బిజెపి పెద్దలకు విన్నపం ఆంధ్ర ఏపీ లో ఒక బలమైన హిందూ వాది బిజెపి అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నాం ధర్మం కోసం పనిచేసే పార్టీ నాయకుడు ఉండాలి పదవుల కోసం కాకుండా ధర్మం కోసం పనిచేసే ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటూ నాకు తెలిసి ఆంధ్రలో పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి జి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకుంటున్నా ఎందుకంటే బిజెపి ఈసారి కొంచెం అన్యాయం చేసింది హిందువులలో బాధను మిగిల్చింది అందుకోసం స్వామీజీని అధ్యక్ష పదవి ఇస్తే బిజెపి మంచి ఉన్నత స్థానానికి వెళ్తుంది మా ఉద్దేశం