Рет қаралды 215,088
ఇన్నర్ ఇంజనీరింగ్ 7 రోజుల కార్యక్రమం, ఆన్ లైన్ లో కూడా లభ్యం. ఇది ఒక సాధనం లేదా ఉపకరణం వంటిది. మీ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆరాటం వంటి వాటికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది.
మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రాచీన యోగ శాస్త్రాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇందులో ధ్యానం, సద్గురు ప్రవచనాలు కూడా ఉంటాయి. మనస్సు యొక్క లక్షణాలని తెలుసుకుంటూ, జీవితంలోని పరిస్థితులని ఎలా నిర్వహించాలి అనే ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది.
**************************************************
English Video: • Inner Engineering: A m...
ఆన్ లైన్ లో మీకు అనువైన సమయంలో నేర్చుకోండి: www.InnerEngin...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.