ఈ పాట మన బహుజనులకు కనువిప్పు కలగాలని కోరూతూ.....జైభీమ్...లు....ఉదయభాస్కర్ గారు.....
@thowdurelarerela930111 ай бұрын
Anna jaibeem super
@vuppadavdurgarao305711 ай бұрын
పాటల తూటా ఉదయ్ భాస్కర్ ఎక్కు పెట్టిన మరో తూటా ఈ పాట. నమో బుద్ధాయ, జై భీమ్ తమ్ముడు.
@gumpulabhupathirao143411 ай бұрын
పాట ద్వారా,మన ప్రజల పోకడను ప్రధానంగా అమ్ముడు పోయే తత్వాన్ని వివరించిన ఉదయ్ భాస్కర్ నిజంగానే పాట అనే తూటా ను మన ప్రజలకు ఎక్కుపెట్టాడు.jaibheem భాస్కర్ అండ్ టీమ్.
@RavadaPolayya-kh4ho11 ай бұрын
ఉదయ భాస్కర్ అన్న గారు ఈరోజు మన దళిత నాయకులు ప్రవర్తించినటువంటి రీతిని కళ్ళకు అద్దం కట్టినట్లుగా ఈ పాటలో చూపించారు. ఇప్పటికైనా దళిత నాయకులు బుద్ధి తెచ్చుకుని అంబేద్కర్ ఆశయ సాధన కోసం మా ఆలోచన తపన.
@surenderkommulasuri857711 ай бұрын
మంచి సందేశాన్ని అందించిన... మీ పాటకు...మీకు జై భీమ్...నమో నవ బుద్దా య...
@singarapparao413511 ай бұрын
జైభీమ్... ✊🏻
@anmusic70711 ай бұрын
అన్న జై భీమ్ సూపర్
@bhaskartranslationteacher348511 ай бұрын
Great song super explanation about now a days dalith people attitude
@sampathtadiparthi736111 ай бұрын
Well done ,I think this song a lesson to every ambedkarite.jay bheem,namo buddhaaya
@GotlaVenkataratnam10 ай бұрын
సూపర్ అన్నా ❤
@neeli_nijam_blue_is_true11 ай бұрын
జై భీమ్
@brahmayyabonthu678311 ай бұрын
Jaibheem
@సత్యశోధన11 ай бұрын
జై భీమ్ లు
@bjevanasirayya342911 ай бұрын
జై భీమ్... ఉదయ్ అన్న... జాతి, దేశం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి ఆయన త్యాగం మరువలేనిది... ఆనాడు అంబేద్కర్ గారి త్యాగ ఫలాలు పొంది మోసం చేసిన దళిత ప్రజలు... ఈనాడు కూడా ఆ మహానుభావుడు ఫలాలు పొంది దళిత జాతి ప్రజలను మోసం చేస్తున్న దళిత నాయకులు ఎంతో మంది ఉన్నారు...
@peddirajukolati853711 ай бұрын
రిజర్వేషన్లు ద్వారా ఉద్యోగాలు పొంది,జాతినీ నీతిని మర్చిపోయి, సంపాదించిన, లక్షలూ, కోట్లు వెట్టి పార్టీల పదవులకై సీట్లను కొనుగోలు చేస్తున్న జాతి ద్రోహులారా మేలుకోండి! ఈ పాటలు మీకోసమే! 😢😢