Israel Begins Pumping Seawater into Gaza Hamas’s Tunnels | హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీరు విడుదల

  Рет қаралды 396,078

ETV Telangana

ETV Telangana

Күн бұрын

గాజాలోని సొరంగాల్లో నక్కి ఉన్న హమాస్ మిలిటెంట్లను జల సమాధి చేసేందుకు ఇజ్రాయెల్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ సొరంగాల్లోకి భారీ ఎత్తున సముద్రపు నీటిని విడుదల చేస్తోంది. తద్వారా సొరంగాల్లో ఉన్న మిలిటెంట్లు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమవుతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. హమాస్ టన్నెల్స్ ను నీటితో నింపే ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు అమెరికా మీడియా పేర్కొంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 200
@heresh3114
@heresh3114 8 ай бұрын
నిద్రిస్తున్న సింహాన్ని లేపడం అంటే ఇదే అయిపోయింది అమాస పని
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 8 ай бұрын
వూరుకున్న వాడి మీదకి 5000 రాకెట్లు వేసి రెచ్చగొడితే, మొత్తం వూడ్చెయ్యడానికి లేచాడు. రోగం కుదిరి పోవాలి
@couragecub1473
@couragecub1473 8 ай бұрын
Cut sulligalla ki durada ekkuva, ippudu daridram pothundi
@dv9239
@dv9239 8 ай бұрын
India lo British vallu Palestine lo Israel vallu
@fishyfishFISHFISHY
@fishyfishFISHFISHY 8 ай бұрын
​@dv9239 nee bondha..Isreal are original natives of that land. British and Isreal are not the same.
@sravan967
@sravan967 8 ай бұрын
​@@fishyfishFISHFISHY👌👌👌
@shekarvemuru-jp2sc
@shekarvemuru-jp2sc 8 ай бұрын
😂😂😂😂
@bommidisrinu2340
@bommidisrinu2340 8 ай бұрын
మంచి ఆలోచన 🙏🏽👍🏼👍🏼🇮🇳🤝🇮🇱
@kiranjetty
@kiranjetty 8 ай бұрын
wonderful , great idea God has given to Israel...
@pydichittibabu954
@pydichittibabu954 8 ай бұрын
దరిద్రం వదిలి పోతుంది
@sunsuryudukatari1248
@sunsuryudukatari1248 8 ай бұрын
అద్భుత మైన ఐడియా
@sureshsuressh5315
@sureshsuressh5315 8 ай бұрын
ఉగ్రవాదాన్ని అంతం చేయాలి.... తగ్గేదే లే 🙏🙏🙏
@srikanthmekkaluru7497
@srikanthmekkaluru7497 8 ай бұрын
Super, Israel should give world wide live telecast
@rajeshballikurava7408
@rajeshballikurava7408 8 ай бұрын
Great ideas 💡 from great people just woooowww
@indian2385
@indian2385 8 ай бұрын
ఎలుకలు బయటకి వస్తాయి... కానీ బందీలని విడిపించి.. చేస్తే బాగుంటుంది
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 8 ай бұрын
మొత్తం muslim సమాజం ఉగ్రవాదాన్ని సమర్తించడమే ఈ పరిణామము. మతం పిచ్చి ఈ వినాశనం.
@prakashk1768
@prakashk1768 8 ай бұрын
అవును మత పిచ్చి వున్న ఎవరైనా ఇదే
@AJAYKUMAR-ir7bb
@AJAYKUMAR-ir7bb 8 ай бұрын
correct cheppav bro
@sivabhargav8731
@sivabhargav8731 8 ай бұрын
Mari Pannu ni, sick terrorist ni support Christians ni emanaali. USA Canada vaallu Christians ye kadaa
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 8 ай бұрын
😂😂😂😂😂 Muslim pina edche sannasulu
@S.Srinivas
@S.Srinivas 8 ай бұрын
​@@rayalaseemaloves5907బ్రో. ముస్లింల మీద ఏడవడానికి కారణం ముస్లింలే మీరు ఉగ్రవాదులకు దూరంగా ఉంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది. 🙏🏻🇮🇳
@lakshmimadhavath3127
@lakshmimadhavath3127 8 ай бұрын
ఉగ్రవాదులు చస్తుంటే ఈటీవీ రోదిస్తుంది.
@rajukarri3461
@rajukarri3461 8 ай бұрын
చీడ పురుగులను..ఇలానే చంపాలి 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 8 ай бұрын
I was also Thought Pumping of Sea Water 👍👍👍👍
@myaim645
@myaim645 8 ай бұрын
ప్రతీ సొరంగం లోనూ కొన్ని టైర్ లను కాల్చి పొగను వెళ్లేలా సొరంగ ప్రవేశ మార్గం లో ఏర్పాటు చేస్తే సింపుల్ గా అయిపోతుంది కదా!
@spyder1987
@spyder1987 8 ай бұрын
Leak profe dors unte adhi effective undadu, but sea water ayite door's padavutayi
@chandanaputta3020
@chandanaputta3020 8 ай бұрын
​@@spyder1987500km long tunnels..
@tarunjanasena
@tarunjanasena 8 ай бұрын
Mask
@surendrarama2095
@surendrarama2095 8 ай бұрын
White phosphorus smoke అయితే చాలు. జబ్బు నయమవుతుంది.
@Ananthteela7131
@Ananthteela7131 8 ай бұрын
Police కంటే దొంగ తెలివైన వాడు it's tru
@sureshbabu9400
@sureshbabu9400 8 ай бұрын
Jai bharat jai israel ❤❤
@bunty7694
@bunty7694 8 ай бұрын
israel jesus di ra
@SigmaRulesHindus
@SigmaRulesHindus 8 ай бұрын
​@@bunty7694ithy em 🤷🏻‍♂️ isarel helps India during Pakistan India war
@veerurock1398
@veerurock1398 8 ай бұрын
​@@bunty7694israel jews di ra Babu
@bunty7694
@bunty7694 8 ай бұрын
@@SigmaRulesHindus chaa mari ikkada christians ni enduk tidtunnaro
@rajaverse
@rajaverse 8 ай бұрын
​@@bunty7694avnu Jesus ki mudu mekulu vesi lepesina Desam adhi adhela marchipotham
@ranjithreddy7244
@ranjithreddy7244 8 ай бұрын
ఉగ్రవాదం ప్రపంచంలో లేకుండా చేయాలి అప్పుడే అందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు
@madapathiumakanth8240
@madapathiumakanth8240 8 ай бұрын
అందులోనే మొసళ్ళు లను వదిలేయండి వాటికి ఆహారం లభిస్తుంది...
@sravan967
@sravan967 8 ай бұрын
లేపి... లేపి తన్నించుకొంటున్న... హమాస్ 😂😂😂
@jabo7971
@jabo7971 8 ай бұрын
E idea naaku first lone vachindi Andulo Crocodiles 🐊 😳 vedavandi. 🦈 sharks , Jelly fishs ni vedavandi
@mmatta363
@mmatta363 8 ай бұрын
What a an idea 💡💡💡 God bless Israel 👍👍 We stand for Israel ❤❤❤❤❤
@sureshbabu9400
@sureshbabu9400 8 ай бұрын
Petrol pampandi kodukulli nii savadhengandi jai BHARAT jai israel
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 8 ай бұрын
ఒకవేళ అలాంటి పని ఇక్కడ చేయవలసి చేస్తే.. ఇంటి దొంగల పోరు,... మానవహక్కులు,...అంటూ పాకిస్తాన్.. అమెరికా...... అబ్బో అరాచ్చ.. చూడలేం....
@chviswaprakasharao244
@chviswaprakasharao244 8 ай бұрын
ఏమయితే అయింది. అదే మంచి పని!
@ipannala8888
@ipannala8888 8 ай бұрын
Excellent idea
@subbareddy7982
@subbareddy7982 8 ай бұрын
Very very good video
@user-xy3hz4bj1h
@user-xy3hz4bj1h 8 ай бұрын
💯Super 👏👏👏👏👍👍👍👍
@MIDDLE_CLLASS_LIFE
@MIDDLE_CLLASS_LIFE 8 ай бұрын
బొక్కలో ఉన్న పందికొక్కులు బయటకు వస్తాయి ఇప్పుడు
@harinathlaxetti146
@harinathlaxetti146 8 ай бұрын
ముఖ్యమైనది భూమి పై ఎటువంటి మత పరమైన మానవ మారణ తీవ్ర వాదం చేసే వారిని విత్తనం లేకుండా సమాధి చేయాలి, సమస్త మానవాళి యే భేదం లేని శాంతి జీవనం చేయ గలుగుతారు. Lll
@madhuchandrakummari3203
@madhuchandrakummari3203 8 ай бұрын
యిది అసలైన చర్య
@VivekYadav-np8gd
@VivekYadav-np8gd 8 ай бұрын
Better pour petrol na blast na
@Boss-iw6xc
@Boss-iw6xc 8 ай бұрын
Good 👍
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 8 ай бұрын
వాళ్ళని మిలిటంట్లు అంటూనే ప్రపంచం వారికే మద్దతు ఇస్తుంది. ఛీ
@PBS923
@PBS923 8 ай бұрын
Supar
@ruthkaki139
@ruthkaki139 8 ай бұрын
ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను పోలినవాడు ఎవడు మంచి గోధుమ పంటతో ఆయన నిన్ను తృప్తిపరచెను ఏం జనముకు ఈలాగున చేసి యుండలేదు
@pradeepm66
@pradeepm66 8 ай бұрын
Good
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe 8 ай бұрын
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ఎవరు దేని ఉద్దేశించి వాక్యాలు చేస్తున్నారో అర్థం అయ్యింది. 1) భారత్ లో ఉండే క్రైస్తవులు - ఇజ్రా యెల్ లో జీసస్ పుట్టాడు అందుకే యుద్ధం గెలవబోతుంది అంటున్నారు. 2) భారత్ లో ఉండే ముస్లింలు - ఇజ్రాయెల్ అనే దేశమే లేదు అది మొత్తం పాలస్తీనా అంటున్నారు. పైగా హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకే మద్దతు చెప్తున్నారు. అది మతం పరంగానే. 3) భారత్ లో ఉండే హిందువులు - ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో తప్పు ముందు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో అక్రమంగా ప్రవేశించి 1400 జనాలను చంపారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులను ఏరివెస్తుంది. ఆ యుద్ధం యూదులకు, ముస్లింలకు జరిగినా అక్కడ హిందువులు లేకపోయినా, నిజాయితీ వైపునే ఉంటున్నారు.
@S.Srinivas
@S.Srinivas 8 ай бұрын
ఇక్కడ నీ కపట కామెంట్ ఆపాలి బ్రో. హిందువులు మణిపూర్ లో క్రైస్తవులను, ఆడవారిని బట్టలు ఊడదీసి ఊరేగించారు అయినా మీరు స్పందించలేదు.బట్టలు ఊడదీసి ఊరేగించిన హిందువులకే అంత నీతి ఉంటే మీరు ఎన్ని చేసినా మీ బతుకులు మార్చుకుని నీతిగా నడుచుకుంటే మాకు అదే చాలు అని మిమ్మల్ని క్షమించే గొప్ప మనస్సున్న క్రైస్తవులు ఆ మాట అంటారా ? నిద్రపోయే ఇశ్రాయేలీయుల పై 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లు వేయడాన్ని ఎవరు సహించగలరు ? మీకు ఆ విషయం చెప్పినవాడు ఎవరో వాడికి చెప్పండి.నేను చెప్పిన విషయం.ఇశ్రాయేలు దేశం యేసుక్రీస్తు ప్రభువు పుట్టినంత మాత్రాన ఆయన యూదులకు దేవుడు అయినంత మాత్రాన వారు తప్పు చేస్తే సమర్ధించే దేవుడు కాదు నా దేవుడు.ఎవరు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు.అదే ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే శిక్ష మరీ కఠినంగా ఉంటుంది. 🙏🏻🇮🇳
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe 8 ай бұрын
@@S.Srinivas శ్రీనివాస్ అంటే వెంకటేశ్వర దేవుడు పేరు పెట్టుకొని యేసు క్రీస్తు అంటున్నావు అంటే, ముందు నీ కులం పేరు చెప్పు దమ్ముంటే భయపడకు. మణిపూర్ లో రెండు జాతుల మధ్య జరిగింది, రెండు మతాల మధ్య కాదు. రిజర్వేషన్ లో గొడవలు జరిగాయి అంతేగానీ మతం కాదు. హిందువులు మతం పట్టింపుతో ఉంటే మతం మారిన క్రైస్తవులకు పిసికి పడిసేవాళ్ళు. నీ యేసు క్రీస్తు పుట్టిన ఇజ్రాయెల్ లో క్రైస్తవులు 2% మాత్రమే.
@hihoney5609
@hihoney5609 8 ай бұрын
​@@S.Srinivas కపట బుద్ధి గారు మణిపూర్ లో క్రైస్తవ ఆడవాళ్లు బట్టలు ఊడదీసి కొని మన ఆర్మీ వాళ్లు ముందు నిలబడి వాళ్లును కొట్టి పంపించారు అప్పుడు లేదా వాల్లకు బుద్ధి.థూ.చీ😢😢😢
@user-se3rp4cz8w
@user-se3rp4cz8w 8 ай бұрын
​@@S.Srinivasarey rice bag converted 😂😂 Dabbula kosam convert ayedi mi lantolle ra luchhe
@kiran_localpk4147
@kiran_localpk4147 8 ай бұрын
​@@Britain-MP-Sara-Britcliffeనువ్వు వాడే ఫోన్ యూట్యూబ్ ఫేస్బుక్ నీ హిందూ కనిపెట్టాడా అంత మతం పిచ్చి ఉంటే వాటిని వాడకు అప్పుడు చెప్పు హిందూ అని 🤣🤣🤣
@naninani9812
@naninani9812 8 ай бұрын
Great thought
@hemanthkaley6738
@hemanthkaley6738 8 ай бұрын
Not only sea water release crocodiles also daridhram vadilipotundhi
@HDJy.254
@HDJy.254 8 ай бұрын
Elukalu bayatiki ravali sampali
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 8 ай бұрын
Super super super
@user-oj7qc1si2c
@user-oj7qc1si2c 8 ай бұрын
2:40 2:52 భారతదేశంలో కూడా ప్రతి హిందువూ మీ పొరుగునే ఉన్న హిందువుల తో చీటికి మాటికి పోట్లాటలు పెట్టుకోవడం కాదు. మీ పరిసర ప్రాంతాల్లో (అది మీరు నివసిస్తున్న ప్రాంతం కావచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తున్న ప్రాంతం కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసుకుంటున్న ప్రాంతం కావచ్చు) ఏం జరుగుతుంది. ఏ ముస్లిం ఏ క్రైస్తవుడు ఏరకంగా ఉన్నారు. అది గమనించుకోవాలి . లేకపోతే హిందూ భారతదేశం చాలా నష్టపోవాల్సి ఉంటుంది అప్పుడు అప్పుడు నష్టపోయేది పూర్తిగా హిందువులు మాత్రమే . హిందువుల ఉనికి కూడా కోల్పోవాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త . జై హింద్ 🚩 జై భారత్ 🇮🇳 . . .
@BSN..Rathod
@BSN..Rathod 8 ай бұрын
Great ❤❤
@sunsuryudukatari1248
@sunsuryudukatari1248 8 ай бұрын
Good idea to
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. 8 ай бұрын
Kaleshwararm lanti pumpset use chesthe okka roju lo anni tunnels full aypothay... 😂😂
@thatisrinadh9304
@thatisrinadh9304 8 ай бұрын
Super❤
@laxmareddyvanja1751
@laxmareddyvanja1751 8 ай бұрын
Super
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 8 ай бұрын
గ్రేట్
@Sandeep.277
@Sandeep.277 8 ай бұрын
అబ్బబ్బా సూపర్ ఐడియా....
@KotaiahBallikura-hu2jz
@KotaiahBallikura-hu2jz 8 ай бұрын
Super Idea 🎉🎉🎉🎉🎉🎉
@ssrajui0075
@ssrajui0075 8 ай бұрын
హమాస్ కర్మాగారాలు మాత్రమే దెబ్బ తింటాయి ఎవరు చేసుకున్న కర్మకి వారే అనుభవిస్తారు
@supportnrc-caa5625
@supportnrc-caa5625 8 ай бұрын
Great idea
@HDJy.254
@HDJy.254 8 ай бұрын
Devuniki sthothram
@ramakrishna2352
@ramakrishna2352 8 ай бұрын
Elukalu bayataku vasthai😢😢
@mandalislsmurthy8756
@mandalislsmurthy8756 8 ай бұрын
VeriGood.
@Priyalohana0101
@Priyalohana0101 8 ай бұрын
Great country 😎
@user-Willsmith
@user-Willsmith 8 ай бұрын
Muslim matanne lekundaa cheyali 🎉
@Mmking11
@Mmking11 8 ай бұрын
Muslim matam lekapote ee world antam This written in Quran,Bible and All humans Know
@gsk1231
@gsk1231 8 ай бұрын
I told this in the 1st day
@chsekhar9141
@chsekhar9141 8 ай бұрын
Great 👍
@Noconnection.
@Noconnection. 8 ай бұрын
I had same idea 3 months back....
@ytreddy3622
@ytreddy3622 8 ай бұрын
👍👌👌
@tummalapallikameshgupta6803
@tummalapallikameshgupta6803 8 ай бұрын
Super answer
@Honey06142
@Honey06142 8 ай бұрын
JAI KAMAS....OUR COMMANDER IN CHIEF CBN ...JAI CBN....JAI LOKESH.
@Kuttis371
@Kuttis371 8 ай бұрын
@ramanareddy5273
@ramanareddy5273 8 ай бұрын
ఇజ్రాయెల్ సొరంగం ద్వారా పందులను పంపండి ఇప్పుడు ఊరు వుంది అంటున్నారు పందులు వదిలితే ఆ ప్రాంతంలో తురకలు నివసించరు ఇండియా కాశ్మీర్ సరిహద్దుల వెంబడి పందులు పెంపకం చేపట్టాలి హిందువులకు ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి కాశ్మీర్ సరిహద్దుల వెంబడి ప్రతి అడుగు పందులు పెంపకం చేపట్టాలి
@venkatsanku9462
@venkatsanku9462 8 ай бұрын
Super, israila ❤
@AjithKumar-ik7pv
@AjithKumar-ik7pv 8 ай бұрын
Jai Izrael ❤
@siriproluchandrashekar6086
@siriproluchandrashekar6086 8 ай бұрын
KhudaaKeLiye AchchasKaam AchchaaHeaHoagss BuraaKaamAchchaa KaisaaHoagaa KuchuDeerKeLiye HoagaaAchchaa Leekin LEEKIN BardaashKareegaaNahea KHUDAA-MAALIK
@user-ig3zv9jw1d
@user-ig3zv9jw1d 8 ай бұрын
Very Good
@rajendradoulaghar8349
@rajendradoulaghar8349 8 ай бұрын
Super....
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 8 ай бұрын
నేను oct ,12 వ తేదీన IDF కు, Israel defence minister message పెట్టాను. Tunnels ను నీటి తో నింపితె ఆయుధాలు నాశనం అవుతాయి హమాస్ టెర్రరిస్ట్ లు బయటకు వచ్చి లొంగీ పోతారు అని. కానీ వారు 240 బందీలు వున్నారు వారికి ప్రమాదం అన్నారు. ఇప్పుడు కూడా 200 మంది బందీలు వున్నారు కదా. ఇప్పటికీ వార్త ప్రకారం 105 మంది IDF Army వాళ్ళు చనిపోయారు. 1000 మంది పైగా గాయపడ్డారు. 100000 కోట్లు 65 రోజుల యుద్దానికి ఖర్చు. నేను IDF మరి ఇజ్రాయెల్ డిఫెన్స్ వారికి oct 12 na రాసిన email ఇది I am unable to why Israel armed forces Not using the easy way of eleminating HAMAS. GAZA South is Egypt.north is ISRAEL East is Israel and west is sea. News agencies are expressing that entering Gaza will affect the Israel army As Hamas built huge runnels. THESE tunnels definately have inter connectivity. AS ISRAEL ARMY ENTERS INTO ONE TUNNEL THAY EILL ESCAPE FROM ANOTHER TUNNEL. IF ISRAEL ENTERS INTO GAZA FROM NORTHER SIDE INSTEAD OF EASTERN SIDE. NATURALLY HAMAS WILL NOT HAVE THEIR POSTS IN THE NORTHERN SIDE BORDER WITH ISRAEL. FINDING SEVERAL TUNNELS IS A HERCULEAN TASK FOR ISRAEL. SO IT Identify FEW TUNNELS FROM NORTHERN SIDE.IT CAN FINISH HAMAS IF ISRAEL FIND ANY TUNNELS ENTRY. IT SHOULD START DIVERT THE SEE WATER INTO THAT TUNNEL INSTEAD OF BLASTING IT. AS OT IS SAID ALL TUNNELS ARE 40 FEET BELOW. ONCE SEA WATER ENTERS INTO ONE OR TWO TUNNELS WATER WILL ENTER INTO ALL TUNNELS AS THERE IS INTER CONNECTION. HAMAS WILL BE FORCED TO COME OUT OF TUNNELS OR TO BE KILLED. HERE THE LOSS OF ISRAEL ARMY WILL BE MOST NEGLIGIBLE.
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 8 ай бұрын
Already 100+ Hostages ni release chesaru and 18,000+ Casualties in Gaza..including Hamas Casualties
@SivaShankar1507
@SivaShankar1507 8 ай бұрын
👍
@hi-us8id
@hi-us8id 8 ай бұрын
Great
@narayanaraoks4090
@narayanaraoks4090 8 ай бұрын
It’s not a best idea water will not flow up it will down only.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 8 ай бұрын
అవును అవును మీరు సోరంగాలలో నీళ్ళు వదులుతారు అందులో స్నానం చేద్దాము అని ఇంకా హమాస్ ఉగ్రవాదులు ఇంకా స్వరంగాలలోనే ఉంటారు.వాళ్ళు ఎప్పుడో దేశం దాటి వెళ్ళిపోయి ఉంటారు.ఎదైన చెయ్యాలి అంటే వెంటనే చెయ్యాలి కానీ ఇంత ఆలస్యంగా చేయడం వేస్ట్,అనవసర డబ్బులు దండగ...
@perumalswaroop9132
@perumalswaroop9132 8 ай бұрын
స్వరంగా లో సముద్రం నీరు మాత్రమే కాదు ఆ నీరు నిండిన తర్వాత కరెంట్ షాట్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు ఆ మాస్ తీవ్రవాదులు మరణిస్తారు
@venkat7756
@venkat7756 8 ай бұрын
😂 sorangalau tavvithe nela swabahavam debba tinada?
@2212chinna
@2212chinna 8 ай бұрын
Kodukulaku water kadhu lava pampali.
@thoputhudum
@thoputhudum 8 ай бұрын
I too got same idea before war
@shantha_kumari
@shantha_kumari 8 ай бұрын
It's true no hostages in tunnels
@drbr642
@drbr642 8 ай бұрын
Supeer
@kooribalu4725
@kooribalu4725 8 ай бұрын
saithan Israel's 💀
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 8 ай бұрын
hamad fishes will come out now who told them to declare war on isreal now they realised about the real mentality of gulf countries
@legendarycricketers7861
@legendarycricketers7861 8 ай бұрын
Ground water polyute avuthai emo
@rajashekar3389
@rajashekar3389 8 ай бұрын
కాని ఈ టివి ఈ వార‌్త ఇంత ఆలస్యంగా ప‌్రసారం చేయటానికి కారణం 😅😅😅😅😅😅
@barberianking9272
@barberianking9272 8 ай бұрын
Better to send Urine instead of wasting water... 😂
@krishnareddykrishna111
@krishnareddykrishna111 8 ай бұрын
డెడ్ బాడీలు ఇంకా తేలి రాలేదా 😢
@avthankgod8508
@avthankgod8508 8 ай бұрын
Water thopatu petole guda pampiste madi masaipotundi
@KANDREGULASURESH-zx8kx
@KANDREGULASURESH-zx8kx 8 ай бұрын
Happy water day Hamas PEOPLE. Vachey see water loo Fish lanu patukoni Thinandi
@ravisiddappa1543
@ravisiddappa1543 8 ай бұрын
Pandulu upiriaadaka chavaali. Down down terrorism.
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 8 ай бұрын
So far not started pumping water into tunnels. Arrangements made
@captainindia7546
@captainindia7546 8 ай бұрын
Pok lo kuda Israel army laga indian army akkada terrorists nd pak army ni box badhalukottali
@dharrmmayalamanchilly6923
@dharrmmayalamanchilly6923 8 ай бұрын
Selfish America ,mee ru chepte vinevaallu evaru😅😅😅😅😅
@lakkarajushankar
@lakkarajushankar 8 ай бұрын
What about the abducted people. Where are they. Israel could not free them on their own.
@jaisrinivas1450
@jaisrinivas1450 8 ай бұрын
👍👍👍👍👍👌👌👌👌🎉🎉🎉🎉🎉
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 8 ай бұрын
Ok but వాళ్ళు బంధించి ఉంచిన వాళ్ళు అందులో ఉంటే ఎలా 🥹
@karunakararaoch4507
@karunakararaoch4507 8 ай бұрын
పాపం బందీల పరిస్థితి 😢
@srkkalepu719
@srkkalepu719 8 ай бұрын
పోనీ ఫిల్టర్ వాటర్ వేయమని చెప్పుదాము.....
@srinivasnayakguguloth9775
@srinivasnayakguguloth9775 8 ай бұрын
Mata pichi nenu chusa
@menwillbemen4372
@menwillbemen4372 8 ай бұрын
Seawater ante samudrapu water thechi poyatam kadura ayya, 😂 adoka foam type liquid, area motham spread aipothadi. Vishayam motham thelusukuni present cheyandi.
@GamerOne_me
@GamerOne_me 8 ай бұрын
It is actual sea water not any chemical or foam Already tunnel flood videos are out
@karkarkarkarkarkar9978
@karkarkarkarkarkar9978 8 ай бұрын
ಬಂಧಿಳು గా వున్న ఇజ్రాయిల్ people s పరిస్తితి ఏంటి
@kooribalu4725
@kooribalu4725 8 ай бұрын
palastine 🇮🇳💙💚💜 SUPPORT
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 16 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 131 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 15 МЛН
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 15 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
2 New Surveys On Ap Elections | Chandrababu | Jagan | RED TV TELUGU
10:39
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 16 МЛН