interesting facts about Sr.NTR garu By Director VV RAJU

  Рет қаралды 49,570

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#Sr.NTR
interesting facts about Sr.NTR garu By Director VV RAJU
Subscribe our channel for more videos

Пікірлер: 56
@MargayyaMalgudi
@MargayyaMalgudi 3 жыл бұрын
ఎన్. టి. ఆర్. గురించి ఎంతో చక్కగా చెప్పారు.. ఆయన గురించి నోటికొచ్చినట్టు వాగేవారికి మీ అనుభవాలు ఓ కనువిప్పు కావాలి .. అప్పటి తరానికి చెందిన మనవంటివారికి ఎన్. టి. ఆర్. అభిమానిగా చెప్పుకోవడమే ఓ పెద్ద క్వాలిఫికేషన్.. అంతటి మహానుభావుని చరమాంకం అలా ముగిసినందుకే బాధ.. రామారావు అభిమానులకు అందరికీ అభినందనలు.. వెండివెన్నెల వారికి ధన్యవాదాలు..
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 3 жыл бұрын
Mee lati vaariki vunna abhimaanam lo 1000 th vanthu kuda alludi ki koduku laku leka poyindhi anedhi naalati NTR abhimaanulaku badha. Great NTR.
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 3 жыл бұрын
సజ్జన సాంగత్యం అంటే యిదే.మీరు చాలా అదృష్టవంతులు.వారితో వున్న మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
@vvrajutv
@vvrajutv 3 жыл бұрын
Tq
@chepuruvenkateswarlu
@chepuruvenkateswarlu 3 жыл бұрын
అన్నగారితో మీ ప్రయాణం చాలా అదృష్టం రాజు గారు. ఆ అనుభవాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు.
@mallikarjunaambati4612
@mallikarjunaambati4612 3 жыл бұрын
మీ మాటలలో NTR గారు అంటే మీకెంత అభిమానమో తెలియచేశారు రాజు గారు,YOU ARE GREAT
@srinivastalatam8607
@srinivastalatam8607 3 жыл бұрын
VV Raju garu is One of the best director of Tollywood, unfortunately many people don't know him. Kabir das is the master piece of Raju garu.Thank you sir,for sharing your golden memories with legends of Telugu vendi tera. My sincere thanks to VENDI VENNELA channel, FOR INTRODUCING THE GREAT PEOPLE FROM TELUGU INDUSTRY,
@vvrajutv
@vvrajutv 3 жыл бұрын
Thank uou శ్రీనివాస్ గారు.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
From the bottom of your heart... raaju gaaru....
@msnojkumar
@msnojkumar 3 жыл бұрын
Wonderful sir... e vishayalanni naku meeru personal ga chepparu... Am the luckiest fellow sir...
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 3 жыл бұрын
Very good experience. It is expressing the good heart and kindness of Great NTR. Thank you Raju garu Best of luck.
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 3 жыл бұрын
గ్రేట్.మధురానుభూతి.👍👍💐
@blnvarmas8115
@blnvarmas8115 3 жыл бұрын
Great words.... God blesses you & your family sir. Thanks for your sharing sweet memories. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagavatiraodesaraju8665
@bhagavatiraodesaraju8665 3 жыл бұрын
Raju garu chala manchi vishayalu chepparu annagari tho mee anubhavaala vishayamai thanks.
@artv8837
@artv8837 3 жыл бұрын
మంచి జ్ఞాపకాలు best up luck sir
@baswareddy.kkandadi9786
@baswareddy.kkandadi9786 3 жыл бұрын
Raju garu adrushtavanthulu
@vhallabhanenirajarao7163
@vhallabhanenirajarao7163 3 жыл бұрын
Raju garu your words very sincere realistic and amusing and very interesting
@vvrajutv
@vvrajutv 3 жыл бұрын
Thank you
@saraswathisrinu6845
@saraswathisrinu6845 3 жыл бұрын
Super Sir
@mallinenichowdary8925
@mallinenichowdary8925 3 жыл бұрын
Raju Garu me laga one day vunna chalu.
@venkataramanamurthykotha6970
@venkataramanamurthykotha6970 3 жыл бұрын
Good message🙏🙏🙏
@kotikepadmarani3781
@kotikepadmarani3781 2 жыл бұрын
VV Raju Garu one of the greatest and simplest in the silver screen world. Thank you for bringing him to the you tube followers.
@sastryks124
@sastryks124 3 жыл бұрын
Rajugaru,Entho cheppalenanta santosham,mee natali vinita achhu meets eduru gene vunnattlu anipinchindi andi
@bramaprasad9003
@bramaprasad9003 3 жыл бұрын
Nee anubhavaalu chaala asakthikaram
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 3 жыл бұрын
రాజు గారు చాలా మంచి విషయాలు చెప్పారు... శ్రీ రామారావు గారు క్రమశిక్షణకు మారు పేరు... "ఉదయాన్నే స్నానం కొరకు వేడి నీటి కోరకు యెదురు చూసే దౌర్భాగ్య స్థితి లో ఉంది మన యువత" అని రామారావు గారు చెప్పడం లో ఆయన క్రమశిక్షణ మనకు తెలుస్తుంది. ఆయన కాశ్మీర్ షూటింగ్ వెళ్లినప్పుడు కూడా అలాగే అంత చలి లో కూడ చల్ల నీటి స్నానం చేసేవారు... అది ఆయన గొప్పతనం
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 3 жыл бұрын
Very lucky to associate with the legend,NTR...these letters remains till the alphabet exists!🙏🙏🙏
@reshmakarumoju8481
@reshmakarumoju8481 3 жыл бұрын
Raju garu meeyanta adrusta vantulu ee bhumi meeda yevaru leru sir
@vvrajutv
@vvrajutv 3 жыл бұрын
Thank you
@srinivassns9591
@srinivassns9591 3 жыл бұрын
🙏🙏😊
@k.tulasaihchary722
@k.tulasaihchary722 3 жыл бұрын
Meeru adrustavanthulu sir,
@ramamurthy5821
@ramamurthy5821 3 жыл бұрын
Mee adrustam...mee janma dhanyam.
@cricketerlol.2104
@cricketerlol.2104 3 жыл бұрын
Maa Nanna gari writing gurthosthondi
@kondakallajairaj3240
@kondakallajairaj3240 2 жыл бұрын
Anna gari tho Mee prayanam Mee poorva janma sukrutam
@Liger99297
@Liger99297 2 жыл бұрын
NTR is s a such a Legend
@srinivasaraotummala4575
@srinivasaraotummala4575 2 жыл бұрын
Sir. NTR gurunchi maku inka inka marienni vishayalu cheppandi dayachesi
@tigermahi1325
@tigermahi1325 3 жыл бұрын
PEDDAYANA GARU DEVUDU
@vvrajutv
@vvrajutv 3 жыл бұрын
50వేల subscribers.**** Congratulations to వెండి వెన్నెల.
@Liger99297
@Liger99297 2 жыл бұрын
Unbelievable facts of Sr NTR
@ramavathshamsundher2543
@ramavathshamsundher2543 3 жыл бұрын
One and only legend No 1 star sir ntr garu
@mandamaheshbabu5919
@mandamaheshbabu5919 3 жыл бұрын
Hi sir hwru sir
@k.tulasaihchary722
@k.tulasaihchary722 3 жыл бұрын
Lion NTR gurinchi chebutunte entasepaina kuudaa vinalanipistundi.
@baswareddy.kkandadi9786
@baswareddy.kkandadi9786 3 жыл бұрын
meeru kuda naa laage NTR pichi
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Great experience Raju garu. Thanks for sharing brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀☘️
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 3 жыл бұрын
జస్టిస్ చౌదరి చండశాసనుడు టైమ్ కి వీరబ్రహ్మేంద్ర స్వామి టైమ్ కి తేడా ఉంది
@vasudevarao24
@vasudevarao24 3 жыл бұрын
సుమారు ఒకే సమయంలో ఆ అన్ని చిత్రాలు తీసారు కానీ, బ్రహ్మంగారి చరిత్ర చాలా ఆలస్యంగా రెండేళ్ల తర్వాత విడుదల అయ్యింది
@subhash8694
@subhash8694 3 жыл бұрын
@@vasudevarao24 అవునండి
@vemurisuri3919
@vemurisuri3919 3 жыл бұрын
@@subhash8694 కరెక్ట్!... బ్రహ్మంగారు చరిత్ర!... వారి సొంత సినిమా... చాలా ..స్లో గా తీశారు... బయట సినిమాల గ్యాప్ లో ఈ సినిమా తీశారు!... కంప్లీట్ చేయటానికి టైం తీసుకున్నారు
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Жыл бұрын
రాజు గారి రాజ మర్యాదలు. చాలా ఆనందంగా ఉందండి మీ నోట పేద్దాయన మాటలు వి0టు0టే.
@nagarajus4290
@nagarajus4290 3 жыл бұрын
సింహం కాదు ఉన్మాదం
@shivakumar9896
@shivakumar9896 3 жыл бұрын
ఉన్మాది వెంట లంజా కొడకా నీకు ఏం అర్థమైంది నువ్వు మాట్లాడుతున్నావ్
@yalamanchisaisrikrishna1198
@yalamanchisaisrikrishna1198 3 жыл бұрын
NTR gari gurunchi thappuga matladithe palluralela kodtham
@nagarajus4290
@nagarajus4290 3 жыл бұрын
@@shivakumar9896 ఒరే పిచ్చి నాకొడుకు ల్లారా... ఒక్క రూపాయి సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా పరమ పిసినారి లాగా జీవితాన్ని గడిపిన వ్యక్తి. తోటి నటీనటులను ముప్పతిప్పలు పెట్టిన నటుడు. ఒక కులం వాళ్లు ఉన్మాదాన్ని కనపడకుండా మేనేజ్ చేయగలిగారు. సినిమా పరిశ్రమతో నాకు పరిచయాలు ఉన్నాయి రా పిచ్చి లంజా...
@nagarajus4290
@nagarajus4290 3 жыл бұрын
@@yalamanchisaisrikrishna1198 ఉద్యోగంలో రాజుల భాష మాట్లాడే వాడిని తానొక దైవాంశ పక్కవాళ్ళని యదవుల చూసేవాడిని తిక్కలోడు అనక ఏమంటారు? కమ్మగా ..దంగెంచు కుంటే లేవలైపోద్ది.
@yalamanchisaisrikrishna1198
@yalamanchisaisrikrishna1198 3 жыл бұрын
kzbin.info/www/bejne/m2rZhnd9lpuShMk
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 199 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Actor and Writer Thotapalli Madhu Exclusive Interview | iDream Media
1:42:03
Thotapalli Madhu Interesting facts About Akkineni Nageswara Rao
5:09
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
0:16
Mini Katana
Рет қаралды 18 МЛН
ПИЩЕВОЙ ВАНДАЛ НАКАЗАН
0:20
МАКАРОН
Рет қаралды 2,9 МЛН
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 2,9 МЛН
ToRung short film: 🙏save water💦
0:24
ToRung
Рет қаралды 14 МЛН
БУТЫЛКИ (смешное видео, приколы, юмор, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 3,7 МЛН
😆 Как Есть Чипсы в Машине #shorts
0:38
AOneCool
Рет қаралды 1,6 МЛН