జబర్దస్త్ కామెడీషో తో... తెలుగు బుల్లితెర వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారు పవిత్రంగా భావించే స్త్రీ జాతిని వేష్యలకంటే... ఘోరంగా చూపిస్తూ... స్త్రీ జాతి గౌరవాన్ని అవమానిస్తున్నారు ఈ కార్యక్రమంలో జడ్జ్ లు పాత్ర ధారులు అందరూ... డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఇది ఆహ్వానించదగినది కాదు తిరస్కరించదగినది