మేడం మీరు సూపర్ మాట్లాడతారు మేడం. ఏమై శాతం తగ్గాలంటే వాతావరణం కూడా మీరు తగ్గిస్తే బాగుంటుంది ఒకరోజు సగటు కూలి 500 రూపాయలు మేడం పత్తి ఎకరాన వచ్చేసి నాలుగు ఐదు కింటాలు వెళ్తుంది మేడం పత్తి మూడు రోజులు నాలుగు రోజులు మేము ఆరబెట్టుకుని తెస్తాం కానీ పదివేలు 11000 ఇస్తారా ఈ వ్యాపారులు మరియు అధికారులు కుమ్మక్కై పత్తి రేటు తగ్గిస్తున్నారు ఎందుకు తగ్గుతుంది మేడం రైతుల్లో ఐక్యమత్యంతో నియంత సేపు రైతులను అందరూ దోసుకుంటుంటారు రాబోయే కాలంలో వ్యవసాయం చేసే నాధుడే కరువైతాడు మేడం పట్లే షాపులలో నాణ్యతలేని మందులు నాణ్యతలేని పిండి బత్తాలు వస్తున్నాయి మేడం ఎవరు అడగట్లేదు కదా అధికారులు రైతు ఆరు నెలలు కష్టపడి మార్కెట్ తీసుకొస్తే పత్తికి సరియైన గిట్టుబాటు ధర లేదు కానీ మేడం మాత్రం సూపర్ చెప్తాను