బాగుంది మేడం.. మన సాధాకబాధ లు, తెలియజేయండి.. మనకు వచ్ఛే, ఇచ్ఛేవాటిగురించి ఫైట్ చెయ్యండి. అలాగే అంగాని వాడి బిల్డింగ్స్ గురించి, వారి పోరాటాల జిఓ లు, మీకు తర్వాత విజయ అవకాశాలు ఉంటాయి.. ప్రజలు మీతోనే ఉంటారు....
@sathyavathichappidi26213 ай бұрын
అంగన్వాడీ సమస్యలు కూడా మాట్లాడండి మేడం గారు
@majjidamodhar81683 ай бұрын
చాలా బాగా మాట్లాడారు madam గారు, మన ఆదివాసుల బాధలు, ముముఖ్యంగా GO no:3 గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు.
@rathnavanjangi47843 ай бұрын
మేడం గారు నేను వైసిపి అభిమాని కానీ ఇప్పటి నుండి మీకు అభిమాని అయ్యాను. ముంపు గ్రామాల కోసం చక్కగా మాట్లాడినారు.మన ASR నుండి మొట్టమొదటి సారిగా GO No.3 కోసం మాట్లాడరు సూపర్ మేడమ్. నాది పాడేరు మేడం మీరు ఎప్పుడైనా పాడేరు వచ్చినప్పుడు మీకు పాదాభివందనం చేసినా తక్కువే.
@VijjuPangi3 ай бұрын
వేరీ గుడ్ మేడం చాలా చాలా థాంక్స్ చాలా బాగా మాట్లాడారు
@PukkallaDevi-de1zb3 ай бұрын
Super speech my dear sister. God bless you.
@TyalluruTyalluru-pj2oq3 ай бұрын
చాలా బాగా మాట్లాడారు మేడం గారు
@Pechettiprasad-p4k3 ай бұрын
సూపర్ స్పీచ్ అంగన్వాడీ టీచర్లు, అయమ్మ లు చేసే కష్టన్ని తగ్గ ఫలితం ఇవ్వాలి అని తెలిజెయండి.
@padavalavaraprasad-mi5lf3 ай бұрын
gud great job 👍 మేడమ్
@sivaprasadduvvuri24913 ай бұрын
Madam you directly conveyed your constituency problems clearly and wisely. All the best wishes to you
@newlight86563 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉👌సూపర్బ్ స్పీచ్ అమ్మ
@muthyalapravallikapravalli21313 ай бұрын
అంగన్వాడి గురించి మాట్లాడడి మేడంగారు
@krjmani79993 ай бұрын
Super sister chala Baga chepparu Aww gurinchi kuda cheppandi
@laxminarasamma70733 ай бұрын
సూపర్ మేడం ఎక్సలెంట్ ❤
@పాడేరు2 ай бұрын
మీకు సలాం చాలా బాగా చెప్పారు మేడం గారు MLA లో ఉన్న లక్షణాలు ఇవి సూపర్ మేడం అంగన్వాడీ కష్టాలు అతి త్వరగా పరిస్కార మార్గం దిశా గా చెయ్యండి మేడం గారు 👌👌👌👍👍👍 From అరకు ఏర్య
@BhavaniPyla-w9t3 ай бұрын
Super sister manchi ga explain chesaru ma local problem ❤
G.o no 3 గురించి dsc గురించి matladada అయితే bavundi మేడమ్ Enka చాలా matladalii....baga matladaru....
@rojasuresh36532 ай бұрын
అప్పట్లో 5 వ తరగతి చదివిన వాళ్ళ కి కూడా అంగన్వాడీ జాబ్స్ ఇచ్చారు..ఇప్పుడు వాళ్ళకి ఫోన్ టెక్నాలజీ లు వస్తలేవు. కానీ ఈ మధ్య కాలంలో ఎంతో మంది మహిళలు 10 th,12 th చదివిన వాళ్ళు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు తో 🏡ఇళ్లలో కాలిగా ఉన్నారు. అలాంటి వారికి కూడా అవకాశం కల్పించండి. 60 వయసు లోపు ఉన్న పాత అంగన్వాడీ టీచర్స్ కి పింఛన్ లను కల్పిస్తే బాగుంటుంది
@skmunirabegum27723 ай бұрын
Super super Baga speech echaru
@vallamdeshisrinivas97423 ай бұрын
Good mla good selected CBN jai TDP
@mathalamathala24853 ай бұрын
❤❤❤❤❤nice madam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sankararaoruthala79243 ай бұрын
కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల కోసం బడ్జెట్ లో నిధులు లేవు.మిరు ఎంత మాట్లాడిన ఉపయోగం లేదు
@enugupalemvinukonda87003 ай бұрын
God bless you sister Aww salary penchali sister maku help chahiye ndi thanks mam