ఇందులో విలనిజం చాలా ఎక్కువగా ఉంది. సీరియల్ చూడాలని అనిపించడం లేదు ఛీ
@SirishaNaveenraj8 күн бұрын
Zepto lo order pedithe 7 min lo vachhedi ga neyyi 😂
@gopalakrishnakotha88577 күн бұрын
అసలు డైరెక్టర్, రైటర్ లకు మైండు లేదానిపిస్తుంది.. పౌర్ణమి, ఏకాదశి ఒకేరోజు రావడం ఏమిటో..?? 🤦🤦
@bandaruharitha22449 күн бұрын
Inka marchara serial ni
@veeravallilaxmi43859 күн бұрын
Timechg.
@sivaprasad2277 күн бұрын
ఈమె అన్ని పనులు నేనే చేస్తా అంటది అన్ని తప్పులు చేస్తది
@s.dhinesdhin73367 күн бұрын
152 ఎపిసోడ్ ఇందులో ఒక డైలాగ్ ఈరోజు పౌర్ణమి పైగా ఏకాదశి అంటారు స్వామీజీ పౌర్ణమి ఏకాదశి రెండు ఒకరోజు ఎలా వస్తాయి ఇది కూడా తెలియకుండా ఎలా రాస్తున్నారు డైలాగులు
@swapnamasireddy31959 күн бұрын
Chaku to podistey kunda pagulutundi kani hole padutunda mari over kakapotey
@rspkd34989 күн бұрын
Tv serials చూసే వారికి ఇటువంటి డౌత్స్ రాకూడదు.. వాళ్ళు ఎలా తీసిన మనం చూడాలి...
@swapnamasireddy31959 күн бұрын
@rspkd3498 garu chudaka chastunnama andi edo evidhanga aina comment lo pette chance vundi kada ani anukovadam manam cheppina vallu chese pani cestarukada