ఇప్పటికైనా జగన్ వైయస్ఆర్ ను ఫాలో అయితే మంచిది | Jagan Needs to Follow YSR | greatandhra.com

  Рет қаралды 5,044

Greatandhra Politics

Greatandhra Politics

Күн бұрын

Пікірлер: 31
@narendarreddy8396
@narendarreddy8396 2 ай бұрын
Well explained sir 🙏🙏
@syedpeershaik1983
@syedpeershaik1983 2 ай бұрын
ప్రజలకే కాదు పార్టి క్యాడర్ కు ప్రతి పక్ష పార్టీలకు ప్రజా సంఘాలకు బంధువులకు మిత్రులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అధికారులకు వ్యాపారులకు కాంట్రాక్టర్ లకు పారిశ్రామిక వేత్తలకు కుల సంఘాలకు విద్యార్ధి సంఘాలకు మరి ముఖ్యంగా మీడియాకు మేధావులకు రాజకీయ విశ్లేషకులకు రాజ్యాంగ శక్తులకు రాజ్యంగ వ్యవస్థలకు న్యాయ మూర్తులకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు వారు అడిగింది చేసారు సాధ్యా సాధ్యాలను కూడా ఆలోచించే సమయం తీసుకొండా కాబట్టే అందరి వాడు వైఎస్ఆర్ అని బ్రతికి ఉండగనే కాదు చనిపోయాక కూడా నేటి వరకు రేపటి రోజున చరిత్ర ఉన్నంత కాలం గుర్తు ఉంటారు వైఎస్ఆర్ అదే దారిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడిచి అంటే ప్రజలకు ఇంత మంచి చేసి కూడా నూతన సంస్కరణలతో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వ్యవస్థలలో విప్లవం తెచ్చి కూడా వైఎస్ఆర్ సీపీ ఘోరంగా ఓడిపోయింది అంటే అదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయం కృపం కోటరిని ఐప్యాక్ ను నమ్మి చేసింది చెప్పుకోవడానికి లేదు నిత్యం ప్రజల్లో మీడియాలో ఉండవలసింది పోయి కంపెనీ CEO గా కేవలం కొందరి సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయాలు చెయ్యడం పార్టీ క్యాడర్ ను ప్రతి పక్ష పార్టీలను మీడియాను మేధావులను రాజకీయ విశ్లేషకులు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన సంఘాలను విద్యావంతులను మరి ముఖ్యంగా NRI లను ఊహకు అందనంత దూరం చేసుకోవడంతోనే కదా. ఇప్పటికైనా పోరాడే తత్వమే కాదు ప్రతి ఒక్కరితో కలిసి పోవడం మంచి చెడ్డ అని గీత గీత గీసుకోకుండా కలిసి పోవాలి నా వెంట మంచి వారు మాత్రమే ఉండాలి అంటే 2024 ఫలితాలు ముందు ముందు కూడా తప్పవు. గెలుపు ఓటములు నిర్ణయించేది మంచి వారు మాత్రమే అయితే నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ గెలిచే వారే కాదు. నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాని కావడం కాదు కదా కనీసం గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు కాదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధాని అయ్యేవారు. ప్రజలు మంచి చెడు గమనిస్తారు అని 2004 సోనియా గాంధీ ప్రధాని గా నిరాకరించారు. మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానిగా మంచి చేసారు భారత దేశాన్ని ఆర్థికంగా ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల నడుమ ఉంచారు అయినా సరే 2009 నుండి 2024 వరకు కాంగ్రెస్ ఓడిపోయి ప్రతి పక్షంలోనే ఉంది కారణం. రాహుల్ గాంధీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేదారీ ఎంచుకున్నారు ఓకే స్కూల్ విద్యార్థుల్లాగా. ఇకనైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారాలి మంచి వారితో పాటు అందరినీ దగ్గరకు తీసుకోవాలి. అధికారమే పరమావధిగా రాజకీయాలు చెయ్యాలి పేదలకు రాష్ట్రానికి దేశానికి మంచి చేసి మంచి పాలకుడిగా ఉండవచ్చు కూడా.
@Baba-y4v
@Baba-y4v 2 ай бұрын
వైఎస్ కి జగన్ ఎప్పటికీ సాటి రాడు. జగనే కాదు, యీ రాష్ట్రంలో ఎవరూ సాటి రారు.
@bssp815
@bssp815 2 ай бұрын
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి లాగానే... జగన్మోహన్ రెడ్డి కూడా.. ప్రజలతో.. పార్టీ కార్యకర్తలతో.. మమేకం అవుతాడని అందరూ భావించారు.. కానీ.. జగన్మోహన్ రెడ్డి ఒక సీతయ్య (ఎవ్వరి మాట వినని.. చెవిటి మాలోకం)... అంతా ఒంటెద్దు పోకడ.. తల్లి లేదు.. చెల్లి లేదు.. పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అస్సలు విలువే లేదు... అంతా అహం బ్రహ్మాస్మి!! గుర్రానికి... కంచర గాడిద కూ మధ్య ఉన్నంత తేడా.. వైయస్సార్ గారికి.. జగన్ మోహన్ రెడ్డికి.. మధ్య ఉంది. ఇప్పుడైనా తన తీరు మార్చుకోకపోతే... అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.. ఉత్తర కుమారుడుగా (అంటే పప్పు సుద్దగా) నిలవడం ఖాయం.
@cvgaming5074
@cvgaming5074 2 ай бұрын
Yes right
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 2 ай бұрын
అర్ధం ఐనదా జగన్ మెంటాలిటీ
@cvgaming5074
@cvgaming5074 2 ай бұрын
But now it's heart peine
@purnachanderrao9634
@purnachanderrao9634 2 ай бұрын
🌹👍
@madhavareddynarala128
@madhavareddynarala128 2 ай бұрын
Jagan mari ippudu prajallo Kaaka AC rooms lo vunnada 😂😂😂
@ShorewoodInn
@ShorewoodInn 2 ай бұрын
సజ్జల ఇంటర్వ్యూ కావాలి పార్టీ బ్రష్టు పట్టడానికి ప్రధాన కారకుడు 😂
@ravisreerama6308
@ravisreerama6308 2 ай бұрын
Chiranjeevi votes cheekchadam valle gelichadu
@drmsphani2555
@drmsphani2555 2 ай бұрын
Hostility amd vendetta on some sections is not advisable
@madhavareddynarala128
@madhavareddynarala128 2 ай бұрын
Sir, appudu prp and TDP kalisi poti chyyaledu ala poti chesi vunte congress kuda appudu chithu gaa vodipoyundedhi
@madhavareddynarala128
@madhavareddynarala128 2 ай бұрын
Prajalu vyyani 49 lakshala votes ni lekkabedite appudu CBN CM ayyadu Prajalu vesina votes tho kadu CBN CM ayyindhi
@ravisreerama6308
@ravisreerama6308 2 ай бұрын
Veedu jagan power lo vunnappudu aha oho ani pogidi Ippudu suddulu cheptunnadu. Veedi lanti valla valane jagan mattikoTtukoni poyyadu.
@sreenivas2781
@sreenivas2781 2 ай бұрын
Communist lu, communist prabhutwaalu yenduku fail ayyaayo in detail gaa study chesthe Jagan future bhadram gaa untundhi. Yem cheyaalo, yem cheya koodadho theliyaka pothe malli malli kindha padaalsi untundhi.
@saiprocorptech
@saiprocorptech 2 ай бұрын
Evala jagan Vijayawada vacharu annaru Edina akkada food distribution cheylisindi party tarupuna...ala kakunda jai jagan..antunaru annnaru.
@madhavareddynarala128
@madhavareddynarala128 2 ай бұрын
Jagan prajalaki em kaavalo adhi adagaka poyina ichadu ade prajalaki nachaledu adagaka poyina iche sariki jagan Lokva ayyadu
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 2 ай бұрын
Ysr and jagan iddaru kuda peoples leaders in indian politics
@joelvijayraj559
@joelvijayraj559 2 ай бұрын
Of late,, Maharsi Great Andhra started criticising Jagan. Jagan, always used to say I want to be ahead of my father. Jagan, did great things. If YSR is known for 108,Fees reimbursement, Jala yeagnam. Jagan, completed incomplete irrigation projects, which CBN neglected. One Hospital fo kidney patients at Uddanam is enough. Nadu- Nedu Schools are a revolution in Education, the other day, Lokesh stunned to see the schools amd the way students speaking in fluent English. RBK, centres introduced by Jagan were appreciated by Ethiopis Government. I have a big list of Jagan's development schemes. Jagan is not in power, so Maha Rishi, talks against him. People of common sense say about Jagan" Like father like son " These Journalists talk when Government changes. Ye yendaku aa godugu. But there are Ameer, Pasha, Velugu Ravinder. And many good journalists who calls spade a spade. Rishi, doesn't like to incur say against CBN, Lokesh. They came from deceptive method of EVMs
@Mystified76
@Mystified76 2 ай бұрын
Deceptive method of EvM? SO BJP says..the person we absolutely despise for 5 years we are going to give him eVM Let him manipulate it while we will get less than 272....oh and wait if this is EVm what about 2023 when Jagan was in power and there was paper ballot MLc elections? Its always about your caste or religion that makes you support people..mr joel..even Jesus will not be happy about people like you
@anandb6083
@anandb6083 2 ай бұрын
YSR appudu covid ledu, Jagan bad luck covid valla no one can come out, even jagan , ade kakunda cbn valla prana hani undi-kodi kathhi ani thakkuva chesina adi jagan by gods grace thappichukunnadu, babai hathya tharuvatha he and his family might have felt unsafe to go out. Raka raka vasthe rayyitho attack.
@SPadmavathi-ye3gl
@SPadmavathi-ye3gl 2 ай бұрын
👌
@ravisankarsrk8857
@ravisankarsrk8857 2 ай бұрын
అంటే గాల్లో కలిసిపోమంటావా???😂😂😂
@karthikareddy9987
@karthikareddy9987 2 ай бұрын
Last days lo peralysis vachi kadukkune chethithone thinnadata kadha mana anna garu kula purushudu anduke lakshmi Parvathi garini cheskunnaru kadha ala vadi alludu kuda avthadu le 😂😂
@ravisankarsrk8857
@ravisankarsrk8857 2 ай бұрын
@@karthikareddy9987 eduvu , nee edupeyy maku aanandam🤣🤣🤣🤣
@bssp815
@bssp815 2 ай бұрын
కాదు..‌ లోకీ అన్నియ్య సారధ్యంలో..అన్న నందమూరి గారి బాటలోనే.‌.. మన అపర చాణక్యుడు సిబియన్ గారు...తన జీవిత చరమాంకాన్ని పూర్తి చేయాలని... అందరూ ఆశిస్తున్నారు.
@syedpeershaik1983
@syedpeershaik1983 2 ай бұрын
ప్రజలకే కాదు పార్టి క్యాడర్ కు ప్రతి పక్ష పార్టీలకు ప్రజా సంఘాలకు బంధువులకు మిత్రులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అధికారులకు వ్యాపారులకు కాంట్రాక్టర్ లకు పారిశ్రామిక వేత్తలకు కుల సంఘాలకు విద్యార్ధి సంఘాలకు మరి ముఖ్యంగా మీడియాకు మేధావులకు రాజకీయ విశ్లేషకులకు రాజ్యాంగ శక్తులకు రాజ్యంగ వ్యవస్థలకు న్యాయ మూర్తులకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు వారు అడిగింది చేసారు సాధ్యా సాధ్యాలను కూడా ఆలోచించే సమయం తీసుకొండా కాబట్టే అందరి వాడు వైఎస్ఆర్ అని బ్రతికి ఉండగనే కాదు చనిపోయాక కూడా నేటి వరకు రేపటి రోజున చరిత్ర ఉన్నంత కాలం గుర్తు ఉంటారు వైఎస్ఆర్ అదే దారిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడిచి అంటే ప్రజలకు ఇంత మంచి చేసి కూడా నూతన సంస్కరణలతో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వ్యవస్థలలో విప్లవం తెచ్చి కూడా వైఎస్ఆర్ సీపీ ఘోరంగా ఓడిపోయింది అంటే అదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయం కృపం కోటరిని ఐప్యాక్ ను నమ్మి చేసింది చెప్పుకోవడానికి లేదు నిత్యం ప్రజల్లో మీడియాలో ఉండవలసింది పోయి కంపెనీ CEO గా కేవలం కొందరి సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయాలు చెయ్యడం పార్టీ క్యాడర్ ను ప్రతి పక్ష పార్టీలను మీడియాను మేధావులను రాజకీయ విశ్లేషకులు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన సంఘాలను విద్యావంతులను మరి ముఖ్యంగా NRI లను ఊహకు అందనంత దూరం చేసుకోవడంతోనే కదా. ఇప్పటికైనా పోరాడే తత్వమే కాదు ప్రతి ఒక్కరితో కలిసి పోవడం మంచి చెడ్డ అని గీత గీత గీసుకోకుండా కలిసి పోవాలి నా వెంట మంచి వారు మాత్రమే ఉండాలి అంటే 2024 ఫలితాలు ముందు ముందు కూడా తప్పవు. గెలుపు ఓటములు నిర్ణయించేది మంచి వారు మాత్రమే అయితే నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ గెలిచే వారే కాదు. నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాని కావడం కాదు కదా కనీసం గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు కాదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధాని అయ్యేవారు. ప్రజలు మంచి చెడు గమనిస్తారు అని 2004 సోనియా గాంధీ ప్రధాని గా నిరాకరించారు. మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానిగా మంచి చేసారు భారత దేశాన్ని ఆర్థికంగా ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల నడుమ ఉంచారు అయినా సరే 2009 నుండి 2024 వరకు కాంగ్రెస్ ఓడిపోయి ప్రతి పక్షంలోనే ఉంది కారణం. రాహుల్ గాంధీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేదారీ ఎంచుకున్నారు ఓకే స్కూల్ విద్యార్థుల్లాగా. ఇకనైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారాలి మంచి వారితో పాటు అందరినీ దగ్గరకు తీసుకోవాలి. అధికారమే పరమావధిగా రాజకీయాలు చెయ్యాలి పేదలకు రాష్ట్రానికి దేశానికి మంచి చేసి మంచి పాలకుడిగా ఉండవచ్చు కూడా.
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 20 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
9 PM | ETV Telugu News | 6th November" 2024
20:49
ETV Andhra Pradesh
Рет қаралды 104 М.
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32