నిజంగా Jesus గురించి అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు కాని ప్రకటన గ్రంథం ను సరిగా అర్థం చేసుకో లేక పోతున్నారు మీరు ఒప్పు కోరు చెప్పినా విన రు. మీవలెనే Bibu గారు కూడా ఎలాంటి ప్రశ్నలకు అయినా అద్భుతంగా జవాబు లు ఇస్తారు కాని కృపా సిద్ధాంతం గురించి తప్పు గా చెప్పుతారు ఎవరు తప్పు అని చెప్పినా విన రు,kayeenu భార్య గురించి కూడా తప్పుగా చెప్పారు అయినా తను అర్థం చేసుకున్న దే correct అని బల్ల గుద్దు మరీ వాదిస్తున్నాను. ఎవరికైనా ఒక మంచి pastar ని పరిచయం చేయాలి అంటే భయం వేస్తుంది వారు ఏదైనా తప్పు చెప్పితే అదే correct అనుకొంటారు అని కాబట్టి ఎవరైనా సరే పరిశుద్ధత ఆత్మ సహాయం తో Bible చదివి అర్థం చేసు చేసుకుంటే ఎంతటి pasterlu అయినా correct చెప్పితే correct అని తప్పు చెప్పితే తప్పు అని తెలిసి పోతుంది. కరుణాకర్ తో john paul గారికి Debet అని నప్పుడు ప్రకటన గ్రంథం విషయంలో ప్రశ్నలు అడిగితే పరిస్తితి గురించి నేను చాలా భయపడి ప్రార్ధించి నాను కానీ కరుణాకర్ అడుగ లేదు Jesus గొప్ప తనం ను అద్భుతంగా వివరించారు. కానీ john paul గారిని Bibu గారిని చాలా మంది అబద్ధ బోధ కు లుగా చిత్రీకరించారు అంత అవసరం లేదు ఎందుకంటే Jesus శిలువ కు దగ్గర అయ్యేలా చేస్తున్నారు, పాపం నుండి వేరు అయి పరిశుద్ధత కలిగి జీవిస్తు ఉండి పరలోకము చేరాలని చాలా స్పష్టంగా చెప్పు తున్నారు కాబట్టి ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం వల్ల పరలోకము, ప్రకటన గ్రంథం అర్థం చేసుకో పోవడం వల్ల నరకం అనేది ఏమీ లేదు కాబట్టి Jesus రక్తం లో కడుగ బడ డం తరువాత నుండి పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం Jesus పై మనకు ఉన్న విశ్వాసం ను అంతం వరకూ గట్టిగా పట్టుకుని ఉండడం పై నే పరలోకము మనిషికి ఉంటుంది కాబట్టి రక్షణ కార్యం గురించి సరిగా చెప్పుతూ ఉన్నార లేదా అనేదే అబద్ధ బోధ కుల, దొంగ బోధ కుల అనేది తెలుస్తోంది తప్ప వాళ్లు కు అర్థం అయ్యింది correct అని అనుకుంటున్నారు కాబట్టి Bible లో కొన్ని విషయాలు తప్పు గా కొంతమంది pastars చెప్పు తున్నారు కావాలి అని సంఘం ను మోసం చేయడానికి john paul గారి లాంటి మంచి pastars చెప్పడం లేదు కాబట్టి విమర్శలు చేసే వారు ఎవరిని దొంగ అనా లో ఎవరిని అన కూడదు అనేది వివేచన చేసి మాట్లాడా లి అనేది Jesus ను ఎరిగిన ప్రతీ ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా .ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలి అనుకొన్నాను కాని ఇప్పుడు చెప్పాను. అందరికీ Jesus ఘన నామం లో వంద నాలు.
@yadeedya445611 күн бұрын
John paul గారు ఏ విషయాలు సరిగ్గా బోధించ లేదో నాకు తెలియదు . కానీ John Paul గారి గురించి మీరు కలిగిఉన్న అభిప్రాయం సరైనదే! ఆయన నిజాయితీ గా సేవ చేస్తున్నారు.మీరు కొన్ని విషయాల్లో John Paul గారి అభిప్రాయాలతో విభేదిస్తున్నారు కదా..అవేంటో చెప్పగలరా కొంచెం?లేదా vedio link పెట్టండి.
@jyothinethala660911 күн бұрын
@yadeedya4456 yeftha కూతురు విషయం మరియు ప్రకటన గ్రంథం విషయాల్లో. వెయ్యేండ్ల పాలన అనే john paul గారి vidio లో ఆ విషయ మై comment పెట్టి నాను కావాలంటే చెక్ చేసు కొండి. అందుకే john paul గారిని చూస్తుంటే మేధావులు చెప్పిన ఒక కొటేషన్ గుర్తుకు వస్తుంది. ఎంతటి మేధావులు కైన ఎక్కడో ఒక చోట బుద్ధి హీనత లేక అవగాహన రాహిత్యం ఉంటుంది అని. ఒకటి మాత్రం నిజం Jesus ను పూర్ణ హృదయం తో ప్రేమించు తున్నారు ఎలాంటి కపటము లేదు కానీ అంతా నాకే తెలుసు అనుకునే దుర అభిమాన పాపం ఉంది అది ఒక్కటి సరి చేసు కుంటే బాగుండు అనిపిస్తుంది కానీ పరలోకము కు విరుద్ధంగా ప్రసంగాలు ఇప్పటి వరకు చేయలేదు చేయరు కూడా. God bless you Brother.
@BibleNijaswarupam15 күн бұрын
Dammunte na post laku reply evvu nuv ninam ga yesu mi nammithe
@chaitu894715 күн бұрын
Decent interview, anchor ki manchiga answer vine opika undhi , meture ga undhi achor behaviour
@BibleNijaswarupam15 күн бұрын
Answers cheppakunda naku ardam katledhu adi cover chesukone veddavvi nuv