Israel Offers To Gaza Millitents | బందీలను విడిపించుకోవడం కోసం గాజా వాసులకు ఇజ్రాయెల్ ఆఫర్

  Рет қаралды 65,332

ETV Telangana

11 ай бұрын

గాజా ప్రజలకు....... ఇజ్రాయెల్ ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశ పౌరులను హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాచారో సమాచారం ఇస్తే డబ్బు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా సమాచారం ఇచ్చినవారికి రక్షణ కల్పించడంతోపాటు వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని భావించినవారు, శాంతియుతంగా బతకాలని కోరుకున్నవారు ఈ పని చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. సమాచారం ఇచ్చినవారి ప్రాంతంలో మానవతాసాయం అందేలా చూస్తామని తెలిపింది. సమచారం ఇవ్వాల్సిన వాట్సాప్ , టెలిగ్రామ్ , ఫోన్ నంబర్లను విడుదల చేసింది. కాగా ప్రస్తుతం 220 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం. అటు.. గాజాలో దాడులతో పూర్తిగా సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వారు సమాచారం ఇస్తారో తెలీకుండా పోయింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : ETVTelangana
☛ Follow us : etvtelangana
☛ Follow us : etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 13
@sekharb8026
@sekharb8026 11 ай бұрын
ఉగ్రవాదుల సమాచారం కూడా ఇవ్వండి, బందీలను కాపాడండి గాజా లో ప్రజల చనిపోవద్దు
@psivasankar2644
@psivasankar2644 11 ай бұрын
అలాగే పనిలో పని హమాస్ ఉగ్రవాదులు సమాచారం ఇస్తే డబ్బు మరియు పదవి కూడా ఇస్తాము అని ప్రకటన చేయండి ఫలితం ఉంటుంది
@srinivasnambala
@srinivasnambala 11 ай бұрын
Very Good offer to Palastina
@aksarsekhanisekhani7893
@aksarsekhanisekhani7893 11 ай бұрын
Good.డిసిసన్. పోలిస్టినా ప్రజలు ఇజ్రాయిల్ నమ్మండి 70సం అరబ్ లు నమ్మి ఏమిసాదించారు భవితరాల భావిసత్ ఇజ్రాయిల్ చేతిలో పెట్టి అభిరుద్ధి వై పు నడవండి పోలిస్టినాను ఇజ్రాయిల్ వై పు నమ్మకం కుడిరెంత వరకు ఐక్య రాజ్య సమితి ఇండియా దళాలు రక్షణ ఇవ్వండివారి అభిరుద్ధికి యూరప్ సహాయం అందించాలి. అరబ్ దేశాలు ఆయిల్ డబ్బుతో మదం ఎక్కి కొట్టుకుంటున్నాయి మీరు వాళ్ళను నమ్మవద్దు
@mrcurious-eb3zi
@mrcurious-eb3zi 11 ай бұрын
Electricity ledu phone signals levu, info Ela istharo Mari.
@ashokdm7912
@ashokdm7912 11 ай бұрын
Superb 😊
@ShivaKumar-nf2oh
@ShivaKumar-nf2oh 11 ай бұрын
Adhe epudo cheshinte bagundu
@barberianking9272
@barberianking9272 11 ай бұрын
How shields were trained for this situation... let's see
@Bharath-yv4ic
@Bharath-yv4ic 11 ай бұрын
అంటే యుద్ధం అగి పోయిందని అర్థం
@Bharath-yv4ic
@Bharath-yv4ic 11 ай бұрын
ఇజ్రాయిల్ నీ ముస్లిం అరబులు నమ్మరు
@basheerahmed1250
@basheerahmed1250 11 ай бұрын
E Pani starting lo cheyalsindhi
@Khadar-cd9fn
@Khadar-cd9fn 11 ай бұрын
EvadikiKavaliyNeeDabbu