Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@nunisudhakar7773 Жыл бұрын
గుడ్ ఈవినింగ్ సార్ మీరు చిరు ధాన్యాలు గురించి ఏడిబేట్ జరిప న ఖాదర్‌వల్లీ గార్మి తప్పని సరిగా పరిగణలోకి తీసుకొనాలి ఒక సారి కాదర్ వల్లీ గారిని ప్రోగ్రం చెయ్యండి ధన్య వాదాలు
@anugurajkiran9235 Жыл бұрын
మనుషులు ఎంత వెర్రచ్చిందంటే అరటి పండు ఓలిచి పండు పడేసి తొొక్క ఎవడైనా తింటాడా, మిల్లెట్స్ జనాల్లోకి వస్తే భారతదేశం పూర్వ వైభవం సంతరించుకొని వ్యవసాయ ఆధారిత దేశం అవుతుంది. Purity వస్తుంది 🙏
@srideviindrakanti2935 Жыл бұрын
Ragi valana piles prob.etc ఇబ్బందులు వచ్చే avak asam unda
@_Maanava_AR Жыл бұрын
నిష్పక్షపాతంగా మాట్లాడారు. ధన్యవాదాలు.
@KathaViharam--NavarasalaKathal Жыл бұрын
చాలా clear గా చిరు ధాన్యాలు ఎలా తినాలో చెప్పారు 👌
@satyamarayanakuppam3244 Жыл бұрын
మీరు వివరణ ఇచ్చాము అని జనాలను తికమక పెఫడుతున్నారు ఖాదర్ వలి గారు 2 దశాబ్దాలుగా కష్టపడి చిరు దాన్యాలను ప్రోత్స హిస్తున్నారు. మీరు ఇద్దరు కలిసి వీడియో చేయండి. థాంక్స్
@siddirajum4278 Жыл бұрын
ప్రభుత్వ రేషన్ షాపులలో వరి బియ్యం బదులుగా సిరి ధాన్యాలు ఇస్తే భాగుంటుంది......
@viswanathp4698 Жыл бұрын
50సం క్రింద మా రాయలసీమ లో మిల్లెట్స్ పేదల ప్రధాన ఆహారం. కానీ నేడు ఆరోగ్య పేదల ఆహారం అయింది.
@omom7834 Жыл бұрын
Telangana 30 years back varaku undindhi
@nagarajubandi3131 Жыл бұрын
Thank you🙏🙏 so much very very important information.
@ushausharani4045 Жыл бұрын
After I began eat Millets, Nee pains levu, it's a Medicines, when ever I eat rice body pains also coming ❤ Jai Hind 🕉 🙏 🙏
@anugurajkiran9235 Жыл бұрын
Super 👍 chaala baaga cheppaaru 🙏
@CMA_RajaKrishnaPrasad Жыл бұрын
చిన్న వయసులోనే మధుమేహం వచ్చింది. వచ్చిన కొత్త లో Hba1c 8 వుండేది. ఇంగ్లీషు మందులు వాడకుండా సంవత్సరం పాటు సిరి ధాన్యాలు తినడం వల్ల 5.6కి వచ్చింది. 27:06 తినడం ఆపివేసి బియ్యం మొదలు పెట్టిన వెంటనే మళ్లీ 8 ki వెళ్ళి పోయింది..
మిల్లెట్స్ తక్కువ నీళ్లతో ఎరువులు లేకుండా పండించవచ్చు
@swarnasreenu2722Ай бұрын
Excellent analysis wonderful
@ManthenaHealthАй бұрын
I am useing millets from last one year my age is 35 years its shows wonders to my body very healthy easy to digest.....starting one month you may struggle after that you can habitual....
@kamalakarraosurabhi7341 Жыл бұрын
Good food sir ,i am using so many months ,my body sugar level is decreased
@dev4rajan Жыл бұрын
విలువైన సమాచారానికి ధన్యవాదాలు డాక్టర్. ఐతే ఒక సందేహం - రోజుకు గరిష్టంగా 30gm తినాలి అన్నారు, కానీ బియ్యం వినియోగం ఒక వ్యక్తికి కనీసం 250gm సగటు ఉండీ. కాబట్టి మనం అన్నాన్ని పూర్తిగా మిల్లెట్‌తో భర్తీ చేయలేము కదా ?
@SP-pi6op Жыл бұрын
Ambali chesukoni tagandi ..30gr saripotundi
@yksudhirreddy Жыл бұрын
Very informative interview.
@madhusudhanavedantam726 Жыл бұрын
ఈ చిరుధాన్యాల మీద యెంతో పరిశోధన చేసిన డాక్టర్ ఖాదర్ వలీ గారితో మీరు కార్యక్రమం చేస్తే బాగుంటుంది!!
@satyamarayanakuppam3244 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@sanampudiadinarayana8199 Жыл бұрын
I am eighty by age in our village then millets only farmed only in festivals rice used once but no body sicked in our village no tiffin section like di
@srinivasvennamera816 Жыл бұрын
Bharat mata ki Jay 🚩 🙏🏼
@srinivasabharanigodavarthi1414 Жыл бұрын
ఖాదర్ వలీ గారు వీటిపై 20 ఏళ్లు ఎంతో రీసెర్చ్ చేసి ఎవరు, ఏవి, ఎలా తినాలో నిర్ణయించారు. అది ఆల్రెడీ ఎంతో మంది ఫాలో అవుతున్నారు. దీనికి ఇప్పుడు కొత్త చర్చ ఎందుకు అరకొర పరిజ్ఞానం తో
వండిన ఆహారం ముప్ఫై గ్రాముల లేకపోతే ఆ ధాన్యం వండకుండ 30 గ్రాముల 🙏
@sravanthadishetty4400 Жыл бұрын
వండక ముందు 30 grms
@_Maanava_AR Жыл бұрын
Comprehensive study చేశాను అని చెప్పారు. బాగుంది. హిందుత్వ అని గుడ్డిగా వెళ్ళిపోలేదు, సంతోషం!
@satyamarayanakuppam3244 Жыл бұрын
మధ్యలో హిందుత్వం గురించి ఎందుకంటున్నారో అర్థం కాలేదు. మన హిందువుల గొప్ప తనం ఏమిటంటే ఊరిలో, వీళ్ళుండే వీధిలో ఇళ్లు కాలుతున్నాయి జాగ్రత్త అంటే ఒప్పుకోరు. వారి ఇల్లు కాలడం మొదలయితే తప్ప కళ్ళు తెరవరు
@kumaranchalla2289 Жыл бұрын
Please arrange a discussion between Dr.Khadar Valli and Sri.Harish Tenneti garu to clear the myths of eating mallets and rice ,wheat.
@geddadajayakumari695920 күн бұрын
ధైరాయిడ్ ఉన్న వారు ఏ మిల్లెట్ తీసుకోవాలి
@laxmisurya6420 Жыл бұрын
Thyroid problem vunna vallu enduku thenakudadu explain cheyaledu
@SP-pi6op Жыл бұрын
Harmonal imbalance avutundi ani chepparu
@amaravanimaddena55293 ай бұрын
Khadar Vali garu video chudandi .okarakam chirudhanyam thyroid patients ku suggest chesaru
@anilaa4226 Жыл бұрын
Millets Baga vedi chestayyi
@praveenji9954 Жыл бұрын
6 గంటలు నానబెట్టిన తర్వాత ఇంకెక్కడి నుండి వేడి వస్తుందమ్మా. మీ అభిప్రాయం తప్పు.
@krishnamohanchavali6937 Жыл бұрын
ఉదయం, సాయంత్రం చిరుధాన్యాల అంబలి మజ్జిగ కలిపి తాగుతూ వాటర్ ఎక్కువగా తాగుతూ, నెయ్యి ఎక్కువగా వాడుకుంటే సమస్యలు ఏమి ఉండవు అనిలా గారు 🙏ప్రయత్నం చెయ్యండి, చిరుధాన్యాలు తినాలి అనుకుంటే ముందుగా అంబలి తాగుతూ ఒక పూట మిల్లెట్స్, ఒక పూట నార్మల్ రైస్ తింటూ అపవాటు చేసుకోవాలి
@anilaa4226 Жыл бұрын
Thank you
@anilaa4226 Жыл бұрын
Ledu..Naku naanapettina vachindi...out of experience i said....body tathvanni batti undachu..okallaki raledani inkokallaki rakunda untunda
@kashinath92463 Жыл бұрын
చికెన్, మటన్, thums up sprite బర్గర్ pizzas వేడి చేయవా
@srilakshmicreations7415 Жыл бұрын
శరత్ బాబు గారు రోజూ తినే వారట
@krishsri7164 Жыл бұрын
He has not told how to Cook a millet, how much water required to cook for each millet.
@vangarasivaprasad6607 Жыл бұрын
రాగి బిస్కట్స్ తినొచ్చా.
@kondaiahyamsani2634 Жыл бұрын
బుల్లెట్ తయారు అవుతాడు
@sanampudiadinarayana8199 Жыл бұрын
In continuation telling with rice production huge millets almost vanished polishing rice much added so many disieses for taking medicines lifelong allopathy stood by now chemical in all no answers exactly sayings perfectly
@jamanakarreyya5212 Жыл бұрын
Only discussions are going on, neither strong Steps nor infrastructures systems are initiated till now...At least minimum Steps be taken..
@sayannachetkoori1532 Жыл бұрын
మిల్లెట్స్ అంటె ఎ దన్యలు రైస్ అని వడ్లను భియ్యని అంటరు మరి అదిఎమిటో ?
@krishnamohanchavali6937 Жыл бұрын
మీరు ఖాదర్ వలి గారినికూడా కూర్చోబెట్టి మాట్లాడితేనే ఇలాంటి వీడియోలు అర్ధవంతంగా ఉంటాయి ఖాదర్ వలి గారు అందరూ ఈ చిరుధాన్యాలె తినాలి అంటున్నారు, వీరేమో అందరూ తినకూడదు అంటున్నారు, ఒకసారి ఇద్దరిని కలిపి చర్చ పెట్టండి మీకు ప్రజలు కి ఈ ధాన్యాలమీద అవగహన పెంచాలి అనుకుంటే సార్ 🙏
@mohdshahbaaz2312 Жыл бұрын
Khadar wali muslim kada Nationalist hub muslim oposite only feeling create cheyadam veela Pani Payment danike dorukutadi
@krishnamohanchavali6937 Жыл бұрын
@@mohdshahbaaz2312 మరీ అబ్దుల్ కలం గారి గురించి చాలా చాలా గొప్పగా చెప్పిన వీడియోస్ అనేకం ఉన్నాయి మీరు అర్ధం చేసుకోవలసింది బీజేపీ కానీ, ఇలాంటి ఛానెల్స్ కానీ మాలాంటి సపోర్టర్స్ కానీ ఇస్లాం వ్యతిరేకం కాదు మా హిందువుల యందు ఇతర మతాలయందు పరమత సహనం చూపించి, భయపెట్టి మతాలు మార్చకుండా,మీకు నచ్చిన ఇస్లాం ధర్మాన్ని హాపీ గా అనుసరించండి అని. కాశ్మిర్ లో, పాకిస్తాన్ లో, ఆఫఘనిస్తాన్ లో, బంగ్లా దేశ్ లో, హైద్రాబాద్, పాత బస్తి లో,బైంసలో,.... ఎంత నరకం అనుభవించారో మా హిందువులు చరిత్రలో చూడండి ఈ భూమి మీద హిందువులకి మిగిలిన ఏకైక దేశం ఈ భారత దేశం, ఈ ప్రపంచంలో అన్ని దేశాలు హిందూ ధర్మాన్నే పాటించాలి అని మేము కోరుకోము, ఇస్లాం, క్రైస్తవo, ఎన్ని దేశాలని, అక్కడ సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేసి వారి మతాలని బలవంతంగా రుద్దయో చరిత్ర ని అడగండి, మా దురదృష్టం మీరూ కూడా భారతీయులే అంటే హిందువులే, ఇస్లాం ఈ దేశం మీద దాడి చేసి మీ పెద్దలలో ఒకతరంలో మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని చంపేస్తాము మతం మారకపోతే అని మతం మార్చారు మీరూ ఈ విషయం అప్పుడైనా ఎంతవరకు నిజమో ఆలోచన చేయండి చదువుకున్నవారు, నిజాయితీ ఉన్నవారు అయితే మనందరం హిందువులమే మన పెద్దలు ఆచరించిన ధర్మమే మనది, ఈ దేశానికి సంబంధం లేని బాష, మతం మనవి ఎలా అవుతాయి అని కనీసం ఆలోచన చేయలేరా, నేను ఇలాంటి విచారణ చేయను మా దేవుడే కరెక్ట్ అనుకుంటే కనీసం మా హిందువులకి, మా ధర్మానికి హాని చేయకండి, మీ ఇస్లాం లో ఎవరైనా రాక్షసులు లాగా ప్రవర్తిస్తే గట్టిగా ఖండించండి అందరం పరమత సహనంతో ఆనందంగా ఉందాము 🙏ధన్యవాదములు సార్
@HowITworks369 Жыл бұрын
Not too long ago every body used to eat millets in India both morning and evening as rice was not there. Then how can you say we should eat like a medicine.
@ChidVanhi Жыл бұрын
No, he didn't say that. He said since we accustomed to eating rice & wheat, it takes time for our body to adjust to consume Millets.
@HowITworks369 Жыл бұрын
@@ChidVanhi that's any way applicable for any thing not just pillets.
@devidevazee7622 Жыл бұрын
బాబు కొంచెం కొంచెం knowledge తో తింగరి వాగుడు వాగ కండి.. మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తాద? బియ్యాన్ని తింటూ మనం అందరం బాగున్నమా? నీకు బుర్ర ఉందా.? బియ్యాన్ని తింటున్న మనకి అది ఏ రూపంలో ఆయినా ఇడ్లీ,దోస, అన్నం వగైరా. షుగర్ వచ్చింది బీపీ వచ్చింది ఇంటింటికీ థైరాయిడ్ రోగులు ముఖ్యంగా లేడీస్ తయారు అవుతున్నారు. బాయిలర్ చికెన్ తింటూ, కల్తీ పాలు తాగుతూ లేడీస్ కి హార్మోన్ లోపంతో పీరియడ్స్ irregular అవుతున్నాయి..ఇన్నీ గోరాలు జరుగుతుంటే చికెన్ వద్దు పాలు వద్దు నూడుల్స్ వద్దు అని చెప్పకుండా కేవలం జనాలు ఆరోగ్యవoతులు అవ్వకూడదు అన్నట్టు మిల్లెట్స్ తింటే థైరాయిడ్ రావొచ్చు ఏమో అన్న ఒక్క doubt పెట్టి ఎంత బాగా మాట్లాడుతున్నారు.. ఖాదరవల్లి గారి వీడియోలు పూర్తిగా చూసి మాట్లాడండి.. ఆయన మిల్లెట్స్ తినoడి . మార్చి మార్చి తినండి.. ఒక వారం ఒకటి ఒక వారం ఒకటి తినండి అని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తే మీరేమో ఇప్పుడు ప్రజలంతా నిండు ఆరోగ్యం తో బియ్యాలు, బిర్యాని లు,చికెన్లు తిని బాగునట్టు ఎంత సొల్లు చెప్తున్నారు..ముందు మిల్లెట్లు తినకపోయిన పర్లేదు గాని, ఆ చెత్త నూడిల్స్ చికెన్ లు తినొద్దు అని చెప్పే సాహసం చెయ్యండి..అది చెయ్యరు.. పెద్ద ఎవరినో 12మంది డాక్టర్లు ని అడిగాడు అంట.. వాళ్లు, ఇతను పెద్ద రీసెర్చ్ లు చేసినట్టు. వాళ్ళ కె షుగర్ బీపీ లు ఎలా తగ్గించుకోవాలో అని అర్థం కావట్లేదు.ఖాదరవల్లి గారు 20 ఇయర్స్ నిస్వార్థంగా రీసెర్చ్ లు చేసి మనకి కషయాలు , మిల్లెట్స్ గురించి చెప్పారు. ఎందుకు ప్రజలని తప్పుదారి పట్టిస్తారు
థైరాయిడ్ ఉన్నవాళ్లు ఏం మిల్లెట్ తినాలి. అసలు తినకూడదా
@SP-pi6op Жыл бұрын
Better to minimize
@purnainstitute7277Ай бұрын
nuvemi anchorvayya
@suryanarayanasunkara7507 Жыл бұрын
My dear friends both of you, You are not understood the scientific and sustainable aspects of millets to the human beings and other living beings. Please note these millets have 70 to 80% role for living beings as well as soil sustainability. Namaskaram to everyone 🙏🙏🙏
@chandupatlasrikanth9209 Жыл бұрын
Naaku meeru ichina explanation nachaledu, vishyam ledu video lo
@krishsri7164 Жыл бұрын
I don't know what research he has done, so many wrong statements he has given, we are eating for the last 5 years, we don't have any digestion problems. More over digestion improved. Please don't propagate this type videos. Rather, you can take interviews those who are using the millets, we don't know whether this doctor is eating millets or rice.
@RamaDevi-cb2hz Жыл бұрын
Navvalo ,edavalo ardham kaavatam ledu ,vere deshamlo kuda kastapadi Anni healthy nutrients theesi theesi,malli mentalollalaga VITAMINS B12 Anni kalipi kalipi ammuthunnarante???Thiyyada menduko,,,Kalapada menduko??Ee Rogaalenduko??
@phalguniu5235 Жыл бұрын
Millets cause goitre is not true. I resolved my thyroid issue through eating millets. Dr Tenneti, you should have also checked the facts about millets being goitrogenic by talking to Dr. Khadar valli. You should know, he was awarded Padma sree for his work on millets.