మీ ఆచరాళ్ళను మీరు కాపాడు కోవటం చాలా సంతోసం గా ఉంది. మా హిందువులు కూడా మేమలము చుసి నేర్చుకోవాలి. మాకు ఎప్పుడు పోరింగిటి పుల్ల కుర్ర బాగా ఇష్టం. జై హిందూ జై భారత
@CR-MoviEs Жыл бұрын
Mana chala cast chetta teesthe baane untam😂
@pranaydeep27833 ай бұрын
మాదిగ అని ముద్ర వేసి గౌరవించారు కదా👏👏👏. మాంసం ఎక్కువ తింటే మాదిగోడు, అంట రాణి వాడు, అసలు తినకుంటే బ్రహ్మణుడు ఈ ఫిలాసఫీ ఏంటో అర్థం కాదు అసలు
@ShakeerKhan-r4n3 ай бұрын
America ni moddagudsay rojulu vathai mama😅😅😅😅
@BhukyaBhadrudu2 ай бұрын
హిందువులూ నిజ దేవుడు తెలియని ప్రజలు మతస్థులు దేవుడు కానీ వారిని పూజించే సంస్కృతి కలిగిన ప్రజలు
@karatampativenkatesh5024 Жыл бұрын
ఎవరికైన ఆశ్రయం కల్పించే నా భారత దేశం గొప్పది. Proud to be an Indian.
@srib-p3i Жыл бұрын
Pls say.... Proud to be Bharatiya
@KB-sz9lu Жыл бұрын
But they are not proud be to be Indians, they want to be Israel citizens
@krishnasp7472 Жыл бұрын
అందుకే..మన ధర్మం మో..గుడిసిపోతుంది...... అక్కున చేర్చుకున్నది లంజాడ్కులు అని అప్పట్లో మన పూర్విక వేదవలకి తెలీదు..లే
@Jagan-fd8fv Жыл бұрын
మనోళ్లు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్,జర్మనీ, థాయిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఇలా యూరోప్ అంతా వున్నారు అంటే వాళ్ళు ఎంత గ్రేట్
@KB-sz9lu Жыл бұрын
reality is totally different, India accepted only 2.5 lakh refugees since 1960 where as pakistan 17.5 lakhs . Mostly every one want to go rich countries including Hindus lol thats why they want to go rich Israel 90% indias settling in USA, canada, UK , Australia, New Zealand, UAE, other muslim countries are hindus, no one cares for religion, or country! everyone cares money and better life These dialogues are only good for social media comments
@CHANDRASHEKHAR-tr7pk Жыл бұрын
యుద్ధం జరుగుతున్నప్పటికీ వారు ఇజ్రాయెల్‌కు వెళ్లాలని ఆశిస్తున్నారు, కాబట్టి వారు యూదులని మనం నమ్మవచ్చు.ఇది నా దృక్కోణం మాత్రమే. 02:20
@srinivasaraochagarlamudi7871 Жыл бұрын
gajanu lakkoni vellaku esthareymo
@kingindiaka Жыл бұрын
పంపించండి దూలతీరిద్ది ఎదవలకు
@gbrahmanandam4643 Жыл бұрын
Yes you are correct
@prasadpalaparthi3463 Жыл бұрын
👣🇮🇳👏🙏 యూదులలో చాలా ఉన్నది భారతీయులు చాలా మందిలో చాలా తక్కువ ఉన్నది. *దేశ భక్తి* *దేశవాసులంటే ప్రేమ అభిమానం*
@shaikgulabi4764 Жыл бұрын
@@kingindiaka Noru adhuppulo petikoni matladu
@SrikanthCSN-zu5ed Жыл бұрын
ఈ దేశం పార్సీలను మరియు యూదులను అక్కున చేర్చుకుని ఆదుకుంది వారికి తగినంత గౌరవప్రదమైన స్థానం ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇధి మన అందరి బాధ్యత👍
@yohanjoy3845 Жыл бұрын
Good 👍
@ILOVEINDIANS Жыл бұрын
Palastine ku pattina gathe
@nawajsharif5503 Жыл бұрын
Ante birtish vallani kuda maname ranicham antava
@SrikanthCSN-zu5ed Жыл бұрын
@@nawajsharif5503 బ్రిటిష్ వాళ్ళు తక్కువ జనాభా థో వొచ్చారు వాళ్ళు మన దేశం ఏలడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడమే👍
@ILOVEINDIANS Жыл бұрын
@@SrikanthCSN-zu5ed Mari sanathana dharmam tho ikyamathyam vachchestunda?
@pspk884 Жыл бұрын
Mera BHARAT mahan... Unity in diversity... అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 🙏
@RamGoud-rp3re Жыл бұрын
నా భారత్ మతకి వందనం అన్ని మత కులాలను ప్రేమతో తన కడుపులో దాచుకుంది....
@murtyanantapalli7935 Жыл бұрын
There is one great thing about Andhra Pradesh rural. Irrespective of the religion everyone speaks Telugu with local dialect very fluently.
ఎన్ని ప్రార్ధనలు చేసినా యూదుల ప్రాణాలను జీసస్ కాపాడలేదు, అలాగే అల్లా పాలస్తేనా ప్రజల ప్రాణాలు నిలబెట్టలేదు. ఒక్క మానవత్వం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం.
@hidayatulla7862 Жыл бұрын
Bro nekenka matir talleyadanukuta vallu prdhencade gesas ne kadu esa masene
@SurprisedCrab-dl3yx8 ай бұрын
Super super super 💯💯💯💯💯💯💯 chala Baga chepparu sir
@BenjaminTripleh Жыл бұрын
మేము యూదులం అయిన మా జన్మ స్థలం భారత మా జాతి జుయిష్ అయినా మేము భారత దేశ ప్రజలు మే...మేము యూదులం యెహోవా దేవుని వారసులం,మూడో మందిరం కట్టినప్పుడు మేము అందరం ఇజ్రాయేల్ వెళ్తాం . మాకు ఆశ్రయం కల్పించి నా అండ్ నా భారత దేశం కి నా పాదబి వందనం...
@MR_SHAIK. Жыл бұрын
Meeru yettulu veyandi Allah kuda yettulu veyadamlo meeti
@srplc25014 ай бұрын
Enti miru yudulu mi janma sthalam bharatha 😂😂😂😂😂, dobbeyandra israhell ki miru chala pramadam bill bill virus sokina rogulu dobbeyandi
@devaprasadtadiparthi94232 ай бұрын
Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom great Shalom God bless Israel 🇮🇱 hallelujah and Hallelujah 🙌
@SantoshKumar-zg3tb Жыл бұрын
BBC కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే మన స్నేహ బంధం కలిగిన దేశానికి(ఇజ్రాయిల్) . కు.. వీళ్ళను తిరిగి పంపే అవకాశం ఉంటుంది.... జై బిబిసి వరల్డ్ న్యూస్ కి జై.....
@pallekonda3097 Жыл бұрын
సమస్త మానవ జాతి భగవంతు డివారసులు ఎక్కడ యూదులు ఎక్కడ హిందువులు ఎక్కడ ముస్లింలు సమస్త జీవజాతి దేవుని వారసులే నని తెలుసుకుందాం.
@kingindiaka Жыл бұрын
నీవంటున్నా వే దేవుడు అని ఆయన స్పష్టంగా మనిషికి సూచనలిచ్చాడు భూమి ఆకాశం గాలీనీరు చెట్టు చేమ గొడ్డు గోద ఇచ్చి ఏమనీ? ఈ విశ్వం సృష్టించిన తనను గుర్తించమని ఆపిదప అరాధించమని మనిషి నిజమైన దేవుడిని గుర్తించక తన ఇష్టానుసారంగా కధలు నవలలు రచనలనే నిజమని నమ్మి నరమేధం సృష్టింస్తున్నడాలేద ఎవరి దేవుడు వాళ్ళకు నిజమైన వాడైతే ఎవరిలోకం వాళ్ళకు వేరయి ఉండేది దేవుని విషయంలో ఆత్మద్రోహం చేసుకున్నవాళ్ళకు నరకం తప్పదు
@vivekcandy Жыл бұрын
Correct eh కానీ ఆ దేవుడి ఎవరు అనేది కదా అసలు గొడవంతా😂😂
@kingindiaka Жыл бұрын
@@vivekcandy ఆదేవుడు ఎవడై ఉంటాడో కపాలంలొ గుజ్జు ఉన్న వాడికే అర్ధమైద్ది ఆత్మ ద్రోహానికి పాల్పడే వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు
@victorprasadrajanandam8209 Жыл бұрын
దేవుడు మట్టితో మనిషి చేసి,దేవుని ఆత్మను మనిషికి ఇచ్చి,ఆ మనిషికి తోడుగా ఆడమనిషిని చేసి ,ఆమెకు కూడా దేవుని ఆత్మను ఇచ్చి యీ భూమిపై మానవులను వీరిద్వారా కలుగ అభివృద్ధి చేయించెను.ప్రతి మనిషి దేవుని ఆత్మతో యీభూమి పైకి వచ్చి ,జీవించినంతకాలము జీవించి ,దేవుడు యిచ్చిన ఆత్మనుతిరిగి తిసుకొన్నంత కాలము జీవించి తిరిగి మట్టి శరీరము మట్టిలో కలసి పోవును.దేవుడు పరిశుద్ధుడు.ఆయన ఆత్మ పరిశుద్ధము.దేవుడు తన ఆత్మను యిచ్చినపుడు పరిశుద్ధము.ఆయన aathmanu తిరిగి తీకొను సమయమున పరిశుద్ధముగా vundavalenu.kaabtti puttina prathi vokkaru ,పుట్టినపుడు పరిశుద్ధులు.
@kingindiaka Жыл бұрын
@@victorprasadrajanandam8209 అంటే ఖచ్చితంగా నీవన్నట్టు ఏసు దేవుడు కనేకాదు
@satyamurtyj5192 Жыл бұрын
చరిత్ర గొప్పది యుదులు చరిత్ర మూలాలు ఉన్నవారు. ఆంధ్ర లో ఉండటం సంతోషం
@jatavathsrinivas9455 Жыл бұрын
😊
@jatavathsrinivas9455 Жыл бұрын
p
@sardarhumanist Жыл бұрын
Vaallu ye angle lo original jews mulalu unnavaala la kanabaduthunaru?They are just converted Dravidian race
@gbrahmanandam4643 Жыл бұрын
They aren't converted Dravidians. Those who belongs to ISRAEL community are Choosen people
@shiva.shivaji1373 Жыл бұрын
వాళ్ళు యూదులు ఔనో కాదో మాకు తెలీదు.ఒక వేళ నిజంగా యూదులు ఐతే వాళ్ళను గౌరవిస్తాం...🙏
@raogaru562 Жыл бұрын
మీరు మా ఆంధ్రప్రదేశ్ లో ఉండటం ఆనందం సార్, వాళ్ళకోసం చనిపోయిన పిల్లలు కోసం ప్రార్ధన చేయండి.
@gbrahmanandam4643 Жыл бұрын
They are choosen people to rule the World
@prasanthikumari4132 Жыл бұрын
వాళ్ళు emi sonthagaa rule cheyyaru. 12 gotraala వాళ్ళు.దేవునితో కలసి rule chestaaru 1000 యేండ్ల పాలన lo
@srplc25015 ай бұрын
Em prardhana ra na bochulo prardhana , israhell dengeyandi
@srplc25015 ай бұрын
@@gbrahmanandam4643avunu gesu g lo 3 mekulu dinchi paiki pamparu kada anduke mi gorrelaku bill bill gorrelaku yudulu ante bhayam 😂😂😂😂
@srplc25015 ай бұрын
@@prasanthikumari4132bochu em kadu ,bill bill virus sokina konda gorrelu,miku brain undadu kada nijame
@haraharamahadev-pc8cc Жыл бұрын
వాళ్ళను సురరక్ష తంగా వారిని వారి మాతృదేశనికి పంపితే బాగుంటుంది
@bonthakiran11923 ай бұрын
Correct
@rrrr4rrrrrrrrrrrrrr Жыл бұрын
Being a proud Hindu, I stand with the humanity first. Jai Hind.
@kvr6533 Жыл бұрын
హిందు అంటే దరిద్రుడు అనీ మీ చిన్నజీయర్ చెప్పాడు
@syamsundarg7638 Жыл бұрын
దరిద్రం అంటే పేదరికం అని అర్ధం భారతదేశం లో అపారమైన సంపదని దోచుకొనిపోయాక హిందువులు దరిద్రులే ఐయ్యారు జీయర్ స్వామి చెప్పేదేంటి ఇందులో
@janardhanyerriboyina9269 Жыл бұрын
⁰
@ajayv2012 Жыл бұрын
@@kvr6533 చెక్క మీద కుళ్ళిన శవం దేవుడేంటి అని అదే చినజీయర్ గారు అన్నారు 🤣
@lasi893 Жыл бұрын
@@ajayv2012చెక్క మీద కుళ్ళిన శవాలకు బొట్టులు పెట్టి, దండలు వేసి పూజించేది చిన్న డ్రాయర్ స్వామి 😄😄.. మేము పూజించేది.. మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ను 😄😄😄
@sam-ld7ju Жыл бұрын
India is democracy.. You can live legally with out any evil activity
@MrVr-zf8rb Жыл бұрын
I think Andhra Pradesh is best state in India in acceptance various religious....they don't hesitate to be with them... ❤
@mechanicalvlogs Жыл бұрын
మనుషులందరూ ఒక్కటే...
@nagadineshdusanapudi3863 Жыл бұрын
Ide Pedda buthu annitikanna cheppe sollu bro. All men are not same or equal.
@Josephcharles23 Жыл бұрын
@@nagadineshdusanapudi3863 true asf
@vijaykumarsagar14 Жыл бұрын
జై శ్రీరామ్
@surekhakatkam6820 Жыл бұрын
I pray to almighty all your wishes come true n get fulfilled my brothers n sister's.
@gangadharguduru5872 Жыл бұрын
I proud to be my Bharath 💪
@msrmsr22 Жыл бұрын
Very good. Don't forget your language, writings. Be proud to be continued as jews.
@babykrk2605 Жыл бұрын
ఇండియా వాళ్ళు కాదా? ఇండియన్ గవృణమెంట్ సం క్షేమ పదకాలు రద్దు చేయాలని కోరుతున్నం
@kareemshaik27738 ай бұрын
మీరు ఏమి చేసారని మిమ్మలని ఎవ్వరు ఏమి చేయరు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎవరి పని వారిది కదా ❤❤❤❤❤
@netra3 Жыл бұрын
యుగానికి ఒక్కడు సినిమాలో కార్తీక్ గారు చెప్పినట్టు ఎవర్రా మీరంతా
@kingindiaka Жыл бұрын
యేసును చంపిన నరహంతక ముఠా ఇది
@kvr6533 Жыл бұрын
బీబీసీ వాడు అంత కష్ట పడి తెలుగులో చెప్పిన నీకు అర్ధం అవ్వలేదు ఎవ్వర్రా నివ్వు
@Gramahitha Жыл бұрын
వీడు సనాతన వాది ..
@nagedranagendra8452 Жыл бұрын
@@kvr6533😂😂
@artyan192 Жыл бұрын
@@kvr6533😂😂
@nagg5300 Жыл бұрын
మీరు ఈ దేశం లో ప్రశాంతంగా వుంటున్నారు కదా. ఈ దేశం లో ఎవరు ఉంటున్నా ఈ దేశం నిర్ణయాలను గౌరవించాలి
@madhavasastry1063 Жыл бұрын
I personally visited them.The dichotomy that their DNA is different from Indians, not like Jews should be resolved. 2. If they want to be recognised Israeli diaspora, they should renounce SC Reservation benefits made available for them. 3. Many visit them- foreigners, Indians take photos, videos ,write articles, earn on their activities. But those poor remain poor and go down poor further. 4.The so called Bene Ephraims, should should stop hunger sgabbats and know real essence of fasting, living as per Torah. 5.Instead of looking for help from Others, they should realise they are masters of their lives and destiny and go for means to free themselves from poverty .
@salutevlogs Жыл бұрын
ఈ పిచ్చి జనాన్ని దేవుడు కూడా మార్చలేదు మొదటిగా వీరు భారతీయులు అనే దేశభక్తిని నేర్పించండి వీరు యూదులు కావచ్చు కాకపోవచ్చు మేరా భారత్ మహాన్❤❤❤❤
@KiranKumar-sy9ib Жыл бұрын
నువ్వు ఇజ్రాయెల్ వెళ్తే ఇశ్రాయలీయుడవు అవుతావా భారతీయుడవు కావా?
@WanderReacts Жыл бұрын
@@KiranKumar-sy9ib bro, eppudo 300 years back vacharu so vaallu ippudu ee matam ina bharatiyule kada... so ilantivi vallu ekkuva aalocinchakunda pillalaku chaduvu cheppisthe valle tisukeltaru tharvatha kavalante...
@salutevlogs Жыл бұрын
@@KiranKumar-sy9ib I LOVE MY 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 INDIA
@Rambabuts Жыл бұрын
దేవుడు మీకందరికీ తోడైయుండి కృప చూపును గాక ఆయన కృప మీకు తోడుగా మీరు భయపడవలసిన పనిలేదు ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు సర్వశక్తిమంతుడు ఆయనే కృప కలిగిన వాడు ఆయనే సర్వాధిపతి ఆయనే యేసు క్రీస్తు మనందరికీ దేవుడు ఆయన రక్తము చిందించి మనలను మన కుటుంబాలను రక్షించేవాడు ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షింప గలడు కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఆపండి ఆపద కలగకుండా దేవుడే మిమ్ములను కాపాడుతాడు కనుక ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ కూడా అనుకూలంగా ఆయనను ప్రార్థించండి ప్రార్థన చేయండి ప్రార్ధన చేస్తే ఇజ్రాయిల్ దేశంలో మనం కాపాడుకో గలరు కనుక మేము కూడా మాదిగల మన మందరము ఒక్కటే
@narayanaraoyathirajam6402 Жыл бұрын
అక్కడికి వెళ్లి ప్రార్ధన చేస్తే బాగుంటుంది
@JaganAsthanaditta Жыл бұрын
పోతే చస్తారు ఇక్కడే ఉండండి మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ....మీకే దైన ఇబ్బంది ఉంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించండి.
@RameshKumar-rt8xb3 ай бұрын
It's not that.... All jews are going to gather after they rebuilt the nation... That's the prophesy about end of the world.. Read Bible prophesies everything happening now is mentooned.
@NENUMEESREYOBHILASINI Жыл бұрын
Mera Bharat Mahan ❤❤❤
@vidyasagarGurram Жыл бұрын
Great praise the lord
@akhilbabuakhil Жыл бұрын
Jai bharat, bharat given protection to jews hatts off to India🙏🙏🙏constitution
@shamarmoogala116 Жыл бұрын
Praise God
@Vendrapukondababu Жыл бұрын
ఈ తెగ కాదు క్రిస్టియన్ అని చెప్పు కుంటున్న ప్రతి ఒక్కరిని ఇజ్రాయిల్ పంపించేస్తే మాకు ఈ దరిద్రం వదులుతాది 🚩🚩🚩🚩
విల్లు గత 300 ఇయర్స్ కింద వలస వచ్చారు,,కానీ ఇన్ని రోజుల నుండి,, మన ఇండియా కల్చర్ వీళ్లకు నచ్చలేదా,,తిండి మాత్రం నచ్చింది,, మత మార్పిడి ఎందుకు చేయలేదు,, మన రాజ్యాంగoలో ఉంది,,
@vijayrai2694 Жыл бұрын
If whole world gets destroyed then also each and every religion, community is alive in India,the world should respect this
@SANJU-y7s Жыл бұрын
వారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం గురించి తెలియ చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది
@haraharamahadev-pc8cc Жыл бұрын
వాళ్ళను సురరక్ష తంగా వారిని వారి మాతృదేశనికి పంపితే బాగుంటుంది
@abishekwillie Жыл бұрын
I love to visit them Share them gospel of Jesus Christ
@мненужнадевушка Жыл бұрын
Yesunu kotinatu kodataru
@Brand-Bullabaye Жыл бұрын
మెత్తం మీద పక్క దేశం లోనుండి వచ్చి రిజర్వేషన్ దొబ్బారు మీపనే బాగుంది
@rsmikkili4844 Жыл бұрын
Super comment, really a good comment.
@nivi8881 Жыл бұрын
Last ki veela meeda kooda reservations ani edusthunnav intha kanna daridram inkoti ledu... Be proud we have provided them asylum.... Stop your low-level thinking.... Inkodevado.. super anta... KZbin ninda bewarse(@rs mikkili) batch ekkuva ayindhi
@appadivenkatarao988 Жыл бұрын
Vallu canipettuna techonalazy ne nivu vadu konedi valla emi adukku tinevallukadu prapanchamu lo vunnata meyna prajalu yudulu
@Brand-Bullabaye Жыл бұрын
@@nivi8881 బొక్కేమీ కాద వాల్లు చెప్పేది పూర్తికా వినండి తరువాత కామెంట్ చెయ్యి వాడు సింపుల్ గా చెప్పాడు మమల్ని మాదిగలుగ గుర్తించారని ఎఃతమంది రిజర్వేషన్లు లేక వెనకబడుతుంన్నారో గుర్తించుకొ బ్రో
@Brand-Bullabaye Жыл бұрын
@@appadivenkatarao988 నువ్వు చెప్పేది ఎమిటో ఎవరికీ అర్దం కాదు భయ్య
@gracechittiprolujesusanand12004 ай бұрын
Praise the lord ❤
@madhavarao4560 Жыл бұрын
పాపం వీళను కూడా అక్కడ కు పంపిస్తే బాగుంటుంది సంతోషంగా జీవిస్తారు పాపం
@Agnostic7773 Жыл бұрын
😂
@kareemct46487 ай бұрын
Isreal yami indiya antha safe kudu Isreal chitu 24 Islam Dashlu uniey akada yapudu war aytundi Hamas Hsbulla Labnon nucha yapudu Roktes Bobes vestaru yakada UDLU INDIA LO SAFE GA UNITRU ALADA NO SAFE
@krishnasp7472 Жыл бұрын
ఇదో కొత్త తరుణం..wow..... మనం కూడా మో... గుడిసిపోదాం...దేవుడి బిడ్డల దాడుల్లో
@prakashk1768 Жыл бұрын
రేపు వీలే,,నిన్ను కాపాడేది
@gorantlaummani2066 Жыл бұрын
Praise the lord, బ్రదర్ మిమ్ములను కలవాలని వుంది
@SivaKumar-wv1zm Жыл бұрын
Gorri sigu ledhu 5
@jyothireddy4228 Жыл бұрын
vallu mimlani pattinchokoru gorrelu
@thealligatorloki5539 Жыл бұрын
@siva ni pel lam pu kulamo dda
@SivaKumar-wv1zm Жыл бұрын
@@thealligatorloki5539 you may be the results of such cheap things done by your mother so definitely u actions and thoughts will be like that only
@nanibabualthi3677 Жыл бұрын
Praise the lord.......😮😮😮మీరు మరీ నల్లగా వున్నారు మీరు.కానీ ఒక నిజం ఎందుకంటే may be వారై వుండవచ్చును.వీరి language కూడా అలానే వుంది మరి. I love very much jews,నా,మన దేవుని ప్రతి రూపములు వీరైయుండవచ్చు. ❤❤❤❤😍😍😍వీరికి ఉదాహరణ బెన్యమేను గోత్రం BIBLE లో ESTHER chapter లో మనకు కనిపిస్తారు.🤩🤩🤩😍😍కానీ వీరు jesus ని అసలు అంగీకరించరు.18c లో wine yards లో work చేయడానికి వచ్చారు.
@@liveletlive5505 ok,his god is jehova,Christians god is jesus.jesus is also jew.but they are not accepted.
@rameshrjy3284 Жыл бұрын
Unity in Diversity, Vandematram ❤
@chaitanyamap2553 Жыл бұрын
నిజానికి ఇక్కడి కమ్మవారు యూదులు లో ఒక తెగ అనేది ఒక అభిప్రాయం
@UnivesalMan Жыл бұрын
Kadu may be North Pakistan Panjabi thega anukunta akkada kuda e chowdhary tittle tho vuntaru
@satyagarapati3611 Жыл бұрын
very interesting !!! Hope one day they will reach to their destination 😊😊
@jvmedia2023 Жыл бұрын
U r living with us ,we r happy.
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Don't fear brother we r with you❤❤❤
@vnmurthyk Жыл бұрын
మంచి రిపోర్ట్ 👍👍👍
@SantoshChodimalla Жыл бұрын
ఇజ్రాయిల్ కి ఇక్కడున్న క్రైస్తవులకు చాలా తేడా ఉంది... ఇక్కడున్న క్రైస్తవులంతా ఇజ్రాయిల్ అంటే క్రైస్తవులు అనుకుంటారు... మీకు వారికి చాలా తేడా ఉంది మీరు దేశద్రోహం... ఇజ్రాయిల్ కున్న విశ్వాసం కూడా మీకు ఈ దేశం మీద ఉండదు
@nischalaprasan4445 Жыл бұрын
Meeru maa madhya undatam chaala santhosham ga undi Mee gurinchi prardhinche bhatyata devudu maapai unchadi
@s.j.janardhan1168 Жыл бұрын
Great dedication . 👍💐
@HopeandPeace001 Жыл бұрын
Shalom Adonai 🕎✡️✝️✝️🕎✡️✡️✝️🕎🕎🕎🕎🕎🕎🕎🕎
@BrittonaturalistvlogsUSA Жыл бұрын
Very good information and India is multicultural country .❤
@battumohanrao4213 Жыл бұрын
Good video BBC thank you
@samuelvadala2120 Жыл бұрын
Thanq univarse🇮🇱🇮🇳🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳
@indian5546 Жыл бұрын
హలో బ్రదర్ వాళ్ళు యూదులు నువ్వు నమ్మిన కల్పిత పాత్ర ఏసును దేవుడని నమ్మరు వాళ్ళు గుర్తుపెట్టుకో
@sankuruprasadarao44593 ай бұрын
Congratulations to all of You and All the Best wishes of Lord ❣️🙏🌞💕🙏🙏
@sekharb8026 Жыл бұрын
చైనా యుద్ధం లో మాతో ఉన్నారు యూదులు, మా కార్గిల్ యుద్ధం లో మాకు లేని యుద్ధ ట్యాంకులు ఇచ్చారు అన్నీ ఇజ్రాయేల్ వాళ్ళవే,
@valhala0073 ай бұрын
Wow new information to be noted from Guntur. Nice 😊
@yohanjoy3845 Жыл бұрын
అన్న యూదులు ఎప్పుడు క్షేమమే... నేను యూదుడనే... ఒంగోలు
@nehemyajangam519 Жыл бұрын
Oh
@nanibabualthi3677 Жыл бұрын
May be is this currect Photo pettu bro
@laxmivln6264 Жыл бұрын
మరి యూదుల దేవుడు ఎవరు
@paulyalamadurthi339 Жыл бұрын
Am from Hyderabad
@kalyansaripalli2177 Жыл бұрын
యూదుల దైవం ఎవరు
@chandrasekharj66043 ай бұрын
వాళ్ళను చూస్తే మతం మార్చుకున్న హిందువులు అని చెప్పొచ్చు
@10ksam Жыл бұрын
They look very much like Indians, their skin complexion, facial features everything. It is surprising that their DNA is different from ours.
@Suryanarayana-mx8mh Жыл бұрын
They are Indians. I doubt if they came to India just about 300 years ago
@10ksam Жыл бұрын
@@Suryanarayana-mx8mh 300 years is a long time and intermixing through marriages can happen in such a long period of time. So it is possible for them to have certain chunks of DNA different from that of ours but not entirely different.
@shivanshbaru8537 Жыл бұрын
They are sc caste..converted people...
@skstaj2320 Жыл бұрын
@@shivanshbaru8537very true
@bkrainbow123 Жыл бұрын
ఇక్కడ ఎండలకి ఇలా నల్లగా అయిపోయి వుంటారు.
@jayalakshmisingaraju7623 Жыл бұрын
ok.good keep it up.keep following your religion and culture
@ManiKumar-bi5lb Жыл бұрын
యూదులు అంటే తెల్లగా ఉంటారు కదా మరి వీళ్ళు ఏంటి మనలాగే ఉన్నారు
@TheRaghunadh_j.v Жыл бұрын
వీళ్ళు యూదులేంటిరా నాయనా? BBC ప్రతీది ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనుటకు ఇదొక ఉదాహరణ.
@allu1939 Жыл бұрын
Converted
@dr.vamshikrishna1002 Жыл бұрын
see full video, CCMB conducted genetic tests on them, they found their genes are different from Indians, may be due to heat over 300 years their skin color changed
@AnithaMogili-e4k Жыл бұрын
Same feeling
@rajupk4174 Жыл бұрын
YUdhule kadhu Parshiyulu kuda vunnaru Yevaro telusa mana desham lo Okka goppa business man athane ( Rathan Tata )
@TheRaghunadh_j.v Жыл бұрын
ఈ మద్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలనుండి కొందరు యూదుల అవతారాలూ ఎత్తుతున్నారు నెత్తిన టోపి,శాలువా,హెబ్రరూపదాలుతలకటం ఇలా రకరకాల వేషాలు వాళ్ళలాగ వీళ్ళుకూడా దుకు అలా? కావాలి అనుకుంటే యూదుడు అయిపోడు,ఇశ్రాయేలీయులుఅయిపోరు. అబ్రహాము గర్బవాసమందు పుట్టినవారే ఇశ్రాయేలీయులు,అందులోఒక యూదా! ఈనాడు ఆతెగలు లేవు మిక్స్ అయిపోయారు జాతి సంక్రమణ జరిగిపోయింది. కావున అందరిని యూదులు అని పిలిపించుకుంటున్నారు. వీరు ప్రస్తుత యూదులు ధర్మవిరోదులు . మానవులు తమజీవితకాలంలో ఏవిదముగా ఉంజాలి అనికోరుకోవాలంటే ! ఈ నాలుగాట్లలో 1)అన్యుడు 2) ఇశ్రాయేలీయుడు 3)యూదుడు 4)హెబ్రీయుడు ఈ నాలుగాట్లలో ప్రతీవారు ఏదో ఒకదానితో అనుబంధంకలిగి ఉంటారు పైన మూడు సర్వసాధారణం కాని హెబ్రీయుడు మనస్సు తత్వం కలిగి డటం అనేది అసాద్యం ఒక హెబ్రీయుడు వలె పూట్టాలని,జీవించాలని,హిబ్రూతత్వంకలిగి ఉండాలని కోరుకోండి. యూడులా ఉండాలని కోరుకోవటం వలన పైసా ఉపయోగం లేదు.
@Dadepoguraju-yk8gz Жыл бұрын
❤ PRISETHELORD ❤ BROTHER GOOD MORNING ❤
@venkateswararaomedidhi9761 Жыл бұрын
మీ పూర్వీకులు అక్కడ నుంచి వచ్చారా? నమ్మ శక్యంగా లేదు… మీ ఫేస్లు చూస్తే మీ పూర్వీకులు ఇక్కడివారే అనిపిస్తుంది
@KAKI9977 Жыл бұрын
ఇప్పుడు నువ్వు కూడా అమెరికాలో కి వెళ్లేవా అనుకో కొన్ని తరాల తర్వాత వాళ్లు కూడా అమెరికా వాళ్ళ లాగే తయారవుతారు . వీళ్లు ఇండియా స్కూల్లో చదువుకోకుండా యూదుల బుక్స్ చదువుకొని జాబ్స్ దొరకక కూలి పనులకు వెళ్లి ఇండియా వాళ్ళ లాగా😂😂😂😂😂
@vedhaprakashgoudanthati5832 Жыл бұрын
విల్లు convert అయినా Bharathiyulu
@udaysrikar3 ай бұрын
Proud to be an Indian. As long as they are not harm my country or any religion we as indians ACCEPT Them. God bless you all.
@santoshkumarbiryshetty2922 Жыл бұрын
మీ మొహాలు చూస్తే అలా లేరే ఇంతకీ అక్కడోల్లకి పుట్టారా ఇక్కడోల్లకి పుట్టారా 😂
@durgaiah1105 ай бұрын
మనం పూజించే దేవుళ్ళందరు తమ తండ్రుల నపుంసకత్వం మూలంగా పుట్టకుండా , వ్రముల ద్వారా విశ్వామిత్రుడికి, ఋషులకు, ఇంద్రుడికి, ఇతర ఆహ్వానించి తమ పిల్లలను పండబెట్టి
@Foodblogger2323 Жыл бұрын
🎉🎉🎉🎉 malli ma babu
@suneethathadikonda3064 Жыл бұрын
Unbelievable how 🤔 they are catching the traditions
@Postman3181 Жыл бұрын
Keep it up. Please take care
@munikumerKumar-hd2ij Жыл бұрын
JAI....ADI MULA NIVASI MAADIGA...JAI....JAI....ADI MULA NIVASI MAADIGA....
@ck32893 ай бұрын
They are not madiga 🤡 and what is moola nivasi ?? Every one is the same ! Check DNA , historical and archeological evidence 🤣
@ramaraocheepi7847 Жыл бұрын
Its revealation and incredble news that jews residing in remote village in small no and following jews traditions .This symbolizes the staunch belief in faiths.
@pmnath1956 Жыл бұрын
These people should be recognised and well supported. As CCMB recognised that the DNA of this group is different ,all the more care should be taken to encourage them. They need not migrate away. Instead they shouldn't proliferate and increase their number. They should get highly EDUCATED. BHARATH is a great place. Jews should be safe here. Their culture should be protected and respected. 😊
@VinayTruth Жыл бұрын
0:45 " Mari Yahovaa Naa Kapari "enti?
@aksetty4087 Жыл бұрын
mari jews god evaru Yahweh kada? konchem telusukondi
@ramadevivemula8861 Жыл бұрын
That means only
@bpradeep4841 Жыл бұрын
మానవత్వము లే ని వారు మన దేశము లో కూడా ఉన్నారు వారు "మణిపూర్" లో ఉన్న ప్రజలు. No capacity to fight so they kill only Ladies and kids. 😂😂😂
Palastina nu akraminchinattu India nu kuda akramistaru, veellanu pampistene baguntundi
@ISMAILSHAIK-qo1ff Жыл бұрын
yes
@akhilaruby9607 Жыл бұрын
Andaru muslims laa undaru
@fathimahafeez402 Жыл бұрын
Muslims paripalana lo indiyanu golden bird anevaru, develop chesaru Kani genocide cheyaledu
@GudiPhilips Жыл бұрын
Shalom iseral bro బెవకష naim meod im from హైదరాబాద్
@hauksbyers2786 Жыл бұрын
300 సంవత్సరాల కింద ఇజ్రాయిల్ దేశం లేదు పెట్రోల్ తరిమి వేసిన తర్వాత కొంతమంది ప్రపంచంలో ఎవ్వరు ఆశయం కల్పించలేదు ఈ కురులను ఇటలీలో హీటర్ మహానుభావుడు ఈ రాక్షసులను దురాగతాలను కనుగొని తరిమి నాడు ప్రపంచం మొత్తం చల్లా చెద రై దేశ దిమ్మరులు అయి తిరిగి నారు నిరాశ్రయులై పోయినారు ఈ రాక్షసులను ఎవరు కూడా దగ్గరికి చేర్చలేదు అయ్యో పాపం అని అప్పుడు అరబ్బులు పాలస్తీనాను కొంత స్థలమును ఇచ్చినారు వారికి ఆశ్రయము కల్పించినారు రాక్షసులను వాళ్ళ దేశంలో ఆశ్రయము కల్పించి సంరక్షించిన అందుకు అనుభవిస్తున్నారు వారి దేశంలో వారి దేశంలో నివసిస్తూ వారి భూభాగాన్ని ఆక్రమించుకుంటూ సైన్సు అభివృద్ధి చేసుకొని ఇంజనీరింగ్ అభివృద్ధి చేసుకొని 10% ఇజ్రాయిల్ ను నూరు పాళ్ళు ఆక్రమించుకుని వాళ్లను ఖాళీ చేయించినారు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ స్థలమును ఆక్రమించుకున్నారు వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు ప్రస్తుత ప్రధాని తప్ప మిగతా మొత్తం ప్రధానులు అందరూ ఇజ్రాయిల్ తో శత్రుత్వం గానే ఉన్నారు భూమి మీద నరరూప రాక్షసులు చరిత్ర బాగా తెలుసుకోండి మాట్లాడే ముందు
@lakshminarayana82838 ай бұрын
God bless you@
@vijaykumar.pokuri7672 Жыл бұрын
ఇది భారత్ లో మాత్రమే సాద్యం
@subbareddy4126 Жыл бұрын
Israyel is friendly country of Bharath kabatti these people's are our people's,we have to take care of israyeli people's.
@kumar1967 Жыл бұрын
బీబీసీ వాడికి తురకొల్లు ante చాలా ప్రేమ, ఈ ప్రేమ హిందూదేశం లో వున్నా వాళ్ళు కూడా తుర్కొల్లుమీద ప్రేమ చూపించాలి ani చెప్తాడు
@Mehaboob-k6w3 ай бұрын
Kullu buddi
@ganguravikumar2057 ай бұрын
యూదులకు ఇజ్రాయిల్ దేవుని తోడుంది
@obuleshjonnalagadda2029 Жыл бұрын
మిమ్మల్ని యూదులుగా గుర్తించ మంటున్నారు అలాగేలే 🙏 ఇంకా పరాయి దేశాల నుండి వచ్చి పాతుకు పోయిన జాతులు ఏవైనా ఉంటే చెప్పండి ఆర్యులు కానీ మొగలాయులు కానీ మీమీ ప్రాంతాలకు దేశాలకు వెళ్లిపొండి నాయనలారా అసలు సిసలు original భారతీయులం హాయిగా బతుకుతాము 🙏
@bonthakiran11923 ай бұрын
Meeru, happy ga israyelu ki vellandi. Government ni, kalvandi
@shaiksyedpashah6191 Жыл бұрын
అందుకే నేమో మేరా భారత్ మహాన్ హై 🇮🇳🫱🫱
@rkk1212 Жыл бұрын
With due respect, these people are born and brought up in India, I wonder why they don't consider India as their country?
@iamsam4496 Жыл бұрын
Praise the lord
@sisthebest4810 Жыл бұрын
Praise the |0d@
@prabhudaskuraganti364 Жыл бұрын
Praise the God
@hariom.95 Жыл бұрын
ayee pawan nuvvu yudhuluva...
@rambosriramentertainments Жыл бұрын
హిందూ మతము తప్ప మిగతా మతస్థులు అందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపొండి, ఎప్పుడయినా హిందువులకు ప్రశాంతత దొరుకుతుంది...హిందువుల విలువ, ఇండియా విలువ భారత్ లో వున్నంత వరకు ఎవరికి అర్థం కాదు, బయటకు వెళ్ళాక అర్థం అవుతుంది....
@advocaterambabu Жыл бұрын
Nuvvu mundhu pora babu....nuvvu Theda ga unnav.....nuvvu fake hindu vu
@umadevik478 Жыл бұрын
ఎంతో కష్టంగా ఇక్కడ వుండటం ఎందుకు. అక్కడ వాళ్లు పిలవాల్సన అవుసరం ఏముంది.ఏ దేశం కి చెందిన వాళ్లు ఆయాదేశాలకు వెళ్లి పోవచ్చను. అక్కడే ధనవంతులై బ్రతక వచ్చు. ఇక్కడ వుండి పేదరికం లోవున్నామని బాధపడటం ఎందుకు.
@Telangana_voiceJGTL Жыл бұрын
😂😂😂😂 అప్పుడు మళ్ళీ అగ్రవర్ణాలు మొ*** కుడిపిస్తారు
@SatyanarayanaraoChilamakuri Жыл бұрын
That is the spirit
@swethake5497 Жыл бұрын
Mari Israel ku vellipondi... Ikkadi thindi thintu Israel deshani ki bhakthi chuputhunnaru... Bharath meeda deshbhakti lekunda ikkadi thindi thintunnaru.