గొడమీద పిల్లులకి ఎక్కడా గౌరవం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వారికి.
@manduvadwhСағат бұрын
Karanam Balaram Viswasa Ghathakudu 😢
@govulabalakrishnareddy94302 сағат бұрын
ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు సమాజము ప్రజలేఆఖరికి న్యాయ నిర్ణేతలు.
@sanjeevaraomuttineni67412 сағат бұрын
Asalu karanam partymaratame tappu tdp lo seniorga unna viluva undedi ila tondarapatuvalla janallo peru poguttakunnadu
@AnilKumarVootla45 минут бұрын
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయిన నేత ఒకప్పుడు చాలా బలమైన నేత ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు
@alurivaraprasad8451Сағат бұрын
ఇటువంటి వారిని NDA కూటమి లోనికి రానివ్వకండి
@haribabuchimakurthi4102Сағат бұрын
KARANAM IS A SENIOR POLITICIENS OF TDP BUT HIS SON FOND OF JAGAN TO LOOT THE PEOPLE S MONEY TOO WORST POLITICIEN 😮😮😮😮
@KNarayanaswamy-n6p2 сағат бұрын
Manchi vyakthulu politics loki rawali.
@aananduu27 минут бұрын
Andaru vellipothe inka evaru migulutharu? 11 party mararaaaa...?
@aananduu26 минут бұрын
Aaaa party lo inchu minchu... andaru dongale....
@monud583346 минут бұрын
Jagan 1 vuttadu aidaru vailatharu
@venkaiahchowdary6430 минут бұрын
చీరాల నియోజకవర్గంలో బలరాం గారు వైసీపీ లోకి వెళ్లడం నేనైతే కరెక్టే అనుకుంటున్నా బలరాం గారు వైసీపీ లోకి వెళ్లడం వలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు న్యాయం చేయగలిగారు బలరాం గారు
@srinivasababutaru55972 сағат бұрын
ఇంకా ఎన్ని గంతులు వేస్తారయ్యా బాబూ... ఏదన్నా యాపారం చేసుకుని బతకండి.
@bharathkumaraddepalli147824 минут бұрын
గంతులు వేసేదే వ్యాపారాల కోసం.. గతంలో సిద్దా రాఘవరావు గ్రానైట్ వ్యాపారాన్ని ఆంక్షలు పెట్టి అడ్డుకోవడంతో ఆయన వైసీపీ కండువా వేయించుకుని, మరో చేత్తో తన వ్యాపారంలో ఎగుమతులకు ఆంక్షలు విడిపించుకుని ఐదేళ్ళు చక్కగా వ్యాపారం చేసుకున్నాడు మొన్న కూటమి గెలిచాక మళ్ళీ ఇటువైపు చూస్తుంటే టక్కున తలుపు వేయటంతో, విజయవాడ వరదలను అవకాశంగా మలుచుకుని విపత్తు విరాళాలిచ్చే వారి వెనుక క్యూలో నిలబడి కలిసి వచ్చాడు. ఇలా ఉంటై వీరి చరిత్ర లు.
@mudapakalakshmiviswanadhac6805Сағат бұрын
గొడమీద పిల్లులకి ఎక్కడా గౌరవం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వారికి.