నేను మిమ్మల్ని నను క్షమించమని కోరుతున్నాను🙏🙏 నేను ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగానో నేను లెక్క వేసుకోలేకపోయాను. నాకు మీ వీడియోను మళ్ళీ చూడడానికి సమయం లేదు. నేను దాదాపుగా 75 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి ఉంటాను.
@malyadhrigaddam1113 Жыл бұрын
మొలతాడు కట్టుకుంటే వచ్చే వ్యాధి చర్మ వ్యాధి. చర్మ వ్యాధి రాకుండా ఉండాలంటే మొలతాడును శుభ్రంగా ఉంచుకోవటం అవసరం. పాత మొలతాడు తీసి అప్పుడప్పుడు కొత్త మొలతాడు ధరించడం అవసరం.
@ravimanda309 Жыл бұрын
😂
@malyadhrigaddam1113 Жыл бұрын
శారీరక శ్రమ లేని వారు ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేయడం మంచిది.
@PtRaju-zt2sz Жыл бұрын
మనిషికి కావల్సిన అతి ముఖ్యమైన ఆహారం "అన్నం"
@malyadhrigaddam1113 Жыл бұрын
ఆకుకూరల్లో అన్ని రకాల విటమినులు పోషక లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
@malyadhrigaddam1113 Жыл бұрын
ఏ ఆహారమైనా మితముగా తీసుకోవాలి మితి మించి తీసుకున్న ఆహారం విషయం అవుతుంది.
@srinivasarao724611 ай бұрын
ఆరోగ్యంగా ఉంటాం
@adityapavannaidu4521 Жыл бұрын
Thumbnail లో alchohol కోసం ఉంది.....questions లో మాత్రం అది లేదు....alocohol కోసం పెడితే చూస్తారు అనా.....
@MaheshKumar-cx6uq Жыл бұрын
Unsubscribe
@guru7932 Жыл бұрын
Press Dislike 👎
@sharadapsharada1072 Жыл бұрын
Bro anser c
@mahathikovuru1891 Жыл бұрын
నేను అదే అడుగుతున్నా
@sowjanyavalapulapdps454 Жыл бұрын
Alchohol 47:48
@jyothijami9599Ай бұрын
C
@malyadhrigaddam1113 Жыл бұрын
మనిషి చనిపోయిన తరువాత ఎక్కువ సేపు మెదడు పనిచేస్తుందని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం.
@nareshpedapudi6635 Жыл бұрын
Please reduce countdown time. Videos are very lengthy, that's why 😊
@dileepkumarboggula84794 ай бұрын
పురుషులు మొలతాడు కట్టుక పోతే జబ్బులు వస్తాయా నీ మొఖం మండ
@manzcarter678 Жыл бұрын
Alchohol answer cheppandi
@malyadhrigaddam1113 Жыл бұрын
నెయ్యి కాదు గోరువెచ్చని నువ్వులనూనె నిప్పి ఉండే భాగాలలో తేలికగా మర్దన చేస్తే నొప్పులు బాగా తగ్గుతాయి.
@rameshgoud80533 ай бұрын
D😊
@PradeepKumar-el2vz Жыл бұрын
DAILY TINALSINA AHARAM EGG ANNARU BUT MALLI DAILY EGG THINTE SUGAR VASTHUNDHI ANI CHUPINCHARU EM CHEPDHAM ANUKUNTUNARU SIR