యెహోషువ 24:15- మరియు, నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను కాలేబ్ రెండు మార్గాలను మాత్రమే చెప్పాడు - మీరు దేవుణ్ణి సేవిస్తారు లేదా మీరు సాతానును సేవిస్తారు " కొత్త నిబంధన ప్రకారం- అపొస్తలులు చేసిన దేవుని సేవలో 1. తిరిగి జన్మించినవారందరూ / దేవుని కుమారులు/ ఆరాదించేవారు 2. శిష్యులందరూ, 3. ఉపదేశకులు 4. కాపరులు 5. సువార్తికులందరూ, 6.పెద్దలు 7. ప్రవక్తలందరూ, 8. అపొస్తలులందరూ దేవుని పనిలో పాలుపొందు పురుషులు మరియు స్త్రీలు అందరు దేవుని సేవకులు