No video

ఇస్మార్ట్ పెళ్ళాం పల్లెటూరి మొగుడు || ismart pellam palleturi mogudu Comedy || Karimnagar Muchatlu

  Рет қаралды 4,975,979

Karimnagar Muchatlu

Karimnagar Muchatlu

Күн бұрын

#villagecomedy
#telangana
#telugushortfilm
wach this ismart pellam palleturi mogudu short film
dailagus :: komere satyanarayana
cemera :: nayini balu
produsar :: kumar nagula 9849688497
story editing director :: Bhaskar Akena 9704142251

Пікірлер: 1 600
@sooryavemula542
@sooryavemula542 4 жыл бұрын
ప్రతి ఒక్కలకు తెలుసు రైతు లేనిదే రాజ్యం లేదు అని , కానీ అదే రైతులను మోసం చెయ్యొదు అన్న ఆలోచన మాత్రం ఎవ్వరికి రాదు . తినే ప్రతి మెతుకు వెనుక ఎంతో కష్టం దాగుంది కానీ ఆ కష్టానికి విలువ లేదు, రైతు లంటే అందరికి చులకనే ఎప్పుడూ మారుతుందో ఈ సమాజం నేను కూడా ఒక రైతునే. మీ వీడియో చాలా బాగుంది
@SiddimainaKanakaiaha
@SiddimainaKanakaiaha Ай бұрын
Iiiiiiiiiiiiii 😊to 😊
@sangianjaneyulu8178
@sangianjaneyulu8178 4 жыл бұрын
E video Chala bagundhi shankar Anna all tim parfamens Super
@sureshdenkini7620
@sureshdenkini7620 Жыл бұрын
సూపర్ మేసజ్ అన్న నేటి సమాజంలో రైతుగా మారిన యూవకులకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అన్న దాత అని గొప్ప గొప్ప మాటలు ఎన్నైనా చెప్తారు కానీ పిల్లనివడనికి కష్టం గా వుంది. ఎంతో మంది యూవకులు కేవలం పెళ్లి కోసం పట్టణాల్లో ఇస్టం లేని జీవితాలని గడుపుతున్నారు.
@naveenpandya1659
@naveenpandya1659 11 ай бұрын
Shankar Bhagwan
@SrinivasaReddy-hh8cq
@SrinivasaReddy-hh8cq 10 ай бұрын
@@TanjaneyuluTelugu o
@sankojuharikrishna3001
@sankojuharikrishna3001 4 жыл бұрын
￰రైతు లేనిదే రాజ్యం లేదు భోజ్యం లేదు అని చక్కగా చూపించారు మంచి మెస్సేజ్ ఇచ్చారు దర్శకునికి నా కృతఙ్ఞతలు అభినందనలు ఇక షార్ట్ ఫీల్మ్ మెగాస్టార్ శంకర్ గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . మంచి సినిమా వెరీ వెరీ వెరీ గుడ్ .
@AkilNTR
@AkilNTR 5 жыл бұрын
This is really good concept when the girl proposed Shankar Garu expression is really super any way the lady action shows more brite to the sene all over Shankar Garu face expressions r really great I aprishate beautiful Rose's by manu
@khasimshaik2876
@khasimshaik2876 5 жыл бұрын
సూర్యవంశం సినిమా స్టోరీ లాగానే ఉంది రైతు లేనిదే రాజ్యం లేదని వెండితెరపై మళ్లీ చూపించార ప్రియా డార్లింగ్ సూపర్ శంకర్ అన్న కి మరీమరీ కృతజ్ఞతలు
@guruagolu6889
@guruagolu6889 4 жыл бұрын
7jh
@guruagolu6889
@guruagolu6889 4 жыл бұрын
8
@srinivassrinivas8410
@srinivassrinivas8410 4 ай бұрын
మంచి టాలెంట్ ఉంది తెలంగాణ వాళ్లకు సినిమా రంగంలో అవకాశాలు రావాలి. మంచి భాష తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కామెడీగా జోకర్ గా చూసింది.
@karimnagarmuchatlu
@karimnagarmuchatlu 4 ай бұрын
Yes
@hydermohammad4509
@hydermohammad4509 4 жыл бұрын
భాస్కర్ గారు ఇంత మంచి కథ అందించినందుకు కృతఙ్ఞతలు బ్రదర్ ... చాలా ఉపయోగకరమైన సందేశం 👌👌💐💐
@kandulanageswaramma714
@kandulanageswaramma714 Жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqq
@raghumarija1927
@raghumarija1927 5 жыл бұрын
Good msg bro tq bro రైతు లేనిదే మనం లేము
@raghucity123
@raghucity123 4 жыл бұрын
@@karimnagarmuchatlu Can You Please Share the రైతు Song Please
@pathurishekarreddy7741
@pathurishekarreddy7741 4 жыл бұрын
Super
@pullerajamallu5915
@pullerajamallu5915 4 жыл бұрын
Sssss
@aroshaharsha9052
@aroshaharsha9052 4 жыл бұрын
And
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 3 жыл бұрын
@@karimnagarmuchatlu nak suman figure nachindi
@sreelasyasurgicals7620
@sreelasyasurgicals7620 5 жыл бұрын
Direction is so nice. Priya acting is super. Very nice video. All the best to all.
@pyarasaniraju2578
@pyarasaniraju2578 2 жыл бұрын
El
@bharathcreationsandediting8504
@bharathcreationsandediting8504 4 жыл бұрын
Yes absolutely correct you give good message farmer is back bone of India
@santhuguptha85
@santhuguptha85 4 жыл бұрын
Good Subject. Great Performance
@VijayMedical143
@VijayMedical143 5 ай бұрын
Bev 😅 VV t vv😊 Vijay r?ev e r?e Happy VV vrat e😅 b vv😅vvvvvv😊 VV v e ev c b vv v ev r?ev ev ev 😅 vvvvvv to the end b vr😅vv vvv ev ev v e e e b vv v ev b r?e e e w ee roju e VV e e b b r?ev Happy birthday b vv v b e va ❤️🤔🤔🤔❤️🤔😛😛😛😛😄😛😄😛😛😛😄😄😄😛😛😄😛😄😛🕯️🕯️🥎🎈🎈🚕🥎🎈🥎🥎🥎🥎🥎🎈🥎🎈🥎🥎🥎🎈🎈🥎🚨🥎🎀🎀🎀🥎🥎🥎🥎🥎🥎🥎🎊🥎🥎😄😄😄😛😛😛😛😄😄😄😛😛😛😛😃😛😛😛😛😛😄😛😛😛😛😃😛😛😄😄😛😄😛😛😛😛😛😄😄😛😄😛😛😛😛😄😛😛😛😄🕯️📞📞🕯️📞🕯️📞🕯️📞🕯️📞🕯️🕯️📞🕯️📞🕯️📞📞🕯️📞📞🕯️🕯️🕯️📞🕯️📞📞🕯️☎️📞🕯️📞📞🕯️🕯️📞📞📞🕯️📞🕯️📞📞📞📞☎️🕯️📞🕯️🕯️📞☎️💸💸
@kirankittu2329
@kirankittu2329 2 жыл бұрын
చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు. అందరూ ప్రతి పాత్రకు జీవం పోసి చాలా బాగా నటించారు..
@sampangiraju1093
@sampangiraju1093 5 жыл бұрын
Good message దేశంనికి రైతై రాజు రైతు లేనిది దేశం లేదు 🌾🌾🌾
@narasimharaobanne7338
@narasimharaobanne7338 4 жыл бұрын
Excellent
@morasarupa7090
@morasarupa7090 4 жыл бұрын
Super shooting for the best video
@padmajayelagapalli3532
@padmajayelagapalli3532 3 жыл бұрын
🌽🌽🌽
@padmajayelagapalli3532
@padmajayelagapalli3532 3 жыл бұрын
Goodness age
@ShivaVijjuentertainments
@ShivaVijjuentertainments 2 жыл бұрын
E jenes vasukonadanaki ame taluse faramer gurchi
@orugantisoujan3073
@orugantisoujan3073 4 жыл бұрын
సూపర్ వీడియో చేశారు ఇలాంటి రోజులు మన రైతులకు రావాలి ఈ మీ కల నిజమ్ కావాలని కోరుకుంటున్నాను జై కిసాన్ 🌾🌾🌾🌴🌱
@vasokareddi
@vasokareddi 4 жыл бұрын
So natural and realistic. No artificiality, no cinema-like, it is like the story of friends in person!
@shivarajgoud6712
@shivarajgoud6712 5 жыл бұрын
Awesome concept 👌👌👌👌👌 Awesome Priya And Shakaranna Acting👌👌👌👌👌👌 Good Massage Jai Kisan
@rameshb767
@rameshb767 5 жыл бұрын
Massage???
@shivarajgoud6712
@shivarajgoud6712 5 жыл бұрын
Inka yenno manchi movies thiyalani koruthunna anna
@mopurivenkatramudu2881
@mopurivenkatramudu2881 2 жыл бұрын
@srinuvasch4451
@srinuvasch4451 2 жыл бұрын
@@mopurivenkatramudu2881 బుక్
@teluguchannelguru447
@teluguchannelguru447 5 жыл бұрын
మీరు చేసిన ఈ సోర్ట్ ఫిలిము చాలా బాగుంది దంటలో ఈ వ్యవసాయం గురించి తీశారు ఇది ఇంకా బాగుంది రైతులను చదువుకున్నవారు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్న సెల్యూట్ బయ్య
@pvenkateshpvenkatesh4348
@pvenkateshpvenkatesh4348 4 жыл бұрын
Super movie
@podarallavenkataswamy7633
@podarallavenkataswamy7633 4 жыл бұрын
It's really good short film and uplift to all the farmers in nation and hats off to farmer.. రైతులే దేశానికి వెన్నెముక...
@kallepallishyam3458
@kallepallishyam3458 4 жыл бұрын
Ooooo good love story... 🤝🤝👌👌👌&super music🎤🎼🎹🎶 💕❤💞💖💐💐💐💕
@p.s.p.k-powerstarpraveenku3886
@p.s.p.k-powerstarpraveenku3886 3 жыл бұрын
భాస్కర్ అంకెన. డైరెక్టర్ 👍సూపర్👍కేక👍💯 ఎక్స్లలెంట్ 👍💯👌👌👌👌
@p.s.p.k-powerstarpraveenku3886
@p.s.p.k-powerstarpraveenku3886 3 жыл бұрын
You welcome bro
@p.s.p.k-powerstarpraveenku3886
@p.s.p.k-powerstarpraveenku3886 3 жыл бұрын
@@karimnagarmuchatlu bro మీ ఛానెల్ లో నాకు ఛాన్స్ yivandi అన్న 😭😭 నేను యాక్టింగ్ చేస్తాను అన్న ప్లీజ్ 😭😭🙏🙏
@srishylamvillegeboy2403
@srishylamvillegeboy2403 5 жыл бұрын
సూపర్ అన్న రైతు గురించి చాలా బాగా చెప్పరు చాలా చాలా బాగుంది సూపర్
@minnumudiraj6928
@minnumudiraj6928 4 жыл бұрын
Karimnagar muchatlu ante amo anukuna kani keraku unde👌👌👌👌👌👌👌👌👌👌
@Myvillagebomma
@Myvillagebomma 5 жыл бұрын
ఫిల్మ్...బాగుంది.నేను రాంచంద్రపూర్ టీచర్ ను..మల్లేశం ,దాగుడుమూత దండకోర్,వేదం,దొరసాని,కల్కి సినిమా లకు మాటలు రాసిన రైటర్ కు నిన్ను పరిచయం చేస్తా...(రాజమల్లు యాలాల పెద్దింటి అశోక్ కుమార్ అసిస్టెంట్ రైటర్
@RajeshPabbathi.
@RajeshPabbathi. 5 жыл бұрын
Shankaranna exlent vedio mind blowing Supper acting priya and medhi
@vamshidharreddy5442
@vamshidharreddy5442 5 жыл бұрын
సూపర్ కాన్సెప్ట్......Proud to be farmer.....Good theme....
@tanshicreations
@tanshicreations 4 жыл бұрын
Basker anna super concept, excellent direction.suman bro super action & priya & all are good action.
@sathishmerupula234
@sathishmerupula234 4 жыл бұрын
మాది ఉమ్మడికరీంనగర్.కథ మంచిగా వున్నది. రైతు ఒక రాజు లాంటి వాడు ఏదేశం వెళ్లిన మల్ల ఎవుసం చేసుకొని బతకాలి..
@madhulingala2374
@madhulingala2374 5 жыл бұрын
Super concept really chala bagundhi priya your looking beutfull your acting super priya fans ok like vesukondi
@banuprasad4573
@banuprasad4573 5 жыл бұрын
Nice short film all actors good performance all the best anna next short film
@ysrcpofficial1111
@ysrcpofficial1111 4 жыл бұрын
Me slang super a uru anna idhi pachani polala madyalo super ah village lfe style a vere level bro, 😍
@shirishakurma9816
@shirishakurma9816 Жыл бұрын
Jai javan jai kisan raithe raju ana ninadham is film chusthe chaalu
@thogariravi3989
@thogariravi3989 5 жыл бұрын
Superb concept.. Priya acting super
@veerannabanoth1449
@veerannabanoth1449 5 жыл бұрын
super
@user-dyjfkdulamcideof
@user-dyjfkdulamcideof 5 жыл бұрын
సూపర్ అన్న... ఒక సినిమా చుసిన ఫీల్ కలిగింది... సుమన్ అన్న నీ యాక్టింగ్ సూపర్... ప్రియ, రవళి మిగితా వారందరు చాలా బాగా నటించారు... భాస్కర్ అన్న మీ వీడియోలన్నింటిలో ఇది బెస్ట్ అన్న... ఆల్ ది బెస్ట్ ఫర్ అల్ యాక్టర్స్...
@mohammadsharif9221
@mohammadsharif9221 Жыл бұрын
సూపర్ వీడియో 👍
@srinivassrinivas8410
@srinivassrinivas8410 4 ай бұрын
పెద్ద సినిమాలు చేయరా తెలంగాణ వాళ్ళు . updated కావాలి మీరు❤❤🎉🎉🎉
@karimnagarmuchatlu
@karimnagarmuchatlu 4 ай бұрын
తప్పకుండ
@lovelyrkmudiraj9667
@lovelyrkmudiraj9667 4 жыл бұрын
నేను కూడా రైతుని ..... వ్యవసాయం లొనే "సాయం" అనే పదం ఉంది ....అగ్రికల్చర్ లొనే "కల్చర్" ఉంది .... నలుగురికి సాయం చేసే గుణం రైతుది.... జై జవాన్....🇮🇳💪జై కిసాన్......💪🌾
@advika299
@advika299 5 жыл бұрын
రేయితు గురుంచి చాల గొప్పగా చూపించారు అన్న జై జవాన్ జై కిసాన్
@shankarpatel3535
@shankarpatel3535 5 жыл бұрын
👍 అన్నా ఇలాంటి వీడియోస్ ఇంకాతియ్యలె నెను కుడ రైతునె సౌదీలొ వుంటను అలాంటి పచ్చని పొలాలు చుడక కొన్ని రోజలైతుందన్న
@shankarpatel3535
@shankarpatel3535 5 жыл бұрын
@@Manasa-bf7dd Hail Naqara lo
@mantriswamy2296
@mantriswamy2296 5 жыл бұрын
అన్న నేను కూడ రైతు నే కానీ ఏమి లాభం నేను బాహిరన్లో ఉన్న ఇంకా ఎన్ని రోజుల కో నా దేశం చూసేది పచ్చని పొలం పండించేది
@kamireddymadhavareddy2246
@kamireddymadhavareddy2246 4 жыл бұрын
Revr
@sairam8769
@sairam8769 4 жыл бұрын
Bi
@revathikopparthi3955
@revathikopparthi3955 4 жыл бұрын
Shot film super undandi desaniki raithe Raju ✊🙏🙏 wish you all the best all God bless you
@harishankargollapally8357
@harishankargollapally8357 4 жыл бұрын
రైతు రాజు దేశానికి వెనుముక సూపర్ స్టోరీ అర్థం చేసుకుంటే ఏదైనా సదిచోచు
@irtrading3160
@irtrading3160 5 жыл бұрын
Ravali to match big size లావు తగ్గు రవళి👌👌👌👌
@sathyanaranasathyanarana7713
@sathyanaranasathyanarana7713 4 жыл бұрын
Malli suryavamsham move chupinchav anna
@boorlaabhimanyam7903
@boorlaabhimanyam7903 4 жыл бұрын
@@sathyanaranasathyanarana7713 j
@gagan3684
@gagan3684 5 жыл бұрын
Hai... Bashkar bro your direction superb
@parashuramvlogs
@parashuramvlogs Жыл бұрын
ఇప్పటి వరకు చేసిన వీడియో ల లో సుమన్ గారు నం 1 వీడియో ఇది ఇలాంటివి చేయండి. దుసుకెల్తారు సుపర్ 🌹🌼🌻👌👌👌all the best
@chinnichinnu274
@chinnichinnu274 4 жыл бұрын
Super priya akka nuvu ne lanti valu vonta e lokam pai ki vastondhi priya akka i'm proud off u priya akka me frd ki chala baga cheparu akka cycle meeda poyi intha peda maharani ayavu inko akka bick pai poyandhi m andhi andaru chusaru ga frds i'm really proud off u priya akka 👍😘
@satishnarla2639
@satishnarla2639 2 жыл бұрын
సమాజానికి చక్కని సందేశం..
@venkateshbandi167
@venkateshbandi167 5 жыл бұрын
రైతే రాజు వీడియో సూపర్ గా ఉంది అన్నా ఇందులో మెసేజ్ బాగుంది పండించేది రైతు రైతు లేనిదే రాజ్యం లేదు దేశానికి అన్నం పెట్టేది రైతు
@srinivasthoparam6072
@srinivasthoparam6072 5 жыл бұрын
Super baskar bro good messg all thi best all of u
@gangadharsundaragiri9989
@gangadharsundaragiri9989 3 жыл бұрын
Good message thanks to everyone .... చూడకపోయి ఉంటే చాలా మిస్సయ్యే వాడిని....thank u so much...
@dornadulasreekanth2029
@dornadulasreekanth2029 4 жыл бұрын
Bhasker ne story super & good msg echavu rithulu gurinchi
@balakrishnabalakrishna4163
@balakrishnabalakrishna4163 5 жыл бұрын
superb concept... priya akka acting 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@sriguduru1
@sriguduru1 4 жыл бұрын
Excellent script and direction. The cast did great justice. i love the village atmosphere and the original telangana accent. Great job everyone in the team!!
@srinivaspusa720
@srinivaspusa720 Жыл бұрын
Super comedy
@user-xj1pv5nl8s
@user-xj1pv5nl8s Жыл бұрын
​@@srinivaspusa720.
@kunchenarashimamurthy1010
@kunchenarashimamurthy1010 9 ай бұрын
​@@srinivaspusa720😊😊😊😅😅😊
@babusayam
@babusayam 4 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగా తీశారు షార్ట్ ఫిలిం ఎమోషనల్ గా ఉంది ఒక సీన్ ఇందులో పెళ్లిచూపులు సీన్
@pravalikareddy7184
@pravalikareddy7184 4 жыл бұрын
Real happiness comes in village life's only.city life's Anni show off kosame.husband and wife kalisi work cheyatam nijanga Oka happy moment.missing my village lifestyle
@nageshvanihanvika
@nageshvanihanvika 5 жыл бұрын
Priya acting super, she will have good future in cine industry,good bless you Priya garu
@vannurswamynvannursawmy4381
@vannurswamynvannursawmy4381 Жыл бұрын
Suppar
@challarameshreddy43
@challarameshreddy43 5 жыл бұрын
Super I love jai Kishan 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
@santoshvapada775santosh7
@santoshvapada775santosh7 4 жыл бұрын
Super
@pushpasrinivasbandalkanti2541
@pushpasrinivasbandalkanti2541 4 жыл бұрын
చాలా అద్భుతంగా తీసినారు, నిజంగా కంట తడి పెట్టుకున్నాను. GOD BLESS YOU.
@sandeepsuddala7089
@sandeepsuddala7089 4 жыл бұрын
Super elanty films anno thiyalani manaspurthiga korukuntunna riethe raju
@venkatswamyangidi2358
@venkatswamyangidi2358 5 жыл бұрын
Good job bhaskar 👌 Nice concept..
@donthigopigopi6620
@donthigopigopi6620 5 жыл бұрын
Thammudu (Hero) nee acting bagundi. keep go All the best to u and your team
@ramuyadav851
@ramuyadav851 Жыл бұрын
Rithanna kosam okka manchi messeg ichavu Super anna handsaff 💪👍
@beenapatimadhava6737
@beenapatimadhava6737 4 жыл бұрын
Super sir me directions ante naaku Chala istam
@bhaskarraju8430
@bhaskarraju8430 Жыл бұрын
Super
@devarajulakkam1703
@devarajulakkam1703 5 жыл бұрын
Nice massage brother God bless you
@devidevi3692
@devidevi3692 4 жыл бұрын
Super super video bro elane andharu alochiste samagamlo marpu vastundhi thq super message
@ANKARAO068
@ANKARAO068 4 жыл бұрын
సూర్యవంశ0 సూపర్ జై హింద్ జై కిసాన్ జై జవాన్
@harishrai5187
@harishrai5187 4 жыл бұрын
Wonderful story Good msg
@cherakumalliaha3227
@cherakumalliaha3227 2 жыл бұрын
8
@amarnathambati6998
@amarnathambati6998 4 жыл бұрын
Beautiful farming story
@mahivivan1662
@mahivivan1662 5 жыл бұрын
వెరీ గుడ్ మూవీ అన్న సూపర్
@kaleembaigmohammed1141
@kaleembaigmohammed1141 2 жыл бұрын
Best message to public different concept ravali (debba rotti) super 👌
@anjiodipelly5946
@anjiodipelly5946 4 жыл бұрын
గుడ్ మెస్సేజ్ అన్నా. గుడ్ కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే సూపర్. శంకర్ అన్నా యాక్టింగ్ సూపర్. మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న. all the best anna
@sampathkumar1201
@sampathkumar1201 5 жыл бұрын
Anna full enjoyed all telangana people's nice naturally created videos super
@uppalaraju6218
@uppalaraju6218 4 жыл бұрын
Super short film
@pranav4900
@pranav4900 Жыл бұрын
Inka koncham viveranga cheppedi vunde, nice video, hats off yo you Shankar bai
@anupasudhakar9527
@anupasudhakar9527 3 жыл бұрын
Super 👌👌
@gangipellyganesh7722
@gangipellyganesh7722 4 жыл бұрын
Last lo fishing chala baga simple ga ecchav bro
@sampathkumar9438
@sampathkumar9438 3 жыл бұрын
Suman and Priya combination is fantastic in this short film really a farmer is the rate of this country a good concept keep it up
@kampellisravan9977
@kampellisravan9977 4 жыл бұрын
Super message anna🙏🙏🙏
@sandhyapallepati1335
@sandhyapallepati1335 3 жыл бұрын
Excellent agriculture message film. 👌👌👌👌👌 Hat's off bro
@chandaramanji9142
@chandaramanji9142 2 жыл бұрын
@@karimnagarmuchatlu the same as 🌹😍🤩 the best
@jsrinivas5941
@jsrinivas5941 2 жыл бұрын
Super story & action director
@ankushmudiraj7254
@ankushmudiraj7254 Жыл бұрын
E video naku chala chala nachindi wow super memu kuda raitune I m f🌱🌱🌱🌱🌱
@mekalanagarajumnagaraju6684
@mekalanagarajumnagaraju6684 4 жыл бұрын
నైస్ అన్న మిము కూడా వ్యవసాయమె చేస్తాం 💐💐💐
@rajamk3767
@rajamk3767 2 жыл бұрын
Ppl M mg
@yalijalayadaiah9110
@yalijalayadaiah9110 5 жыл бұрын
Good subject
@MaruthiMaruthi-lr4bz
@MaruthiMaruthi-lr4bz 3 ай бұрын
Good message shankar wery good wery werygood...
@malleshgoud1230
@malleshgoud1230 4 жыл бұрын
Nannu entha varaku evareki comments petaledu. 1st time pedutuna. Na manasuni kadilechinde e store Chala bagundi super
@jadavlalupatil9931
@jadavlalupatil9931 5 жыл бұрын
Nice bro
@bhagavanpasumarthi5626
@bhagavanpasumarthi5626 4 жыл бұрын
Nice video
@beeraprasad7581
@beeraprasad7581 Жыл бұрын
A very interesting village story more valuable than an ordinary movie keep it up MrBhaskar.
@nagarajgajengi4143
@nagarajgajengi4143 2 жыл бұрын
Superb all actor's
@muralikolagani1343
@muralikolagani1343 5 жыл бұрын
Ekada bro manadi, me short films khatarnak unnay,
@muralikolagani1343
@muralikolagani1343 5 жыл бұрын
Nadi kuda Karimnaagar e
@muralikolagani1343
@muralikolagani1343 5 жыл бұрын
karimnagar lo ekkada
@jinukamahesh8641
@jinukamahesh8641 5 жыл бұрын
చాలా చాలా బాగుంది
@rameshchinthakunta9859
@rameshchinthakunta9859 4 жыл бұрын
బాస్కర్ అన్న మీ డైరక్షన్ సూపర్ మీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావలని కోరుకుంటున్న ఈ స్క్రిప్ట్ లో అందరు మంచిగా చేశారు
@raghureddy960
@raghureddy960 4 жыл бұрын
Excellent agriculture message film 👌👌👌
@padmajayelagapalli3532
@padmajayelagapalli3532 3 жыл бұрын
👌👌👌
@y.rajenderreddy5836
@y.rajenderreddy5836 5 жыл бұрын
చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది
@shankardevi581
@shankardevi581 5 жыл бұрын
Good concept ....రైతే రాజు.....
@rajkumarkotali3788
@rajkumarkotali3788 4 жыл бұрын
రైతుల గురించి చాలా బాగా తీశారు, షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది.
@shaikkhasimvali2396
@shaikkhasimvali2396 2 жыл бұрын
సూర్యవంశం మూవీ డబ్బింగ్ చాలా బాగుంది
@mahimahi9272
@mahimahi9272 4 жыл бұрын
Super message
@SureshKumar-de6ci
@SureshKumar-de6ci 5 жыл бұрын
Super duper HYDERABAD SANATHANAGAR 👌👌👌👌👌👍🙌✋🍉🍊🍍🍇
@lokeshdsr1
@lokeshdsr1 2 жыл бұрын
Polam lo pelli chupulu ,super
@seelamgurumohanreddy9438
@seelamgurumohanreddy9438 3 жыл бұрын
Good information
@sriramcheemala3055
@sriramcheemala3055 5 жыл бұрын
Priya is super acting
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Нашли чужие сети в озере..💁🏼‍♀️🕸️🎣
00:34
Connoisseur BLIND420
Рет қаралды 3,5 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 85 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
తెల్లపెళ్ళాం PART-8 || THELLAPELLAM PART -8 || VILLAGE PATAS NEW foreign girl COMEDY VIDEO🤩🤩
15:37
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН