ఇరాన్‌ను హెచ్చరించిన ఇజ్రాయిల్, పశ్చిమాసియా మండుతోంది || Israel warns Iran, West Asia burns ||

  Рет қаралды 58,945

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 301
@RavindraPrasadYadav-iz1lf
@RavindraPrasadYadav-iz1lf Ай бұрын
😮😊He supports always adharmam
@pinkpurple1301
@pinkpurple1301 Ай бұрын
No.1 country in defence, technology, devlopment. Hats off Israel.
@rakeshcopper3671
@rakeshcopper3671 Ай бұрын
మీరు చెప్పేది ఎట్లా ఉంది అంటే😂.... దొంగలు కు జైల్ లో వేసినా మళ్ళీ దొంగలు పుడుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు.... ఇక జైల్ లుబేందుకు అంటే ఎం చేస్తాం...?
@mdk7416
@mdk7416 Ай бұрын
💯💯💯 👍👍👍👍
@kadapajangaiah7575
@kadapajangaiah7575 Ай бұрын
Correct sir
@venkatreddy13
@venkatreddy13 Ай бұрын
😮​@@mdk7416
@arjunj37
@arjunj37 Ай бұрын
😅😅
@kasivastu
@kasivastu Ай бұрын
"Hijbulla cheif అంత మయ్యారు ..." ఆహా ఎంత గౌరవం....
@parvatisenapati7146
@parvatisenapati7146 Ай бұрын
ఇరాన్ వాలే పశ్చిమ ఆసియాలో తీవ్రవాద గ్రూపులు పుట్టాయి కానీ మీరు ఉగ్రవాదికి మద్దతు ఇస్తున్నారు
@rvvrapparao3443
@rvvrapparao3443 Ай бұрын
ఇజ్రాయిల్ కి uae , సౌదీ అరేబియా ల తో గొడవ లేదు. ఇజ్రాయిల్ బలమైన దేశం అని ఇప్పటికే రుజువైంది. ఇరాన్ proxies తో ఇప్పటికే ఇజ్రాయిల్ పై చేయి సాధించింది. ఇరాన్ బలహీన పడిన దేశం. అక్కడ ప్రజలు హిజాబ్ విషయం లో ప్రభుత్వం తో పోరాటం చేశారు. దాన్ని మీరు గుర్తించ రు. మీకు ముస్లిం vote bank politics కావాలి. ప్రజలు తెలివైన వారు .
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 Ай бұрын
సాంస్కృతిక కార్యక్రమం లో సరదాగా వీకెండ్ లో ఉన్న సాధారణ పౌరుల ను, యువత ను, మహిళలను, పిల్లలను దాడి చేసి చంపి, రేప్ చేసి, హింసించి, కిడ్నాప్ చేసిన హమాస్ ను మాత్రం క్షమించాలి. తమ ప్రజల ను, ఆస్తులను కాపాడుకోడానికి స్పందించిన ఇజ్రాయెల్ ది ఘోర నేరం. విశ్లేషకులు, సెక్యులర్ & కుహనా సెక్యులర్ ల అభిప్రాయం. కనీసం సౌదీ పాత్ర ను చూసినా వీరికి ఎవ్వరికీ బుధ్ధి లేదు, రాదు.
@santoshkacha4238
@santoshkacha4238 Ай бұрын
Indian mentality తో analyse చేశారు. మన లాగా పదవి కాపాడుకోవడం కోసం యుద్ధము చేస్తున్నారు అని చెప్పడం సరి కాదు.
@abhinaysali
@abhinaysali Ай бұрын
If Netanyahu stops the he wouldn't just lose his post but his life
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
నాగేశ్వరరావు పంతులు జై శ్రీరామ్ జై భీమ్ ఇరాన్ ఇరాక్ ఇజ్రాయిల్ పాలసీన పక్క పెట్టు పంతులు. మొన్న బంగ్లాదేశ్ లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి హిందువుల నెల మీద సామూహిక మానభంగాలపై మాట్లాడు. వచ్చే 40 50 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని ప్రాంతాల హిందువుల మన నీ బిడ్డ నా బిడ్డ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు బంగ్లాదేశ్లో మొన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి హిందువులకు తోటి ముస్లింల సత్కారమే జరుగుతుంది దాని గురించి ఒక వీడియో ఈ పంతులు నాగేశ్వరరావు పంతులు
@reddypjvb
@reddypjvb Ай бұрын
చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు మీరంటే గౌరవం నాకు కాని, ఒక ప్రశ్న ఎన్నికైన సంస్థ హామస్ అన్నారు ఆలా అయితే తమ ప్రజల రక్షణ hamas దేకదా. యుద్ధవీరులు తాము ప్రాణాలు అర్పించి సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడుతారు. అయితే గాజ, లేబనాన్ ల లో ఇందుకు భిన్నంగా ప్రజలప్రాణాలను అడ్డు పెట్టుకుంటున్నారు. అది యుద్ధము కాదు పాలనా కాదు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ ఇరు దేశాల సైనికులు జనవాసాల లో తమ కార్యకలాపాలు జరపడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏదో మీరే చెప్పండి
@syamshainy2324
@syamshainy2324 Ай бұрын
సార్ ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయారు ఇజ్రాయేల్ మేము ఈ సమయంలోపల ఇన్ని రోజుల లోపల మేము గాజాపైన యుద్ధాన్ని పూర్తి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు... రష్యాలాగా రష్యా ఏమని చెప్పింది ఉక్రెయిన్ ను కేవలం72 గంటల్లోనే ఆక్రమించేస్తామని పుతిన్ ప్రగల్బాల పలికాడు దాదాపుగా మూడేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు పైపెచ్చు రష్యాలోని భూభాగాన్ని కూడా కొంత భాగాన్ని ఉక్రెయిన్ఆక్రమించింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అలా ఎప్పుడూ పలకలేదు మేము హమాస్ ను పూర్తిగా అంతం చేస్తామని చెప్పిందే గానీ ఇన్ని రోజుల్లోపు పూర్తి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు ఆ దిశగా ప్రయత్నాలు మంచిగా సాగుతున్నాయి హమాస్ నాయకులను లేపేస్తుంది ఉగ్రవాదులను చాలామందిని లేపేసింది నిన్నటికి నిన్న హిస్బుల్లాలీడర్ నసురుల్లాను లేపేసింది కదా! ఇప్పటివరకు చాలామంది పెద్దపెద్ద ఉగ్రవాద లీడర్లను లేపేసింది.... తను అనుకున్న లక్ష్యం దిశగా బ్రహ్మాండంగా పయనిస్తుంది ఇప్పుడు మీకెందుకు ఇంత బాధ? అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో ఇజ్రాయిల్ కన్నా రష్యా చాలా పెద్దది మరి ఒక ఎన్నో 72 గంటల్లోనే ఆక్రమిస్తా అని చెప్పింది ఇది చేయడానికి ఎందుకు మూడేళ్లకి పైగా సమయం పడుతుంది.... ఇంకా దాదాపు కనీసం 10% కూడా అది రీచ్ కాలేదు
@rathans3517
@rathans3517 Ай бұрын
72 గంటలు ఇంకా కాలేదు.
@syamshainy2324
@syamshainy2324 Ай бұрын
@@rathans3517 yes
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
​@@rathans3517😂😂
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n Ай бұрын
We ❤Support ISRAEL...SAHO ISRAL.
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 Ай бұрын
Mr. Nageswar, Terrarism నడిపేవారు ఎవరైనా మతగురువైనా వదిలేదిలేదు. ఇన్నర్ సెప్ట్ చేయటమే ధర్మం.
@saiviswanadh
@saiviswanadh Ай бұрын
ఉగ్రవాదులకి ఉగ్రవాదుల సానుభూతిపరులు కి రంకుమొగుడు ఇస్రాయెల్😂
@srinivasulureddyakkem1033
@srinivasulureddyakkem1033 Ай бұрын
ఇజ్రాయిల్ మొత్తం దేశం కోసం రాజకీయాలకి అతీతంగా ఒక్కటి అవుతారు ఒక సారి మన దేశం ఇలాంటి పరిస్థితి ఎదురయితే భయం వేస్తున్నది
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv Ай бұрын
ఇంతకు ముందు ఆదేశం క్రిస్టియన్ దేశం, జనాభా పెంచి అక్రమంగా అక్రమనదారులు, ఆవిషయం కూడా చెప్పండి
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja Ай бұрын
Sir, first start chesindhi Hammas kada ? ISRAEL DECISION CORRECT GA SIR
@uppalaiahsvivekananda1302
@uppalaiahsvivekananda1302 Ай бұрын
దుష్ట సహంరం ఇస్రియల్ చేస్తుంది ఇది ప్రపంచ శాంతికి అవసరం
@raviakarapu1907
@raviakarapu1907 Ай бұрын
మీకు కళ్ళు చెవులు పనిచేయు కేవలం నోరు మాత్రమే పని చేస్తుంది, కామెంట్లు చూసిన తర్వాత నన్ను ఇవాళ రాత్రికి ఛాతి మీద చేతులు వేసుకొని పడుకునే ముందు ఆలోచించు నేను మనిషి నా అనే విషయం నీకు అర్థం అవుతుంది
@gramananjalu5369
@gramananjalu5369 Ай бұрын
వీనికి అసలు సిగ్గు లేదు. వీనికి చీము, నెత్తురు కూడా లేదు. వీనిది అసలు ఒక బ్రతుకేనా.
@rathans3517
@rathans3517 Ай бұрын
❤❤❤❤❤
@Alphamale11007
@Alphamale11007 Ай бұрын
😅😅
@kiranch3605
@kiranch3605 Ай бұрын
mee close friends Chanipothunnaru sir Israel Air Strikes lo meeru India vaallani kapadadam ledhu ani gattiga edavandi
@ImRight123
@ImRight123 Ай бұрын
ఈయన ఏ సబ్జెక్టు లో ప్రొఫెసర్ అంటా! వెనక వైపు కళ్లు అంటే ఏమిటి?
@bhaskarreddy506
@bhaskarreddy506 Ай бұрын
ఇజ్రాయెల్ అదృష్టం ఏంటంటే మేదావుల ముసుగులో దేశంమీద ,ఎన్నికైన ప్రభుత్వాల మీద నిత్యం విషంచిమ్మే నీలాంటి వారు చాలా అరుదు. ప్రతి పౌరుడూ దేశరక్షణ కోసం పాటుపడుతాడు,
@vishnuvardhan3705
@vishnuvardhan3705 Ай бұрын
Israel always correct
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Ай бұрын
ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూసిన పల్లు కొరికినా రక్తం కక్కి చచ్చే నాలెడ్జి సంపాదిస్తుంది మొసాద్....సార్
@Vj_visampalli7089
@Vj_visampalli7089 Ай бұрын
నెక్స్ట్ ఖమెనియే 😂😂😂
@safezonefire2382
@safezonefire2382 Ай бұрын
కొన్నేండ్ల తర్వాత మన దేశం లో ఇదే జరుగుతుంది
@enjamurikataiah678
@enjamurikataiah678 Ай бұрын
టర్కీ...ఎర్డోగన్ ఇరాన్...ఖమేనీ పాకిస్థాన్... ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం తీవ్రవాదులను ఏసేయ్యాల్సిందే.... అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది
@sridevibadugu5418
@sridevibadugu5418 Ай бұрын
నాకొక సందేహం ఇజ్రయిల్ లో నిలాగ దేశ ద్రోహి జర్నలిస్టులు ఉంటారా
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 Ай бұрын
హమాస్ ఇంతవరకు బంధీలను వదల్లేదు. దుష్టశిక్షణ సంపూర్ణంగా జరిగే వరకు యుద్ధం ఆగదు.
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Ай бұрын
దుస్ట శిక్షణ సంపూర్ణంగా చేయటం సాధ్యం కాదు. ఎందుకు కంటే ఒకణ్ణి చంపితే ఇంకొకడు పుట్టు కోస్తాడు.
@adithyagabbeta9434
@adithyagabbeta9434 Ай бұрын
గమనించాలి యుద్ధం మొత్తం పాలస్తీనా లో,లెబనాన్ లో రేపు ఇరాన్ లో జరుగుతుంది.కానీ ఇజ్రాయిల్ లో కాదు.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Ай бұрын
ఇజ్రాయిల్ దమ్మున్న దేశం. అసలు నిద్రపోయే సింహాన్ని నిద్రలేపమని ఎవరు చెప్పారు పంతూలు.మరి ఇరాన్ మాటేమిటంటావ్.సరే ఇజ్రాయెల్ చేతులుముడుచుకుని కూచుందే అనుకుందాము.అప్పుడు చుట్టూ ఉన్న శత్రువులు ఊరుకుంటారా. ఇజ్రాయిలీల బందీలను వదిలితే కాల్పులవిరమణ చేస్తామంటుంన్నారుగా.ఏది ఏమైనా ఇజ్రాయిలీల దమ్ము&యుద్దపద్దతులు అద్భుతం.ఇక ఆమాస్,హిజ్బుల్లా,హౌతీలు ఒక్కరోజులో పోవడం అవ్వదు.వారు మతోన్మాదులు.మతోన్మాదం అంతగమ్మున పోతుందా.ఇదివరకు కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి చెత్తవాగుడే వాగావ్.
@jagadeshwarb439
@jagadeshwarb439 Ай бұрын
Israel nu ఎవరు ఏమి చేయలేదు
@ipman5245
@ipman5245 Ай бұрын
Sir, మీ వీడియోలను తరచుగా చూస్తుంటాను మీ విశ్లేషణ బాగానే ఉంటుంది.. అయితే ఒక ఇశ్రాయేలు హమాస్ మధ్య యుద్దాలగురించి మీరు చేసిన వాటన్నిటిలో ఒక కీలక అంశం మరిచి పదేపదే ఇజ్రాయెల్ హమాస్ ను ఇంకా గెలవలేక పోతోంది అని చేబతూనే వున్నారు. ఆ కీలక అంశం ఏంటంటే హమాస్ ఒక తీవ్ర వాద సంస్థ వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ సామాన్య జనావాసాల మధ్య నుంచే చేస్తుంది ప్రజలను కాపాడే ఉద్దేశంతో కాకుండా వారిని ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకొని సొరంగాలు తవ్వుకొని యుద్దాలు చేస్తోంది. అందుకే హమాస్ ను పూర్తిగా హతం చేయాలంటే ఇంకా ఎక్కువగా సామాన్య ప్రజలను చంపాలి ఆ పని ఇజ్రాయెల్ చేయలేక పోతోంది అంటే దాని అర్థం ఇజ్రాయెల్ ఓడిపోయినట్లు కాదు హమాస్ గెలిచినట్టు కాదు. ఈ పాయింట్ మీరు మరిచి పోతున్నారు ఇది ఇశ్రాయేలు ఎలా యొక్క యుద్ధ నీతి.
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 Ай бұрын
ఇరాన్ ఉగ్రవాదులను పెంచి ఆయుద సరఫరా చేస్తున్న విషయం చెప్పు
@gangadhar769
@gangadhar769 Ай бұрын
ఇండియా తీవ్రవాది అంటే నీలాంటి వాలందరు తీవ్రవడానికి మద్దతుగా ఉంటాం నాగేశ్వరావు చెప్పేది ఇదే
@pvrao8025
@pvrao8025 Ай бұрын
దమ్మున్న దేశం.... ప్రపంచం మొత్తం ఇజ్రాయిల్ కు దండం పెట్టాలి...
@dj-be6pr
@dj-be6pr Ай бұрын
😂
@mahaboobbasha6685
@mahaboobbasha6685 Ай бұрын
అందుకే హిట్లర్ వీళ్ళని భూమి లో పాతి పెటినేది
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Ай бұрын
దమ్మున్న దేశం చైనా... ✊
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
​​@@Kodada-SouthIndia Meka Pothu gambhiryamu china dhi , DOCLAM lo china vadiki edhuru nilichinddhi BHARATH army , Galvan lo BHARATH dhebbhaku ippati varaku chachina shevaka lekka cheppa ledhu CHINA vadu Thavang lo BHARATH army CHINA vadini thanni tharimi vesaru marichipoyyara 🤣🤣🤣 .
@pvrao8025
@pvrao8025 Ай бұрын
@@Kodada-SouthIndia పాకిస్థాన్ కూడా
@gogopubg5774
@gogopubg5774 Ай бұрын
99% నెగిటివ్ కామెంట్ .. ఛీ దరిద్రుడా
@ravidaniel1763
@ravidaniel1763 Ай бұрын
హామాస్ ,హిజ్బుల్లా,అంతమయ్యేమార్గం తమరే చెప్పండి సార్ ఇశ్రాయేల్ అమలు చేస్తుంది.
@nandyalasundararamudu8638
@nandyalasundararamudu8638 Ай бұрын
Israel donga veshalu duraasa manithe sari
@kasivastu
@kasivastu Ай бұрын
ఇజ్రాయిల్ ను లేకుండా చేసి ఇస్లామిక్ దేశం గా మార్చాలి .అప్పుడు యుద్ధం అగుతుంది 😂😂
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
గాంధీ, ఆర్యసమాజ్ స్వామి శ్రద్దానంద్ ను చంపిన అబ్దుల్ రషీద్ కు పడిన శిక్షను ఆపించాడు.కానీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ కు పడిన ఉరి శిక్షను ఎంతమంది చెప్పినా ఆపించలేదు.
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 Ай бұрын
పుట్టటం, చంపుకోటం.... అక్కడ పవిత్ర స్థల ముఖ్య మైన అంతరార్థం.. ఎవరో గానీ భలే వింతగా మొదలెట్టారు. భూమి మీద మనిషి ఉన్నంత వరకూ ఎదో రకంగా ఇది అగెట్లు లేదు
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 Ай бұрын
ఇది రాజకీయ సమస్య కాదు. జాతి ద్వేషం. 😊
@kishorebabu-tq9ym
@kishorebabu-tq9ym Ай бұрын
తమరు ఊహిస్తున్నట్టుగా ఇరాన్ యుద్ధంలోకి తిగితే ఏమి జరుగదు. అది ఒక ఇరాక్ లాగా అయిపోతుంది. మీరు బలమైనది బలమైనది అని మెచ్చుకుంటున్న వాళ్ళని ఇజ్రాయేల్ ఎదిరిస్తుంది, అంతం చేస్తూనే ఉంది. నెతన్యాహు UN లో ఇచ్చిన ప్రసంగం వినండి. ఎవరిది తప్పో, ఎవరు బలమైనవారో, ధైర్యవంతులో తెలుస్తుంది. హ్యూమన్ షీల్డ్ ని అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేవారు, ప్రాక్సీలతో యుద్ధం చేసేవాళ్ళు బలమైన వారు ఎలా అవుతారు సర్.
@VasuBs
@VasuBs Ай бұрын
Prof Vageswar gari aradhya daivailina Hamas, Hijbullah nayakatvanni Israel army champatam papam ippudinka Prof Vageswar garu evarini aradhinchali...
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
🚩🚩🇮🇳🇮🇳 జై శ్రీరామ్ జై భీమ్ కమ్యూనిస్టు భావాజాల మత్తులో ఉన్న పంతులుకు బంగ్లాదేశ్ లో ఉన్న తోటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి హిందువుల మన ప్రాణాలు ఆస్తిపాస్తులైనా కూడా ఇంతవరకు వీడియోలు కంటిన్యూ పెట్టడం లేదు కానీ బాధ అవుతుంది లేబనన్ మీద మూడు నెలలుగా జరుగుతున్న దాడులకు భలే బాధ ఉంది.
@vasuimandi5535
@vasuimandi5535 Ай бұрын
ఉగ్రవాద సంస్థలకు ఎందుకు వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు?
@chinthavikranth3630
@chinthavikranth3630 Ай бұрын
mohammad nageshwar khan
@itsmychannelvs9836
@itsmychannelvs9836 Ай бұрын
😂 మీ అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏంచెయ్యలేం
@krishnakotla6157
@krishnakotla6157 Ай бұрын
ఇంతకు ఇజ్రాయెల్ ఏమి చేయలేదని మీ భావన..పోని రెండు దేశాలు మధ్య మీరే సయోధ్య చేయండి.....ఈ మత చందాసం వారు అంత సులభంగా దేనికి అంగీకారాన్ని తెలుపరు
@supervision-o4m
@supervision-o4m Ай бұрын
ఉగ్రవాదులను సమర్ధిస్తూ పనికిమాలిన విశ్లేషణ చేయటం నీ వల్లే అవుతుంది పంతులు
@srinivastadicherla1215
@srinivastadicherla1215 Ай бұрын
❤🇮🇱
@benarjipadati7585
@benarjipadati7585 Ай бұрын
ఇశ్రాయేల్ గురించి మీకు తెలిసింది సూన్యం మీరు చెప్పింది చిన్న పిల్లలు కూడ వినరు ప్రపంచం అంతా వారిని మగాళ్లు అంటే మీరు సొల్లు కబుర్లు వారు క్రిస్టియన్ కాదు యూదులు దేవుని పిల్లలు వారి జోలికి వచ్చిన వారిని వదలరు
@IntrovertRahulRK
@IntrovertRahulRK Ай бұрын
వాళ్ళు మగాళ్లు.. ఇండియన్స్ ఆడంగులు ..అంతే కదా.. ఎవడు బలంగా ఉంటే వాడి డాష్ చీకడం మీకు అలవాటే కదా
@gk7046
@gk7046 Ай бұрын
​@@IntrovertRahulRK true
@benarjipadati7585
@benarjipadati7585 Ай бұрын
​@dongabhaktiవాళ్ళుఏసుక్రీస్తు ను అంగీకరించారు
@Alphamale11007
@Alphamale11007 Ай бұрын
ట్రంప్ కాదు పారిపోయింది, బైడెన్
@PoliticalFox
@PoliticalFox Ай бұрын
మతి భ్రమించిన మేధావి
@digumartysivaram6658
@digumartysivaram6658 Ай бұрын
నేతన్యాహు కనుక కమునిస్ట్ ఆయుంటే సారు విశ్లేషణ వేరేగా వుండేది. సారు అభిప్రాయాలు మనం సులువుగా అర్థంచేసుకునేటట్లు వుంటాయేగాని అక్కడ జరుగుతున్నదాన్ని విశ్లేషిస్తున్నట్లు ఉండట్లేదు.
@sandelamoses9701
@sandelamoses9701 Ай бұрын
U r erred proof Nageswar.
@rakeshcopper3671
@rakeshcopper3671 Ай бұрын
టెర్రరిస్టు లు బలవన్తులు ఉంటే వాళ్ళని touch చెయ్యదు అంటే ఎట్లా 😂😂😂😂
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది ఐనా వారు ఎవరి జోలికీ వెళ్ళలేదు వారి దేశం పై పడి వారి ప్రజలను ఊ చ కోత కోస్తే బలం ఉండి లోంగి పోవాలా అందుకే తాడో పెడో ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఇలా భయముతో బతక వద్దు అని ఇజ్రాయెల్ బావించినది వారి ధైర్యం వారి టెక్నాలజీ ఏమో ఒక్క బటన్ తో ప్రపన్ చాన్ని లేపే టెక్నాలజీ ఉందేమో మరి, గాలితో కూడా వారు యుద్ధం చేస్తారేమో.
@venkataiahp3883
@venkataiahp3883 Ай бұрын
కోటి మంది జనాభా లేని ఇజ్రాయిల్ దేశ ప్రజలందరూ దేశ భక్తి తో ఏకమయ్యారు,ఎంత మంది ఉగ్రవాద శత్రువులనైనా మట్టి కరిపించింది.మన దేశంలో 140 కోట్ల మంది ఏకమైతే మన చుట్టూ ఉన్న శత్రువులను కూడా మనం నిలువరించగలమనే నిజాన్ని భారతీయులు గ్రహించాలి, శత్రు దేశాలకు వంత పాడే ఇంటి దొంగలకు కూడా బుద్ధి చెప్పాలి.
@safezonefire2382
@safezonefire2382 Ай бұрын
ఇజబుల్లా ను మీరు సంర్తిస్తున్నారా నాగేశ్వర్ గారు
@brprasadrajenda
@brprasadrajenda Ай бұрын
నాగేశ్వరావు గారు వీటిని ఇంకా లోతుగా అధ్యయనం చేసి అప్పుడు వీడియో చేయండి
@CharyGCharyG
@CharyGCharyG Ай бұрын
పాలస్తీనా ఇరాన్ సంక నాకితే కమ్మగా ఉంటుంది కామ్రేడ్ నాగేశ్వర్ చైనీశ్వర్
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
ఇదేం విచిత్రమో గాని క్రిస్టియన్లలో సెక్యులర్ ఉండరు. ముస్లింలలో సెక్యులర్ ఉండరు. కాని హిందువులలో మాత్రం సెక్యులర్ లు ఉంటారు. మన నాగన్నలాంటి సెక్యులర్ లు కోకొల్లలు.
@kodalivasu2656
@kodalivasu2656 Ай бұрын
U r correct sir
@rocktrueone1090
@rocktrueone1090 Ай бұрын
యుద్ధం వారు మొదలుపెట్టారు ఇజ్రాయిల్ ముగిస్తుంది దట్ ఇస్ ఇజ్రాయిల్ చెప్పిచేస్తుంది
@rajendraraj8757
@rajendraraj8757 Ай бұрын
Sir.. మీరు చెప్పేది చరిత్ర తెలియని అజ్ఞానులకు,ఏదో ఒక పార్టీకి భజన చేయడం మాత్రమే తెలిసిన అజ్ఞానులకు అర్ధంకాదు.😢
@Sudhakar-h3v
@Sudhakar-h3v Ай бұрын
Propesarokamuslim
@machinesramakrishna6753
@machinesramakrishna6753 Ай бұрын
తు..
@prasadmummidivarapu3410
@prasadmummidivarapu3410 Ай бұрын
నాగేశ్వరావు గారు మీరు వెళ్లి ఇద్దరికీ చెప్పండి
@srinivaskoniki5375
@srinivaskoniki5375 Ай бұрын
Suttilo professor
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
వీడు కింద పడ్డా నాదే పై చేయి అంటాడు. ఓక పక్క సర్వ నాశనం ఔతున్నా బుద్ది రాలేదు.
@premaravikumar
@premaravikumar Ай бұрын
నాగేశ్వర్రావు గారు ... ఇంతవరకు మీరు చూసే యుద్దాలు వేరు. ఇప్పుడు యుద్ధం వేరు ఈ యుద్ధం వెనుక వారు ఆరాధించే దేవుడే నేరుగా వున్నాడు. వాళ్ళే తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించి ప్రపంచ దేశాలకు వెళ్లగొట్టారు. ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపపడి వారి స్వదేశానికి తిరిగి వచ్చి బలపడారు. పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు వున్నా , బలం బలగం వున్నా.... ఈ సారి యుద్ధం వారి పక్షముగా వున్న "యెహోవా " (YAHWEH ) దేవుని ది. ఇక ఓటమి చూడరు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన అధ్యాయం. ఇది ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట. నా మాట మీకు + కింద కామెట్లు చదివేవారికి ...(హాస్యాస్పదంగా అనిపించవచ్చు) . బైబిల్ వుంటే ఒక్కసారి బైబిల్ లో ఆమొస్, జెకర్య, జెఫాన్యా గ్రంధాలు చదవండి.... ఈ గాజా, లెబనాన్, సిరియా....మొదలైన దేశాల స్థితి ఏమి కాబోతుందో వేల సంవత్సరాల క్రిందటే దేవునిద్వారా వారి భవిష్యత్ నిర్ణయించబడి తన ప్రవక్తలద్వారా చెప్పబడింది. దీనిని ఎవ్వరూ తప్పించలేరు. యుద్ధం యెహోవా ది.(వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు.... చదివితే కొంత అర్థం అయ్యే అవకాశం వుంది) Evil కి అపజయం తప్పదు. Wait & see the game.
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 Ай бұрын
ఈ నాగేశ్వరావు యనాలసిస్ వేస్ట్ ఈయన్ని పిలకండి, నంబర్ వన్ వేస్ట్ ఇతను
@kavalavijay5736
@kavalavijay5736 Ай бұрын
Do you think present Isreal is like 40 years back Isreal ,now they are technically more advanced.
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv Ай бұрын
ఇంటర్నేషనల్ జస్టిస్ కూడా మీ లాంటి ఉద్దేశ్యం కల్గిన వాడే.
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 Ай бұрын
ఈ ప్రొఫెసర్ గారు, మన జగన్ అన్న, మన రాహుల్ గాంధీ గారు, ప్రకాష్ రాజ్ వీళ్ళు అందరూ వెళ్లి ఇజ్రాయెల్ తో యుద్ధం చెయడానికి వెడితే యుద్ధం మాంచి రంజు గా ఉంటుంది. హాసన్ నాశ్రాల్లా ప్లేస్ లో ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు నాయకత్వం వహించాలి 😂😂😂
@CMVMaadhavMattupalli
@CMVMaadhavMattupalli Ай бұрын
Very good👍
@kukkutasashatram5161
@kukkutasashatram5161 Ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు ప్రాణి అని అంటున్నారు నిజమా?
@bhuvankartikeyan4886
@bhuvankartikeyan4886 Ай бұрын
Inka Iran paina drusti pedutundi be ready
@manmadhareddy7164
@manmadhareddy7164 Ай бұрын
There are certain inherent contradictions in your argument sir ..! You went on saying that Netanyahu is waging war for his survival .. Can you say if someone else in his position, the war wouldn’t have happened ..!? Hamas wouldn’t have killed Israel people and not held them hostage ? If someone else in his position, can we come to conclusion that Hizbulla wouldn’t have undertaken air strikes on northern Israel !? Let’s agree that Palestinian cause is justified ..! Then , can we come to the conclusion that terrorism can solve all political problems ..? Why elected government in Afghanistan is dethroned by Talibans .. ? Is it democratic form of government ..? Can we agree that terrorism is also a kind of political philosophy and therefore governments can be formed ..!? If , tomorrow, terrorists form a government in Bangladesh , can we justify it saying even if all the terrorist outfits in Bangladesh are killed, some other terror outfits come to existence with different names and they continue their fight till they form the government and therefore their cause is justified ..!?
@sivamarkandeya1647
@sivamarkandeya1647 Ай бұрын
Good analysis
@indianfighters1689
@indianfighters1689 Ай бұрын
తాత.... నీవే చెప్పు ఇస్రాయిల్ గెలిచిందా లేదా
@sureshvlogs8340
@sureshvlogs8340 Ай бұрын
పనికిమాలిన అనాలసిస్ చేయడం లో no 1 వీడు...ప్రొఫెసర్ అని తొక పెట్టుకుని పోరంబోకు అనాలసిస్ చేస్తున్నాడు...
@RAW-t4i
@RAW-t4i Ай бұрын
hizbulleswar
@Gospelforu777
@Gospelforu777 Ай бұрын
నీకు కూడా మండుతుందా ! పేరు పక్కన prof పెట్టుకోవడం కాదు , నీతి ఏదో న్యాయమేదో అవి సరిగ్గా లేకపోతే నీలాగా ఉంటారు .
@dj-be6pr
@dj-be6pr Ай бұрын
Gorre Munda noru musko
@Alphamale11007
@Alphamale11007 Ай бұрын
ఎట్ల మనిషివిరా నువ్వు..
@lathamangeshkar4521
@lathamangeshkar4521 Ай бұрын
Israel ni brathakannivandi. Please. Vallani eliminate cheyyalani chuste yudham cheyyara. Please think positively about Israel.
@1818srikanth
@1818srikanth Ай бұрын
Professor gaaru.... American forces ni venakku pilichindhi Trump gaaru kaadhu Baiden.....ento mee analysis lu anni ilane vuntunnai ee madhya
@surya98679
@surya98679 Ай бұрын
Chinese agent
@kandleanjaiah2529
@kandleanjaiah2529 Ай бұрын
Israil odipothundani Mee abhiprayama?
@PardhuV-x8t
@PardhuV-x8t Ай бұрын
మనం రాజకీయ పరిష్కారం కోరుతూ ఎన్ని రోజులు పాకిస్తాన్ తో చూశాం
@rameshdonthisaram4959
@rameshdonthisaram4959 Ай бұрын
Sir map pettukoni explain cheste inka superb untundi sir
@AmarnathB-nb2fh
@AmarnathB-nb2fh Ай бұрын
Chalu ne bodi analysis. Terrorism ye rupamlo unnamed nasanam cheya Vala sinde
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr Ай бұрын
They are doing mischeives in the name of god / religion
@vijayckumar
@vijayckumar Ай бұрын
We love❤❤❤❤❤❤❤❤❤❤ Israel 🎉🎉🎉🎉🎉🎉
@MrNani3684
@MrNani3684 Ай бұрын
ఏమన్నా ఏడుపా పాలస్టీనా కి సపోర్ట్ చేస్తున్న అని చెప్పొచ్చుగా ఎందుకు ఏడుపు
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
నాగన్న సారుకి, కాంగ్రెస్ కాశ్మీర్ లో 370 పెట్టి తురకలతో హిందూ దళితులన ఊచ కోతకోస్తుంటే మతోన్మాదం లేదు. BJP వచ్చి దాన్ని ఆపే ప్రయత్నిస్తే మతోన్మాదం పెరిగింది. సూడోల కళ్ళకు సీసం పోశారా?
@hidingcitizen5781
@hidingcitizen5781 Ай бұрын
sir meeru baadha padoddu sir.. manam edinaaa cheddaaamm Gazans and Lebanese kosam ... one good suggestion is to send all of them to Iran sir
@atchutanna
@atchutanna Ай бұрын
To check DNA
@muralimohanreddykasireddy5359
@muralimohanreddykasireddy5359 Ай бұрын
Dear professor You need to do homework perfectly when you analyse topic/ issue. You are distorting facts. Shia Muslims are part of government. Not marginalised. L Hezbolla is trying to control whole Lebanon by non democratic ways and means. You are saying that it's not a military solution but political one. One more dimension is spiritual where muslims, Jewish and Christians sentiments are involved Who will solve it?
@surynseven3340
@surynseven3340 Ай бұрын
జయహో ఇజ్రాయెల్....
@chakradars932
@chakradars932 Ай бұрын
కొంచం సమయం పట్టినా చేస్తారు ...
@veerab5144
@veerab5144 Ай бұрын
Eno tagu sir
@muralikrishna5550
@muralikrishna5550 Ай бұрын
ఎవరు కారకులు మీవాల్లె
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 Ай бұрын
ఇజ్ రాయల్ కు ఇప్ప టికె గాజా ఆదీ న మైందీ, ఇప్పుడు లేబనాన్ లోని కొంత భాగంగా కచ్చితంగా లాగుతుంది ఇది పక్క,,,,, 1948 కొద్దిగా గా ఉన్న ది ఇప్పుడు ఎంత ఉంది 2025 ఇంకా చాలా పెద్దగా కావాలి 😂😂😂 కొంపదీసి మూడు, నాలుగు, దేశాలను కలుపుకొని ?? ¿? ఏమో యుద్ధ oలో ఏమీ జరుగుతుందో???
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 9 МЛН
MatomoCamp 2024 World Tour Edition - Room 2
11:44:21
MatomoCamp
Рет қаралды 369
Israel - Palestine Crisis Explained
14:38
Arun Surya Teja
Рет қаралды 786 М.