Interim Stay On Kavad Yatra Order: Boon Or Bane For Yogi? | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 24,519

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 394
@prabakersivala9947
@prabakersivala9947 2 ай бұрын
చిన్న విషయానికి పెద్ద విషయానికి సుప్రీంకోర్టు కలగ చేసుకోవడం అనుమానాలకు దారి తీస్తుంది
@indiants2080
@indiants2080 2 ай бұрын
మన హిందులకు బుద్ది రాదు ఇంకా కాంగ్రెస్ కి ఓటు వేస్తున్నారు.
@chakrapanichikka9946
@chakrapanichikka9946 2 ай бұрын
Yes, Correct full.
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
మోడీ తో చెప్పి కాంగ్రెస్ కి ఓటు వేసే వాళ్ళ ఓట్లు ఓటరు లిస్ట్ లో నుండి తీసేస్తే సరిపోతుంది కదా బ్రో.
@mgs5105
@mgs5105 2 ай бұрын
​@@User__9963sr6:10 వెనకటికి మొగుడు కొట్టాడని కాదు మొగసాల కి నేడు వెళ్లలేక పోయినందుకు ఏడుస్తున్నాను అందిట ఒక పతివ్రత అలా ఉంది మన సుప్రీంకోర్టు దౌర్భాగ్యం ఎన్నో వేల వేల కేసులు పెండింగ్లో పెట్టి న్యాయం చేయలేక నెత్తి పీక్కుంటున్న దౌర్భాగ్యులు పనికిమాలిన ప్రతి చిన్న విషయానికి మేము ఉన్నామని వాళ్ళ పరిధి దాటి మరి ప్రవర్తిస్తున్నారు పనికిమాలిన రాష్ట్రపతి వల్ల ప్రయోజనం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతోంది ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ఏ పనైనా మంచి కోసం చేయాలి ఏ కానీ ఏం ప్రయోజనం ప్రజలకు వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి నీ దౌర్భాగ్య వ్యవస్థల్ని ఎవరు సరిచేయగలరు చెప్పండి విదేశీయులు పరిపాలిస్తే కానీ ఈ దరిద్రం కాదని నా అభిమానం
@MrNidhinaidu
@MrNidhinaidu 2 ай бұрын
సుప్రీంకోర్టు ఇండీ కూటమి లో భాగస్వామి లా ఉంది . తినేవాళ్ళకు తాము ఎవరి హోటల్ లో తింటున్నామో ఏం తింటున్నామో తెలుసుకునే హక్కు లేదని సుప్రీం కోర్టు ఉద్దేశ్యం అని ఇప్పుడు అర్థమైంది.
@a.ramakrishnareddy960
@a.ramakrishnareddy960 2 ай бұрын
ఇది శాపము, కోర్ట్ లకు తలకాయ చెడిపోయింది.
@shankargouri7854
@shankargouri7854 2 ай бұрын
Sabse bada rupaiyyyyaa
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 2 ай бұрын
అడ్డంగా పోయేవానికి అన్ని అనుకూలతలు, ధర్మంగా, న్యాయంగా నడుసుకొనేవానికి అన్ని అవురోదాలే.
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 2 ай бұрын
Induku karanm hinduvle
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
ఔను ఏపీ లో కూడా అదే జరిగింది.
@saikumardeva
@saikumardeva 2 ай бұрын
Supreme court support Muslims to show off secularism
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 2 ай бұрын
చూడండి వాళ్ళ ఎకో సిస్టమ్ ఎంతగా పనిచేస్తుందో, ఎక్కడెడవాళ్ళో స్పందిస్తున్నారు. మన వాళ్ళ లో ఈ యూనిటీ ఎప్పటికొస్తుందో!
@Srirag233
@Srirag233 2 ай бұрын
మన పిచ్చి వెదవలు మనల్నే విమర్శిస్తూ ఉంటారు మన బంగారం ముందు సక్కగా ఉండాలి కదా బ్రదర్
@srinivasgittha8298
@srinivasgittha8298 2 ай бұрын
🙏సుప్రీం కోర్టు ప్రతి చిన్న విషయాలలో జోక్యం చేసుకోవడం ద్వారా న్యాయవ్యవస్థ పై నమ్మకం పోతుంది😭🦅😭😭🐏😭
@Vini99926
@Vini99926 2 ай бұрын
Adi kuda ammudupoinda??
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 2 ай бұрын
పోతుంది ఏమిటి. పోయింది ఎప్పుడో
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
correct 💯
@venugopalrao2509
@venugopalrao2509 2 ай бұрын
సుప్రీం కోర్ట్ కు ముస్లిం లు ఆహార పదార్థాల పై ఉమ్మి వేయడం కనబడటం లేదా, సుప్రీం కోర్ట్ తన పరిధి దాటి మెజారిటీ ప్రజలు సెంటిమెంట్ ను గౌర్వించడం లేదు, షాప్ పేరు ఓపెన్ గా చెపితే వీళ్లకు అభ్యన్తరం ఎందుకు?
@sriramaruna9354
@sriramaruna9354 2 ай бұрын
Supreme Court complete ga study cheyakunda blind ga stay ivvadam correct kaadu. Hinduvula ku respect leni panulalo stay ivvadam worst
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 2 ай бұрын
U R 💯 % correct
@ss15899
@ss15899 2 ай бұрын
సుప్రీం కోర్టు లో జడ్జీలు ఆవు పేడ తిని ఆవు ఉచ్చ తాగుతారు అనుకున్నావ
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 2 ай бұрын
ఎక్కడ ఉమ్మా రు నీ నోట్లో నా??... అందరు మూత్రం మలం వర్షాల ద్వారా కాలువ ల ద్వారా చెరువుల్లో పంట పొలాల్లో త్రాగు నీరు ప్రాజెక్టు లో కలవడం లేదా 😅😅😅
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti 2 ай бұрын
Up మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఫుడ్ పై కూడా పర్యవేక్షణ చేయాలి..
@uraju-bharath
@uraju-bharath 2 ай бұрын
కోర్ట్ స్టే విధించిన గంటలోపే ఆర్డినెన్సు తీస్తే... అదిరిపోయేది!!!!! కదా
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 ай бұрын
ఉమ్మి వేసిన పదార్థాలు న్యాయవాదులు న్యాయమూర్తులు వారు తిని ఓకే అంటే వారు ఇచ్చిన స్టే ధర్మబద్ధం ఈ కలికాలంలో ప్రకృతి మాత్రమే అధర్మ పరులను శిక్షిస్తూ ధర్మాన్ని కాపాడాలి థాంక్యూ సార్
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 2 ай бұрын
అందరి ఉచ్చలు వర్షం ద్వారా కాలువలు ద్వారా పంట పొలాల్లో త్రాగు నీటి ప్రాజెక్టు ల్లో కలవడం లేదా 😅😅😅
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 ай бұрын
రంజాన్ సమయములో మీకు కొన్ని పవిత్రమైన నిబంధన ఉన్నట్లే హిందువులు కూడా కొన్ని సమయాలలో పవిత్రంగా శుచి శుభ్రత పాటిస్తారు​ఇతరుల పద్ధతులను గౌరవించడం మానవత్వము మీరు చేసే వివాహాలలో పై కామెంట్ పెట్టి పత్రికలు ప్రచురించి ఇలాంటి ఆహారాన్ని ఇస్తాము రండి అంటే ఎంతమంది వస్తారు చూడండి థాంక్యూ బ్రదర్@@Kaleem73-vf4xy
@princemhan5865
@princemhan5865 2 ай бұрын
చాలా మంచి మ్యాటర్ చెప్పారు 🙏 త్వయా హిందు భూమే సుఖం వర్థితోహం
@bhaskarraokommera1679
@bhaskarraokommera1679 2 ай бұрын
న్యాయ స్థానము ప్రతి దానికి స్టే ఇవ్వడము సరి కాదు
@miriyalaPepper
@miriyalaPepper 2 ай бұрын
సుప్రీం కోర్టు సున్తీ చేసుకుంది.
@P.R6386
@P.R6386 2 ай бұрын
😂
@mallaiaht6665
@mallaiaht6665 2 ай бұрын
ఆచర్యము,,, కలిగింది మీ కామెంట్ వలన,,,🙏,,,,👌.
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 2 ай бұрын
అంటువ్యాధులు రావు చర్మ వ్యాధులు రావు 😅😅😅
@laxmis2502
@laxmis2502 2 ай бұрын
హిందూ భూమి మీద గజ్జి గాళ్ళ పెత్తనం ఎక్కువ అయ్యింది.... ఈ దరిద్రం ఈ పుణ్య భూమి నుంచి ఎప్పుడు పోతుంది
@UppulaPrabhakar
@UppulaPrabhakar 2 ай бұрын
UP decision is correct. It should implemented throughout country. Jai Bharath
@UdayMediga-nn9bu
@UdayMediga-nn9bu 2 ай бұрын
E vidio nachindhi like cheasthamu share cheasthamu mimmalini anusaristhamu.meeru finishing touch lo e padhajalamu e content lo vaada leadhu edho lopamuga anipsthundhi thankyou sir
@ssrao4652
@ssrao4652 2 ай бұрын
ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు లో కూడా ఈ ఇండీ కూటమి.భ్యాచ్ ఉన్నట్లు ఉంది ప్రతి విషయం లో సూప్రీమ్ బ్యాచ్ ఇంతా తొందరగా స్పందన వచ్చింది
@rajashekhar2212
@rajashekhar2212 2 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది సార్ యోగి ఆదిత్యనాథ్ కు తెలుసు ఎప్పుడు ఎలా చేయాలో
@ramakrishna-ii9rw
@ramakrishna-ii9rw 2 ай бұрын
మన హిందువులు పెద్ద ఎత్తున బోర్డులు పెడితే సరిపోతుంది వాళ్లకు దెబ్బ గట్టిగ తగులుతుంది
@gourisankar7131
@gourisankar7131 2 ай бұрын
చాలా మంచి ఆలోచన.
@bhemanirjogi900
@bhemanirjogi900 2 ай бұрын
100% ..నిన్నటి నుంచి నాలో ఇదే ఆలోచన. హిందువులే ఈ నియమాలు పాటిస్తే సరి పోతుంది కదా...మన వాళ్ల కి ఇంకా చలనం రాలేదు...బానిస బతుకులు😢😢😢😢😢😢
@macherlaramesh7463
@macherlaramesh7463 2 ай бұрын
హిందువులు కి సంబందించిన ప్రతి విషయం లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ హిందూ వుల మానభవాలు కించ పరిచే సినిమాలు వస్తే ఇదే కోర్ట్ లూ మీకు ఇష్టం లేకపోతే చూడకండి అంటారు అదే వేరే మతాలు మనోభావాలు కించ పరిచేలా ఉంటే సినిమా నే ఆపేస్తారు కోర్ట్ లూ ఎవరి కి న్యాయం చేస్తున్నావ్ అంటారు
@ydder41
@ydder41 2 ай бұрын
మన ధర్మము మనము కచ్చితంగా తెలుసుకోవాలి. ఇతరుల పైన విషం కాదు. కచ్చితంగా మీరు భగవత్ నామమును స్మరించండి ప్రతిరోజు. 🙏🏻🙏🏻
@k.asureshbabu6597
@k.asureshbabu6597 2 ай бұрын
Good video. Nice analysis. Thanks RAKA SIR. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
@girirao8208
@girirao8208 2 ай бұрын
నాకు ఇప్పటికీ అర్థం కానివి ప్రతి విషయంలో సుప్రీంకోర్టు కలగచేసుకోవడం ఎంత వరకు కరెక్ట్.
@varanasidurga5551
@varanasidurga5551 2 ай бұрын
Opposition వెళ్ళింది.
@Saisudhakarreddy
@Saisudhakarreddy 2 ай бұрын
Parthi vishayam lo kalagachesukovadam kosame undi kabbatti kalagachesukuntundi. Lekapothe desham eppudo nashanam aipoiuntundi
@nanisays9845
@nanisays9845 2 ай бұрын
Vichithalaku Ammudu Poyyina Hinduvulu Secular Kukkalu Vunnantha Vaaraku Thappadu Ee Daridryam
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 2 ай бұрын
​@@Saisudhakarreddy oho ho! వాళ్ళనే దేశాన్ని ఏలమనండి. ఎన్నికల ఖర్చు మిగులుతుంది.
@Saisudhakarreddy
@Saisudhakarreddy 2 ай бұрын
@@Bharavi-yk5gp eppudu em Antaru Supreme Court desham lo undadhu antara. People elections lo votes vesi gelipinchindi prajalaku seva cheyamani Kani varu em tintaru vande vadu ee matham vadu ani kanukkomani kadu Vanta ela chesaro danitho sambandam Kani vadu ee matham aithe anduku ee kulam aithe enduku
@gkr1649
@gkr1649 2 ай бұрын
దీక్షలో యాత్ర చేసే వారికి గత్యంతరం లేని పరిస్థితులలోనే అన్య మతస్థుల వద్ద ఆహారపదార్ధాలు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి తాత్కాలిక లైసెన్సులు యాత్రా మార్గంలో హిందూ చిరు వ్యాపారులకు ఇచ్చి యాత్రలోని భక్తులకు ప్రత్యామ్నాయం చూపిస్తే సరిపోతుంది.
@dharmaiahpathi1770
@dharmaiahpathi1770 2 ай бұрын
Idi ఒక తాత్కాలిక sardyu బాటు అవుతుంది . మంచి పరిమాణాలు కూడా రావచ్చు. మంచి సలహా.
@IllaUmamaheswaraRao
@IllaUmamaheswaraRao 2 ай бұрын
దేశంలో దేవాదాయ శాఖ పరిధి లోని అన్ని దేవాలయాల వద్ద ఈ నియమం అమలు చేయాలి
@Devi-Yenumula
@Devi-Yenumula 2 ай бұрын
చాలా సంతోషకరం. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన స్టే గురించి తెలిసి చాలా sad గా ఫీల్ అవుతున్న నాకు మీరు vedeo లో చెప్పిన మాటలు చెవ్వుల్లో అమృతం నింపాయి.
@MrNidhinaidu
@MrNidhinaidu 2 ай бұрын
వీడియో పూర్తిగా చూసాక ఒకింత మనశ్శాంతి గా ఉంది .
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 ай бұрын
చాపకింద నీరులా ముస్లిం వ్యాపారాలు సంపాదనలు, హిందూ వ్యాపారులు వారాహి మాత చిత్ర పటం ను నేమ్ బోర్డు మీద పెట్టాలి
@skyaditya4733
@skyaditya4733 2 ай бұрын
Haha 😂
@VenkateshDupana
@VenkateshDupana 2 ай бұрын
సెక్యులర్ చెప్పిన మాటలే ఈ పనికిమాలిన కోర్టు లు తల ఊపుతున్నాయి సిగ్గు చేటు జై శ్రీ రామ్
@kkalluri1
@kkalluri1 2 ай бұрын
ఎవడైతే బోర్డు పెడతాడో.. వాడి దగ్గర కొనండి.. ఇంత చిన్న లాజిక్ ఎలా మరచి పోతారు
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 2 ай бұрын
U R 💯 % correct
@Srirag233
@Srirag233 2 ай бұрын
@@kkalluri1 s bro ప్రజలు చైతన్యం కావాలి దీక్ష ఫలించాలి అంటే శుద్ధమైన ఆహారం తినాలి యాత్ర కి వెళ్ళే దారిలో
@nagamaniyerramilli6988
@nagamaniyerramilli6988 2 ай бұрын
Mana hinduvulaki anta telivi unte, ee paatlu deniki ? Vaalla la unity ledu, chepte vine tatvamu ledu , vaalla kosame inta chestunnaru ani ardham kuda kadu . Malli elections vaste note ki, mandu ki , khata khat anagane chonga karchukumi vaallaki votelu vesestaaru. Murkhulani entakani kaapadatam ?
@skumarkoppi7061
@skumarkoppi7061 2 ай бұрын
ఇలాంటి ఆర్డినెన్స్ దేశమంతా రావాలని కోరుకుంటూ జైహింద్
@creatchannelrkumar6776
@creatchannelrkumar6776 2 ай бұрын
JAI HO HON'BLE CM YOGI JI....JAI HIND
@RavinderreddyA-v5f
@RavinderreddyA-v5f 2 ай бұрын
జైశ్రీరామ్
@anithakandagadla1460
@anithakandagadla1460 2 ай бұрын
Supreme court work for kejriwal and Congress
@SitamahalakshmiAduri
@SitamahalakshmiAduri 2 ай бұрын
ఈ మధ్య వస్తున్న పరిణామాలు చూస్తుంటే, కోర్టులమీద ఉన్న విశ్వాసం తగ్గిపోతోంది. ఉన్న చట్టాలను బట్టి రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇస్తారా? లేక జడ్జి గారి విచక్షణాధికారాన్ని బట్టి తీర్పు ఇస్తారా? అని నాకు ఉన్న అనుమానం
@anithakandagadla1460
@anithakandagadla1460 2 ай бұрын
Then people should go to court against halal
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 2 ай бұрын
కోర్ట్లు అతిఘచేస్తోంది
@marpuraju5528
@marpuraju5528 2 ай бұрын
హిందువుల మనోభావాలను న్యాయస్థానాలు గౌరవించాలి.
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 2 ай бұрын
ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు భారత ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవించాలి ఇది హిందుస్థాన్ హిందువులకే హక్కు ఉండేలా పెట్టాలి తీసుకు రావాలి అట్రాసిటీ ట్రాక్టర్ రావాలి హిందూ ధర్మం మీద ఎప్పుడు దాడి జరిగినా ఎలాంటి దాడి జరిగినా కఠిన శిక్షలతో కూడినటువంటి హిందూ అట్రాసిటీ యాక్టర్ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం ఎవడో ఏ దేశంలో ఏదో గొట్టం గాడు అనుకుంటాడు అని ఇలాగే సెక్యులర్ దేశంగా ఉంచితే ఇందులో అనబడేవారు మ్యూజియంలో కనబడతారు
@504venu
@504venu 2 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@VenkataRatnamAllamraju
@VenkataRatnamAllamraju 2 ай бұрын
It's big blow to Hindus
@venkataramaraomangu
@venkataramaraomangu 2 ай бұрын
వాళ్ళు సుప్రీమ్ కోర్టుకి వెల్తారని తెలిసీ కూడా , “ CAVEAT “ పిటీషన్ వెయ్యక పోవడం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తప్పిదం . కేవియట్ పిటీషన్ ఎందుకు ఫైల్ చెయ్య లేదు.
@meenaParthasarathy
@meenaParthasarathy 2 ай бұрын
Ordinance should be brought immediately. Very good information.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 ай бұрын
చాలా బాగా చెప్పారు. ఇప్పటికీ హిందూ వ్యాపారులు యోగి గారి ప్రకారం నడుచుకోవచ్చు. దాని బట్టి భక్తులు తినుబండారాలు కొనేటందుకు ఉపయోగించుకోవచ్చు.
@educationforeveryone7292
@educationforeveryone7292 2 ай бұрын
బీఫ్ [BEEF] ని export చేసే గుజరాతీ కంపెనీల పేర్లు, మతాల పేర్లు, కులాల పేర్లు కూడా పెట్టమను.
@RaviKumar-kh2zb
@RaviKumar-kh2zb 2 ай бұрын
Very well said sir up govt should bring ordinance jai sree ram jai santhan daram jai RSS jai bjp jai modiji Jai AVADI YATRA Jai cm yogiji.
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 2 ай бұрын
Govt. Decision is correct. Jai Yogi, Jai bharat.
@vsatyanarayanarao6492
@vsatyanarayanarao6492 2 ай бұрын
మీ అమూల్య విశ్లేషణ అభినందనీయం. congrats
@khajaramthullashaik8821
@khajaramthullashaik8821 2 ай бұрын
Sudhakar Rao is also one of the great persons and intellectual ideas in India he was getting Bharat Ratna award
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 2 ай бұрын
భక్తులకు వారు వెళ్లే భోజన శాలలో హిందూ మతం గుర్తుగా ధరించే విభూతి ధారణ, కానీ కుంకుమధారణ ఉన్న శాలలో నే తినమని భక్తులకు చెప్పి, ఆచరణలో భక్తులు పాటిస్తే ఇతర మతాల వారు తప్పక దారి లోకి వస్తారు.
@sreedharyadati4205
@sreedharyadati4205 2 ай бұрын
సుప్రీంకోర్టు ప్రతి విషయంలోనూ కలగ చేసు కోవడం మన హిందువుల చేసు కొన్న ఖర్మ..
@rajasekharaiahkm2349
@rajasekharaiahkm2349 2 ай бұрын
హిందువులు స్వచ్ఛందంగా భోజనశాలల ముందు తమ యొక్క వివరాలు ప్రకటించుట వలన ఎవరి అభ్యంతరాలు చెల్లవు మరియు యాత్రికులకు, దీక్షాపరులకు సౌకర్యంగా ఉంటుంది. జై శ్రీరామ్
@SitamahalakshmiAduri
@SitamahalakshmiAduri 2 ай бұрын
హిందువులు తాము పవిత్రంగా తినాలా? వద్దా? ఎలా తినాలి? ఉమ్ము వేసినవి తినొచ్చా? తిన కూడదా? అన్నవి కూడా కోర్టులు నిర్ణయిస్తాయా? Stay ఇచ్చింది అందుకేనా?
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 2 ай бұрын
I think all other systems in India against Hindus
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 2 ай бұрын
ఈ దేశం హిందువులకు చెందినది కాదని చాలా స్పష్టంగా ఉంది. ఎవరి కోసం వేచి ఉండండి మరియు చూడండి. కొన్ని సంఘాలు మాత్రమే డిమాండ్ చేస్తాయి. బాధ్యత లేదు.
@mahanth9
@mahanth9 2 ай бұрын
శెభాష్ యోగి aadityanaath 👌
@suneethathadikonda3064
@suneethathadikonda3064 2 ай бұрын
I was worried but now clarification done. Thank you Sir
@chakrapanichikka9946
@chakrapanichikka9946 2 ай бұрын
Jai Jai YOGI ✅.. That shall be implemented over INDIA.
@shambukariheeralal4486
@shambukariheeralal4486 2 ай бұрын
ఆటో డ్రైవర్ బండి మీద ఓనర్ పేరు చిరునామా ఉంటాయి అలాగే హోటల్ ఓనర్ పేరు పనివాళ్ళు పేర్లు లిస్టు ఉండాలి
@jayhind3731
@jayhind3731 2 ай бұрын
ఈ న్యాయ స్థానాలు మనకు మన దేశానికి పట్టిన దరిద్రం. ప్రతీ దానికి ఈ సుప్రీమ్ కోర్ట్ ఎందుకు? జోక్యం కలుగు చేసుకుంటుంది. న్యాయం పై ఉన్న గౌరవం పోతుంది.
@Chandrasekhar-h6k
@Chandrasekhar-h6k 2 ай бұрын
ఇలా జరగడం హిందువులు బాదపడతారని నా ఉద్దెశ్యం
@SrinivasaraoChamarthi-x5u
@SrinivasaraoChamarthi-x5u 2 ай бұрын
Today we received the news that ban on govt employees to participate in RSS activities is lifted. My question is why it is not done in 2014. If it were done, by now courts didn't involve in Hindu issues as we see now, and opposition could have shut their mouth and Sonu Sood would have not asked to eat theirs. We still await scrapping of 35A worship act and decontrol of temples
@ramadaskanakala8373
@ramadaskanakala8373 2 ай бұрын
Agree with you. There must be some faster way ton neutralise the 'ecosystem'. Raka Garu, Trade licence Issuing authority follows rules framed in accordance withe Act in Operation.🎉😂😢
@ramadaskanakala8373
@ramadaskanakala8373 2 ай бұрын
Court would hear that during counter submission by the Defendant Govt.
@SrinivasaraoChamarthi-x5u
@SrinivasaraoChamarthi-x5u 2 ай бұрын
@@ramadaskanakala8373 yes truly by that time yatra will be over
@kattubaditirupalu8988
@kattubaditirupalu8988 2 ай бұрын
ప్రతి చిన్న విషయానికి వాళ్లు కోర్టు కి వెళ్తారు మన హిందూ సంఘాలుఎందుకు కోర్టుక వెళ్లరు
@P.R6386
@P.R6386 2 ай бұрын
దేశం మొత్తం ఈ విధానం అమలు చేయవలసిన అవసరం ఉంది, ప్రజలకు తాము ఎక్కడ తినాలో ఎంచుకునే హక్కు లేదా? ఏమిటి ఈ సుప్రీం అత్యుత్సహం
@keshavarao67
@keshavarao67 2 ай бұрын
Thanks for your excellant explanation on this issue and finding the best way of solution..Bharat Mata ķi jai....
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu 2 ай бұрын
కోర్టు ఇచ్చిన stay nu ప్రక్కన పెట్టి ముందుగా హిందువుల తమ తమ బోర్డ్లు మార్చుకుంటే అది ఎవరికి అభ్యంతరం లేదుగా. అప్పుడు హిందువులు కానీ వారు ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. జై శ్రీ రామ్. జై బీజేపీ. భారత్ మాతా కీ జై.
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 2 ай бұрын
Thank you sir.
@Gani2S
@Gani2S 2 ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@arungaddam64
@arungaddam64 2 ай бұрын
In the past most of the name boards were seen displaying Properiters name and the name itself considered proud to its owner,now what's wrong if name is displayed? why and who fears? Why politics ?
@duvvurisubrahmanyam1847
@duvvurisubrahmanyam1847 2 ай бұрын
If Yogi ji bring the ordinance and implement all through the UP forever...thats a great move. Hope that will happen now, without much delay
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 2 ай бұрын
హిందువులు మీరు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి ఖాన్ గ్రెస్ విషయం ఇప్పటికైనా అర్ధం చేసుకోండి
@samayamvenkat926
@samayamvenkat926 2 ай бұрын
వైఎస్ఆర్ ఏలుబడిలో muslims reservation విషయంలో ఇలానే చేశాడు..ఆర్డినెన్సు pass చేశాము ,కొందరికి already ఇచ్చేశము అని, కోర్టు order నీ ప్రక్కన పెట్టాడు.two times note bros.yogi too follow same as YSR,note.
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
కొందరు భక్తులు వాలంటీర్ లా ఉండి కావడి యాత్రికులకు భోజన సౌకర్యం కల్పిస్తే సరి
@athmikavinaynathrao2218
@athmikavinaynathrao2218 2 ай бұрын
Stay is temporary but the supreme court final order will surprise the whole nation and be compulsory to be implemented across the Bharat on a permanent basis. Jai Shree Ram .
@KESHAVRAJGudipaty
@KESHAVRAJGudipaty 2 ай бұрын
I hope Yogi Adityanath brings Ordinance immediately to keep Khangress, Anti Nationals and Supreme court mouth would be shut
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 2 ай бұрын
Excellent information thank you sir
@naralareddy6474
@naralareddy6474 2 ай бұрын
ముస్లిములు ఆహార పదార్ధాలలో ఉయవచ్చు మూత్రం పోయ వచ్చు ఆది తప్పు కాదు, ఆ ఆహార పదార్ధాలు అందరూ తినాలి ఇది ముస్లిముల నీచ ఆలోచన
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 2 ай бұрын
If hindus put boards by implementing the govt. Decision, the problem will be solved, now this is only way. Jai Yogi, Jai hindustan.
@a.venkataramanavasantha5676
@a.venkataramanavasantha5676 2 ай бұрын
Danyavadamulu Sudhakar sir Sir. Mee lanti vignana vethalanu mariyu Samaja sevalo vunnavarini desa bhakthulani central government varu advisor ga pettukunte desaniki Chala labhadayakam sir ee position lo meeru undalani bhagavantunni korukuntunnamu
@MrNidhinaidu
@MrNidhinaidu 2 ай бұрын
కావడి యాత్ర అయిపోయాక ఏ తీర్పు ఇచ్చినా ప్రయోజనం ఏముంటుంది ???
@rcnrajkumar1493
@rcnrajkumar1493 2 ай бұрын
Jaiho sanatana dharma Jaiho Bharat
@anithakandagadla1460
@anithakandagadla1460 2 ай бұрын
Supreme count is our fate
@shivshankeragrawal4286
@shivshankeragrawal4286 2 ай бұрын
Very crisp, specific point covered, Thanks 👍
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 2 ай бұрын
ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా హిందువులే స్వచ్ఛందంగా తమ దుకాణాల ముందు పేర్లు రాసుకోవాలి. కావడి యాత్రికులు కేవలం హిందూ పేర్లున్న హోటళ్ళలోనే తినాలని హిందూ సంఘాలు పిలుపునివ్వాలి. 🚩
@knowledgehub616
@knowledgehub616 2 ай бұрын
Super
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 2 ай бұрын
యాత్రలో ప్రభుత్వం ఆహారాన్ని సరఫరా చేయడం మంచిది.
@Pharmaqc
@Pharmaqc 2 ай бұрын
Super sir, Yogiji is Great
@ramulualli
@ramulualli 2 ай бұрын
Jai sree ram r k garu 🎉 🎉
@kondaiahdoppani9472
@kondaiahdoppani9472 2 ай бұрын
సుప్రీంకోర్ట్ ఈథేశానికి ఒక శాపంగా తయారయింది
@adinarayanareddy3136
@adinarayanareddy3136 2 ай бұрын
Who is ruling India Supreme or NDA
@srinivasjatavath6460
@srinivasjatavath6460 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@ksreddy115
@ksreddy115 2 ай бұрын
హిదువుల షాపులు గుర్తించడానికి జై శ్రీరామ్ ,బోర్డులు పెడితే సరిపోతుంది.
@govindaraosuravarapu4752
@govindaraosuravarapu4752 2 ай бұрын
ఈ దేశానికి పట్టిన మొదటి దరిద్రం సుప్రీమ్ కోర్టు
@m.v.r.rsastry7320
@m.v.r.rsastry7320 2 ай бұрын
This is time to take strong decession on this yatra by yogiji 🎉🎉
@krishnapriyak3616
@krishnapriyak3616 2 ай бұрын
ఈ స్టే ఇచ్చిన జడ్జ్కి వాళ్ళు ఉమ్మిన ఆహారం తినటం ఇష్టం కావచ్చు
@sriramamurthypasupulati2084
@sriramamurthypasupulati2084 2 ай бұрын
కోర్టులు దీనిలో కలుగ చేసుకోవాలో దీనిలో కూడదో ముందు తెలుసుకోవాలివ్యాపారులు దాని యజమాని ఎవరో తెలియకుండా వ్యాపారం చేస్తారా.
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 2 ай бұрын
upa హిందూ ప్రజలారా నిజాలు తెలుసుకోండి భారత్ మాతాకీ జై
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 ай бұрын
Jaisreeram jaimodiji ❤
@sriramaruna9354
@sriramaruna9354 2 ай бұрын
Well explained sir
@ramprakashaitha
@ramprakashaitha 2 ай бұрын
అసలు ఎం జరుగుతుంది ఈ దేశం లో సుప్రీమ్ కోర్ట్ కూడా ఇండి కూటమి లో జాయిన్ అయ్యిందా ఏంటి 🤦🏼‍♂️
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 77 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 30 МЛН
It Can Only Happen In Israel | Raka Lokam | K R Sudhakar Rao
8:43
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 77 МЛН