INN of JESUS BORN PLACE - ఇక్కడే ఎందుకు పుట్టారో తెలుసా? - Mistry of Jesus christ born in bethlehem

  Рет қаралды 416,459

LOVE GOSPEL

LOVE GOSPEL

Күн бұрын

Пікірлер: 674
@veerapurambhadrappa3668
@veerapurambhadrappa3668 2 жыл бұрын
T q బ్రదర్ కొత్త విషయాలు మాకు నేర్పించారు మీకు హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్
@satyams.ssework4082
@satyams.ssework4082 3 жыл бұрын
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@Pittasujatha-o5y
@Pittasujatha-o5y Жыл бұрын
దేవుని నామము నీకే మహిమకలుగునుగాక దేవుడు నిన్ను దీవించును గాక వందనాలు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
@esthersfood9789
@esthersfood9789 4 жыл бұрын
Amen ఎంతైనా దేవుని ప్రణాళిక వేరు అవి మన ఆలోచనలకు మించినవి
@vinukondapriyanka4379
@vinukondapriyanka4379 4 жыл бұрын
Amen🙏
@nareshnani3406
@nareshnani3406 3 жыл бұрын
Yes
@mknarasimhulu1355
@mknarasimhulu1355 3 жыл бұрын
ధర్మమంటే ఏమీ దానం అంటే ఏమీ 🙏
@satyamchirra6865
@satyamchirra6865 19 күн бұрын
Yes
@shashikumar592
@shashikumar592 4 жыл бұрын
Wonderful message ఇచ్చినందుకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
@channasankar7933
@channasankar7933 3 жыл бұрын
Bible,in,pashulapakalo,Jesus,birth,Exatly,Bible,tellin,word
@RampoguPraveenkumar
@RampoguPraveenkumar 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది బ్రదర్. కాకపోతే విత్ రెఫరెన్స్ తో ఇచ్చి ఉంటే కాస్త ఉపయోగపడేది మాలాంటి వాళ్లకు
@bsuneetha8962
@bsuneetha8962 2 жыл бұрын
అన్న మొదట సర్వోన్నతుడైన దేవునికి‌ వందనాలు ‌మరియు మీకు‌‌ నా‌ వందనములు‌ మంచి ‌‌వర్తమానమందించినందుకు మాకు తెలియని‌ ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందు దేవుడు మిమ్ములను దీవించి ఇంకా‌ బలంగా పరిచర్యలో వాడుకోవాలని ప్రార్థిస్తూ దేవునికి మహిమ కలుగును గాక‌ఆమెన్
@nindrasudhakar5243
@nindrasudhakar5243 3 жыл бұрын
చాలా మందికి తెలియని సంగతులు చెప్పారు Sir 🙏🙏 thanks you sir Praise the lord 🙏🙏🙏
@harigurrla2442
@harigurrla2442 4 жыл бұрын
వందనాలు చాలా విలువైన ఆంశము అందిచారు అవును మన మనసులో దేవునికి చోటు ఇవ్వాలి ఆయనను ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి god bless you andi 🙏🙏🙏🙏
@ECO_AgricultureR7
@ECO_AgricultureR7 4 жыл бұрын
Amen
@solomonpakalapati1134
@solomonpakalapati1134 3 жыл бұрын
కాలము పరిపూర్ణ మైనప్పుడు మనుష్య కుమారుడు వచ్చెను, ఆమెన్. 🙏🙏🌹
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 2 жыл бұрын
Wonderful message 👍👌థాంక్యూ బ్రదర్ ఈ రోజు చాలా విషయాలు ఈ సందేశం ద్వారా నేర్చుకున్నాం 🙏
@అవసరాల
@అవసరాల 4 жыл бұрын
Glory to God. దేవుని కార్యాలు అద్భుతం
@calvaryprasad8826
@calvaryprasad8826 4 жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా మంచి వివరణ ఇచ్చారు మీకు మా హృదయపూర్వకమైన వందనములు
@danag1270
@danag1270 4 жыл бұрын
వందనాలు బ్రదర్🙏 మీ ఆత్మీయ సందేశాలు చాలా ఆత్మీయగ ఉంటాయి బ్రదర్ దేవుని కే మహిమా కలుగును గాక 🙏🙏🙏
@rababunamburu8784
@rababunamburu8784 4 жыл бұрын
Cheppina vaatiki reference unnava raaju lalo modati raaju soul taravata david kaada koomarudu tappu cheste vaalla anna chadaniki chusi nappudu kada david adavi paalu ayyadu appudu kaada baarjaba
@ashokmary2478
@ashokmary2478 2 жыл бұрын
Brother చాలా చక్కటి చారిత్రాత్మక వివరణ ఇచ్చారు ....really hatsup to you brother
@psr.t2552
@psr.t2552 4 жыл бұрын
వందనాలు 🙏🙏🙏 అన్నయ్య గారు దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@paulhosannaofficial5423
@paulhosannaofficial5423 3 жыл бұрын
ఆన్న చాలా చాలా అద్భుతంగా వివరించారు ఆన్న ఇంటర్నేషనల్ పాస్టర్స్ కి తెలియని సత్యాలు మీరు చెప్పారు 🥰🙏🙏🙏
@chinnakrupa9616
@chinnakrupa9616 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 రిఫరెన్స్ ఉంటే బాగుడేది.
@Santhisekhar2869
@Santhisekhar2869 Жыл бұрын
Nenu kuda adhe vethukutunnanu kontha varaku unnayi Kani kanamavi kanipinchaledhu
@K.Elisharaju
@K.Elisharaju Жыл бұрын
దేవుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్
@b.1072
@b.1072 4 жыл бұрын
వందనాలు బ్రదర్ .మాంచి సందేశాలు అంద జేస్తునారు.దేవుడు మిములను ఆశీర్వదించి దీ వించును గాక.
@santhoshamvr447
@santhoshamvr447 3 жыл бұрын
🙏🙏🙏
@madugulaprabhudas623
@madugulaprabhudas623 3 жыл бұрын
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. చరిత్ర ఆధారంగా చాలా లోతైన విషయాలు చెప్పారు.
@adinarayanabellana8427
@adinarayanabellana8427 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్ నిజాన్ని 🙏🙇‍♂️
@ArunArun-ew9os
@ArunArun-ew9os 3 жыл бұрын
Original Bible super message🙏🙏
@Ravikiran0412
@Ravikiran0412 4 жыл бұрын
వందనాలు అన్నయ వండర్స్ చాలా చాలా మంచి వర్తమానం 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏🙏✝️📖🛐🛐🛐
@kundikishore
@kundikishore 7 ай бұрын
Vintunte Na romalu nikkaboduchukunnayi... Thanks for sharing valuable information, god bless you brother.. Amen 🙏
@vgabriyel5246
@vgabriyel5246 4 жыл бұрын
వంధనాలు, సార్ చాల చాల బాగా వివరించంరు వండర్ పుల్
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 4 жыл бұрын
Yesayyake mahima amen e srustilo yevaru goappa yevaru yeppudu yela vundali good Anna ni matalu paralokamulo vinipeesthunnai amen
@SugunaYelkapally
@SugunaYelkapally 13 күн бұрын
Prais the Lord brother garu,great message,new fàcts revealed
@panidamprasadarao645
@panidamprasadarao645 3 күн бұрын
Thanks brother, manchi gaane lothuga chepparu, meelaage enkokaru study chese avakasam estunnaru,
@johnpauljonnalagadda101
@johnpauljonnalagadda101 3 жыл бұрын
Price the lord Anna super excited mesej God bless you
@rev.dr.pastor.jayarajukash6344
@rev.dr.pastor.jayarajukash6344 3 жыл бұрын
God bless to you brother very nice message Thank you for your myiend
@mosurumani2990
@mosurumani2990 2 жыл бұрын
Super veliginpu tho vivarincharu babu thank u very much babu
@katurisharada3849
@katurisharada3849 3 жыл бұрын
Chalabaga vivaranaicaharu thankyou brother god bless you🎄🎄🎄
@abbulupedapudi8402
@abbulupedapudi8402 4 жыл бұрын
మీకు నావందానాలు అన్నయ్య మాంచ్చీమాటలు అందీంచరు
@ajaymadhu4799
@ajaymadhu4799 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. 🙏 ఉజ్జీవంతో ఒక మంచి విషయం మాకు వివరించినందుకు ధన్యవాదములు బ్రదర్
@gbharathi2638
@gbharathi2638 3 жыл бұрын
నిజంగా.మిమల్ని.దేవుడు.ఎలా.ఆడుకుంటున్నారు.మకొరకు.సంతోషం🙏🙏
@regeanbujji4994
@regeanbujji4994 3 жыл бұрын
Thanks you brother Good information GOD ALMIGHTY bless you
@yesurathinama8797
@yesurathinama8797 3 жыл бұрын
VANDNALU 👏 PASTOR AYYA GARU THANKS 🤝
@marysulochana4817
@marysulochana4817 3 жыл бұрын
Manchi vevarana thank you God bless your job
@arikagangarao6029
@arikagangarao6029 3 жыл бұрын
వందనాలు బ్రదర్ యేసు ప్రభువు పుట్టుక కొరకు చాలా బాగా చెప్పారు
@sudheerdasari6344
@sudheerdasari6344 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అన్నగారు మీకు ధన్యవాదాలు మీ పేరు తెలుసుకోవాలి అనుకుంటున్నా బ్రదర్ 🙏🏼
@marymangam7610
@marymangam7610 2 жыл бұрын
Praise the Lord brother. May God bless your efforts in revealing the historical secrets of. Jesus' birth.
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li Жыл бұрын
Good research.. thanks for the detailed commentary..God bless you.
@r.k6270
@r.k6270 2 ай бұрын
thank you . Great information annaya.. praise the lord. Amen..
@cte1017
@cte1017 3 жыл бұрын
Very great great information about Jesus birth place, God bless u & ur Ministry. Mrs. G. Lakshmi Solomon. Hyd.
@jessykarthakula2597
@jessykarthakula2597 2 жыл бұрын
Vandhanalu annaya..........chala baga vivarincharu....🙏
@yerramapalliswapna6931
@yerramapalliswapna6931 2 жыл бұрын
Glory to my lovely GOD YAHOVAJESUS thandri amen 🌲💐💐💐💐💐💐🙏✝️🙏💐💐💐💐💐💐🌲....
@balulepakshi2826
@balulepakshi2826 3 жыл бұрын
చాలా బాగా వివరించారు ...tq అన్న
@mthejeshwari6444
@mthejeshwari6444 Жыл бұрын
Daavidu vankshavalekannamari ayina devudu Prabhu janmanichhinadi great parishudhatmato kannamariayna devuni Krupa entha adbutamainadi entha maduramainadi etlu devuni Krupa Amen
@akirafactchannel
@akirafactchannel Жыл бұрын
సూపర్ thanku బ్రదర్
@sheebasisterskinnera7008
@sheebasisterskinnera7008 Жыл бұрын
Correct ga cheparu brother loka Prema ki echinanatha place devuniki evvadam ledhu meru chypindhi 💯 correct god bless you brother
@rachelanne1309
@rachelanne1309 3 жыл бұрын
Wonderful information of inn where Jesus was born God has given me opportunity to saw that place praise the Lord
@agolluswapna1591
@agolluswapna1591 3 жыл бұрын
❤️ u bro good information echaru, చలా బాగా వివరించారు 🙏
@kumar-ob7hq
@kumar-ob7hq Жыл бұрын
Wonderful explanation Sir.. Thankq soo much
@rajyalakshmi7804
@rajyalakshmi7804 3 жыл бұрын
Praise the lord pastor garu. Very good message andi.chala baga explain chysaru.tq so much pastor garu
@jayaprada1520
@jayaprada1520 3 жыл бұрын
Excellent GA chapparu sir tq sir
@gaddapatishobharani4313
@gaddapatishobharani4313 2 жыл бұрын
దేవాది దేవుని గుర్చి వాక్యం లో వ్రాయబడిన ప్రకారము ఉన్నది ఉన్నట్లు గ వాక్యాన్ని అందిస్తున్నందుకు దేవుని కృప తో పరిచర్య మొందుకు వెళ్ళాలని దువునికి ప్రార్థిస్తున్నా
@chandunbk1450
@chandunbk1450 4 жыл бұрын
Devunikey mahima ghanatha kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
@sridevilakkoju3286
@sridevilakkoju3286 2 жыл бұрын
పరమ తండ్రి ప్రేమ ఎంత మధురం Amen 🙏 Glory Glory Jesus 🙏
@yehejkelugollapati764
@yehejkelugollapati764 2 жыл бұрын
Good inparmesan brother 🙏🙏🙏
@enumulaamrutha426
@enumulaamrutha426 4 жыл бұрын
Wonderful explanation of the Birth place of JESUS CHRIST🙏🙏🙏
@rajukaripalli7840
@rajukaripalli7840 3 жыл бұрын
వందనములు బ్రదర్ దేవునికి స్తోత్రం ఆమెన్
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 4 жыл бұрын
*పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును* ఆయనయందు పాపమేమియు లేదు. 1 యోహాను 3:5
@YenkammaNe
@YenkammaNe 3 жыл бұрын
JESUS cannot save himself...how can he save others ?? Who certified JESUS as parishuddhu du ?? జేసుస్. పరిశుద్ధుడు ఆని ఎవరు అన్నారు ??
@shebamillicent9914
@shebamillicent9914 17 күн бұрын
Very superb exposition.Praise The Lord Brother.
@sandelasaroja2387
@sandelasaroja2387 2 жыл бұрын
Thank you brother praise the lord 😌😌🙏🙏🙏 chala manchi message chepparu God bless you
@babyrani7
@babyrani7 3 жыл бұрын
Good masge uncle thanks 🙏🙏🙏🙏🙏🙏
@Whitefoxer-q8s
@Whitefoxer-q8s 2 жыл бұрын
Vandanalu brother...
@chityalarevathirevathi7903
@chityalarevathirevathi7903 2 жыл бұрын
Vandhanalu anna 🙏🏻🙏🏻 devudu mimmalni mariyu Mee kutumbamnni divinchunugaaka 🙏🏻🙏🏻 amen amen 🙏🏻🙏🏻....
@kathulakezia5113
@kathulakezia5113 2 жыл бұрын
God's grace jesese world savior 🙏 🙌 ♥️ good message Gblu 🙏 🙏 🙏 🙏
@sandhyap261
@sandhyap261 2 жыл бұрын
I am learning many new things about Christ ,thank you bro🙏🙏🙏 .love from Africa
@princessvijay3357
@princessvijay3357 3 жыл бұрын
Untold story...god knows best brother...chala Baga explain chesaru... Bible loni each sentence oka great story..,oh god Ardham chesukone knowledge tho mammalni nimpumayya. Amen
@ramaraogeddam9621
@ramaraogeddam9621 4 жыл бұрын
చాలా.మంచిసంగతులు.చెప్పారు.వందనాలు.బ్రదర్
@sudarsanamsudarsan5511
@sudarsanamsudarsan5511 3 жыл бұрын
Very very super true massage TQ
@AjithKumar-ik7pv
@AjithKumar-ik7pv Жыл бұрын
God is humble ..that's why Always God JESUS is Great Forever and Ever...
@nagamani5455
@nagamani5455 19 күн бұрын
@@AjithKumar-ik7pvగత సం వ త్స చే ప్పి దే
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 2 жыл бұрын
ayya Nenda vandanalu
@bharathis3084
@bharathis3084 Жыл бұрын
Thank u bro ur wonderful msg
@Itznehahere
@Itznehahere 3 жыл бұрын
Well explained brother👏👍 Now I got to know with complete clarity👍👍 Yes, we have to accept Jesus in our hearts....may this message reach many people and we should keep praying for their repentance...🙏🙏👍👍
@gandrathipraveen7279
@gandrathipraveen7279 3 жыл бұрын
Exlent first to last . Ta brother
@Am-1111x
@Am-1111x 2 жыл бұрын
GOD BLESS YOU.
@mahimamanijada8859
@mahimamanijada8859 2 жыл бұрын
Thank U Sir.for you Information
@pothumudigangadhar4110
@pothumudigangadhar4110 2 жыл бұрын
Anna chala baga vivarincharu
@reddypogujhansiarunasree7574
@reddypogujhansiarunasree7574 4 жыл бұрын
Miiru chala chakkaga vivarincharu teliyani chala chepparu thankyou sir
@sundararaokarra6315
@sundararaokarra6315 2 жыл бұрын
Exlent story brother 🙏🏻
@nbpsuper5390
@nbpsuper5390 3 жыл бұрын
Wonderful message and true. Praise the Lord. Brother
@madhramsandhyarani886
@madhramsandhyarani886 2 жыл бұрын
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
@anjana_borra
@anjana_borra Жыл бұрын
Thank you so much brother 😊 All glory to God alone 🙌🏻🙏🏻
@rhelenrose7684
@rhelenrose7684 3 жыл бұрын
We walk with our loving Jesus Amen
@kishorekumar8692
@kishorekumar8692 2 жыл бұрын
స్తోత్రం తండ్రి 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏
@kiranbhaiff7466
@kiranbhaiff7466 3 жыл бұрын
Verygoodunderstandingmessage
@yesurathinama8797
@yesurathinama8797 3 жыл бұрын
PRAISE THE LORD BROTHER 👏👏👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA CHENNAI SHOLINGANALLUR AMEN AMEN AMEN 🙏🙏🙏 YESSSSSSSSSSSSSSSSS 👌👌👌 SUPER SUPER SUPER ANNA GARU GOOD MESSAGE 👍👍👍
@potulajohn9991
@potulajohn9991 4 жыл бұрын
చాలా మంచిగా వివారించారు ఇ సంగతి అందరికి తేలియదు బైబిల్ జ్ఞానం లేదు బ్రదర్ ఆత్మతో జీవించటానికి కావలసిన వస్తువు బైబిల్
@bujjappakamalapurbujjappak5696
@bujjappakamalapurbujjappak5696 4 жыл бұрын
Manchi vivarana ichhinanduku vandanalanna 🌹🌹🙏🙏🙏
@devarampativenkataramana8816
@devarampativenkataramana8816 3 жыл бұрын
చాలా బాగా వివరింశారు, థాంక్స.
@chandub154
@chandub154 3 жыл бұрын
Praise the lord brother Nice explanation thankyou may god bless you
@Madhusudhan-vd1zk
@Madhusudhan-vd1zk 2 жыл бұрын
Tnq,brother, good information 🌺❤
@pallavibirudula1221
@pallavibirudula1221 4 жыл бұрын
God bless you super bro devudike. Mahima kalugunugaka amen
@LudhiaGuthala
@LudhiaGuthala Жыл бұрын
Thank you brother 🙏
@lokalueleraju9170
@lokalueleraju9170 3 жыл бұрын
ఆకాశము గతించిన భూమి గతించిన నా మాటలు ఎన్నడు గతించవు
@manikama6993
@manikama6993 3 жыл бұрын
Wonderful massage 👌👌wonderful narration 👌👌🙏🙏
@RamRam-df7nj
@RamRam-df7nj 2 жыл бұрын
Really awesome information...
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
WCM KIRAN PAUL garu @ U.P.F  PASTOR'S CHRISTMAS #joycherianupf  #wcmkiranpaul
57:18
వేదాలలో క్రీస్తు పుట్టుక
15:24
DAILY BREAD BIBLE FACTS
Рет қаралды 72 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН