మీరు పెద్ద ఆలయాల్లో హుండీలో డబ్బులు ఎక్కువ వేయ్యొద్దు అవి పక్కదారి పోతుంది అదే గ్రామాల్లో పూజకు ధూప దీప నైవేద్యాలు కు నోచుకోని చిన్న చిన్న ఆలయాలలో పది రూపాయిలు వెయ్యండి,,ఆ డబ్బు నేరుగా స్వామీ సేవకు వెళ్తుంది మన ధర్మాన్ని రక్షించిన వారు అవుతారు వెంకన్న హుండీలో లక్ష రు. వేసినంత పుణ్యం వస్తుంది జై శ్రీ
@BSR992 Жыл бұрын
నిజంగ 100 కోట్లు ఇచ్చేవాడు ఆ చెక్ ని దేవస్థానం చైర్మన్ కి ఇచ్చి ఫోటో దిగేవాడు.... పేపర్ లో కూడ వచ్చేది.... దీన్ని బట్టి మన వాళ్ళు ఎంత అజ్ఞానులో అర్థ మయిందా.....
@TrainBusinfo Жыл бұрын
Yes
@diyasaxena9956 Жыл бұрын
Gupthanidhi gupthanidhi 🤣🤣🤣
@kirankishore55823 ай бұрын
Hi@@diyasaxena9956
@28.8.21 Жыл бұрын
వాడేవాడో దేవస్థానంలో జరిగిన అవమనముకు ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడు.😅
@mohankrishna2412 Жыл бұрын
😂😂
@neethuneethu6170 Жыл бұрын
Correct
@ajithrebal9944 Жыл бұрын
😆😆😆😆
@LeelaMunnangi4 ай бұрын
577bo@@neethuneethu6170
@varigalavenkatesh2146Ай бұрын
😂😂😂😅
@jenna.srinevaslusenna3590 Жыл бұрын
ఒక పేదవాడి కల అన్నమాట ఉండింటే ఇచ్చేవాన్ని నేనేమో అనే ఒక పేదవాడి వేదన లక్ష్మీ నరసింహ స్వామి 😢
@bsivabrahmendrabsivabrahme3165 Жыл бұрын
Super bro
@india2190 Жыл бұрын
ఓ సింహాద్రి అప్పన్న నాకు నీవు ఎంత సంపద ఇస్తే అంత సంపదలో ఒక వంతు నీకు ఇస్తాను అని భగవంతుని ముక్కుకున్నాడు ఈ భక్తుడు అప్పుడు భగవంతుడు నీ మీద నమ్మకం ఏమిటి? వచ్చిన తరువాత ఇవ్వకపోతే నేను ఏమి చేయాలి అంటే అని ప్రశ్నించగా ఇదిగో మీకు ఒక చెక్కు ఇస్తున్నాను నీవు ఇచ్చిన సంపదలో మీ వంతు ఒక వంతు నీవే తీసుకో ఈ చెక్కు ద్వారా అని భక్తుడు చెక్కు మీద డబ్బులు రాసి సంతకం పెట్టి డేటు వెయ్యలేదు మరి ఆయన సంపద ఇవ్వాలి అందులో ఒక శాతం సింహాద్రి అప్పన్న తీసుకోవాలి అందుకే సంపద ఇచ్చేదాకా ఇచ్చిన తర్వాత తీసుకునే డేటు సింహాద్రి అప్పన్నే వేసుకుంటాడు లే అని ఆ విధంగా చెక్కు ఇచ్చాడు భక్తుడు ఇప్పుడు ఒకవేళ ఆ చెక్కు బౌన్స్ అయ్యింది అనుకోండి సింహాద్రి అప్పన్న స్వయంగా వచ్చి మన అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి అప్పుడు మన న్యాయస్థానం తీర్పు ఇవ్వడానికి కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పట్టవచ్చు అప్పటిదాకా సింహాద్రి అప్పన్న కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం నిర్మించబడ్డ న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎవరికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం అది భగవంతుడైనా ఇదే మన భారత దేశ రాజ్యాంగం యొక్క న్యాయస్థానాల గొప్పతనం
@SriDevi-dk2if Жыл бұрын
Super sir
@SaiKumar-xs3jv4 ай бұрын
Super
@india2190 Жыл бұрын
దేవ స్థానం సిబ్బందికి ఎవరికి ఎంత వాటాలు ఇవ్వచ్చు మన రాజకీయనాయకులు అందరు ఏవిధంగా దోచుకోవచ్చు పగటి కలలు కన్నారు
@katrapallychandrashaker1159 Жыл бұрын
Arreaemmanslura. Nana
@umeshshankar4246 Жыл бұрын
Correct
@prahalladalwala5828 Жыл бұрын
వంద కోట్ల కోసం గాబరా గా పోయారే పదో పరకో వేసే భక్తులకు చేయడానికి అంత మనసు రాదే...వెంకన్న స్వామి మిమ్మల్ని ఎలా చూడాలి.........
@chandrasekharmaadem8844 Жыл бұрын
మన తుగ్లక్ గాడు చెక్ ను దిగేస్తాడు. మంచి ఝలక్ ఇచ్చారు. హిందూ deval
@@manikantaa1689 చెక్కు ఎవ్వరూ పేరు మీద ఇస్తే వారు
@sonyvelpula1935 Жыл бұрын
Devudu veyyali check bounce case
@prajyo5320 Жыл бұрын
@@sonyvelpula1935 Temple ki EO Untadu
@india2190 Жыл бұрын
ఓ సింహాద్రి అప్పన్న నాకు నీవు ఎంత సంపద ఇస్తే అంత సంపదలో ఒక వంతు నీకు ఇస్తాను అని భగవంతుని ముక్కుకున్నాడు ఈ భక్తుడు అప్పుడు భగవంతుడు నీ మీద నమ్మకం ఏమిటి? వచ్చిన తరువాత ఇవ్వకపోతే నేను ఏమి చేయాలి అంటే అని ప్రశ్నించగా ఇదిగో మీకు ఒక చెక్కు ఇస్తున్నాను నీవు ఇచ్చిన సంపదలో మీ వంతు ఒక వంతు నీవే తీసుకో ఈ చెక్కు ద్వారా అని భక్తుడు చెప్పు మీద డబ్బులు రాసి సంతకం పెట్టి డేటు వెయ్యలేదు మరి ఆయన సంపద ఇవ్వాలి అందులో ఒక శాతం సింహాద్రి అప్పన్న తీసుకోవాలి అందుకే సంపద ఇచ్చేదాకా ఇచ్చిన తర్వాత తీసుకునే డేటు సింహాద్రి అప్పన్నే వేసుకుంటాడు లే అని ఆ విధంగా చెక్కు ఇచ్చాడు భక్తుడు ఇప్పుడు ఒకవేళ ఆ చెక్కు బౌన్స్ అయ్యింది అనుకోండి సింహాద్రి అప్పన్న స్వయంగా వచ్చి మన అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి అప్పుడు మన న్యాయస్థానం తీర్పు ఇవ్వడానికి కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పట్టవచ్చు అప్పటిదాకా సింహాద్రి అప్పన్న కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం నిర్మించబడ్డ న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎవరికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం అది భగవంతుడైనా ఇదే మన భారత దేశ రాజ్యాంగం యొక్క న్యాయస్థానాల గొప్పతనం
@nanikittu19485 ай бұрын
Aa cheque meryaladhu kada? 😮
@munagalabhaskar9679 Жыл бұрын
నా ఎకౌంట్ లో 170 రూపాయలు ఉన్నాయి... 1000 కోట్ల రూపాయల కు చెక్క రాస్తాను...
@t.v.s.phanikirankumar98 Жыл бұрын
డబ్బులు కాదు భక్తి ముఖ్యం అని దేవస్థానం సిబ్బంది కి బుద్ది రావాలి. ఆ నరసింహస్వామి చూసుకుంటారు లేండి.
@shiv245 Жыл бұрын
Perfect schock........given by bhakth.
@rithish93902 ай бұрын
Em navvutgunnqv ra uuka
@mindglowtelugutech.3371 Жыл бұрын
100 కోట్లు ఇస్తే... అది ఎ మతం వాళ్ళ ని.. పోషించాలా అని.. అలోచించే వాళ్ళు.... పాపం.... అన్యాయం మనకు కాదు... అన్య మతస్తులకి.. ఝలక్
@sdniru1050 Жыл бұрын
ఇందులో తప్పు ఏముంది.. ఆయన కీ దేవుడు కీ ఇవ్వాలి అని ఉంది.. కానీ లేవు ఇస్తాడు.. ముందు దేవుడు కి చెప్పండి... ఆ భక్తుడి కి ఇవ్వమని చెప్పండి 😜.. ఆ తర్వాత అయన తీరుస్తాడు అప్పు 😂
@kingindiaka4 ай бұрын
ఇచ్చే అంత సీను లెదాద్యావుడికి అట్టైతే అందరూ ఇస్తారు కానీ అడు ఇవ్వలేడని బొచ్చు ఇచ్చి భక్తి భావం చూపిస్తూన్నారు
What a joke oka cheque value it dust not exceeds 50 lakhs
@gajulavannappa4041 Жыл бұрын
100note veyyaboyi,check vesindavachu
@ramamohanaraogoddanti2092 Жыл бұрын
100 Crores Cheque Ki IT Kattey Panileyda?Yevaru Veysaru Aantha Amount Yekkadinundi Vachindi.Return Lo Chupinchada?
@srinivasanbadri9364 Жыл бұрын
Jai jawan jai kisan jai akali rajyam international congress labour legislature party
@laxminarayana6997 Жыл бұрын
వాణ్ణి5అరెస్ట్ చేయాలి
@rockyffgaming1291 Жыл бұрын
భగవంతుడి తో ఆటలా??
@nagulapallypavankumar71233 ай бұрын
ఉన్న ఆదాయమును కాపాడి భక్తులకు సదుపాయాలు చేయండి. పక్కదారి చేయకుండి
@gopi72622 күн бұрын
ఎవరొక్కరు ఒక్క చెక్ టీవీ 9 వాళ్ళకి ఇవ్వండయ్యా....😂
@vanipvani990 Жыл бұрын
భగవంతుని తో ఆటలు చీ ఎంత పాపం
@ramamani-js6dv4 ай бұрын
Chech bounce case veyali
@sampathjakkulasampath1670 Жыл бұрын
Atla chesthene kada news lo vachedi anduke atla chesindu kaavachhu
@c.krishnakumar568 Жыл бұрын
AA cheque credit cheque , debit cheque Ani theliyali 1st
@KamalBashaS-lu4sf Жыл бұрын
Ya
@MADMAN-ss3sh Жыл бұрын
Abbo super ra nuvu
@gopi72622 күн бұрын
Check bouce case veste ... Appudu vadiki దిమ్మ తిరుగుద్ధి
@chandrasekarkalavakunta3 Жыл бұрын
Adi 1000 rupees anukunnadhu manodu Ekkuva chaduvovookunnodu reel Hero animanikadha aa matram voontundi SATYA meva JAYATHE 💚🌹🙏🏻
@buntyraj35374 ай бұрын
Adhi 100 kotlu check kadu... Adhi laksha kotla chech... Ikkasari enni 00 lu rasado chudali .
@SanapalaSridevi-pi5yn4 ай бұрын
Vadu a/c lo amount vesinapudu pratisari swamy vari a /c ki vochelaga Bank valu cheste inkokasari ala cheyadu......
@lakshmipolukonda91763 ай бұрын
They might have tried to contact the person,what is his explanation,that they should tell first.
@narayanaraomaruvada46053 ай бұрын
టీవీ వాళ్ళు ఎక్సట్రాలు చేస్తున్నార్
@satishdune63303 ай бұрын
Laxmi narasimha saranam
@sankararaopampani2805 Жыл бұрын
ఆలా చెయ్యటం తప్పు, స్వామి చాలా పవర్ ఫుల్, మీకు కూడా ఒక విషయం, స్వామికి వేల ఎకరాల పొలం వుంది, చాలా అద్భుతం అయినా టెంపుల్ ఎవరో ఇచ్చిన డబ్బులుతో టెంపుల్ డెవలప్ చెయ్యవలసిన అవసరం లేదు
@TrainBusinfo Жыл бұрын
Yes
@VenkatreddyPanyala-vy7xoАй бұрын
హుండీ లో వేసే కంటే పెద్దవాళ్ళకు సహాయం చేస్తే జీవితాలు బాగు పడేవి
@Nani123-e6o2 ай бұрын
దేవుని ఎగతాళి చేయాడం తప్పు
@RockyTarak6 Жыл бұрын
అతను పక్కా జగన్ అనియ వీరాభిమని అయి ఉంటాడు
@Narendra933c2 ай бұрын
Mamayya vesintadu😂
@DegaRajesh-gf3bl Жыл бұрын
Om ⛳
@pgovindhachary3383 Жыл бұрын
Ha
@nagarajukesham7903 Жыл бұрын
Check bounce case pettandi vaddipaina devudu tho attaulu vadhu raa
@maniyadav22623 ай бұрын
Teenmar news copy and paste 😂
@suryakalap8307 Жыл бұрын
❤
@PROUDTOBEINDIAN-og8ps Жыл бұрын
He should be put behind bars. Playing with hindu sentiments .
@navinvenkat379 Жыл бұрын
Super this treatment required for endosment department of india no endorsement of church ⛪ and mosque etc paces only for hindus
@nagillaramakrishna29943 ай бұрын
Business is very where
@vinayb300154 ай бұрын
Sampadinchina tarvatha draw cheyandi 😂😂😂😂😂😂😂😂
@AA-sy3xw Жыл бұрын
Antha maps geesesukoru vallaki Koda telusu antha amt evaru ivvarani
@venkataramana3467 Жыл бұрын
Case file cheyyali.
@ShushamshNeeliandbuntymohanCha2 ай бұрын
Duper
@maheshbabugodugupati0046 Жыл бұрын
100 kottlu Bank lo avade vunchutada tax lu vuntayi ga😄