డిప్యూటీ CM 🔥👌| Goosebumps Video Of Pawan Kalyan Reaction On Announcing As New DEPUTY CM Of AP

  Рет қаралды 1,432,484

AlwaysFilmy

AlwaysFilmy

Күн бұрын

డిప్యూటీ CM 🔥👌| Goosebumps Video Of Pawan Kalyan Reaction On Announcing As New DEPUTY CM Of AP
#pawankalyan #chandrababu

Пікірлер: 770
@bparvathi9724
@bparvathi9724 3 ай бұрын
2019 లో 1 గా వచ్చావు 2024లో దాని ముందు 2 ను చేర్పించావు తమ్ముడు, గేటు తాకడం కాదు నేరుగా కుంభ స్థలాన్ని కొత్తావు all the best 🎉🎉🎉🎉🎉🎉
@methukuvlogs
@methukuvlogs 3 ай бұрын
ఈ నవ్వు కోసమే ఎన్ని రోజులు వేచి చూసాం పవన్ కళ్యాణ్ గారు జనసేన ని ఇక ముందు మీ పోరాటం ఇలాగనే సాగిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ తెలంగాణ అభిమాని
@nobelraju
@nobelraju 3 ай бұрын
✅ Mana Telangana Matta gudisi poyela undhi idhey 5 years loo 😮 So Be ready to grab Janasena in Telangana also.. We also give you much majority sir must try on next elections..
@damallakarthik7385
@damallakarthik7385 3 ай бұрын
Yes​@@nobelraju
@manognasettipalli2974
@manognasettipalli2974 3 ай бұрын
అన్న మీ తెలంగాణ ప్రజలు శ్రీ పవన్కళ్యాణ్ గారిలాగే స్వచ్ఛమైన నిష్కలమాషమైన మనుషులు మీకు ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🕉️🚩🌹
@verannav.veranna2679
@verannav.veranna2679 3 ай бұрын
😮😮​@@damallakarthik7385
@varaprasad649
@varaprasad649 3 ай бұрын
Telangana lo poti cheste vesaruga votes​@@manognasettipalli2974
@srikantheddymamidi8702
@srikantheddymamidi8702 3 ай бұрын
పవన్ కల్యాణ్ గారిని చూస్తే ప్రతి ఒక్కరు ఎన్ని మాటలు అన్న కూడా ఎదురు అనకుండా ఆ కోపాన్ని నవ్వుగా చేసి గెలుపుగా మార్చుకున్నాడు గెలిచి చూపించాడు ఇది గెలుపు అని చూపాడు
@gondianil3503
@gondianil3503 3 ай бұрын
😢
@koteshwaraoo8959
@koteshwaraoo8959 3 ай бұрын
డిపాజిట్ రాని pk 21 seats just joke bro r pm tampering
@damodherpakkalocaldamu2384
@damodherpakkalocaldamu2384 3 ай бұрын
Thattulekapothunav kadha that's pawan Kalyan
@vbroyal-70279
@vbroyal-70279 3 ай бұрын
​@@koteshwaraoo8959deposit అవతలి వైపు వాళ్ళకి వచ్చాయా...సచ్చినాయా.. .. సామీ అధికారం ఉన్న వాళ్ళకి tampering అవకాశాలు మెండుగా ఉంటాయని అంటారు.. గతంలో జగ్గయ్య @ గూడెం tampering చేయకపోతే ఎలా గెలుపయ్యింది.... ఒకసారి చేశాం గెలిచాం అని మళ్ళీ tampering చేస్తే 175 వస్తుందని జగ్గయ్య మేలుకొని కలగన్నాడు... సోదరా
@chakrimekkala1639
@chakrimekkala1639 3 ай бұрын
2019లో కూడా టెంప్రైగ్ మీరే చేశారా ​@@koteshwaraoo8959
@satyaraopathivada8782
@satyaraopathivada8782 3 ай бұрын
ఇన్నేళ్ల భారత్ రాజకీయ చరిత్రలో బహుశా ఏ పార్టీ అధినాయకుడు వారి ఎమ్మెల్యేలు,ఎంపీ లకు ఇలా చెప్పి ఉండరేమో...what a mature speech❤❤❤❤🎉🎉🎉
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 3 ай бұрын
చెప్పలేదు అన్న అది మన అన్న అంటే ❤
@manoharguntuka8124
@manoharguntuka8124 3 ай бұрын
Correct
@manoharguntuka8124
@manoharguntuka8124 3 ай бұрын
మనోడు...! ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు. It's New Politucal Trend
@gandhamnagaramakrishna5593
@gandhamnagaramakrishna5593 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన మాటలు ప్రతీ జనసేన శాసన సభ్యులు శ్రద్దగా విని బాధ్యతతో నడుచుకోవాలి.. జై జనసేన ✊ జైజై పవన్ కళ్యాణ్ ✊✊
@SavaraJagadeesh
@SavaraJagadeesh 3 ай бұрын
మిమ్మల్ని MLA గా చూడాలని మా కలని డిప్యూటీ సిఎం అయ్యి చూపించినదండకు మీ కృషి కీ మీ పట్టుదల కీ పాదాభివందనాలు..... మా డిప్యూటీ CM ki congratulation s 🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉....
@veeraraghava1075
@veeraraghava1075 3 ай бұрын
పవన్ గారు నా యొక్క హృదయపూర్వక అభినందలు ఒక మొక్క వాడి పోతూ బాధపడుతూ ఉండేదంట ఆ బాధ చూడలేక ఒక వర్షపు చుక్క తనపై పడడంతో ఆ మొక్క యధావిధిస్తానంలోకి వచ్చిందంట అలాగా మాకు మీరు 🙏🙏👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐👌🙏
@tgmuthaiah8823
@tgmuthaiah8823 3 ай бұрын
Thank you sir very good very good lidar 👏👏🙏🙏
@malapakasubbarao5548
@malapakasubbarao5548 3 ай бұрын
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాలని కోరుతూ యం సుబ్బారావు
@yerukalasulochana6896
@yerukalasulochana6896 3 ай бұрын
Congratulations Pavan Anna మిమల్ని తిడుతుంటే చాలా బాధ వేసేది ఇప్పుడు తిట్టిన నోర్లు మూయించేలా మీ విజయంతో సమాధానం ఇచ్చారు నా సొంత అన్న గెలిచినంత సంతోషంగా ఉంది
@madhurockzz215
@madhurockzz215 3 ай бұрын
Me tooo bro
@Jungkookpotti.72
@Jungkookpotti.72 3 ай бұрын
Chala happy ga undi
@BhavyaDeekshu-ei1ue
@BhavyaDeekshu-ei1ue 3 ай бұрын
చూడటానికి రెండు కళ్ళు సరిపోవడంలేదు జై పవన్ కళ్యాణ్ అన్న❤
@sharathkumarraagi7617
@sharathkumarraagi7617 3 ай бұрын
2029 లో పవన్ కళ్యాణ్ గారు సిఎం స్థానంలో కూర్చోవాలి ఈ ఐదు సంవత్సరాలు అందరూ ఆశ్చర్యపోయేలా అభివృద్ధి అండ్ పరిపాలన ఉండాలి సార్
@sureshreddy3837
@sureshreddy3837 3 ай бұрын
Chambu naidu vuresukuntaadu pawan CM aithe 🤣👆🏼
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 3 ай бұрын
Congratulations Power satr ❤💐💐💐💐
@peddabharathi5889
@peddabharathi5889 3 ай бұрын
Congratulations pavan anna🎉🎉🎉
@kandurisampathkumar2717
@kandurisampathkumar2717 3 ай бұрын
దేవుడు మంచి చేయడం కొంచెం late అవ్వ వచ్చు, మంచి చేయడం మాత్రం పక్కా నిజం.❤
@KRSTARS123
@KRSTARS123 3 ай бұрын
అన్న ఇల్లు లేని పేదలు. రైతులు విద్య వైద్యం నిరుద్యోగం పేదవాని వెతుక్కుంటూ పోవాలన్న...... 1000 చరిత్ర తిరగ రాయాలన్న..... ప్రైవేట్ హాస్పిటల్ లో దోపకం.... భరించలేకపోతున్నాము..... మీరే మా ఆశ మీరే మా నమ్మకం మీరే మా తెలుగు.......
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 3 ай бұрын
ప్రజలకు సేవ చేయడం లోనే భగవంతుడు తృప్తి చెందుతారు ,సేవ అంటే నే భగవంతుడు🙏
@chandrasekhar8276
@chandrasekhar8276 3 ай бұрын
దత్తాత్రేయుడు ఆశీర్వాదం సార్... పిఠాపురం ప్రజలు కి ధన్యవాదాలు..... Hailey హైజిన్ important ....
@RamuRamu-gi8tx
@RamuRamu-gi8tx 3 ай бұрын
పవన్ గారికి డిప్యూటీ సీఎం కన్నా హోంశాఖ ఇస్తే చాలా మంచిది
@cto3vkkasyap785
@cto3vkkasyap785 3 ай бұрын
Yes
@naralasettiravi6476
@naralasettiravi6476 3 ай бұрын
Next C.M అవాలి అంటే ఇప్పుడు డిప్యూటీ C.M. చెయ్యాలి. ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష. జై పవన్ గారు. జై బాబు గారు.
@santhikumarie6534
@santhikumarie6534 3 ай бұрын
Yes
@anilabraham2869
@anilabraham2869 3 ай бұрын
Next CM nara family kisi istaru kada bro.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
No chance bro
@venkirebel7628
@venkirebel7628 3 ай бұрын
ఏమో అనుకున్నాను కానీ మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది... ఫ్యూచర్ ఆఫ్ AP sir మీరు
@kandurisampathkumar2717
@kandurisampathkumar2717 3 ай бұрын
ఎన్ని మాటలు పడ్డారో, దేవుడు అన్ని గమనిస్తాడు..
@jkcreations6
@jkcreations6 3 ай бұрын
I love you anna. నీలాంటి వ్యక్తి ఈ కాలం లో ఎవరు లేరు. నా మనస్తత్వం కూడా మీ మనస్తత్వానికి దగ్గరగా వుంటుంది.
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 3 ай бұрын
Yes andaru ilage unte ee Desam bagupadtundi chedu meda manchi chese yuddam idi please everyone cooperate😊
@nadimintivenkateswararao4598
@nadimintivenkateswararao4598 3 ай бұрын
జన సైనికులను మరిచిపోలేదు పవన్ కళ్యాణ్ గారు , హాట్స్ ఆఫ్ sir. 🔥🔥🔥
@manognasettipalli2974
@manognasettipalli2974 3 ай бұрын
జనసేన శాసనసభాపక్ష నేతగా శ్రీశ్రీశ్రీ కొణిదెల పవన్కళ్యాణ్గారుని ఏకపక్షంగా ఎన్నుకున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాభినందనలు🙏🙏🙏🕉️🚩🌹
@KuktlaHarikrishna
@KuktlaHarikrishna 3 ай бұрын
Congretchulation Pawan Kalyan Garu🎉🎉🎉🎉
@chandrasekhar8276
@chandrasekhar8276 3 ай бұрын
లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం....అన్ని చోట్లా డ్రైనేజీ నాళాలు మంచిగా చేయాలి.... పరిసర ప్రాంతాలు శుభ్రం ముఖ్యం... మున్సిపల్ కార్మికులను ఎక్కువ మందిని ఉద్యోగాలు కల్పించాలి.
@PrakashPrakash-hf3ko
@PrakashPrakash-hf3ko 3 ай бұрын
అన్న రాయపాటి అరుణ అక్క ని మిస్ అవ్వుతున్నాం
@kp.n.murthynayudy2945
@kp.n.murthynayudy2945 3 ай бұрын
Thank you so much Pavan Kalyan garu Deputy CM garu i like you so much
@lavakumar6535
@lavakumar6535 3 ай бұрын
దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్టం పరిపాలన వైపు చూసి గర్వపడేలా చెయ్యాలి అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Congratulated Pawan kalyan Anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@suryagsn10gsn31
@suryagsn10gsn31 3 ай бұрын
నిస్వార్థ పరుడైన రాజకీయ నాయకులను ప్రజలు గమనిస్తూ ఉంటారు.అవసరమైనప్పుడు వెన్నుదన్నుగా నిలిస్తారు.మీరు నిరుత్సాహం చెందకుండా నిలబడ్డారు.ఇపుడు ప్రజలు మీ వెనుక నిలబడ్డారు.
@orugantiraghu4254
@orugantiraghu4254 3 ай бұрын
Congratulations Anna❤❤❤
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 3 ай бұрын
పవన్ కళ్యాణ్ నాయకుడు సరైన గౌరవం దక్కింది భవిష్యత్తులో ఇందుకు పదిరెట్లు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను తదుపరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడు మీరు మాత్రమే జైహింద్
@gangamohanakkabathula4012
@gangamohanakkabathula4012 3 ай бұрын
ఇలాగే ప్రతి నెలకి ఒక్కసారి అది కుదరకపోతే కనీసం 2,3 నెలలకి ఒక్కసారైనా నాయకులందరూ ఇలా కూడుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుకుంటు ఉంటే చేలా బాగుంట్టుంది .అలాగే మీ మీ నియోజకవర్గాలలో ఉన్న మంచి, చెడులు గురించి చర్చించు కుంటు .పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముందికి వెళ్తే.సరిపోతుంది.ఎవరెన్ని కుయ్యుక్తులు చేసిన చేసేది ఏమి వుండదు
@shaikasma2634
@shaikasma2634 3 ай бұрын
Congratulations 🎊🎉 pspk garu
@mpudisvas123
@mpudisvas123 3 ай бұрын
What a simple guy. Long Live Pawan Kalyan garu.
@ayyorinaresh6486
@ayyorinaresh6486 3 ай бұрын
శుభాకాంక్షలు pawarstar పవన్కళ్యాణ్ sir జై జనసేన
@Sourya22
@Sourya22 3 ай бұрын
Hearty congratulations Mr. Pawan Kalyan💐💐💐🙏
@anilanilreddy7030
@anilanilreddy7030 3 ай бұрын
Congratulations sir ❤❤
@vts18
@vts18 3 ай бұрын
This man is going to change the political spectrum for good
@chandrikachandu1808
@chandrikachandu1808 3 ай бұрын
Congratulations to the whole team...asalu gelichina pogaru evari face lonu ledu...me paalanalo janalaki manchi jaragali,nirudyogam nasinchali....manchi vidya,udyogam students ki ravali
@kalikrishna7420
@kalikrishna7420 3 ай бұрын
Wish you best of luck Pawan garu💯💯💯💯🌹🌹🌹🌹🌹💐💐💐🙏🙏
@panduchandarao-by8hp
@panduchandarao-by8hp 3 ай бұрын
Wonderful hetsup kalyangaru
@KiranKumar-tc9ic
@KiranKumar-tc9ic 3 ай бұрын
దేశం మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని సుపరిపాలన చూసి ఆశ్చర్యపడే విధంగా మన ప్రభుత్వమ్ వుండాలని కోరుకుంటున్నాము జైహింద్ జై జనసేన
@rameshm7913
@rameshm7913 3 ай бұрын
Congratulations Pawan Kalyan garu .God bless you..
@srkadarla
@srkadarla 3 ай бұрын
Em adhrustavanthulu ra babu..Elantinnijaithi gala politician undadam.!!❤❤
@nimmysrinu1996
@nimmysrinu1996 3 ай бұрын
Congrats all of you 🎉🎉🎉 Jai janasena 👍🥰
@kishorealur7856
@kishorealur7856 3 ай бұрын
Commendable speech by pawan Kalyan garu,if he follows as preached development can be expected in Andhrapradesh
@savaraumadevi1369
@savaraumadevi1369 3 ай бұрын
Congratulations to Deputy cm sir🎉🎉🎉🎉🎉🎉🎉
@sreenivastadakamalla1573
@sreenivastadakamalla1573 3 ай бұрын
Heartily Congratulations to Pawan n Team💐💐💐💐💐👍👍👍👏👏👏 You are very great👏👏
@kamaladevijami7501
@kamaladevijami7501 3 ай бұрын
Congratulations pavn Kalyan deputycm brio God bless you good health and happiness inliff God bless you bright future 🎉🎉
@venkatchary5300
@venkatchary5300 3 ай бұрын
Me kashtam me poratam vrudha avvaledu jai janasena jai pavankalyangaru🚩🚩
@raghavendramaddimsetty445
@raghavendramaddimsetty445 3 ай бұрын
ప్రజల మనిషి ప్రజల కోసం గెలిచారు
@rkrafriend
@rkrafriend 3 ай бұрын
Great personality Great leader Party name itself A great thinking JANASENA congratulations sir 🙏🎉🎉🎉🎉❤
@sarojanagaraj1598
@sarojanagaraj1598 3 ай бұрын
Congratulations pavan and all🎉🎉🎉❤❤❤
@luckylakshmi
@luckylakshmi 3 ай бұрын
Ippudu ap people's ki prasanthamga dhairyamga undhi mee valla meeru ap ki new life estharu ani dhaanni meeru nilabettukuntaru next cm avutharani aasisthu all the best bangaram love you soooooo much ❤❤❤❤🎉🎉😘😘😘🙏🙏🙏🙏🙏💪💪💃
@gangdharkathalapur7959
@gangdharkathalapur7959 3 ай бұрын
Yes 💯 Sir ji Super 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏💯👍🇮🇳🙏💯👍🇮🇳🙏💯👍
@SriDevi-fo4qn
@SriDevi-fo4qn 3 ай бұрын
Here I wanted to specially thank sri Nadendla Manohar Sir...for believing in Pawan Kalyan sir.. politics lo chala rare ga ilanti bond chustham...we all are watching you sir... Pawan Kalyan sir ni nammi aayana pakkana nilabaddanduku thank you so much and my hearty congratulations to you too sir..happy to see this type of clean politics.. Love ❤ from Telangana.
@vinaykrish4208
@vinaykrish4208 3 ай бұрын
Finally Someone acknowledged him 😊
@SuvartharajuK-t3o
@SuvartharajuK-t3o 3 ай бұрын
Suparswech. W. F. Meatinig. Godblsyou. Janasena. Amen
@gayathrishatdarsanam2940
@gayathrishatdarsanam2940 3 ай бұрын
Very practical matured approach seeing first time in politi g cs,honestly appreciable, all the best.
@Su-cd6ew
@Su-cd6ew 3 ай бұрын
❤Pavan ji congratulations and God bless. BHARAT needs strong headed n young leadership like you , Annamalaiji, Saideepak, Madhvi latha ji, Hemanta ji, Chirag ji and MANY more TO come. Thank you and God bless. ❤
@prasadd3978
@prasadd3978 3 ай бұрын
మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి తరపున పూర్వక శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@saragollabaswaraj5358
@saragollabaswaraj5358 3 ай бұрын
Jai pspk garu pithampur MLA Pawan Kalyan garu mi gelupuku nenu chala happy ga yundi sir..mi abhimani ga naku chala garwanga yundhi sir .jai pspk garu ❤❤❤u sir.
@RK-MAHAVADI
@RK-MAHAVADI 3 ай бұрын
టిడిపి, జనసేన,బీజేపి కలిసి పోటీ చేయడం చాలా కలిసి వచ్చింది.. పవన్ కళ్యాణ్ చక్కని రోల్ ప్లే చేసారు..ఏదైనా మనసులోంచి మాట్లాడే వ్యక్తి పవన్. మంచిగా పనిచేస్తే 2029 లో కూడా మళ్లీ కూటమి గెలవడం ఖాయం..బాబు గారు మల్లీ సిఎం అవడం,అక్కడ మోడీ మళ్ళీ PM కావడం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కి చాలా దోహద పడుతుంది.శుభం.
@prasadd3978
@prasadd3978 3 ай бұрын
మా అన్న శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉
@suneethaila9839
@suneethaila9839 3 ай бұрын
Congratulations 🎉🎉🎉 అన్నయ్య
@రైతుకువరం
@రైతుకువరం 3 ай бұрын
హ్యాట్సాఫ్ అండి మీకు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే ఎంతమంది ఎన్ని విమర్శించినా కూడా ఎవ్వని ఏమనకుండా మీ పని మీరు చేసుకుంటూ గెలుపొందారు రియల్లీ గ్రేట్ అండి మీరు అండ్ ప్రతి వాళ్లు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా ఎవరితో కూడా కంపేరిజన్ చేసుకోకుండా ఒకరికొకరు స్నేహభావంతో ఒక అన్నదమ్ముల లాగా ఆడవాళ్ళని అయితే సోదరులారా భావించి అందరూ కలిసికట్టుగా పని చేయండి పార్టీకి ఎప్పుడు అండగా ఉండండి అందరికీ నా మనసు పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రజలందరూ ఎలాంటి కష్టాల్లో ఉన్న అందరికీ సహాయపడండి ఎవరి మీద కోపం పెట్టుకోకండి 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఎప్పుడు మీరు సపోర్టివ్ గా ఉండండి
@sampathmanthena9698
@sampathmanthena9698 3 ай бұрын
My heartiest congratulations on your success anna🎉🎉
@Venkyroyal91103
@Venkyroyal91103 3 ай бұрын
Jai JSP❤ Congratulations anna ❤❤🎉🎉🎉
@KrishnaRaoDarapu
@KrishnaRaoDarapu 3 ай бұрын
Jai pawan Jai jena sena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sreekanthsanathan2595
@sreekanthsanathan2595 3 ай бұрын
What a beautiful speech by Pawan sir, very constructive, matured and on point. He's a born leader.
@krany844
@krany844 3 ай бұрын
Hope Pawan Kalyan gaaru brings a new way of politics into the system and hope you will be strong and you will face the difficulties with strong mind.
@umamaheswararaochavvakula8962
@umamaheswararaochavvakula8962 3 ай бұрын
మా అభిమాన నాయకుడు మేం ఎంతో ఇష్టపడే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఓక శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం చాలా చాలా కన్నుల పండుగగా ఉంది ఈరోజు కోసం పది సంవత్సరాలుగా పడిన కష్టం విలువ గొప్ప సంతృప్తిని ఇచ్చింది ఆయనను ముఖ్యమంత్రి స్థానంలో చూసేవరకు ఇంకా కష్టపడి పనిచేస్తాం జై జనసేన ❤🔥✊🥳💐💐
@nagendrakumar-rr7tf
@nagendrakumar-rr7tf 3 ай бұрын
Congratulations sir God always with you ❤❤❤
@mrajeshrao84
@mrajeshrao84 3 ай бұрын
Super Sir... కక్షసాదింపులు వొద్దు ప్రజల గురించి ఆలోచిద్దాం , మంచి చేద్దాం అన్నారు ఇదే... ఇదే కావాలి మాకు. మీరు మాకు,, మంచి చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి.. నెక్ష్ట్ టైం D.cm కాదు, ఏకంగా C.M ఖచ్చితంగా చేస్తాం. దానికి మేం మాటిస్తున్నాం.
@vssrao7691
@vssrao7691 3 ай бұрын
Congratulations Andhra "Chatrapati Shivaji Maharaj". 🕉️✡️🔱🚩🙏🚩 జై శ్రీ రామ్ 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩👍👍👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️
@VenkateshDupana
@VenkateshDupana 3 ай бұрын
జై పవన్ గారికి ధన్యవాదములు జై జనసేన పార్టీ
@sivajinka
@sivajinka 3 ай бұрын
All the best,and congratulations
@sujathavarkala3070
@sujathavarkala3070 3 ай бұрын
Congratulations Sir chala ssanthoshanga undi meeru ekagreevanga dipyuty cm ayinanduku
@manjureddy840
@manjureddy840 3 ай бұрын
Very happy all the best sir
@amarreddyg
@amarreddyg 3 ай бұрын
Congratulations 🎉🎉🎉 power star pavanvkalyan.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 ай бұрын
Congratulations Annayya
@satyarajeswari7671
@satyarajeswari7671 3 ай бұрын
What amature speech super congratulations pavankalyan garu
@manjunath5010
@manjunath5010 3 ай бұрын
beautiful speech. such a dream come true for a true aspirant to bring change in Indian politics. Your mannerisms speak everything on and off screen. Huge respects and happiness for your work.
@sriharipalepu561
@sriharipalepu561 3 ай бұрын
ఇంతకు మించి పరిణతి లేదు సార్ మీ మాటల్లో ఏదో తెలియని శక్తి , ప్రేమ ఉన్నాయి.. నాకు తెలిసి మీ mla లు కేవలం మీ మాటలని తూ చా తప్పకుండా పాటిస్తే చాలు.. ఇంకో 20 ఏళ్ళు ఈజీగా పాలించవచ్చు..
@sk-wsdm9
@sk-wsdm9 3 ай бұрын
Hearty Congratulations 🎉👏 to Sri Pawan Kalyan Garu on your tremendous Victory and wish you all the Success ahead in your political journey.😊😊
@srivandanaganta2495
@srivandanaganta2495 3 ай бұрын
Jai janasena ippativaraku oka lekka.... Ippatinunchi inko lekka all the best Pawan Kalyan gaaru.... 🙏🙏🙏
@shyamalasalve4156
@shyamalasalve4156 3 ай бұрын
Congratulations anna
@somasundaram1784
@somasundaram1784 3 ай бұрын
Power star pawan sir, do good, be good. Follow foot steps of your mega GENTLEMAN brother Sri Chiranjeevi sir . BE COOL, CALM while taking Govt decisions,. Its not like reel, film stage. People r watching with microscope. GOOD LUCK SIR.
@nagamanjunath2102
@nagamanjunath2102 3 ай бұрын
I never took this guy seriously in past 2 elections but after the 2024 election my perception towards him changed completely. He has truly transformed into a leader. Wish him a great career in politics and hope he brings the much needed transformation AP needs.
@durgaprasad182
@durgaprasad182 3 ай бұрын
Heads up pawan kalyan you are true leader congrats all that best AP people so lucky to have a strong leader no one party say like that brief to MLA's good luck
@phoenixhk0377
@phoenixhk0377 3 ай бұрын
Mature realisations and understanding. Respets for his democratical view and changing generational concepts 👌 Wholehearted wishes for all the success. Congratulations 🎉 Jai Shri Ram 🪔🏹💐
@prakashkammara4127
@prakashkammara4127 3 ай бұрын
He is more more than Dy CM All the best Growth and development should be implemented.
@kondapudiradha3559
@kondapudiradha3559 3 ай бұрын
నీ ఓర్పు కి హెట్సాప్ anna💐💐💐
@payamseetha2825
@payamseetha2825 3 ай бұрын
Congratulations sir 👏 🎉
@sucharithavani5409
@sucharithavani5409 3 ай бұрын
❤very matured person 🎉pavan garu🎉❤
@Viswam-Chandra-888
@Viswam-Chandra-888 3 ай бұрын
Service to man is services to God Thank you all legend Janasena leaders and sri PSPK anna for taking initiative❤❤
@ParveenRahiman
@ParveenRahiman 3 ай бұрын
Congrat Pawan Kalyan babu
@mungarasureshbabu4594
@mungarasureshbabu4594 3 ай бұрын
andra pradesh sashanasha paksha netha gaa sri pawan kalyan gaariki naa hrudayapurvaka congratulations sir your speach is very well sir
@mrpncreations8950
@mrpncreations8950 3 ай бұрын
Naku elaa chusthantaa Chala Happy ga undi rendu kallu saripodam ledu pawan kalyan garu❤❤❤
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 3 ай бұрын
Congratulations Pavan Kalyan garu. Its a good speech.
@NityaNithi
@NityaNithi 3 ай бұрын
Pavan sir gaariki namaskaaramulu.alage congratulations.sir meru cheppina maata kante ekkuvagaa Andhra pradesh ni develop chestaaru ani memu nammuthunnam sir
@devigrl7101
@devigrl7101 3 ай бұрын
Love you Pawan Annayya ❤
@AnuRao-fy6jr
@AnuRao-fy6jr 3 ай бұрын
Very well spoken pawan Kalyan garu 🙏👏👏
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 16 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 9 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 16 МЛН