నేను ఎన్నో షార్ట్ ఫిలిం చూశాను కానీ ఇలాంటి షార్ట్ ఫిలిం నేను ఎప్పుడూ చూడలేదు ఈ షార్ట్ ఫిలిం తీసిన వారికి మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే కోరుతున్నాము
@dangerboygaming50982 жыл бұрын
👌👍
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Yes bro
@Cricketlovers-xt8vb Жыл бұрын
Good short film
@PrasuBandaru9 ай бұрын
Super short films naku kudha elati husband ravalli heartful God ni okari kotannu ennka elati annko short films cheyy
@Haki_writings5 жыл бұрын
Really Heart touching dialouges. Dialogues evaru rasaro vallaki padhabhivandam Chala rojulu ayyidni etuvanti oka short film chusi Nenu cheppindi meeku nachithe oka like vesukondi
@jagadeeshpandu81375 жыл бұрын
Really superb ga dialogues...
@edumudisridevi82834 жыл бұрын
Super ga undo 100% good film
@utlasridevi2044 жыл бұрын
Neja jeevitham kuda ela unty .........ha ntha better
@shaiksuhana48185 жыл бұрын
ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు.. అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు..
@bhuvanasri36535 жыл бұрын
Too good
@lakshmic395 жыл бұрын
super film
@vasavimanikumari41955 жыл бұрын
Kastha Telugu lo cheppandi
@lakshminarasimha88865 жыл бұрын
Heroine chaaaaaaaaaaaaaaaaaaaala bagundi film kuda adhiripoyindi
@Ravindarreddy6665 жыл бұрын
SHAIK SUHANA
@gandhamnaresh19835 жыл бұрын
ప్రతి జంటని సీతారముల లాగా చేసేవి మగాడికి ఆడవాళ్ళపై ఉండే గౌరవం, ఆడదానికి మగాళ్ళపై ఉండే నమ్మకం.. చాలా బావుందండి.. దర్శకుడు,ఆర్టిస్టులు బొమ్మని చేస్తే రచయిత ప్రాణం పోశాడు.. Hatsoff to all
@chirramurali71983 жыл бұрын
సీత లాగా అర్ధం చేసుకునే భార్య ఉండాలి...కానీ రాముడు లాగా భార్య ను అనుమనిచే భర్త వద్దు....
@rajeshpaladugu18872 жыл бұрын
super short film ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు.. అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు
@bhoomeshkampelli90555 жыл бұрын
కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖
@rajithareddy93165 жыл бұрын
Ih
@phanikanumilli32965 жыл бұрын
Nice dialogue
@rajsarmap63315 жыл бұрын
Nice one
@sureshkumarsureshknl18525 жыл бұрын
Super..❤❤❤❤ soooooooooo much in my life this Film plsssss continue bro....
@NareshKumar-qe5jo5 жыл бұрын
Nijanga
@kranthinakshtra75735 жыл бұрын
సూపర్ ఈ షార్ట్ flim కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది
@durgaprasadup52365 жыл бұрын
Super
@laxmilaxmi60415 жыл бұрын
J
@rajithareddy93165 жыл бұрын
Kranthi Nakshtra 
@karrimurali76004 жыл бұрын
100%
@laxmimineebujji53534 жыл бұрын
Kranthi Nakshtra hii
@kumargk23055 жыл бұрын
నా చెల్లిని పంపేటప్పుడు నా కళ్ళు నాకు తెలీకుండానే చమర్చాయి... ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికి ఎమోషనల్ అవుతాను.😢😢😢. i love my sister😍😍😍
I don't know how many times i seen this short film
@yourdrfriend9604 жыл бұрын
Same I never felt bored
@CAsreekarreddy.B5 жыл бұрын
Hero tried his 100% to perform but couldn't stand even1% chance before her gorgeous expressions. I don't know it's bcz of story or it's her unique way of dialogue delivery. just wow
@bindug30915 жыл бұрын
చాలా మంచి సినిమా..... అరే అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది... ప్రతి అమ్మాయి ఆలోచించే విషయం పెళ్ళి తరువాత ఎలా ఉంటుందో అని.... అబ్బాయిలు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంతుందో...హీరో,హీరోయిన్ చాలా బాగున్నారు 👌👌👌...
@gopalasahukar16895 жыл бұрын
Raghuvamsa Ramayya Sugunala Sitamma..... Ee lanti Ammai ni pelli chesukovalente oka mata..... "Marriage are made in Haven"
@mohanc98025 жыл бұрын
Bindu g 4th UKtyjb
@gopalasahukar16895 жыл бұрын
@@mohanc9802 Yavaru Ee Bindu
@ssagencies83995 жыл бұрын
Huyyu and the girls e the kids are going to be in the morning and I will be there at your house at work and I will be at your office for a few yy6wquedt5
@naveenbadavath73 жыл бұрын
I'm watching again & again 29 times..... Never felt boring. Such a beautiful & fabulous film... Dialogue heart touching & too good😍
@madhaviram42303 жыл бұрын
Me too
@bhanuchandarpitlaravi3 жыл бұрын
Super
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Yes I am also see
@Hohello1204 ай бұрын
Nice. 29 Times 👍👍
@anithaboddu30873 жыл бұрын
A boy who loves her parents nd sister very much that boy can loves his wife very much nd take care her feelings, Its really super movie i got tears in my eyes
@bhanuchandarpitlaravi3 жыл бұрын
Nice comment
@bhanuchandarpitlaravi3 жыл бұрын
Fact
@allurinavyasree91475 жыл бұрын
Every girls dream ❤ understanding Husband is her Happiness😍
@haripriya88934 жыл бұрын
Sss u r ri8
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Super
@divyauppalapati56205 жыл бұрын
ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటుంది నిజంగా రాముడి లాంటి లక్షణాలు ఉన్న భర్త వస్తే అంతకన్నా అందమైన సీత కూడా ఉంటే ఆ జీవితం ఆ కాపురం నిజంగా బంగారం
@pavanpalla45035 жыл бұрын
Meeru ee short film baaga ardamchesukunnaaru , raamudu okkade unte raamaayanam avvadu aayanaku tagga seetha untene seetha maatram untene raamaayanam avutundi
@kavithatalwar49115 жыл бұрын
Supper
@parchakibhagwan64865 жыл бұрын
Hiii
@RAJUBHAI-db1yu5 жыл бұрын
@@kavithatalwar4911 nice
@madhanreddyn79445 жыл бұрын
Chala kastam ilaa set avvadam
@nethrasri63875 жыл бұрын
Getting such a nice subject from the present youth is wonderful. Many people might have involved in giving this story, maybe in the form of writing, direction, acting, music etc. And many likes were found with many comments. I am happy because all of their lives will be happy in future, where divorce is being forwarded for simple issues.
@saiprasannachaduvula7134 жыл бұрын
👌 short film Never before ever after , i have watched more than 20times 💝
@ushajagabathina719 Жыл бұрын
మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు team అందరికీ కృతజ్ఞతలు,e లాంటి భర్త, ఇలాంటి తండ్రి, ఇలాంటి అన్నయ్య ప్రతి అమ్మాయికి ఉంటే baaguntundi... Naku రాముడు దొరికేసాడు భర్తగా e జన్మకి ,మంచి annaiah కూడా ఉన్నాడు😍😍😍😍 thanks to God
@RAJUBHAI-db1yu5 жыл бұрын
సూపర్ ఈ షార్ట్ ఫిలిం కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా అనిపిస్చిది పెంచండి
@sasankakamarajusrivastsava22845 жыл бұрын
The relationship showed in between brother and sister is very heart touching and overall the short film is very good. The inner feelings of a girl before getting marriage are shown excellently and no words to say.
@balarajusurendra33655 жыл бұрын
First titel is extraordinary Second is exlent story Third is hero Nd heroin 👌👌👌 Forthu is especially heroin to good Fifth is song's superb Sisth is inka unte bagundi anipistundhi story And finally e దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంది... ఒక్క కృష్ణవంశీ కి యాంతా పేరు ఉందో ఇలాంటి స్టోరీస్ లో .... అంతా మంచి పేరు ఈ దర్శకుడికి రావాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నా 👍👍👍 Al the best for your future brother
@ashokreddy98784 жыл бұрын
మీరు ఇలాంటి సినిమాలు తీస్తే మా లాంటి బచ్ల్లోర్స్ పరిస్థితి ఏమి అవ్వాలి అండి... మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👍👍
@rajeshpaladugu18872 жыл бұрын
I am watching this short film 27th times. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏
@kotidevireddy99875 жыл бұрын
ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నా అంతసేపు నాకు ఓక సినిమా చూస్తున్నాటే అనిపించింది డైరెక్షన్ చాల చాల బాగుంది ఓక అన్న చెల్లి గురించి చాల బాగా చెప్పారు మొత్తం ఫిలిం అంత సూపర్ అండి ఈ షార్ట్ ఫిలిం చూసాక మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను కాల్ చేసి మరి చుడండి అని చెప్పను వాళ్లు అందరు ఒకటే మాట అన్నారు యర అందులో నువ్వు acting చేసావా అంతలా ఛెపుతుంనావ్ అని అడిగారు లేదురా అందరు చూడఅలసిన మంచి ఫిలిం రా అని చెప్పను నాకు అంత బాగా నచ్చింది బ్రదర్👌👌👌
@annapurnapunarendergoud72075 жыл бұрын
Nice
@anushareddy49435 жыл бұрын
Sss everyone should see it
@sudharanikappareddy88635 жыл бұрын
Awesome
@brahmaiahk39705 жыл бұрын
I love you ❤ 😍 ❤ 😘 this movie
@lavanya99955 жыл бұрын
Good
@balusupativ.s.nageswararao74804 жыл бұрын
చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు మీ టీం అందరికి నా హృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు ....
@ashajyothi25304 жыл бұрын
It's might be 100 th time I am seeing this but still feeling fresh and heart touching 😍💞
@bhanuchandarpitlaravi3 жыл бұрын
Absolutely
@Hohello1204 ай бұрын
ఏమిటి 100 సార్లు చూసారా. ఆశ జ్యోతి. 👍
@sripathi9154 жыл бұрын
అద్భుతం ... కథ , డైలాగులు , సంగీతం , voiceover . కథని రాములవారు సీతమ్మ , మరియు రాధాకృష్ణ మధ్య బంధం తో పోల్చుతూ మీ వివరణ . ఇది కదా మా తరానికి కావలసిన విశ్లేషణ ..
@chandanakoram98364 жыл бұрын
I even can't expect how many times I had seen it Such a lovely film 🥰🥰🥰🥰
@venumudusu24805 жыл бұрын
She's too pretty. Awesome dialogues 😍😍
@thotashravika90154 жыл бұрын
Lljkok Iggy
@venkateswarammavenkateswar72205 жыл бұрын
Traditional and good excellent short film no words. Loved it ❤️
@RockingRohan1235 жыл бұрын
Oh my god 😍it's realy amazing 😍 enni sarlu chusina chudalani anipistundhi
@birrusrinivassrinivas69154 жыл бұрын
Love you
@veerachari32512 жыл бұрын
అద్భుతమైన లఘు చిత్రం. ప్రతి తండ్రికి అలాంటి అల్లుడూ, ప్రతి అమ్మాయి కి ఇలాంటి భర్త వస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.🙏🙏🙏👌👌👌👍👍👍👍❤️❤️❤️🧡🧡💛💛💚
@pardhusubbisetty98944 жыл бұрын
How many of u seen this movie in lockdown
@gou91994 жыл бұрын
Me☝️
@mamathakodari87704 жыл бұрын
Chala sarlu
@venkyvenkatesh-pj9kv4 жыл бұрын
Nenu chusanu movie Oka ammai me chusa epidu ha ammai ne pelli chesukovatam kosam ma intlo valaki cheppi opinche panilo padda
@pardhusubbisetty98944 жыл бұрын
@@venkyvenkatesh-pj9kv oo all the best
@venkyvenkatesh-pj9kv4 жыл бұрын
@@pardhusubbisetty9894 tqq
@veerareddydasari5 жыл бұрын
Mind Blowing short film That clearly depicts Emotions of a Woman..Fantastic work..
@shilpashailu84805 жыл бұрын
Very nice short films
@mnc4005 жыл бұрын
One of the best short film I have seen in the recent past .... not just one thing to mention but there are many things to appreciate ..... this makes people to recollect their sweet n old memories n I was involved thoroughly while watching.... next great thing is about the dialogues... unpredictable n heart touching ... I started listening to the Venna donga song everyday while driving ... such a pleasant n sweet song... kudos to singer Pallavi and composer Srikanth.... finally the lead roles did a great job... all together great team work n successful short film ... 👌🏻👌🏻👍😊
@makamsreenivas33895 жыл бұрын
Entire unit deserves appreciation. The dailoges between father an daughter is heartening 👌
@abhishekkash34405 жыл бұрын
I had never seen such a traditional short film. hats off to director and dialogue writer and to the whole team.
@ravindrareddy20055 жыл бұрын
Director garu adbuthanga teesaaru... indhulo prathi sannivesam chaala nachindhi really wonderful.. background vayolin music super. pair super...
@PRASANTH-ey4hn5 жыл бұрын
హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది మంచి స్టోరీ చాలా బాగుంది మూవీ all the best all ❤❤❤❤❤
@Aloneme__5 жыл бұрын
ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. bro..naku matalu ravatleedu..elanti..short film chusinanduku..naku chala garvangaa undi bro....thanks..ilanti..ideas ni encurrege chestunna vallaki..........every frame chala anee mata chala takkuva bro,,then actor & actress ni chala andanga chupincharu...really...good fime
@prabhakartheneti80735 жыл бұрын
Trivikram sir ni minchi undhi Direction , Matalu screenplay i love this short film...... Super all the best Sir.... Every character Super ..... Hero , Heroin super acting......
@raju_ladrasevlogs87905 жыл бұрын
I Had Watched more than 1K short films . This is the one of Best story .
@Trijitha Жыл бұрын
One of the best short film ❤❤❤❤❤❤❤❤ ఈషార్ట్ ఫిలింప్రతి ఒక్కరూ చూడాలిచాలా చాలా బాగుందిమూడు గంటలసేపుమూవీ చూసినఇంత ఆనందంగా ఉండదుఈ షార్ట్ ఫిలిం చూస్తే ఐ యాం సో హ్యాప కామెంట్స్ చదివి షార్ట్ ఫిలింలవ్ యు సో❤❤❤❤❤
@manjunathgupta40425 жыл бұрын
Traditionally feels good.. god bless for the crew...
@hemanthpenta17335 жыл бұрын
My long waiting for one good short film finally I got it..... thanks to whole team for providing such a beautiful film...
@kodanda95375 жыл бұрын
nenu chesukone ammae e short film chudamani cheppindi, ah ammae feelings anni e movie lo heroine character lo chupincharani chepthe chusa. Nice film. Loved it...
@chitlanithyareddy79285 жыл бұрын
Kodanda Reddy happy married life 👍
@adireddynalla7975 жыл бұрын
Happy married Life bro
@whatidid66654 жыл бұрын
e short film entha baga chupinchina cameraman ki ,producer ki ,director ki ,heart ki beat echina music director ki all the best for bright future and one thing dilog writer ki kudaa
@sairamraj20234 жыл бұрын
సూపర్బ్ అండి ఒక స్నేహితురాలు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ను పరిచయం చేసింది, తనకు కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దొరకాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా tq so much Mmmmm
@vanik82035 жыл бұрын
Ee story nee continue cheyyara plz chudalani vundi.. Superb direction.. Keep smiling
@pallavirao58445 жыл бұрын
Wow wt a feel good movie , I just loved it . Hero n heroine acting aithe superb assalu . PLS ee story ni CONTINUE CHEYYANDI .
@sreejaa88445 жыл бұрын
Asalu maatalu raavatledandi idi chusaka yenta baaga chupincharu oka ammayi baada oka abbayi prema.manasuki tenta hayiga undo idi chusaka ilanti abbayi raavalani prati ammayi korukuntadi mee film chuste.hero chala bagunnaru tana face lone undi pelli kala anta and heroine also so cuteee chala chala thanks me team andariki maku inta manchi shortfilm ni chupinchinanduku
@madhuridommeti94234 жыл бұрын
Need part 2 of this short film
@UmaMaheswaraoGunda4 жыл бұрын
Haa we need 2 nd part
@laharibattiprolu55694 жыл бұрын
Yes we need 2nd part of this short film
@leelakrishnabalajimarri75164 жыл бұрын
Yes
@sirisirisha13964 жыл бұрын
Yess......... With same hero & heroine
@aavaninaidu65564 жыл бұрын
Yes..
@chindam9264 жыл бұрын
ఈ మధ్య పెద్ద సినిమాల్లో సినిమా మాత్రమే చూస్తునారు కానీ ఈ చిన్న సినిమాల్లో నిజ జీవితాన్ని చూపిస్తున్నారు
@madhukarvempati44865 жыл бұрын
I respect this short film. it was sooo feel gud movie. hats off to the director and the background score keep rocking
@lakshmiprathi99735 жыл бұрын
Tooooooooooooo Good. Please continue the stories. E generation valaki entho avasaram ayina subject. My daughter is in 10th Class. I will definitely show this to her.
@samanvitharevuru11955 жыл бұрын
Hero smile entha cute undo...😘😘 nice short film..👌👌👌
@SAIKRISHNA-rf4xq5 жыл бұрын
Deeply touched with this short film watching for 2 nd time still feeling like first time awesome message
@sarmaganti6474 Жыл бұрын
Hi..team..just watched this wonderful short film..I was not knowing it is 4 years back made...I feel it is more than a film..very close to the real life of a good family who has good bonding amongst the members . Also, the feelings and words choosen when hero trying to reply to heroine the reason why girls only have to come to boy after marriage are very very emotional...I sm really connected to this..I wish all the recently married couples and those who are going to be married should watch this. Kudos to entire crew and cast...
@MrVinilkrishna5 жыл бұрын
If it's a full movie of 2.5 hrs, I'll be the one among most happiest people... Thanksgiving!!
@srinivaskarre60335 жыл бұрын
చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూశాను కానీ ఇలాంటి ఫీల్ ఉన్న ఫామిలీ సెంటిమెంటల్ ధారావాహిక చూడలేదు. థాంక్స్ టు అల్ టీమ్
@anusuni72435 жыл бұрын
i think it is the best short film for ever and never seen ,present no one understands the girls situation at that moment.
@srinivaskommalapati40344 жыл бұрын
Idhi inka long chesi oka peddha cinima thiste oskar award kuda saripadhu who agrees this like
@balupraveenkumar3 жыл бұрын
It melt my heart ♥. Sooo realistic, no not realistic, it's real, The truth
@viswanadhgounipalli28895 жыл бұрын
I never see this type shortfilm .... Thank you so mush IQlick for providing this type of short film
@anushareddy49435 жыл бұрын
Oka ammai life long every moment vundhi so nicee loved it a lot ... Every gril dream is to marry a person of the character u shown over 😍😍😍😍😍
@maheshwarimatcha28075 жыл бұрын
Story continue cheyandi chaala bagundhi
@parameswarisuddamalla70085 жыл бұрын
yes.super👌👌👌
@tumatimanjunadh55545 жыл бұрын
Yes
@devivalli73694 жыл бұрын
Yess
@haripriya88934 жыл бұрын
Sss make it fast
@karrijannasirivennela27044 жыл бұрын
yes make it fast it is super
@shireeshdeeti87224 жыл бұрын
భార్య భర్త ఎలా వుండాలో ఈ film చాల బాగా చూపించారు ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు ఈ film కి ఎన్ని awards ఇచ్చిన తక్కువే ఇదే continue గా part2 కూడా చేయండి lovely film I like it.
@agrimagreco29853 жыл бұрын
The story of Seetha Rama is eternal because of its essence of couple's understanding each other in leading normal cores of life.
@sravaniponnuru15465 жыл бұрын
Best Short film in Sankranti Festival. Eagarly waiting for continuation part
@bhanuchandarpitlaravi3 жыл бұрын
All r waiting from last two years
@madhavareddy37295 жыл бұрын
What a great story.... really really amazing... I feel like this was my story...bcz we both are same...tq for such a wonderful movie for us.....
@sahityasai67375 жыл бұрын
Nijam ga super Ammaie correct ga unte prathi ammaie ki Ramudu lanti husband ey vastadu Abbaie correct ga unte prathi abbaie ki sitha lanti wife ey vastadhi Edhemina e story super I enjoyed a lot Heroin looks,smile super Hero smile super Super couple
@swathidarling13425 жыл бұрын
Super.sahitya.sai👌👌👌super meru
@sahityasai67375 жыл бұрын
@@swathidarling1342 thank you andi
@swathidarling13425 жыл бұрын
sahitya sai super chepparu kadha andi meru🌹🌹🌹
@bhaskarchandamamala53965 жыл бұрын
yes
@swathidarling13425 жыл бұрын
bhaskar chandamamala ok👍👍
@malleswarareddy.ramireddym13564 жыл бұрын
Excelent super ga vnnadi reyal ga Vnnadi good 👌👌👌👌👌👌
@anushapatoju50764 жыл бұрын
Amazing concept sir.. Chaala Chaala baagundi.. A brother nd sister relation nd wife ND husband understanding... Heart touching story... I got tears while I'm watching this....its very beautiful.. Maatalu chaalatledu..
@naidubalanaidubala18755 жыл бұрын
Yedo comment pettali ani kadu kani.... Short films lo the best movie... Background musuc,songs, emotions,feelings, evrything marvles.. Plsss ilantivi tiyandi. Family Values unde movies
@leelakrishnabalajimarri75164 жыл бұрын
Yes ilantivi tiyandi short films values + ethics+ mythology
@ramanichinni39364 жыл бұрын
Super really I am greedy about this shortfilm
@Mahagnani28034 жыл бұрын
Really andi
@sridharreddy67635 жыл бұрын
Hats off to the people who wrote, directed acted and produced this film. Great short film watched in recent times
@anushareddy49435 жыл бұрын
S
@ashakolukuluri15025 жыл бұрын
Super
@adireddynalla7975 жыл бұрын
Excellent
@akshayafoodvlogs5 жыл бұрын
Beautiful 😘😘😘😘😘😘😍😍 And Hero , Heroine chala chala bagunnaru🥰🥰All the best for their bright future 💐💐😊😊
@chinnamanenilakshmipathi1788 Жыл бұрын
One of the best short film I have seen in my recent time...
@vijayasri_gfaj625 жыл бұрын
I can't describ this shortfilm, My marriage is comming my marriage thoughts at the time of watching this film. No words to describe. Clean Script n screenplay. WoW is very small.........
@akankshaakshu12225 жыл бұрын
All time favourite aipoindhi....chala nachndhi.....nd couple superb ..... Loved it...
@vuttidevisriprasad22555 жыл бұрын
Same Me alsooo
@nareshgoudakkili40305 жыл бұрын
After a long time I see a good short film.. really heart touching dialogues.. hat'soff all this film unit... Really Awesome Word's...😍😍♥️♥️
@venkateshchintha2825 жыл бұрын
Great short film oka maanchi cenima renge lo thisaaru. Pelli ante bandham baadhyatha. oka ammai ki oka abbai chupinchalsina prema nammakam ee baadhyatha visshayam lo abbai arthavantham inavaadu unte ammai ki mettinillaina puttinille
@irtrading31605 жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది.నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది .ఈ డిరెక్టరు కు .నటీనటులకు.మనసుపూర్తిగా .థాంక్స్ చైపుతాన.🙏🌹💐
@makcys3 жыл бұрын
కె విశ్వనాథ్ గారి మూవీస్ మిస్ అవుతున్నా అని అనుకున్నా, నిజంగా సీతారాముల కల్యనం పరమార్థం చూపించావు సురేంద్ర, నిజం గా వాళ్ళిద్దరూ సీత రాముల లాగే వున్నారు.
@yashmopuri42255 жыл бұрын
I never seen such a peaceful movie,I was really happy to see this movie,I glad to thank to the director and script writer..
@divvikumar13734 жыл бұрын
excellent story line, fantastic DOP , ultimate background score. quality of film is speechless. I felt 35 min like 10 min. it takes time forget this film because it has soul. Finally pair is good. we except more short films like this. end of the film to be continued is it real i am waiting here please do it fast 😍
@Tortoise06175 жыл бұрын
Short film laa kaadhu... Superb movie laa undhi.. Really excellent Superb direction and actors are looking tooo good... Very nice😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@chatlapallisrinivaskumar43572 ай бұрын
Very beautiful. Nice story and action. Its looks not a tele film. Actual marriage. Thanks for this episode
@srinivasrao62584 жыл бұрын
Nice.. abbai smile.. ammai.. expressions... bagunnai.. she has a bright future.. both of you.. GOD BLESS YOU
@venkyvenky92955 жыл бұрын
Hii sir...em chepalo kuda teliyadam ledu antha baga tisaru short film hero heroin chala ante super ga chesaru very nice ❤ 😍 ❤ 😘
@usaikumar75 жыл бұрын
Xlent short film.. I never ever seen like this short film..
@venkateswararaopinnaparedd17955 жыл бұрын
Sai Kumar xxx
@namrathareddychinthala65335 жыл бұрын
title is very meaningful and beautiful... I like that tradition
@futurenetworking42713 жыл бұрын
Atleast once in a week I'll listen to that song venna dongave neevu, superb
@venkattadiparthy28665 жыл бұрын
This is my First comment in KZbin, I will not call this as a Shot Film for me this is a Film, So nice and feel good Film. Surendra i like the way you show the Man as Brother and Husband. As Brother I know how much difficult it is "Mana Chelli pelli taruvata Attagariki intiki veltuntay" and As Husband i know Much difficult it is "E Aadapillaki ayena tana prapamncham vadiliravatam mana Parapancahm loki ravatam". Srikanth music added advantage to the film. Thanks for entertain us and keep come with Good Films.
@shinyshiny73645 жыл бұрын
It was amazing i can't express my feelings in words such a nice and cute story
@shravyavadluri96075 жыл бұрын
Wowww such a nice short film Not only 2019 it will be awesome for future
Super awesome shortfilm Every girl feel like this hero's sister and heroine I can't stop tears in sister's sentiment scene
@sharoonsharoon15893 жыл бұрын
❤️Full fill story i loved it ramudu lanti husband dhorikithey e short film laga ammai life happy gaa vuntundeyemo happy gaa prema gaa chuskundey husband😍😍 ammai atharin intiki pampinchey tapudu adupuvasthundi 😢 ❤️❤️