2004 లో జగన్ అవినీతి చేసినప్పుడు వయస్సు-32, 2009 లో కేసులు పెట్టినప్పుడు జగన్ వయస్సు -37 2019 లో జగన్ సిఏం అయ్యే సరికి వయస్సు - 46. 2025 లో ట్రయల్స్ పూర్తయ్యే సరికి వయస్సు-52. 2035 లో విచారణ పూర్తయ్యే సరికి వయస్సు - 62. 2045 లో శిక్ష ఖరారు చేసే సరికి వయస్సు -72. ఈ లోపు సాక్షులు చనిపోతే కేసులు కొట్టి వేస్తారు. జగన్ మరో 20 ఏళ్ళు సేఫ్. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత దేశ "న్యాయ వ్యవస్థ" యొక్క గొప్పతనం.😂😂😂
@Schoolofenlightenment9 күн бұрын
The more money you have the more safe you are…
@bnbankuru15769 күн бұрын
Yes miru cheppindhi 100% correct. Mana vyavasthalu chala siggu padaali. Dabbuki, padavula ku digajaaripothaaru vedhavalu
@KVISWANADHAM-v6d9 күн бұрын
ALL. INDIA. COURTS AND. BJP MODI. SOLD. TO. JAGAN
@madeti8 күн бұрын
@@skchandBasha-KMP సంపాదించినది ఇప్పటికీ 10 రెట్లు విలువ పెరిగి ఉంటాది. ఒక రూపాయి చిల్లర విసిరెస్తే ఏరుకుంటూ ఉంటారు, ఆ సమయం లో, ఉన్నది 18 రెట్లు అవుతాది. చిల్లర ఏరుకునే వారు అవినీతి అభివృద్ధి కి పోషకాలు
@LokanadhamBendalam2 күн бұрын
అది నేటి మోడీ పార్టీ పాలన లోని నేటి పరిస్థితి ఇది
@jayaramkottu85099 күн бұрын
Congratulations RRR. Hats off to your spirited fight for justice.
@Lakshmanarao-ev2tz8 күн бұрын
r r r garu ur great but t d p strength ground levelo panicheyyandi sir
@tpreddycreations3119 күн бұрын
ప్రతి రోజు కోర్ట్ కు హాజరు అయ్యేదాని కి ప్రయత్నం cheyandi🤣 సార్.
@rite2isaisa319 күн бұрын
సార్! ఆ పత్రిక పుట్టుకే జుగుప్సాకరం. అలాంటప్పుడు మనం దాన్నుండి నిజాలు ఆసించడం ఏమిటి? అది కూడా మూతపడితే గాని పరిపూర్ణత సిద్ధించదు. కనుక ఆ దిశగా కూడా మీరు శ్రమించాలి, తప్పదు🙏
@renuvu90339 күн бұрын
GUJARATH GHOST BLESSES FOR ECONOMIC TERROSIT...SO....😅😅😅😅
@vadalimurthy50689 күн бұрын
వారు ఎన్నో వేలకోట్లు దోచేయడం పచ్చి నిజం. ఎన్నో కేసులు నెత్తి మీద మోస్తున్నారు బెయిలు మీద బతుకుతున్నారు. అయినా. తప్పించు కొని బతుకు తున్నారంటే. కారణం జగమెరిగిన సత్యం అదే అంతులేని ధనశక్తి. చుట్టూవున్న బానిస మేధావులు. ఈవ్యవస్తలో ఇలాగే జరుగుతుంది
@mandapativenkateswarlu99489 күн бұрын
Very good news
@mukkalapraveen9 күн бұрын
Meeru ikkada kaadu sir, national media lo cheppali, meeru aa angle lo yenduku aaalochincharu? Sir, press meet lu petti mottam country Vinela cheyaali, desa prajalaki artham avvali….appudu maatrame central meeda pressure vastundi. Please yee angle lo try cheyandi sir…
@anjaneyasastrykompella77739 күн бұрын
వివేకానందరెడ్డి కేసుకీ దిక్కులేదు.కాబట్టి ఏకేసూ తేలదు,తేల్చరు.కోర్టులుకూడా నమ్మే స్థితిలో లేవు.న్యాయాన్ని కొనేస్తున్నరోజులివి
@vvenugopal92519 күн бұрын
👌👌👌
@sudhakarachary15328 күн бұрын
jgn వయోవృద్ధుడయ్యాక ట్రాయల్స్ మొదలెడతారేమో
@ckrishna67618 күн бұрын
Jaiho one man army RRR sir🎉
@KambhampatiRagaSri8 күн бұрын
R.R.R.ANNA, THIS IS KAMBHAMPATI SRINIVAS YOU ARE THE BEST OF HA NABULPERSON
@shyamasundarchelluru87888 күн бұрын
ఇప్పటికైనా ప్రతిరోజూ విచారణ చేసి న్యాయవ్యవస్థ తన నిబద్దత నిలుపు కుంటుందని ఆశిద్దాం.
@massnagarjuna58979 күн бұрын
నువ్వు సూపర్ అన్న
@a.v.sivakumarreddy53728 күн бұрын
బెయిల్ రద్దు లేదు ఏం లేదు అదొక కల
@GkMurthy-s6r9 күн бұрын
RRR❤❤❤❤❤
@sai-devi1439 күн бұрын
మీ లాయర్ చెప్పాలి అడిగినపుడు ఒక వాయిదాకి కూడా హాజరు అవ్వట్లేదు అని
@ramarao63879 күн бұрын
When he will go to jail(jalga 420 EX CM
@tatavarthisubbarao43402 күн бұрын
Meeru enni pitishon lu vesina inko 50 years varaku maa anna bail raddu kaadu, vicharana maatram kona saaaaaaaaaaaaaaaagutune vuntundi😂😂😂 This is india
@tpreddycreations3119 күн бұрын
సార్ RRR గారికి శుభాభినందనలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 సార్ CBI కోర్ట్ కు ఆజారు kakunda❤️ తీసుకున్న మినయింపును రద్దు చేయించండి, ఇది cheyiste❤️ మీరు గెలిసినట్టే.
@sudhakarachary15328 күн бұрын
కొడుకెత్తి వివేకరఘురామా న్యాయమా మరి పోరాటమా అలసిపోయేది తీ ర్పు ఆకాశంలోని చందమామేనా???!!!
@ramanamurthi17199 күн бұрын
Kaki pilla kakiki muddu😊
@ramaraoketineni35299 күн бұрын
you are a great fighter
@bvkksprakasaraju49939 күн бұрын
Dear Raju Garu Who are protecting him As long as that protection is there you (we) cannot get justice
@gopaiahgade77028 күн бұрын
focus on last 5years corruptions..bring it to public and courts sir..recovery will boost Andhra Pradesh economy
@RamaKrishna-js2hg8 күн бұрын
జయమ్ము విజయమ్ము మీాదే రఘు రామ, ధమ్ము, ధైర్యము వు౦టే శుక్రవారం కోర్టు కేసులకు హజరు కావడానికి పులివెందుల య౦ యల్ ఏ జగన్ మోహన్ రెడ్డి గారు సిద్దం, సిద్దం, సిద్దం యని సవాల్ చేయమని, మీాస౦ తిప్పి, తొడ కొట్టి, సవాల్ చేయ౦డి రఘ రామ రాజు గారు. 💯💐💐🙏🙏🙏
@gopimandapati8749 күн бұрын
Long live RRR.
@yerrasrinivas-y6q9 күн бұрын
జై RRR గారు 👌
@jagadeeswaraprasadkoduru9 күн бұрын
In this case SC exposed itself, since it is proved that judiciary is absolutely corrupt.
@annamsreenivas61058 күн бұрын
Manam vijayam sadincham
@KVISWANADHAM-v6d9 күн бұрын
JAGAN. CASES. AFTER. 50. YEARS. (2075) CASES. COMING. THEN. JAGAN. COMING. TO. COURTS. ❤. THEN. BJP. MODI. NOT SUPPORT. TO. JAGAN ❤
@kosurikalyani55893 күн бұрын
Sir, 420 jagun విషయం లో మీరు పాపం అని అంటే, ఆ పాపంలో భాగం మీరు పంచుకోవలసి వస్తుంది. వాణ్ణి అయ్యో పాపం అని జాలి పడక్కర లేదు. ప్రజల ఆయురారోగ్యాలని లక్ష కోట్ల లిక్కర్ అవినీతితో భంగపరచిన, ప్రజా సొమ్ము 600 కోట్లు ఋషికొండకి పెట్టిన అధముండకి కఠిన యావజ్జీవ శిక్ష వేసి, మొత్తం ఆస్తిపాస్థులని జాతీయం చేసి AP అప్పులకి జమ చేయాలి.
@madeti9 күн бұрын
ఒక వేళ నేరం మోపబడిన వారు అఘోరాల్లో కలిసిపోతే, కేసు ఏమౌతాది ?
@somarajukothuru91829 күн бұрын
సెల్ఫ్ శిక్ష వేసుకున్నట్టు
@madeti8 күн бұрын
@somarajukothuru9182 ఓం శాంతి
@shafiullah70102 күн бұрын
Viggu daily comedy cheyyaku 😂😂
@anandrao75048 күн бұрын
Appude thondarapadithe elaaa....elaa mareeee
@vattikutivenkataratnam60419 күн бұрын
Satyamevajayate. Dharmo rakshati rakshitaha. Devils will be punished soon.
@kotaiahmaddikunta1488 күн бұрын
RRR garu again you will approach to high court sri jaganmohan reddy will attend the court daily as a common man our constitution said that every citizen equal to the court
@avvsnmurthy76159 күн бұрын
దబిడి దిబిడి చేసేరు మీరు గ్రేట్ RRRgaru
@SuryanarayanaAllagadda8 күн бұрын
Aa paper chadivedevadu
@vidyasagar62329 күн бұрын
అరే 2000 నుండి లక్షల కోట్లు బినామీ గా దాచుకున్న CM లను వదిలేసి, ఉడతాలను పడతానంటావు పిడత మొఖమోద, ఈరోజు అయినా నీనియోజక వర్గంలో రోడ్స్, తాగు న్నీరు
@bsnraju28439 күн бұрын
Avm tho gelicharu .Praja therapy kadura .Neeku sari Ayan a gunapatam chendra babu Chappaqua..
RRR speaking facts. Namaste hatsof to you sir. Superb analysis.
@kosurikalyani55893 күн бұрын
Sir, 420 jagun విషయం లో మీరు పాపం అని అంటే, ఆ పాపంలో భాగం మీరు పంచుకోవలసి వస్తుంది. వాణ్ణి అయ్యో పాపం అని జాలి పడక్కర లేదు. ప్రజల ఆయురారోగ్యాలని లక్ష కోట్ల లిక్కర్ అవినీతితో భంగపరచిన, ప్రజా సొమ్ము 600 కోట్లు ఋషికొండకి పెట్టిన అధముండకి కఠిన యావజ్జీవ శిక్ష వేసి, మొత్తం ఆస్తిపాస్థులని జాతీయం చేసి AP అప్పులకి జమ చేయాలి.