Israel Forces Entered Gaza’s Al Shifa Hospital | గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలోకి ఇజ్రాయెల్ దళాలు

  Рет қаралды 95,897

ETV Telangana

10 ай бұрын

గాజాలో హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నఅల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రోజుల పాటు పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాత ఆస్పత్రిలో ఎలా వ్యవహరించాలో సైనికులకు శిక్షణ ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రిలోకి ప్రవేశించాయి. యుద్ధ ట్యాంకులు, సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ కమాండ్ సెంటర్ ఉందని అమెరికా తొలిసారి సంచలన ప్రకటన చేసింది. అగ్రరాజ్య నిఘా వర్గాలు ఆ సమాచారాన్ని అందించాయని తెలిపింది.అయితే ఇజ్రాయెల్ కు గాజాను స్మశానంగా మార్చేందుకు అమెరికా అనుమతి ఇచ్చిందని హమాస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : ETVTelangana
☛ Follow us : etvtelangana
☛ Follow us : etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 20
@NagaRajuRaju-z7i
@NagaRajuRaju-z7i 10 ай бұрын
మొత్తం మీద ఈటీవీ కళ్ళు తెరిచి నట్లుంది
@rajubathula8308
@rajubathula8308 10 ай бұрын
ETV కి ఇప్పుడు తెలిసింది అక్కడ తీవ్రవాదులు ఉన్నారు అని ? super
@malapallynarayana9329
@malapallynarayana9329 10 ай бұрын
Jai ISRAEL
@ksuvarnakumari6760
@ksuvarnakumari6760 10 ай бұрын
Jai Israel praise the Lord
@prabhasdalli5430
@prabhasdalli5430 10 ай бұрын
Prayer for Israel 🙏🙏🙏🙏
@ksuvarnakumari6760
@ksuvarnakumari6760 10 ай бұрын
Hamas pandulu
@yohanjoy3845
@yohanjoy3845 10 ай бұрын
హమాస్ గాజాను స్మశాన భూమిగా మార్చింది...
@mythoughts2546
@mythoughts2546 10 ай бұрын
ఎవడు తీసుకున్నా గొయ్యలో వాడే పడతాడు అంటే ఇదే.. ఏ ఎదవ ఐయాన ..హమాస్ కు సపోర్టు చేస్తే వాడు ఒక అమ్మ 100 మంది అబ్బలకు పుట్టినట్టే .
@sainadhjasthi2164
@sainadhjasthi2164 10 ай бұрын
Bro kontha mandi hindus e open ga support chestunnaru😖 .
@BogujuRathnavilachary
@BogujuRathnavilachary 10 ай бұрын
ఆ మన ఇండియన్ ముస్లింలందరూ అమాస్కు సపోర్ట్ చేస్తారు కదా మరి ఎట్లా
@chintapallikrishnasudhakar7876
@chintapallikrishnasudhakar7876 10 ай бұрын
Jai Israel
@ksuvarnakumari6760
@ksuvarnakumari6760 10 ай бұрын
Inne goralu Hamas chestunte news veyande
@SrungareSunil
@SrungareSunil Ай бұрын
Jai ఇజ్రాయిల్
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 10 ай бұрын
🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
@velpulasunil5416
@velpulasunil5416 10 ай бұрын
Modhi sir pls one man 💜🅐🅡🅜🅨⁷⟬⟭💜 pls sir children s sir pls don't fighting ejravel pls sir
@sureshbabusureshbabu7515
@sureshbabusureshbabu7515 10 ай бұрын
ముందు తెలియదా ఇజ్రాయిల్ ని ఊచకోత కోసిన మీరు ఇప్పుడు హితబోధ చేస్తున్నారు. మీ ఖర్మ కి మీరే బాధ్యులు
@deeptotop
@deeptotop 10 ай бұрын
Ore mogga ETV tukiki votes kosam inta support chesav Ippuduna telisindaaa😂
@Bharat56586
@Bharat56586 10 ай бұрын
AL= alwar= amma ( a tamil word)= God;;;;;shifa= shiva
@majjarikondaiah4278
@majjarikondaiah4278 10 ай бұрын
Mata tadabatundy pilla
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 17 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,6 МЛН