దుబాయ్ లో మా అన్న వున్నాడు అతను జనవరి 2025 లో దుబాయ్ నుండి వస్తున్నారు వచ్చేటప్పుడు నేను iphone తెమ్మన్నను అయితే ఎన్ని ఐఫోన్లు తీయవచ్చు అన్న ఒక గోల్డ్ చైన్ కూడా తెమ్మన్నాను తెచ్చిన ఐటమ్ లకు మన తెలంగాణలో మన తెలంగాణలో ఎటువంటి టాక్స్ విధించారు కదా అన్న దీని పైన కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న
@PMTeluguVlogs2 ай бұрын
ఒకే బ్రో చేదం. ఒక మనిషికి గోల్డ్ 20 గ్రాములు అలౌడ్ ఉంటుంది ఒక ఐఫోన్ తీసుకు పోవచ్చు