చదవక ముందు కాకరకాయ అని పలికాడు చదివి విజ్ఞానవంతుడు అయిన తరువాత కీకరక్కాయ అన్నాడు అలా ఉంది ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం మన పూర్వీకులు ఎటువంటి విజ్ఞానం లేకపోయినా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఒక్క సెకండ్ కూడా పొల్లు పోకుండా కాలాన్ని లెక్కించ ఇప్పుడు ఇటువంటి చదువుకున్న విద్యార్థులందరూ ఏదో లెక్కలు చెబుతున్నారు ఈరోజు ప్రపంచంలో ఏదో వింత జరుగుతుంది అన్నారు ఎప్పటిలాగానే సూర్యోదయం అయ్యింది సూర్యాస్తమయం కూడా అవ్వబోతుంది
@FullEntertainmentbro...9 күн бұрын
Haha😂😂😂. Correct bro
@panvipraneeth9289 күн бұрын
సమస్యా చదువుకున్న శాస్త్రవేత్తలతో కాదు. ఇలా సమాచారం ఇస్తాం అని చెప్పి. సోల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు చూడండి, ఇలాంటి న్యూస్ చానల్స్ తో సమస్యా.
@maharshikoppula8 күн бұрын
avunu.. ee madya internet lo fake news lu spread chesevallu yekkuvypoyaru
@skareefa31919 күн бұрын
Today 21 ney kadha😂 normal ga ney undey
@raja.harikeerthi8 күн бұрын
@@skareefa3191 aunu sir
@kiranrajanala87159 күн бұрын
ఇవన్నీ అబద్ధాలు, 2012 ప్రపంచం అంతం అవుతుంది అన్నారు అయిందా.
@prasanthgoda10349 күн бұрын
ఆ సైంటిస్ట్ లను నమ్మి అనేక మంది చనిపోయారు వ్యాక్సిన్ వేయించుకొని.ఇప్పటికీ చస్తూ నే ఉన్నారు.వారివలన వారు కనుగొన్న వాటివలన అంతా నాశనమే.మన పూర్వికులు ఎన్నెన్నో తరాలవారు మనకంటే ఆరోగ్యంగా ప్రేమ, కుటుంబ విలువలు కలిగి జీవించారు.
@chintarambabu20289 күн бұрын
మా ఊళ్ళో పగలు దాదాపు 11 గంటలు ఉంటాది ఈ రోజూ సోల్లు టీవీ ఛానెల్స్ ఎక్కువ అయినాయి ఉదయం 6 30 తెల్లారి న సాయత్రం 5 ప్రోదుపోయినా కూడా 11 గంటలు వెలుగు ఉంటున్నది ఎక్కడో ధ్రువాల వద్ద మీరు చెప్పిన ఉంటె ఉండవచ్చు కానీ మనకు కాదు
@tvenkataraju95099 күн бұрын
ఎవరు చెప్పారమ్మా... డమ్మీ ఛానెల్స్ చెప్పాయి అంటే అనుకోవచ్చు.. లీడింగ్ ఛానెల్ అయిన మీరు కూడా ఇలా చెబితే ఎలా తల్లీ.. ఒక గంట మాత్రమే మన దేశం లో తేడా ఉంటుంది.. పగలు 11గంటలు... రాత్రి 13గంటలు.... రేఖాంశాలను బట్టి ఎక్కడయినా 10-15నిముషాలు తేడా ఉంటుంది అంతే... అలాగే జూన్ 21-23తేదీ ల మధ్య లో మన దేశం లో పగలు 13గంటలు రాత్రి 11గంటలు ఉంటుంది..... ప్రతీ ఏడు ఇది సహజ పరిణామం..... సూర్యభ్ర మణం లో మార్పులు వల్ల జరుగుతుంది..
@reddyvasu68988 күн бұрын
ఈ రోజు 21dec మీరు చెప్పింది ఏమి జరగలేదు ఎందుకురా fake news చెబుతారు
@RoyelSwiss8 күн бұрын
వీళ్లు కూడా జాతకాలు చెప్పడం మొదలుపెట్టారు టీవీ9 బాబా😂😂
@pawankalyanfollower4569 күн бұрын
E roje Kada 21 Malli repu antundi enti 😢
@nageswaridornadula14999 күн бұрын
Nee moham 21 bagane undi normal ga 😂😂
@Kb.5479 күн бұрын
Today shortest day 21 December 2024😮
@MahaLakshmi-cd9fi8 күн бұрын
ఈ రోజు మాకు చాల ఎండ గ వున్నది రోజు కంటే వెలుగు ఎక్కువ గ వున్నది అనవసరం అయిన వీడియో లు పెట్ట కండి
@raja.harikeerthi8 күн бұрын
Ss
@ramcharantej88549 күн бұрын
Timings
@dhananachaitanya42639 күн бұрын
🙏🙏🙏
@vijaysahiti78829 күн бұрын
Already 8hrs iepoindi
@phanikumar29778 күн бұрын
Inka night ava Ledhu
@kamsunkar9 күн бұрын
అసత్యాలు ప్రచారం చేయవద్దు. భారత దేశంలో సీతాకాలపు అయనాంతం (winter solstice) రోజున పగలు సుమారుగా 11 గంటల 20 నిమిషాలు ఉంటుంది. రాత్రి 12 గంటల 40 నిమిషాలు ఉంటుంది. సూర్య ఉదయ అస్తమయ సమయాలు గమనించి thumbnails పెట్టండి...
@edukondalukothapalli43598 күн бұрын
అయాణాంతము లేదు ఆయస్కాం తము లేదు.
@suneethasuneetha20228 күн бұрын
అమ్మ మహాతల్లి ఎవరు చెప్పారమ్మ నీకు సొల్లు వార్తలు కాకుండా జరిగేవి చెప్పు కాస్త
@Shiva822679 күн бұрын
Normal gane undhi kadha
@PrasanthiKanaparthi-l1b8 күн бұрын
Chikati emka ladu 4iendi
@santhoshmuradi9359 күн бұрын
Fake 100%
@pinnamrajubalasubrahmanyam82259 күн бұрын
Six class students చెబుతారు
@anju-vw3tq8 күн бұрын
తొక్క ఏమి కాదా రోజు ఎప్పటి లాగానే ఉంది కొత్తగా ఏమి మారలేదు
@bnr84568 күн бұрын
ilaane jokes vesthu undandi....thank you for entertaining 😂😂
@kiranmaya87638 күн бұрын
Its normal
@AshokeMalyala9 күн бұрын
Okka chanal timing chepputhaledu
@NithyaSri-gu6me9 күн бұрын
🎉🎉
@basgondarenuka29249 күн бұрын
🙏🛐🛐🤩🇮🇳
@Sravangoud88229 күн бұрын
మన భారత దేశం లో ఉందా
@srkvarmaphotographydesigne80219 күн бұрын
Allready 2.10 complete Inka chilati padale kocham fast ga me TV9 computer 🖥️ on chisi తొందరగా చీకటి పడేల చియండి