చాలా లేట్ చేస్తున్నారు.....ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు... ఎందుకు ఈ జాప్యం...... చాలా డిసప్పాఇంట్మెంట్... మాలాంటి కార్యకర్తలకు..... బాబు గారు ఇంకా మారాలి....
జగన్ కి వేసే శిక్ష ఎలా ఉండాలంటే ఎలక్షన్స్ లో పోటీకి అనర్హుడు అని ప్రకటించాలి
@MallikarjunaRao-v5j8 сағат бұрын
నత్త లో త వత్తు తీసేయవచ్చు అంత నెమ్మదిగా జరుగుతోంది నేరగాళ్లని శిక్షించటం కూడా ముఖ్యమే వదిలేస్తే అమాయకులైన ప్రజాల్ని వాళ్ళ మాయ మాటలతో ఒప్పించి మళ్ళి అధికారాన్ని ఛేజిక్కించుకుంటారు. ఇప్పుడున్న అవకాశం మళ్ళీ వస్తుందని చూడటం అవివేకం మోడీ ప్రభుత్వం కూడా చంద్రబాబు పై ఆధారపడి ఉంది జనసేనాని అన్నట్లు మంచి ప్రభుత్వమే కానీ మె తక ప్రభుత్వం కాదు అని నిరూపించాలి నేరగాళ్లని శిక్షయిస్తేనే ప్రకృతి అనుకుంలించి రాష్ట్రమ్ సస్యశ్యామలం గా ఉంటుంది
@mbkvmanikyasarma1815 сағат бұрын
Definitely
@a.s.fayazfayaz138919 сағат бұрын
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటువంటి చేత్థా అంత శుభ్రం చేయాలి
@muralikrishna-cu9ue19 сағат бұрын
చంద్రబాబు 1995 పాలను గురించి తెలుసుకుంటే నువ్వు మంచిది, ఆచితూచి అడుగు లేస్తారేమో కానీ, ఓవైసీ బ్రదర్స్ లాంటి వాళ్లని వణికించినందుకు ఇప్పటికీ ఓవైసీ బ్రదర్ చంద్రబాబును ద్వేషిస్తారు, హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద నేరస్థులని, తడిపార్ చేసిన ఘనత చంద్రబాబుది, చంద్రబాబు లో అండ్ ఆర్డర్ గురించి తెలుసుకోవాలంటే చంద్రబాబు 1995 పాలన గురించి తెలుసుకో
@a.s.fayazfayaz138919 сағат бұрын
అవును చాలా నత్తనడకన సాగుతోంది ఇలా ఊహించలేదు చాలా వరకు వేగం పెంచాలి
@Kishore_babu19 сағат бұрын
Slow లో నారాలు తెగి పోయే టెన్సన్ బలె వుంటాది😂😂😂
@muralidharl.v19 сағат бұрын
సామాన్యులను కఠినముగా శిక్షించటానికే ఈ ప్రభుత్వాలు ఈ పోలీసు వ్యవస్థ
@purnamarri95038 сағат бұрын
మీరు చెప్పింది బాగుంది అన్న ఎది చేస్తారు అనుకుంటే ఎం జరగడం లేదు అన్నది ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అప్పటి ప్రభుత్వ డబ్బు కోసమో, ఇష్టం వళ్ళో,బయపడుో,అవసరం కోసమో ఏదో ఒక కారణం తో వాళ్ళకి కట్టుబడి పని చేశారు ఇప్పుడు ఆ కేసులు అన్ని బయటికి వస్తె అందరికీ తెలుసు చాలా మంది ఉద్యుగులని అరెస్టు చేయాలి మీరు అన్నటు రాజకీయ నాయకులు ఏదోఒక కారణం తో ప్రజలకి దగ్గర అవుతారు.కానీ ఉద్యుగులు ఆలా కాదు వల్ల భవిష్యత్తు మొత్తం నాశనం అవ్తుంది.రానున్న కాలం మొత్తం మేమే ఉంటాం,మా ప్రభుత్వం మాత్రమే ఉంటుంది అని చాలా దారుణాలు చేశారు కానీ వాళ్ళు అణుతున్నట్టు కాలం ఉండదు కదా.ఎటు తిరిగి ఇప్పుడు బలి అయ్యేది మాత్రం కష్టపడి చదివి ఎన్నో కష్టాలు పడి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు.ఇప్పటికైనా మారాలి మన చదువు,సంస్కారం మనకి చాలా నేర్పించి ఉంటుంది ఆ విలువలు మర్చిపోకుండా వల్ల ఉద్యోగ కర్తవ్యం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి
@kuppuluc203919 сағат бұрын
Yes its correct
@sohmasundaraamnaidudondapa784119 сағат бұрын
అవును AP గవర్నమెంట్ చాలా నత్త నడక సాగిస్తుంది. తప్పు చేసిన వాళ్ళ ను తప్పకుండా శిక్షంచాలని AP ప్రజలు కోరుకుంటున్నారు
@JVRao-bk8rm17 сағат бұрын
Yes.. we have understand their constraints... First and foremost ... the nexus between Modi and Jagan ... is biggest hurdle for CBN govt to take any action. Second one .... many beauricrats and officers are still Jagan s boot lickers. Very difficult to identify who is who..
@pattabhiramarao72818 сағат бұрын
టార్గెట్ పెట్టి అక్రమ కేసులు పెట్టీ అరెస్ట్ చెయ్యడానికి జగన్ అనుకుంటున్నారా..!? ఇప్పుడు వున్నది CBN టైమ్ టార్గెట్ పెట్టీ అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా అక్రమ కేసులనే అనుకుంటారు. అందుకే పక్కా ఆదారాలతోటే అరెస్తులుంటాయి కానీ మేము కోరుకునేది అరెస్టులు ఆలస్యమైనా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ వుండాలి.
@Splashdevarakondarksarma44828 сағат бұрын
ప్రత్యక్షసాక్ష్యాలు ఉన్న కేసులలో కూడా వేగం లేదు.
@Splashdevarakondarksarma44828 сағат бұрын
కార్యకర్తలకు కోపం ఉంటే సరిపోదుకదా!కన్నకొడుకు గౌ.మంత్రిశ్రీలోకేష్ గారికి కూడా పీకలదాకా ఉండాలి.ఇప్పటి వరకు చకచకా చర్యలు లేవంటే ఈ వీడియోలో మీరు అంటున్నది 100% కరెక్టని అందరూ నమ్ముతున్నారు.
@mohanraovajjha662714 сағат бұрын
చట్టపరంగా చేసేటప్పుడు సమయం పడుతుంది. కోర్టులు ఉపశమనం కల్పిస్తుంటే పోలీసులు ఎలా అరెస్టు చేస్తారు
@bajarangi965410 сағат бұрын
సూపర్ అనలసిస్ సార్
@Manohari1419 сағат бұрын
Yes,💯
@a.s.fayazfayaz138919 сағат бұрын
కూటమి ప్రభుత్వము వచ్చిన తరువాత ఏది చేస్తుందని చాలా ఆశ పడ్డాము కాని ఇంత మొద్దు నిద్ర పోతుంధని అనుకోలేదు
@sridharguntupalli986718 сағат бұрын
బాబుగారు ... గడ్డపార నానబెట్టుడు అలవాటేగా ... కొత్తగా చెప్పేదేముంది 🙄🤨
@rushikesavarao592911 сағат бұрын
Yes nijame
@srinivasjohn444419 сағат бұрын
Yes it's take long time Because.... Lot of politics in AP
@rambabunaram655319 сағат бұрын
What about Viveka brutal murder case?
@srikrishnamurthybondada918119 сағат бұрын
No need to appology.Option "C"is my option itself.Thanks for your services for the welfare of the society itself.
@Chandramuddala2219 сағат бұрын
Yes నిజం A నాతనడక
@cheekatinarasaiah395520 сағат бұрын
Yes
@karumuripandurangarao872419 сағат бұрын
Option. 3.is right
@mvrr227011 сағат бұрын
సత్యమేవ జయతే ❤❤ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@GodDevotion-x9d19 сағат бұрын
Option 'A' is correct.
@bhargav33011 сағат бұрын
సార్ కిషోర్ కుమార్ గారు కూటమి ప్రభుత్వం ఎవ్వరిని అరెస్టు చేయదు ఎవ్వరికి శిక్షలు పడవు నీతి నిజాయితీగా చిన్న చిన్న నేరగాళ్లు చిన్నచిన్న కేసులు ఉన్నవాళ్లు మాత్రమే శిక్షలు వేస్తారు మన ఆంధ్ర రాష్ట్ర కోట్లు పేదవాడికి శిక్షలు పడతాయి సార్ వైయస్సార్సీపి నాయకుల ఎవ్వరికి శిక్షలు పడవు ఇది నిజం
@GORUNAGESWARRAO19 сағат бұрын
Option. B
@venkatasuryanarayanakannep491117 сағат бұрын
Your analysis is absolutely correct.
@vellorenatarajansridharan.63649 сағат бұрын
YES
@patchigullasrinivasu47574 сағат бұрын
నిజమే, చిన్న చిన్న అరెస్టులతో ప్రజలకు భూతద్దంలో చూపిస్తున్నారు.
@vsrinivasu444718 сағат бұрын
Hi sir💐🙏
@KameswarKolluri5 сағат бұрын
అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసారు, ఏవి ప్రస్థుత గవర్నమెంట్ కి లొంగట్లేదు యాక్షన్ తీసుకోవాలంటే నిర్వీర్యంగా తయారయ్యారు.
@venkateswararaoboyapati669511 сағат бұрын
A is correct, ముఖ్యంగా అధికారులు నో cooparation
@venkateswarlugodavarthy692220 сағат бұрын
Option A is correct
@nrnarayana327819 сағат бұрын
Yes hundred percent correct they are very very slow intaking actions on them
@venugopalbhadragiri542611 сағат бұрын
Good analysis
@GunjalaVenkateshwarlu18 сағат бұрын
A , very good
@BheemeswarraoSamudrala18 сағат бұрын
Yes.
@syamalakarumuri61908 сағат бұрын
Better late than never... Aggressive గా వెళ్లి తత్తర పడేకంటే నిదానంగా సరైన చర్యలు తీసుంటారేమో... ప్రతీకారం కంటే ప్రగతి చాలా ప్రధానం కదా... అని అనిపిస్తుంది నాకు.
@nukalavenkateswararao25988 сағат бұрын
Yes
@papabaikomara259718 сағат бұрын
Chala nirustahanga vundi
@ganevenkatarao718712 сағат бұрын
నిదానం ప్రదానం, పెద్దచేపలు పడా లంటే చిన్న చేపలను ఎరగా వేయాలి ఓపిక అవసరం.పైనున్న వారు మహా మేదావులు, తిమ్మిని బమ్మిని చేసే ఘడసరులు.
@Ramesh-gp5zo19 сағат бұрын
అవును నిజమే
@sankararaoteki665419 сағат бұрын
Option A
@Venkatamunichintha-k8c8 сағат бұрын
A yes
@suryateja240210 сағат бұрын
చాలా నెమ్మదిగా నడుస్తుంది,ఇలా అయితే TDP గవర్నమెంట్ ఎవర్నీ ఏమీ చేయలేదు
@RajasekarGoud-zi9mg3 сағат бұрын
ఆంధ్రప్రదేస్ జగన్ వలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అందుకోసం అభివృద్ధి జరగాలి ఫస్ట్ సంఘ విద్రోహులు సంఘ వ్యతిరేకులు వీళ్ళ ఆటలు కూడా కట్టేస్తారు కాకపోతే టైం పడుతుంది
@patchigullasrinivasu47574 сағат бұрын
కూటమి పెద్ద నాయకులతోనే లాబీయింగ్ చేయించి వుంటారు.
@kumaravenakatasatyaprasad43695 сағат бұрын
Answer is A.
@jusbegining20 сағат бұрын
yes
@patchigullasrinivasu47574 сағат бұрын
సార్... మొత్తం ఎంతమంది పాపాత్ములు వున్నారో అందరినీ అరెస్టు చేసి కొన్నాళ్ళు లోపలేస్తే, మెయిన్, పెద్ద తలకాయ చుట్టూ ఎవరూ లేక ఒక మూల కూర్చుంటుంది.
@srinivasans786519 сағат бұрын
Option B
@mohammadabdulmatheen802118 сағат бұрын
Option A ఔను నిజమే.
@modaligopalakrishna89035 сағат бұрын
Yes for A
@chinamurtysatyanarayana85069 сағат бұрын
అప్చ్ యేవీ జరగవు. బాబు 0:58
@nagaprasad932217 сағат бұрын
Option C
@NCBN995 сағат бұрын
C. చట్ట ప్రకారం జరగాలి కదా! ఆలస్యం అవుతాయి.
@Nmanuchinni9 сағат бұрын
ఎదురు చూసి చూసీ ....కల్లు కాయలు కాస్తోంది. ఎప్పుడూ ఆశాభంగమే.
@vasanthalakshmi66757 сағат бұрын
ఎన్నెన్నో అనుకుంటాం....అన్నీ జరుగుతాయా ఏంటి? మనోళ్లు slow and study అనుకుని...సరిపెట్టుకుంటాంలే కిషోర్!!!
@user-rajarealestate9 сағат бұрын
ఏముంది ఇప్పుడు మీరు చెప్పనా వాళ్లందరూ అంటే చంద్రబాబు కి భయం అందుకనే ఎవరి మీద చర్యలు తీసుకోవటం లేదు పవన్ కల్యాణ్ గారు పోలీస్ లు గట్టిగా మాట్లాడ బట్టి షోషన్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెట్టిన వారి పైన చర్యలు తీసుకుంటున్నారు లేక పోతే అదికూడా వుండదు
@padmavathipattapu588019 сағат бұрын
Option a
@shivkumarneervani-vt3ly19 сағат бұрын
Option A ✓
@anilembeti6 сағат бұрын
Sir iam from Tdp .. Yes. Yes.. Yes
@Bhaskar-i7g4n19 сағат бұрын
Yes option A
@ngdeo56308 сағат бұрын
Option A. బాబు మోడీ జోడీలు ఎటువంటి చర్యలు తీసుకోవు. No way
@ramaraojana762612 сағат бұрын
Options A
@radhakrishnavissa928217 сағат бұрын
Yes. I too feel the same. We should not forget about Maha Bharat, thery are a lot of sufferings had by pandvas inspite of having Almighty God Krishna with them. Everything will get settle on its own time. Let us watch and see.
@AffectionateBeaver-kg3iy7 сағат бұрын
Optionaiscorrect
@muralignp9 сағат бұрын
Video chese nirnayam sarinade
@ThotaBala-p4r20 сағат бұрын
Hi
@DamodaramNainappagari20 сағат бұрын
A
@prasadvedantam38639 сағат бұрын
Willingness is lacking There may be coalition compulsions
@m.bindumadhav2020 сағат бұрын
B
@ompnk7 сағат бұрын
OPTION. .C......
@jayaramp398619 сағат бұрын
దమ్మ లేదు గా
@daitha7 сағат бұрын
""ఒక్క ఛాన్స్" అనేసరికి ఆంధ్రా ఓటర్లు ఎగేసుకుని మరీ జగన్ ని గెలిపించి చేసిన తప్పు తద్వారా జగన్ చేసిన విధ్వంసం ఎంతటి స్థాయిలో ఉందో తెలిసిన మీ లాంటి వారు కూడా చర్యలు వేగవంతం గా లేవని చెప్పడం సరి కాదు. అలాగని కూటమి ప్రభుత్వం అసలు చేయడం లేదా? అన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. మోసేవాడికి తెలిసిన బరువు చూసేవాడికి ఎందుకుంటుంది?
@pragnaarts50508 сағат бұрын
బాబు వస్తాడు లక్షల మంది dsc వస్తుంది అనుకున్నారు .కానీ రాలేదు మోసం చేసాడు అనుకుంటున్నారు
@DamodaramNainappagari20 сағат бұрын
Ap state up state kavali
@tvlnrao32084 сағат бұрын
Hai
@ramuduseelam443011 сағат бұрын
హాయ్
@sambasivaraoguntur751020 сағат бұрын
AONU-NEJAMA
@paparaomeka326920 сағат бұрын
A.one.is.correct
@syamalaraopatagarla53876 сағат бұрын
Avunu nijame speed penchali. Culprits andari pani tvaraga poorthi chesi development activities meeda drushti pettali
@TarakeshRao-yp4lf8 сағат бұрын
A and little C
@kartikiprasad4 сағат бұрын
1000% Natta Nadaka. Babu can't do anything. Nenu 40 years nundi TDP supporter but 6 months palana chiraku vachhindi. Development thappa okka action ledhu, Cadre 10000000% disappointed. Which will have definite impact in future
@saraswatidurgavajhula844418 сағат бұрын
Chala slow pace lo velthunnayi case lu anni. Inka Modi influence chala unnatlundhi.
@ramulupendem39766 сағат бұрын
A. This Govt is not daring enough to take action. Shameful.
@ramubehararamubehara7 сағат бұрын
Excellent 👌 video
@srinivaslanka435710 сағат бұрын
My option is a
@EshwarEshwar-vd5fu19 сағат бұрын
Yes నిజమే.. నత్త నడక
@sarmasadyatmikam643812 сағат бұрын
ఏమి జరగదు.
@yarlagaddasanjaykuma6 сағат бұрын
బ్రదర్, మీరు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ జరగాలి అని చెప్పటం బాగోలేదు. అలాగే మీరు ఎంచుకున్న అంశం ప్రజా సమస్యలకు సంబందించినది కాదు. ప్రస్తుతం వున్నది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ ముందుకు వెళుతుంది. అలాగే, కొంచెం ఆలస్యమైనా మీరు చెప్పింది జరుగుద్ది.
@GaddeMadhusudanrao20 сағат бұрын
1
@pabbarajujaganmohanarao80438 сағат бұрын
మ మీరు ఎంత ప్రయత్నించినా వృధా. ప్రభుత్వం ఏమీ చేయలేదు 3 ఛ
@slimchinna1008 сағат бұрын
May be Modi is not allowed to take action.Everyone knows Jagan is close to him.
@pundarigodaba52119 сағат бұрын
పాత పోలీసులు అందర్నీ మార్చాలి
@BhimacharlaRamachandra9 сағат бұрын
Hi 0:46
@mvrr626517 сағат бұрын
Andhra Pradesh police is infiltrated by JRs nominee so nothing effective happens.
@SriramuluSivaiah20 сағат бұрын
C
@deepikaramesh45529 сағат бұрын
My comment D
@SVVAstrology18 сағат бұрын
Kishore garu aTDP vyuham adikaadu bokkaloveste malli bayapadakidadu so Desam nottam ycp ni boycot chesela plan chesthunaranukunta...TDP not like that ycp
@jhansik46839 сағат бұрын
Oka case deal chestunna varini adi complete aye varaku change cheya kunda undatam pradhanam