Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@ramakrishnarajubuddharaju91713 ай бұрын
నాయకులలో నిజాయతీ లేకపోతే ఇదే జరుగుతుంది.
@jaggaraopatnala7403 ай бұрын
మంచి విశ్లేషణ
@nsujatha99833 ай бұрын
Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi 🇮🇳🙏🚩🕉️🙏🎉
@aswinkumar99412 ай бұрын
ప్రతి పక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఒక వేళ తాము గెలవము అనిపిస్తే ఓటర్లకు విపరీతమైన అత్యాశ కలిగించే హామీలు ఇస్తున్నాయి ప్రజలు వాటికి నెమ్మదిగా అలవాటు అవుతున్నారు ,,అలానే అడుగుతున్నారు
@kashinath924633 ай бұрын
Brs. డబ్బులు పంచడం వలన 37% ఓట్లు వచ్చాయి , 2014లో ప్రజల అభిమానం ఉండేది డబ్బులు పంచకుండా నే గెలిచిన టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు డబ్బులు పంచినా గెలవదు
@karunakarteegala40563 ай бұрын
Nalgonda lo aithe brs kante congress panchidi assembly elections lo
@kashinath924633 ай бұрын
@@karunakarteegala4056 అందుకే గెలిచింది రైతుల నోట్లో మట్టి కొట్టింది, పిల్లల కు ఉద్యోగాలు రాలేదు, ఖాన్గ్రేస్ అంటే తుర్క పార్టీ వాళ్లకు మాత్రమే పని చేస్తది
@Professor-vd2xx3 ай бұрын
Ma warangal lo rendu BRS , Congress panchai kani congress eppudu ina sare knchm ekkuva panchuthadhi BRS 1000 istey congress 1500/2000 ala Nijam matladukovali antey eyy party vallu ina sare dhochukovadanikey kada rajakeeyalaki occhedhi manaki kuda telusu ina sare manam manam vadu donga veedu donga antuntamu Sare dhochukuntey dochukunnaru thakkuva thinevadu ledha thinna sare koncham rashtranni abhivruddhi chesey vadu kavali
@msnmurty17523 ай бұрын
ఏ రాష్ట్రంలో ఏ ప్రతి పక్షం ఎం సాధించింది, కొన్ని ఉదాహరణలు చెప్పండి?
@nookarajuchintagunta60383 ай бұрын
రాహుల్ ఒక బొద్దింక నేను వున్నాను అని personel అప్పీరియన్స్ ఇవ్వడానికి try చేస్తున్నాడు
@kiranpendyala33543 ай бұрын
Chancey ledu
@venkatanandpannala11972 ай бұрын
Political parties does not depend on the leaders with around 40% vote share the people will forget
@kirann44282 ай бұрын
EVM s tampering jarguthundi Ani chala clear ga thelsthundi
@dandusrinivasulareddy2 ай бұрын
Y .c .p will vanish with in 1 year b r s will survive but very difficult
@chandrashekarbarigila44663 ай бұрын
Bjp + Brs = 55% to 60%
@deeptiyadavilli64162 ай бұрын
Partielu kanumaruguavadaniki karanam nayakule... praja viswasam kali pathetic malli valla nayakatvam lo adhikarM lo ravadam kastam..
@Professor-vd2xx3 ай бұрын
Congress anthaga pani chesey prabhuthvam la kanpinchadam ledu Abhivruddhi shunyam BJP+BRS kutami ga unte ne vallaki + rashtraniki labham BJP ni ennukundham ante strong ga cm ki fit iyye candidate kanipinchadam ledhu BRS dhochukuney party eyy anni party la la kani development matram kanipinchindhi chala theda chusa nenu chinnappati nunchi unna ooriki ki ippati ooriki
@chandrasekharrao1303 ай бұрын
Kaagala kaaryam gandarvulu chesedaru. Aaraam lelo
@atharali3763 ай бұрын
why not oka vaadana? antha scene laydu ani oka vaadana? idi reverse kooda kaa vachu۔
@srisailamlenkapothula3 ай бұрын
సార్ ఆంధ్రప్రదేశ్లో 2019లో కూడా తెలుగుదేశం పార్టీ సేమ్ ఇదే పరిస్థితిలో ఉండే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుంజుకోలేద నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా బి ఆర్ ఎస్ పార్టీ అలాగే పుంజుకుంటుంది దీన్ని పెద్దగా లాగవద్దు
@revanthkumar85932 ай бұрын
@cinefan3422 inka bjp ap Lo picture ledu tg Lo undi