ఇన్నాళ్లు దీని టేస్ట్ తెలియక వండలేదు ఈసారి మాత్రం తగ్గేదేలే || EVERYDAY COOKING

  Рет қаралды 3,264,044

EVERYDAY COOKING

EVERYDAY COOKING

Күн бұрын

Пікірлер: 850
@dasarikarthik4925
@dasarikarthik4925 Жыл бұрын
తెలంగాణలో వీటిని మేము ఉలవ కాయలు అంటాము. చాలా రుచిగా ఉంటాయి వీటిని ఫ్రై చేసి స్టఫ్ లాగా తీసుకుంటే సూపర్ గా ఉంటుంది🍻🥂🥃
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Thank you
@bogamsagarsagar8540
@bogamsagarsagar8540 Ай бұрын
Telangana lo hyderabad side valu Arapotlallu antaru
@bhattunagaraju793
@bhattunagaraju793 Жыл бұрын
మా కర్నూల్లో వీటిని రాతి గుండెలు, రాతి పొట్టలు అంటారు నంద్యాల పరిసర ప్రాంతంలో వీటిని రాతి కాయలు అంటారు
@phanikumar2627
@phanikumar2627 Жыл бұрын
Kadapa lo kuda
@nareshgowd9160
@nareshgowd9160 Жыл бұрын
Anantapur lo kuda
@saik624
@saik624 Жыл бұрын
Knl..మజాకా
@currentaffairsbk2617
@currentaffairsbk2617 Жыл бұрын
Rayala Seema lo antha elagey pustharu
@kittukama9669
@kittukama9669 Жыл бұрын
Yummy😋😋 yummy fry
@Abhiram-mm4bl
@Abhiram-mm4bl Жыл бұрын
మా వైపు వాటిని "గారకాయలు" అని పిలుస్తాము.... ❤️విజయనగరం జిల్లా ❤️
@dandolusekhar4454
@dandolusekhar4454 Жыл бұрын
ఆంధ్ర లో కందనకాయ లు అనే అంటారు బ్రో మాది నెల్లూరు
@mschildrens3019
@mschildrens3019 Жыл бұрын
రాతిగుండెకాయ అంటారు మా ఊర్లో శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Okk thanks
@pravaSNS
@pravaSNS Жыл бұрын
Madi tpt
@udaykumarbheemavaram2314
@udaykumarbheemavaram2314 Жыл бұрын
Bro madhi srikalahasti
@veekshiworld
@veekshiworld Жыл бұрын
Madhi srikalahasthi
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 Жыл бұрын
Yes bro
@duriyabobby3744
@duriyabobby3744 Жыл бұрын
మా ఏజెన్సీ ప్రాంతాల్లో గారకాయలు అంటాము. థాంక్యూ బ్రో సూపర్ టేస్టీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేల ఉంది. మందులో నంజుకోవటానికి అదిరింది.
@ShamimKhan-ql1xk
@ShamimKhan-ql1xk Жыл бұрын
Receips in English pls
@sreekanth775
@sreekanth775 Жыл бұрын
రాళ్ళ పట్టాలు లేదా రాతి గుండే కాయలు అని కడప ప్రాంతం లో అంటారు
@s.mahammadhussainshaikstar1145
@s.mahammadhussainshaikstar1145 Жыл бұрын
Kadapa lo rathi gundey kayalu Kadapa vallu like kottandi
@s.mahammadhussainshaikstar1145
@s.mahammadhussainshaikstar1145 Жыл бұрын
From@pdtr proddatur
@jakkularam3165
@jakkularam3165 Жыл бұрын
కర్నూల్ జిల్లలో కూడా రాతి గుండె కాయలు అంటారు బ్రో
@sav3ella561
@sav3ella561 Жыл бұрын
Hi
@Rpwondersvlogs
@Rpwondersvlogs Жыл бұрын
Chittoor kuda alane pilustam bro
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
కందనకాయ అంటారు 👌🏻👌🏻👌🏻👌🏻
@Easportsfcmibile2425
@Easportsfcmibile2425 Жыл бұрын
I also 😋
@lovelysrujana2541
@lovelysrujana2541 Жыл бұрын
Mamu kuda kandanakaaya antamu veetini
@QatarBabuvlogs
@QatarBabuvlogs Жыл бұрын
​@@lovelysrujana2541memu kuda
@bhavani8574
@bhavani8574 Жыл бұрын
మా వైజాగ్ లో మేము వీటిని కందనకాయ అంటారు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది...😋😋😋
@DurgasrinivasraoKondeti
@DurgasrinivasraoKondeti Жыл бұрын
😂😂
@girikumar9677
@girikumar9677 7 ай бұрын
TS lo ku same name bro
@rachanarachana3865
@rachanarachana3865 Жыл бұрын
మా కడప లో రాతి గుండె కాయలు అంటారు. నైస్ కుకింగ్ బ్రదర్
@tanguturikrishna4917
@tanguturikrishna4917 8 ай бұрын
bro mukkina kayalu ani kuda antaru
@kiranteluguvlogtank9455
@kiranteluguvlogtank9455 Жыл бұрын
గార కాయలు 😋😋😋విశాఖపట్నం 😋😋😋
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok thanks
@satishmagnet8594
@satishmagnet8594 Жыл бұрын
Avnu
@coolguypravara
@coolguypravara Жыл бұрын
Yes 👍
@appalanaidukumiliappalanai7604
@appalanaidukumiliappalanai7604 Жыл бұрын
గారకాయ లు అంటాం విజయనగరం జిల్లా మనపురం సంత దగ్గర
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
ఉలవకాయలు అంటాము ( ఉత్తర తెలంగాణ మంచిర్యాల జిల్లా )
@dhonilaxman7164
@dhonilaxman7164 Жыл бұрын
Nizamabad ha 😘
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
@@dhonilaxman7164 కాదు ఉమ్మడి ఆదిలాబాద్ 👍
@arunbomma7117
@arunbomma7117 Жыл бұрын
కరీనగర్లో కూడా
@rakeshpandu3501
@rakeshpandu3501 Жыл бұрын
Mancherial ramnagar
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
@@rakeshpandu3501 👍👍👍👌
@rangaleelanagaramfunnyvedi1745
@rangaleelanagaramfunnyvedi1745 Жыл бұрын
మాదగ్గర సమ్దాన్ అంటారు బ్రదర్ 👌 సూపర్ గా చేశారు చుస్తే నోరు ఊరుతుంది 😃
@ravikiran6620
@ravikiran6620 5 ай бұрын
Ma daggara kuda samdan antaru madhi nizambad
@bablubablu55
@bablubablu55 Жыл бұрын
Warangal lo sammdani antaru Liver + sammdani fry munching ki baguntundhi
@solomonpakalapati1134
@solomonpakalapati1134 Жыл бұрын
కందనగాయలు అంటారు. ఇంగ్లీషులో గిజార్డ్స్ అని అంటారు.
@nareshyarramala6178
@nareshyarramala6178 4 ай бұрын
రాతిగుండెలు అంటారు మా వూళ్ళో ధర్మవరం అనంతపురం జిల్లా
@gontishivakumar9917
@gontishivakumar9917 Жыл бұрын
ఉలవకాయలు,సందన్...అని అంటారు@నిజామాబాద్.. తెలంగాణ..😍
@djsuman1516
@djsuman1516 Ай бұрын
From kamareddy
@durshettinagaraju7695
@durshettinagaraju7695 Жыл бұрын
నోరూరించే కందన కాయ ఫ్రై గురించి చాలా బాగా చెప్పారు🥰
@venkkat
@venkkat Жыл бұрын
రాళ్ల గుండె కాయలు అంటారు మా సైడ్ Markapuram. Prakasham district
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Okk thanks
@maheshvotarikari9128
@maheshvotarikari9128 Жыл бұрын
Ulavakayalu ani telangana lo antaru..Nice ga cut chesukovali kadu fine gaa cut chesukovali anali
@pallerikaraj3007
@pallerikaraj3007 Жыл бұрын
మేము "ఇరవకాయలు" గారకాయలు" అంటం.❤మన్యం పార్వతీపురం జిల్లా❤
@prasanthi1875
@prasanthi1875 Жыл бұрын
మేము కూడ కందన కాయ ane antamu, విశాఖ జిల్లా
@narasimhachelo912
@narasimhachelo912 Жыл бұрын
రాతి గుండెకాయ అంటారు కడప లో
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Okk thanks
@lakshmipadmavathikanumuri9134
@lakshmipadmavathikanumuri9134 Жыл бұрын
కరెక్ట్ కొలతలు తో గరం మసాలా పొడి చేసి చూపిస్తారా
@భార్గవభార్గవ్-ఱ6య
@భార్గవభార్గవ్-ఱ6య 6 күн бұрын
మాది సత్యసాయిజిల్లా కదిరి సైడ్ రాళ్ల. గుండెలు అంటాం
@dreamingwork
@dreamingwork Жыл бұрын
arralapota Hyderabad means extra stomach in hen to digest the hard food
@anandamurthy3707
@anandamurthy3707 Жыл бұрын
Ralla gundelu ani antaaru. Veetini cooker lo chicken pulusu lo vudinkinchi thinte chaala mettha ga, ruchiga vuntaayi. Musali varu ivi mettha ga vunduta valana sulabhamuga thina galaru. Ivi chaala balaani isthayi. Survicle spandi locis vunna vaaru veetini thinte variki weakness, theevra aakali thagguthundi, ontilo shakthi peruguthundhi. Veetini weekly twice or thrice theesu konavalenu.
@sivachebrolu5582
@sivachebrolu5582 Жыл бұрын
మా విజయనగరం మరియు వైజాగ్ లో ""గార కాయ"" అంటారు
@balakrishnavalapali3869
@balakrishnavalapali3869 Жыл бұрын
srikakulam also
@srosirosi-fc8qd
@srosirosi-fc8qd Жыл бұрын
Chala Baga ardhamaienattu chepparu annaya nenu try chesthanu
@sreekanth1995
@sreekanth1995 Жыл бұрын
ఉల్వకాయ అంటారు...తెలంగాణ...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok thank you andi
@baskhar284
@baskhar284 Жыл бұрын
It is called gizzard which is chicken stomach.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok thank u
@krishnakannasangepu8468
@krishnakannasangepu8468 Жыл бұрын
మాది తెలంగాణా (సిద్దిపేట) ఉలవకాయలు అంటారు... అవి కిండ్ని లు కవు జీర్ణాశయం
@anumallasandhyarani5656
@anumallasandhyarani5656 Жыл бұрын
Memu kuda ulavakayalu antamu... Karimnagar, Jagitial
@shekhararmy4453
@shekhararmy4453 Жыл бұрын
ఉలవకాయ దవాట్ ఎన్నో సార్లు చేసికున్నాం same అలానే from metpally Dabba vill
@satishvarma2287
@satishvarma2287 Жыл бұрын
మా ఊరి సైడు వీటిని ఏమి అనరు అంటే మా సైడు వీటికి పేరు ఏమి లేదు so ఒకవేళ వీటి టాపిక్ వస్తే అందరూ సైలెంట్ గా ఉంటారు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ చాలా బాగ ఉంటుంది.
@manimurali7643
@manimurali7643 Жыл бұрын
మీది ఏ ఊరు
@bronireekshanpalasa4241
@bronireekshanpalasa4241 Жыл бұрын
పలాసలో గుండే కాయలు అంటారు శ్రీకాకుళం జిల్లా
@bhanuoo7
@bhanuoo7 Жыл бұрын
Chala baguntundhi stuff loki
@anilrajponnaboina8431
@anilrajponnaboina8431 Жыл бұрын
ఉలవ కాయలు అంటారు కరీంనగర్ జిల్లా
@ganasree6993
@ganasree6993 Жыл бұрын
Spsr Nellore ,kandana kayalu ..Superga chesaru Anna nenu sunday trai chesth, thanks ...
@samdhralakarunakar4684
@samdhralakarunakar4684 Жыл бұрын
Ma తెలంగాణలో ఉల్వకాయలు అంటం
@srikanthkumargandla5224
@srikanthkumargandla5224 Жыл бұрын
Meeru chepinatte chesanu .chala bagundi.thnks andi
@sakeanji4849
@sakeanji4849 Жыл бұрын
రాతిపొట్టలు అంటారు ,Anatapuramu
@sajjasrinivasulu5966
@sajjasrinivasulu5966 Жыл бұрын
Super చూస్తూంటే నోట్లో నీరు ఊరుతుంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Thank you so much
@srinivasvengala4069
@srinivasvengala4069 Жыл бұрын
ఉలవకాయలు అంటారు తెలంగాణ కరీంనగర్ సూపర్ ఉంటది
@chandrasekhar-ke9on
@chandrasekhar-ke9on 2 ай бұрын
రాళ్ళ పట్ట లేదా రాతి గుండెకాయ అని అంటారు అనంతపూర్ లో
@manjulagudipudi7356
@manjulagudipudi7356 Жыл бұрын
Chala baga chesaru kandanakayalu fry
@honey21playlist46
@honey21playlist46 10 ай бұрын
Nizamabad lo ఉల్లాకాయలు అంటం
@Leyathalari9897
@Leyathalari9897 Жыл бұрын
Peru adaite anti , av matram na favourite, i never miss them in chicken 😋😋
@lakshmisreejith7986
@lakshmisreejith7986 9 ай бұрын
I made this recipe today trust me this is the best recipe 😊😊
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 9 ай бұрын
Glad you liked it andi
@manumanohar8652
@manumanohar8652 Жыл бұрын
Chicken gundekayalu antam
@prasadbunny9654
@prasadbunny9654 Жыл бұрын
సూపర్ బ్రో,, నోరు ఊరిటట్టు చేసావ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@nrevathi8803
@nrevathi8803 Жыл бұрын
Hi andi...meeru challa bagha chesaru...my favourite
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 Жыл бұрын
Gara kayalu antam ( Vizianagaram)
@bhanumanthu8225
@bhanumanthu8225 Жыл бұрын
సూపర్ గా ఉంటది కొబ్బరి తిన్నట్టునే మస్తు ఉంటది ఒకసారి తిన్నా ను నేను
@umarayavarapu3955
@umarayavarapu3955 Жыл бұрын
Curry chala tasty vundhi andi. Nen kuda try chesthanu. Me kadai naku baga nachindhi. Ekkada konnaro konchem details chepthara?
@ourbeautiful2825
@ourbeautiful2825 Жыл бұрын
ఉలువకాయలు తెలంగాణ సిరిసిల్ల జిల్లా నుండి
@jithendergujjetigujjeti4908
@jithendergujjetigujjeti4908 Жыл бұрын
Karimnagar
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 Жыл бұрын
కందనకాయలు అనే అంటారు. కోనసీమలో.
@kondapraveenreddy
@kondapraveenreddy Жыл бұрын
Kandanakaya means liver?
@sivajirajamahendravarapu9067
@sivajirajamahendravarapu9067 Жыл бұрын
Light Ga boil chesthey cook chestey Baguntadhi
@rambaburambilli
@rambaburambilli Жыл бұрын
Annaya.... muntha gundekayala fry kuda explain cheyyandi
@saveenreddy9974
@saveenreddy9974 Жыл бұрын
కందన కాయలు అంటారు మా ఊర్లో,రాజమండ్రి.
@swathimurali2001
@swathimurali2001 Жыл бұрын
వైజాగ్ లో కూడా అలాగే అంటారు
@anilvlogs2414
@anilvlogs2414 Жыл бұрын
Yes
@rajeshposham8117
@rajeshposham8117 Жыл бұрын
Nalgonda
@praveenmulabagula1653
@praveenmulabagula1653 5 ай бұрын
Ralla gundekaaya - from Tirupati
@ranikanna3482
@ranikanna3482 Жыл бұрын
Chicken liver and motton liver fry kuda cheyandi
@saradha3181
@saradha3181 Жыл бұрын
చాలా ...బాగా... చేసావా అన్నయ్య! బాగుంది.
@byagariswamy6765
@byagariswamy6765 6 ай бұрын
తెలంగాణ సిద్దిపేట జిల్లాలో గుండె కాయ అంటారు
@truthhurts2516
@truthhurts2516 Жыл бұрын
Anna, Perugu Vada, Bobattlu, Ravvadosa, Purnam Buri, Bread Pakoda, Puri Batani curry, Porato and Kurma, Dhaba Style Anda Tadka evi kuda cover chayandi
@simhachitti9175
@simhachitti9175 Жыл бұрын
Metha kayalu & gundekayalu srikakulam
@iambhavanishankar
@iambhavanishankar Жыл бұрын
Mutton kandankai,mutton boti , thalakaya chapandi
@elishauggirala6975
@elishauggirala6975 5 ай бұрын
Super ga undhi nenu eppudu try chese tinnanu👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@gurralalaxminarayana522
@gurralalaxminarayana522 Жыл бұрын
ఉలవకాయలు. తెలంగాణ .జగిత్యాల్ : జిల్లా
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Okk thanks
@MsMeggiRoyalOffical7527
@MsMeggiRoyalOffical7527 Жыл бұрын
Super bro excellent cooking style
@nrevathireddy8720
@nrevathireddy8720 Жыл бұрын
Memu rathi gunde kaya antamu madhe thirupati sir❤
@muthyalasam8118
@muthyalasam8118 6 ай бұрын
తెలంగాణలో ఉల్వకాయ లేక సందాన అంటారు.
@jamiappalareddy815
@jamiappalareddy815 Жыл бұрын
గార కాయలు అంటారు. (విజయనగర0)
@swapnachirupalwanchavlogs2401
@swapnachirupalwanchavlogs2401 Ай бұрын
Yummy thinna vallaki thelusthundhie E fry taste .....👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 11 күн бұрын
tq andi
@venkataraghundh9806
@venkataraghundh9806 Жыл бұрын
Curry chudataniki chala bagundi Anna ❤taste cheyalinipidthundi Inthaki adi ye liver fry mutton or chicken or something please cheppandi I will try once
@Umaranjithteluguchannel
@Umaranjithteluguchannel Жыл бұрын
Miru cheppinatte chesanu chala tastyga😋 vundhi TQ for sharing this video 😊
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok thank you 🙏
@tharunramisetty3886
@tharunramisetty3886 Жыл бұрын
Kadapa District lo రాతి గుండెకాయ ani antaru anna, I'm from Proddutur
@durgasreenivas3972
@durgasreenivas3972 Жыл бұрын
Proddatur lo Kandana kaayalu antaaru bro
@3stardev
@3stardev Жыл бұрын
ఉల్వ కాయలు అంటారు తెలంగాణ లొ Im From కరీంనగర్
@kirankumarchuttakula6268
@kirankumarchuttakula6268 Жыл бұрын
Ulavakaya antamu bellampalli lo manchiryal destic lo
@saradha3181
@saradha3181 Жыл бұрын
శ్రీకాకుళం జిల్లాలో దాన్ని మేత కాయలు అంటారు.
@veerankisubbarao3986
@veerankisubbarao3986 Жыл бұрын
Nv chese vidhanam chepe stail chala baguindi bro memu kuuda kandhanakayalu Ane antamu bro tq🥰👌👏👏👏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Thank you andi
@yadagirigandla2570
@yadagirigandla2570 Жыл бұрын
మా తెలంగాణ లో వులవకాయలు అంటారు siddipet
@abhikingp9431
@abhikingp9431 Жыл бұрын
Memu gaarakaayalu antam vzm
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok thank you 🙏
@Nagactivities143
@Nagactivities143 Жыл бұрын
గుండె కాయలు అంటారు,నంద్యాల dst,dhone
@mandalavamshi2351
@mandalavamshi2351 Жыл бұрын
Ulava kaaya antam siddipet
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Ok andi
@parasurammirapa5522
@parasurammirapa5522 Жыл бұрын
Kandana kayalu (garakaya) antaru vizianagaram
@balrajbalu2666
@balrajbalu2666 Жыл бұрын
Uula kaya antaru. Nizamabad side. Suppperrr 👌🏻 Bro
@kitturoyal4329
@kitturoyal4329 Жыл бұрын
రాళ్లకాయలు అంటారు....(వైస్సార్ కడప జిల్లాలో)
@ThotaYugandhar-g5j
@ThotaYugandhar-g5j Жыл бұрын
Raathigundekaaya in Chittoor area
@reddyreddy3080
@reddyreddy3080 Жыл бұрын
Ulavakayalu అంటారు ma telangana side
@Prathap-cv2do
@Prathap-cv2do Жыл бұрын
తెలంగాణ లో వులువకాయలు అని అంటారు, హిందీలో సందాని అంటారు.
@Dharani5486
@Dharani5486 Жыл бұрын
Chalabaga vivarinchi chepavu thammudu👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Thank you so much andi
@balaraju4235
@balaraju4235 Жыл бұрын
రాతి గుండె అంటారు మా అనంతపురం జిల్లా లో
@umakumari8609
@umakumari8609 Жыл бұрын
రాళ్ల గుండెకాయ అంటారు రాయలసీమ మొత్తం మీద
@Lingalagarden
@Lingalagarden 8 ай бұрын
Rathi gunde kayalu... From pulivendula...
@rambabunaidu3969
@rambabunaidu3969 Жыл бұрын
Maa side Raalagundekayalu antaru bro... 😁
@abdulhai7155
@abdulhai7155 Жыл бұрын
Sanghdana ( Hyderabadi urdu), super bro...chala baga chesav, specially frying method.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Thank you 🙏
@sagarreddy9524
@sagarreddy9524 Жыл бұрын
Its all time favourite fo me..
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 9 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 10 МЛН
KARIVEPAKU KODI VEPUDU LAVA STONE RESTAURANT SECRET RECIPE CRACKED by Pichekkista Bobby
10:10
Very Simple & Tasty CHICKEN FRY #PichekkistaBobby Style || CHICKEN FRY RECIPE
7:50
PICHEKKISTA BOBBY FOOD
Рет қаралды 9 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 9 МЛН