భరధ్వాజ గారు మీకు ధన్యవాదాలు చాలా చాలా బాగా విశ్లేషణ చేశారు. సుమన్ టీవి ఇంటర్వ్యూలు చాలా బాగా ఉంటాయి
@VimalaRao-t8fАй бұрын
ఇకపై పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్ రోజు కుటుంబంతో రావద్దనే విషయాన్ని అందరూ ప్రచారం చేస్తే బాగుంటుంది. సినిమా రిలీజ్ అయిన పది రోజుల అనంతరం సినిమా కు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి
@yashodasagar1502Ай бұрын
If that movie lasts that long !!!
@hde2069Ай бұрын
యాక్టర్ వెళ్లినా పోలీస్ కి ఇన్ఫార్మ్ చెయ్యాలి ఫర్మిషన్ తీసుకోవాలి తప్పకుండా
@kothakotasrinivaskothakota4990Ай бұрын
మొదటిరోజు సినిమాకి పోతే మీ ప్రాణాలు పోతాయి అని ప్రచారం చేయాలి ఎందుకంటే ప్రాణాలు పోతే థియేటర్ వాళ్ళు మాకు సబందం లేదు అంటారు మీ ప్రాణాలకు మీరే బాద్యులు అంటారు
@RamakrishnaP-u8wАй бұрын
ఫంక్షను ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏ విధంగా కావాలో ఆ విధముగా అరేంజ్ చేసుకోవాలి. హీరోని, ఫంక్షన్ ని అన్ని కంట్రోల్ చేసేది ఆర్గనైజింగ్ కమిటీ కదా ఆ విషయం చెప్పరే!
@SK-wp8cfАй бұрын
Heros ki permission ivvakudadu
Ай бұрын
మీరు చాలా correct గా చెప్పారు.
@vijayalakshmikamatham2142Ай бұрын
Yes you are correct
@rameshkorlakunta1190Ай бұрын
👌👌👌
@MurugeshSBCLАй бұрын
Madam meeru chaala andhamga unnaaru❤
@Mani78859Ай бұрын
బౌన్సర్లు అంటే ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ మాత్రమే ఎవడైతే పెట్టుకున్నాడో వాడికి ప్రాణానికి ముప్పు కలగకుండా వాడి చుట్టూత వలయంగా ఏర్పడి సంరక్షించవలెను అంతేగాని ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తే తిరగబడి చంపేయటమే ఎదవలు అందరూ నార్త్ నుంచి వచ్చిన ఎదవ నా కొడుకులు అల్లు అర్జున్ గాడ్ స్టార్డం అయిపోయింది ఈడు కూడా అదం పాతాళానికి పోవటమే
@pnssarmapns6734Ай бұрын
బాలకృష్ణ గారికి ఎవరు లేరే. జై బాలయ్య 👍😂
@tejaprasad2254Ай бұрын
గుడ్ ఏనాల్సిస్
@SaralaLakshmanPАй бұрын
meeru chala baga facts annee vivaram ga chepparu sir thank you sir
@landerirajaram5076Ай бұрын
ఐడ్రీమ్, సుమన్ టీవీ ఇంటర్వ్యూలు చాలా పద్దతిగా ఉంటాయి.
@nageswararaoavasarala7603Ай бұрын
అల్లు అర్జున్ ది తప్పు తప్పు తప్పు,కానీ తెలుగు సినీ పరిశ్రమ అంతా అతనికి అభినందనలు,వావ్ ఏమిటి ఈ చోద్యం
@SPR21CreationsАй бұрын
@@nageswararaoavasarala7603 premieres ki ladies ni children ni తీసుకెళ్తారా that too Sandhya laanti theatre ki, అదే ఆ రేవతి అండ్ ఫ్యామిలీ పది రోజుల తరవాత చూడచ్చు కదా సినిమా, ప్రీమియర్ కే వెళ్ళాలన్న, పెద్ద ఈ పెద్ద మనిషి కి అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బొక్క
@ghantasalasonu9045Ай бұрын
Ade kadha
@aravindakshanplakkad1736Ай бұрын
You are correct sir 👍
@landerirajaram5076Ай бұрын
అల్లు అర్జున్ కు భయట పడని అహంకారం ఉంది. అది ఏ మాత్రం మంచిదికాదు. పుష్ప భారీ హిట్టు.. ఇక నాకంటే తోపు హీరో ఎవడు లేడు అనే గర్వం.. పబ్లిసిటీ... ఇలా కారుపై ఎక్కి అల్లు అలా చేయి ఊపాడు. ఓ నిండు ప్రాణం పోయింది.
@maddalasrrinivasarao7336Ай бұрын
వాస్తవమం చెప్పారు సార్
@suryaprakasam46Ай бұрын
This man speaks as though he knows everything that happens in the cine field.
@marutirajeshmeduri1752Ай бұрын
పెద్ద వారు మీకు చెప్పక్కర్లేదు. కుటుంబం లో తండ్రి చెప్పినట్లు పిల్లలు వినాలి. లేక పోతే పిల్లలు చెప్పినట్లు తండ్రి వినాలి
@bhanusharma6804Ай бұрын
Me too a fan of cine actors like Dev Anand, Bhanumathi, wahida, sports persons like Dravid, GRV, many scholars , social scientists and so on because of their contribution to society at large and to common man in special. But I am not mad at anyone. I am unable to understand the present day mindset of youngsters. Cine actors are just a human being like us. Spending 1100 rupees or even more to see some movie is not understandable. The behavior of urchins and vagabonds is now extended to even educated. It's a sad state of affairs.
@shaiksahil9047Ай бұрын
తెలంగాణలో చిన్న పిల్లలను అడిగిన సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెబుతారు అలాంటిది, ఐకాన్ స్టార్ కి తెలంగాణ సీఎం ఎవరు అని చెప్పడానికి స్టేజి మీద తడబాటు, ఎంత దారుణం అంటే ఆ సిచువేషన్, కావాలని అతను అలా చేశాడు, మరీ అంత గర్వం ఉండకూడదు
@krishnaraocolluru5333Ай бұрын
As usual, Sri Bharadwaj is crystal clear. Such balanced approach and narration is not that frequently seen these days. His is a threatened species. Quietly he made an unassailable case for media.
@srinivasaraoravuri5438Ай бұрын
Good analysis.
@wahhaabma2257Ай бұрын
Good analsys
@chamarthysatyanarayana3888Ай бұрын
Understood this gentleman's feelings.
@meegadautfАй бұрын
పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు.కానీ పోలీసులు అనుమతి ఇస్తున్నాము లేదు అని సమాధానం ఇవ్వలేదు?అది పోలీసుల భాధ్యత రాహిత్యం?కానీ పోలీసుల అనుమతి లేకుండా సంద్య థియేటర్ కు రావడం అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యం అనుకోవాలి?
@rameshkorlakunta1190Ай бұрын
రిలీజ్ రోజు ఎటువంటి రక్షణ లేకుండా హీరో కుటుంబ సభ్యులు మొదటి రోజు సినిమా కి వెళ్ళాలి అప్పుడు తొక్కిసలాట జరిగితే తెలుస్తుంది ఆ బాధ
@gurugp7059Ай бұрын
పబ్లిక్ కీ ఇంకోసారి తగ్గేది లేదని లైఫ్ లో అల్లుగడు చెప్పకూడదు. మంచి చెప్పక పోయినా పర్వాలేదు. ఆలుగడ్ని వురి తీసిన పర్వాలేదు. అహంకారం ఆలుగడికి తగ్గాలి. తెలుగు లో ఏ హీరో ఇలా ప్రవర్తించల. అల్లు గడికి మాత్రమే తల పొగురు. బాధితురాలి ఫ్యామిలీ కి ఏ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు. Govt taken all financial help. Great CM revanth reddy. Correct మొగుడు అల్లు గాడికి
@bharatdesam5619Ай бұрын
he definetly does not care to think of all the consequences. he does not have any guilt. he is smiling which shows he gives a least about people. people should learn not to think of these stupid heros or heroines as dieties.
@jagarapusatyanarayanamurth6832Ай бұрын
Bharadwaj vari analysis chala bagunayi!slow gaa content manaku anda jestunnaru!
@madhureddy7643Ай бұрын
సినిమాకు మొదటి రోజు పిల్లలను తీసురావడము అవసరమా? ఆ విషయము మీరు ఎందుకు విశ్లేషించరు? బౌన్సర్లను బ్యాను చేయమని కోరండి. దానికి అర్దము ఉంది.
@Prasada-y7mАй бұрын
Cinema rating ki pillala age ki paatisthunnama?
@ramarao8118Ай бұрын
అప్పుడు రెమ్యూనిరేషన్ వేరు, ఇప్పుడు వేరు,చేతులుపుతూ, జనాన్ని కేరింతలు కొట్టించి క్రేజ్ ప్రొడ్యూస చేసాడు...
@sudhakartelagam4728Ай бұрын
ప్రజలు cinema chudakunte, power, people, super, మెగా, family, punch, roaring star ani ఒక్కో రకంగా edhige chance లేదు ప్రజల డబ్బు వాళ్ల position ki కారణం ani marichi virra veege ee cinema వాళ్లకు budhi cheppadam ప్రజల takshana కర్తవ్యం, alochinchandi
@drcvraoАй бұрын
అల్లు అర్జున్ కు C M పేరు neglect చేయటం..నిజముగా అతని అహంకారం. 😮 చట్టానికి ఈ హీరోలు ఎవ్వరూ అతీతులు కారు. పబ్లిక్ interest ను మించి, పబ్లిసిటీకి పాకులాడటం social irresponsibility అనేది స్పష్టం.!
@KrishnaveniTamarbhaАй бұрын
Bouncer a fashion. Everyone is after AA but nobody is thinking of the dead women. Most unfortunate.
@GraceCecil-rs9qtАй бұрын
My honest opinion is pls move to Chennai at least the politicians are fair!
@SPR21CreationsАй бұрын
అసలు ప్రీమియర్ షో కి ఎవరైనా లేడీస్ ని పిల్లల్ని తీసుకెళ్తారా, అదే ఆ రేవతి అండ్ ఫ్యామిలీ పది రోజుల తరవాత చూడచ్చు కదా సినిమా, ప్రీమియర్ కే వెళ్ళాలన్న, పెద్ద ఈ పెద్ద మనిషి కి అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బొక్క
@satyanarayanadvv5421Ай бұрын
ఇది వరకు సినిమా మొదలైన తరువాత అందరు లోపల కి వెళ్లి సినిమా జరిగిన తరువాత కామ్ గా చూసి వెళ్లి పోయేవారు, కానీ ఇది మాత్రం చేలా తప్పు. A A థి.
@SangulaLakshmitulasiАй бұрын
అల్లు అర్జున్ రావడం తప్పులేదు. లాటీ ఛార్జ్ చెయ్యడం వల్లనే తొక్కిశలాట జరిగింది.
@SuryaBhaskaraReddyVelagalaАй бұрын
During last godavari pushkaralu, CBN came to Rajahmundry to do Godavari snanalu. At that time more than ten people lost their lives due to stampede caused by police to clear rush for CBN entry to Godavary Ghat at Rajahmundry. No body bothered at that time. Yellow media suppressed the news and no action taken on CBN or top political leaders including officials.
@madhavareddynalla8131Ай бұрын
Vallu kastapadi act chesi one year pattinappudu chusukovali anipisthadi
@satyanarayanamurthy3337Ай бұрын
Is there no procedure to Bouncers service to the parties?
@ZarinaIrfan-b3gАй бұрын
Just see the movie and forget why this mad fanfare
@nkarthikeya8113Ай бұрын
Ban benefit shows india
@nkarthikeya8113Ай бұрын
Ban over cinema publicity
@nagabhushanamkavuluri1790Ай бұрын
Bharadwaj ji light ga theesukondi. Ee country lo everything is possible if u have money. Do u think he got bail without any thing. It seems he applied for a quash but he got bail??
@nkarthikeya8113Ай бұрын
Stop high movie ticket Rates
@sudhakartelagam4728Ай бұрын
ప్రతి hero ప్రజల డబ్బు tho వాళ్లను వాళ్ళు hype chesukunnaru, ప్రజలు gorrela మంద laga వాళ్లను ఎగ thosaru idhi ప్రజలు chesina తప్పు
@chviswaprakasharao244Ай бұрын
ఒక చిన్న విషయం మీద ఇంత విస్తృతమైన విశ్లేషణ పబ్లిక్ కి అవసరమా?
@vijayasankarallena761Ай бұрын
ఎంతమాత్రమూ కాదు!
@amvodevopsprojectsАй бұрын
ఏందీ ఇది చిన్న విషయమా, ఒక ప్రాణం పోవడం చిన్న విషయమా, మీ ఇంట్లో ఎవరైనా చస్తే ఇలాగే చిన్న విషయం అంటావా, ఏదైనా నొప్పి తనవరకు వొచ్చే అంత వరకు తెలియదు అంట.
@sailajakumari6952Ай бұрын
Inthaki mana venugopalaswamigadu ekkada allu arjun jaathakam cheppadaniki inka raledu😂😂😂
@yeluripatysriramachandramu1380Ай бұрын
Better not to go to pictures on the first 2 to 3 days
@madhavareddynalla8131Ай бұрын
Allu arjun eami chesthadu papam eavaru korukoru manavalla prananastam jaragali ani
@ravulapallivenkateswarlu-s3hАй бұрын
THINK ON " HUMANITARIAN GROUNDS, NO ONE CAME FROM " OTHER PLANETS " ALL ARE " HUMAN BEINGS "
@kalpakambodicherla2413Ай бұрын
Dhairyam ga chepparu.
@vasuvasu6831Ай бұрын
is that topic and heading does not make sense
@durgakumari979Ай бұрын
అక్కాయ్ నువ్వు పల్లు వేసుకుని తగలడు
@Prasada-y7mАй бұрын
Neeku Ekkada choodalo theleedamleda? Nee amma nerpinchaleda? Velli NCBN ni/ PK no/ NL no adugu educate chesthadu
Too much show work by cine stars. Are they real heroes. 25 lakhs saripothunda. If same thing happens in the heroes family
@PhaniMohanKancharlaАй бұрын
Long long back humbleness has given away to brazenness by Artists and they are in every other alternative money making mechanism ghost advertisement, pyramid marketing, Ponzi scheming, reality, land grabbing,
@venkatasastry3321Ай бұрын
Pata rojulu poienai papulu vudakavu.Talented person value ekkadaina negu tadu.Pata pachadi ennalu tintavu.
@rajutsn8076Ай бұрын
Bouncers or. Gundas ?
@daitaramakrishna7929Ай бұрын
One crore thappaka ivvali
@satyanarayanadvv5421Ай бұрын
డబ్బు కొవ్వు, ఈ బౌన్సర్ లు.
@nkarthikeya8113Ай бұрын
Ban smuglers movies
@HariMom-fn7cwАй бұрын
Thikka headings vaddu
@sridharrao6179Ай бұрын
Pushapa picture should be banned . The picture purely story of one smuggler. The producer director should be booked for wrong message to the society