Israel 🇮🇱 to PALESTINE 🇵🇸 by bus | Safe or scary? | Bethlehem Vlogs | Ravi Telugu Traveller

  Рет қаралды 258,242

Ravi Telugu Traveller

Ravi Telugu Traveller

Күн бұрын

Пікірлер: 1 200
@satishpydimarri7537
@satishpydimarri7537 3 жыл бұрын
మేము జీవితంలో వెళ్లలేని ప్రదేశాలు మీ ద్వారా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Thank you Ravi garu
@vodnalakirankumar8291
@vodnalakirankumar8291 3 жыл бұрын
Maku kavai annaya
@sraju8780
@sraju8780 Жыл бұрын
Chala thanks anna
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 2 ай бұрын
నిజం 🎉
@NRRao-jz7bm
@NRRao-jz7bm 3 жыл бұрын
అద్భుతమైన ప్రదేశాలు చూపించి, మంచి విషయాలు చెప్పినందుకు మీకు చాలా thanks RAVI Brother. GOD BLESS YOU.
@chengaiahp4963
@chengaiahp4963 3 жыл бұрын
రవి గారు చాలా,చాలా థాంక్స్,పాలస్తీనా లో చర్చ్ చూపినావిధానికి,మనము,ఏకులుం అనేది ప్రధానం కాదు నా దృష్టిలో,ఎవరి విశ్వాసాలు వారివి,రేపటి విడియో కోసం ఎదురు చూస్తున్నాను,నేను కూడా హిందువునే,కానీ అన్ని మతాలను గౌరవిస్తాను
@Red_Rose_2
@Red_Rose_2 3 жыл бұрын
Media never shows ...
@asifvlogs2382
@asifvlogs2382 3 жыл бұрын
చాలా చాలా అద్బుతంగా ఉంది .ఫాదర్ అడ్రసు తీసుకోండి అవసరం అయినప్పుడు ఆ పౌడర్ తీసుకోవచ్చు Amazing గా ఉంది చాలా బాగా చూపించారు ధన్యవాదాలు 🙏 🙏
@marykondaveeti3197
@marykondaveeti3197 3 жыл бұрын
Usually Christians visit this place. You choose perfect place Anna , Christmas is near you chose very holy place to visit. Nice, Awesome 👌👏👏
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Many viewers will be happy to see Holy Places in Israel. I worked with Palestinians in Saudi Arabia in 80s and almost all of them are well educated and are in complete love with Indians and Indians help to Palestine under Arafat is remembered. Small kids also used to say Al Hind when they see Indians referring Indians. Nice video Ravi.
@sasikala5570
@sasikala5570 Жыл бұрын
Who's here after Israel Palestine war
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Жыл бұрын
😀
@maddiletikodada9537
@maddiletikodada9537 3 жыл бұрын
చాల చాల thanks Ravi గారు. మేము ఏనాడు చూడలేని దేశాలలోని ఊర్లు, ప్రదేశాలు చూపిస్తున్నందుకు.
@g.s.r4151
@g.s.r4151 3 жыл бұрын
This is Jesus Blessed Vlog Anna Iam really so Happy JESUS BLESSINGS YOU AND YOUR FAMILY... Wondrful Places
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 3 жыл бұрын
ఇజ్రాయెల్, పాలస్తీనా ల మధ్య ఘర్షణ వైఖరి మాత్రం టీవీల్లో చూసాము. మీరు నిజంగా ఆ రెండు దేశాల్లోని మంచి ప్రదేశాలని చూపించారు. చర్చ్ చూపిస్తూ, పిల్లలు లేని వారికి పౌడర్ కొనేటప్పుడు చాలా గర్వంగా ఉంది. ఇదే లౌకిక భారతీయత అంటే. గుడ్ బ్రదర్.
@nagarjunayadav1539
@nagarjunayadav1539 3 жыл бұрын
Old city but very clean and beautiful 😍. Waiting for nxt vlog
@kishorenalli8551
@kishorenalli8551 3 жыл бұрын
రవి గారు మీకు చాలా థాంక్స్ మీరు చేస్తున్నటువంటి ఇజ్రాయేల్ పాలస్తీనా లో ప్రోగ్రాం ని కూడా చూసాను చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇంతవరకు కూడా చాలామంది ఫొటోస్ వీడియోస్ పెట్టడం తప్ప ఎవరూ అంతగా వివరంగా చూపించిన లేదు చాలా ధైర్యం చేసి చాలా రిస్కు చేసుకుని చాలా చక్కగా వివరిస్తూ కొన్ని మిస్టేక్స్ ఉన్నాగాని వివరించడంలో చాలా అనుభవం గా ఉన్నటువంటి ఈ విషయాలను మేము దగ్గరికి వెళ్లి చూడలేకపోయినా గాని మీరు కళ్ళకు కట్టినట్టు దగ్గరకెళ్ళి చూసినట్టుగా మీ వీడియోస్ అన్ని కూడా అనిపిస్తుంది చాలా హ్యాపీ థాంక్యూ బ్రదర్ మీ కుటుంబానికి మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటూ కిషోర్ నల్లి from కువైట్
@uday08
@uday08 3 жыл бұрын
Your Israel tour is a eye feast in the Christmas time. Thank you so much and you are blessed to be in that place to see live all the things. God bless you Ravi bro
@chirravurisaichaitanya5765
@chirravurisaichaitanya5765 3 жыл бұрын
Anni religious channels lo entasaepu panikimalina sollu chaeptaru kaani ilanti vishayalu sariga chupincharu . Nuvvu maatram chaala baaga chupinchav bro . Really nice video 👌
@srinivas3116
@srinivas3116 3 жыл бұрын
కలలో కూడా చూడలేమనుకున్న పాలస్తీనాను తెలుగులో వివరిస్తూ చాలా బాగా చూపించారు. మీకు నా జోహార్లు. దయ చేసి రమల్లా, గాజా చూపించండి.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
Gaza very difficult now
@srinivas3116
@srinivas3116 3 жыл бұрын
@@RaviTeluguTraveller మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. Nothing is impossible for you.
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 2 ай бұрын
ఓ జెరీసీలేమా కీర్తించు ప్రభుని ఓ సీయోను పురమా నీ దేవుడైన నీ గనీ సార్ మేము ఎప్పుడూ చూడని ప్రదేశాలు మీ వీడియో ద్వారా చూస్తూన్నందు చాలా సంతోషంగా ఉంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🎉 సార్
@puchakayalavenkatarao1901
@puchakayalavenkatarao1901 3 жыл бұрын
We are very blessed Mr.Ravi to having such an unmatchable videos from you from all over the world like you said earlier...it is Israel and Bethleham now...amazing Mr.Ravi..please keep going in your style to entertain us..😊😊😊
@hhi7172
@hhi7172 3 жыл бұрын
సూపర్ బ్రో. లొకేషన్ బాగా కవర్ చేశారు .కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది...
@mahendranakka143
@mahendranakka143 3 жыл бұрын
అన్నా మీ వీడియో లు చాలా చాలా చాలా బాగుంటాయి super super super
@gurramraj7781
@gurramraj7781 3 жыл бұрын
నీ జీవితం ధన్యమైంది బ్రదర్. ఇజ్రాయెల్ దేశాన్ని చూసే భాగ్యం దేవుడు నీకు కల్పించాడు. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్.
@josephratnam520
@josephratnam520 3 жыл бұрын
Dear Ravi sir, I am ver much impressed with your explanation.i feel you are very good and genuine person... thank you
@WhiteDevil-kh3nj
@WhiteDevil-kh3nj 3 жыл бұрын
14:08 Yaah Chaina😂... Telugolla yetakaram mamoluga undadu😂😁😉...
@jayasrid7000
@jayasrid7000 3 жыл бұрын
U r awesome andi... extraordinary effort to show us through ur eyes...god bless you and your family.... 🇮🇳🇮🇳
@samuelsamuel7706
@samuelsamuel7706 3 жыл бұрын
మీ ద్వారా మేము ఆ. ప్రదేశాలు chooddam చాలా ఆనందం గా ఉంది god bless you
@Vinoshmatthew
@Vinoshmatthew 3 жыл бұрын
@14:08 That man: Where are you from, China? Ravi Anna: Yeah, China. 😂😂😂 This was Highlight in this video. 👌🏼👌🏼👌🏼
@estherrani3146
@estherrani3146 3 жыл бұрын
Ravi garu TQ very much మి వీడియో చూస్తూ చాలా ఎమోషన్ అయ్యాము మేము ఎప్పటికైనా ఆ place కు వెళ్ళాలని నేను pray చేస్తున్నాను మీరు చాలా బాగా explain చేస్తున్నారు Tq
@yogananda4726
@yogananda4726 3 жыл бұрын
Iam very happy to see this vlog Olive tree means ఓలివ చెట్టు Tq so much Ravi anna
@poornachandrarajujammisett202
@poornachandrarajujammisett202 3 жыл бұрын
Theo లో మిమ్మల్ని చూసాను మీ ఇల్లు చూసాను మీ ఇంటి గురించి comment పెట్టాను అది అధ్భుతో అధ్భుతస్య అధ్భుతస్య నేను చూసిన మీ మొదటి వీడియో ఇది ఇంకా కొన్ని రోజులు మీ వీడియో లే చూస్తాను ఆసమ్ ఉంది వీడియో డబ్బు లే కాదు ధైర్యం కూడా ఉండాలి కొన్ని ప్రదేశాలకి వెళ్లడానికి శుభాకాంక్షలు బై
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
Thanks so much 👍🙏
@swedenlogodavariammai3221
@swedenlogodavariammai3221 3 жыл бұрын
Wow Amazing. Its my dream destination. Thank you so much for showing 🙏🙏🙏🙏
@FATHIMAMATHATOUTSANDTRAVELS
@FATHIMAMATHATOUTSANDTRAVELS 3 жыл бұрын
Super anna exalent video chipincharu thank you next video kosam waiting
@CricxManiac
@CricxManiac 3 жыл бұрын
Great Vlog Bro! Well Explained & Experienced I was there❤️
@ravibabu5183
@ravibabu5183 3 жыл бұрын
యేసు క్రీస్తు కృప మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండుగాక ఆమెన్ 🎄 ఆ ప్లేస్ చూపిస్తూ నందుకు 👍👍👍 ఇజ్రాయెల్
@RAVITEJA-bk9fh
@RAVITEJA-bk9fh 3 жыл бұрын
First a fall Thank u brother for this Bethlehem vlogs...🙏 Felling Happy 😊
@alekhya499
@alekhya499 3 жыл бұрын
Fantastic video anna..a small suggestion emyna imp matter chepetapudu try to give voice over...aa sounds lo me voice clarity undatam ledu...pls..
@naveenkumar-jx9dy
@naveenkumar-jx9dy 3 жыл бұрын
Correct destination in this season 👍
@vijayakumari539
@vijayakumari539 3 жыл бұрын
Israel 🇮🇱 Bethlehem, palastina chupinchinaduku, thanksayyagaru. Praise the Lord 🙏
@revathipulapa7977
@revathipulapa7977 3 жыл бұрын
Tq somuch ravigaru.elanti places chupisthunnandhuku.grace grace krupa krupa
@yohanvelijala
@yohanvelijala Жыл бұрын
ఎంత మంచి హోలీ ప్రదేశం చూపించారు ధన్యవాదాలు బ్రదర్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Жыл бұрын
Very glad
@rahultummalapudi7731
@rahultummalapudi7731 3 жыл бұрын
After Seeing This Video Feeling Very Emotional😢 And Happy Anna Meeku Chaala Chaala Thanks ....Full Tour Ayipoyaka Akkadiki Vellali ante yentha Budget avutundi Kuda Koncham Cheppandi Anna
@vanajashiny2737
@vanajashiny2737 2 жыл бұрын
Ravi nuvvu yentha punyatmudavo antha adrustavanthudavu God bless you 🙏❤
@nikhilvvs
@nikhilvvs 3 жыл бұрын
Happy to see Palestine grown like this. Suffered a lot from Israel, A apartheid nation. Hope, One day Palestine will prosper like Israel.
@nikithareddy14
@nikithareddy14 3 жыл бұрын
Feeling very happy to see this place 🙏🏻🙏🏻🙏🏻 you doing good job Ravi garu
@thinkindia7054
@thinkindia7054 3 жыл бұрын
Amazing bro ...very good communication skills u have while taking video 👌 and perfect video showing camera 📷 skills ..people are loving your video bro 👌👌🙏
@anusharani5332
@anusharani5332 3 жыл бұрын
Super brother miru holy land vedios clear ga chupistunamdhuku
@aykardept1684
@aykardept1684 3 жыл бұрын
It is very happy to watch the Israel series at this time of CHRISTMAS. Really thank u a lot Ravi for showing Jesus Birthplace. Many Christians in India cant afford to go there. Only upper middle class or rich guys visit it. May Jesus Christ's blessing come upon you. Merry Christmas to you and All viewers.
@ankipalliaharonpastor6910
@ankipalliaharonpastor6910 2 жыл бұрын
వందనాలు .రవి బ్రదర్ యెరూషలేము యాత్ర చాలా ఆశక్తి కరమైన విషయాలు తెలుపుతున్నందుకు థాంక్స్
@IndianmominMexico
@IndianmominMexico 3 жыл бұрын
My God!! Going to these places and vlogging is dangerous but you are stil doing it, hats off
@TKReddy45
@TKReddy45 3 жыл бұрын
Has a Roman Catholic I felt Very Very Happy to see you brother in Israel🇮🇱 Bethlehem " Safe journey " God Bless 🙏 Your Family & Friends & KZbin Family 💐💐💐💐 Once Reaching హైదరాబాద్, తెలంగాణా I will meet you bro 😎
@tarunvarma9828
@tarunvarma9828 3 жыл бұрын
Man : Are you from China Ravi anna : Yeah 😂😂😂😂😂
@nareshbabu2702
@nareshbabu2702 3 жыл бұрын
మీరు చూపించిన విధానము చాలా బాగుంది తొందరగా జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రదేశాన్ని చూపించండి.. రవి గారు
@pillilalvinnu6759
@pillilalvinnu6759 3 жыл бұрын
As a Christian I feel very happy to see you in Israel tq for showing all the places anna . ❤️❤️❤️❤️
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 3 жыл бұрын
ఇంత బిజీ లో కూడా వెంటనే సమాధానం ఇస్తారు ఈరోజు మొత్తం ఇజ్రాయెల్ సిరీస్ చూస్తున్నాను ఇప్పుడు ఇంకా జీసస్ birth place గురించి వివరణ చూస్తున్నాను అప్పుడే మీ సమాధానం ఇదే మీకు పెద్ద ఎస్సెట్ thankyou
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
Thanks sir
@mahen1729
@mahen1729 3 жыл бұрын
Super vlogs anna, nice explanation.. very thanks for your genuine information, more curious on next vlogs ❤️
@gospelaboutthetruelight3614
@gospelaboutthetruelight3614 3 жыл бұрын
Tqs for upload anna tq so much maku akkadiki vellentha budget ledhu memu vellaleni places anni meru chupistunnaru tq Ravi anna
@anjaneyulub1957
@anjaneyulub1957 3 жыл бұрын
Sir, 1) You are really a Great person like పట్టు వదలని విక్రమార్కుడు. 2) Hope you have reached safely to Richmond , VA.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
Thanks a lot sir for your support as always !!
@LathaJyothula
@LathaJyothula 3 жыл бұрын
Chudalenu place chuincharu 🙏thq alot bro
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
🙏
@applezscorpio
@applezscorpio 3 жыл бұрын
Thank u verry much ravi brother.u r doing verry great job by showing all the israel.palastheena.bethlahem etc.may god blessu more and more.may god give u health and wealth to do more good things like this.god bless u
@pv.chalapathirao4581
@pv.chalapathirao4581 3 жыл бұрын
AllthebestFromKadapa🙌🙌🙌
@galaxyj6796
@galaxyj6796 3 жыл бұрын
Tqq so much ravi bro❤🙏no words to say ,excellent vlog eppatilane really one the best vlogs of yours Israel and west bank
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 3 жыл бұрын
రవి మీరు చూపించే ప్రదేశాలు అన్నీ అంటే దేశాలు ఎట్టి పరిస్థితి లో వెళ్లలేము మీ వలన దర్శించాము కృతజ్ఞతలు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 жыл бұрын
Thanks sir
@philipnagendra4458
@philipnagendra4458 3 жыл бұрын
Excellent brother good historical place , caves everything beautiful 🙏❤️
@rajvideos6255
@rajvideos6255 3 жыл бұрын
Anna 100% Happy. Baga చేసారు next video yeppudu
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 3 жыл бұрын
Awesome brother!!!! I never knew Bethlehem was in 🇵🇸. Thank you for every step to take explaining the birth of Christ. Love you brother!!!!! Always will follow you
@jeevan0078
@jeevan0078 3 жыл бұрын
వందనాలు అన్న.. పాలస్తీనా ప్రదేశాలు అద్భుత మ్ గా చూపించినందుకు.. Jesus Christ నిన్ను దీవించును గా క..
@nikkig7512
@nikkig7512 Жыл бұрын
bro did you visit Gaza ? is west bank more peaceful compared to Gaza strip?
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Жыл бұрын
Yes west back is way more peaceful than Gaza
@sudhakarbhogavalli6039
@sudhakarbhogavalli6039 3 жыл бұрын
What a great video.telugu lo first time palistaine, Bethlehem ni intha daggiraga choodadam.
@parimalakumar8416
@parimalakumar8416 3 жыл бұрын
Thank you Ravi eagerly waiting for your next video.. Thank you for showing us Holy Land Bethlehem that too in the month of December. May God Bless You and Your Family. All the best brother.🎄💐
@kishoret7968
@kishoret7968 3 жыл бұрын
thanks ravi garu very nice videos, just today only i subscribed
@preethipalle2192
@preethipalle2192 3 жыл бұрын
Excellent explanation and really love to watch these Israel series. Being a Christian makes me feel amaze to see the history. Good work with this videos @RTT Thanks for respecting the religion and doing these videos so many who cant go and see through this.
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu 3 жыл бұрын
Being a Christian you expect others to respect your religion but you don't respect other religions n believes. Em religion ra babu. Ravi respects other religions you know why? Because he is a hindu
@aykardept1684
@aykardept1684 3 жыл бұрын
@@PawanKumar-Chingu As Christians we respect all religions. Whether you are a Hindu or Muslim we don't bother. We respect u as humans.
@preethipalle2192
@preethipalle2192 3 жыл бұрын
@@PawanKumar-Chingu We respect every religion! Evaro edo anaru ani andaru ala untaru ani anukovadam mee thapu. They are few people in every religion that will disrespect other religion so aa few untaru kani andaru ala undaru. Hope you get it!
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu 3 жыл бұрын
@@preethipalle2192 mee pastors tirumala konda paiki velli ikkada saitan unnadu ani okka KZbin video chesadu. I have many Christian friends. They always try to take me to their church. Y do u force anyone to convert
@preethipalle2192
@preethipalle2192 3 жыл бұрын
@@PawanKumar-Chingu No one can force anyone to convert. It’s there choice.
@vijayalakshmiv9895
@vijayalakshmiv9895 3 жыл бұрын
Ravi garu Thank you very much.when I worked as Doctor in K SA with 1Palastini Doctor .That Doctor came to Hyderabad for his sons treatment.so you showed my colleagues country .Even we are in India you are showing so many countries.Once again Thank you
@sripathikaryampudi6052
@sripathikaryampudi6052 3 жыл бұрын
Hi ! Very good vlog. Glad to see Bethlehem. Is Palestine an independent country or part of Israel?
@rizabs6296
@rizabs6296 3 жыл бұрын
Israel was created by Zionists after world war 1
@jishnureddy3368
@jishnureddy3368 3 жыл бұрын
It was recognised by 138 countries but still it is not declared as a country
@sripathikaryampudi6052
@sripathikaryampudi6052 3 жыл бұрын
@@jishnureddy3368 ! Thank you .
@טליהרענן-ע5י
@טליהרענן-ע5י 3 жыл бұрын
@@jishnureddy3368 you can spread hate as much as you want, but dont spread bullshit 🤦🏼‍♀️
@jishnureddy3368
@jishnureddy3368 3 жыл бұрын
@@טליהרענן-ע5י hate ?
@nelloreaakash6240
@nelloreaakash6240 3 жыл бұрын
super work brother as i am christian i am so glad to see all this excellent video may god bless you brother and stay safe and happy journey
@sruthiamor9076
@sruthiamor9076 3 жыл бұрын
very nice video bro...but you didnt mentioned about palestine immigration processes to cross the border...do we need any visa(palastine) for visit bathlehem or isrel visa enough?..
@charancherry6414
@charancherry6414 3 жыл бұрын
అన్న నా భార్య స్నేహితులారికి పెళ్లి అయి 6 ఇయర్స్ అయ్యింది ఇంకా పిల్లలు లేరు......plz అన్నా దయచేసి ఆ కొద్దిగా ఇవ్వండి అన్న.......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kirandimmala
@kirandimmala 3 жыл бұрын
Hello Brother, Your vlogs are simply amazing, i am enjoying every time when i watch your volgs. I just recollecting my 2010 tour of Israel and Bethlehem memories. Amazing places. worth it. Thank you so much. Keep going 👍👍👍, 🙏
@nithinemmadi4856
@nithinemmadi4856 3 жыл бұрын
Thank you Ravi Anna Christmas 🎄season lo Meme real ga chusinattu unddi And proud to u an Telugu vloger
@itsakhilprasanth
@itsakhilprasanth 3 жыл бұрын
As a Christian i felt so happy and emotional feel by seeing all this Nuvvu Extraordinary Ravi Anna
@harsha7123
@harsha7123 3 жыл бұрын
Shame to say u changed ur religion 😂
@Raju-kondapally
@Raju-kondapally 3 жыл бұрын
yesu m*dda guduvu
@hailshambu54
@hailshambu54 3 жыл бұрын
Converted Christian haa dammu unte Hinduism I malli vachey ra
@itsakhilprasanth
@itsakhilprasanth 3 жыл бұрын
@@harsha7123 nenu by birth Christian not by changing
@itsakhilprasanth
@itsakhilprasanth 3 жыл бұрын
@@hailshambu54 i am not converted and its my faith I feel proud to be Christian
@vijayalakshmilingam2961
@vijayalakshmilingam2961 3 жыл бұрын
Chala exiting ga Undi TelAviv world lone most costliest city ani today news paper lo chusanu Christ birth place wonderful Thanks Ravi 👌👌👌👌👌
@BrendonRockstar4Jesus
@BrendonRockstar4Jesus 3 жыл бұрын
Anna happy to see you... I'm very excited to see this vlog.... Since its my dream destination.... Thanks for sharing anna.... Lots of love from manna India
@emmanuel.humayun2842
@emmanuel.humayun2842 3 жыл бұрын
సోదరా రవి నీ బ్రతుకు జీవితం ధన్యమైంది ప్రైస్ ది లార్డ్
@vinaypalli1145
@vinaypalli1145 3 жыл бұрын
Thank you so much anna for christians it was dream destination seeing these volgs simply superb ❤️🙏
@showrigopu4626
@showrigopu4626 3 жыл бұрын
Beautiful &historical places shd visit once in life time
@malleshwaraop9509
@malleshwaraop9509 3 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@kraju1562
@kraju1562 3 жыл бұрын
Thank you so much Ravi Garu, for showing such a lovely and holy place
@estherrani8376
@estherrani8376 3 жыл бұрын
Thank you so much, Brother Ravi, exploring this Christmas season. Take care
@SureshBabu-ym9kv
@SureshBabu-ym9kv 3 жыл бұрын
Thanks Ravi garu for showing the Holy Land, May Lord Jesus Christ Bless you and your family abundantly ❤️❤️
@SatyaYTchannel
@SatyaYTchannel 3 жыл бұрын
Fabulous Explanation from you about whole palastaine and Israel 🙏🙏🙏
@chavaliabrahampaul977
@chavaliabrahampaul977 3 жыл бұрын
You are showing us important places in Ezrael but I don't know whether you read The Bible or not. Thank you brother 💞❤️ If you accept Jesus Christ your personal saver, you will be saved.
@avengers3273
@avengers3273 3 жыл бұрын
Video enjoy cheyyandi 🤦.... Ikkada kuda pracharak endi??? Common sense unda???
@anudeepb1382
@anudeepb1382 3 жыл бұрын
we are proud hindus and never get converted we love our country and culture
@avengers3273
@avengers3273 3 жыл бұрын
Ayana already amazing lifelo unnadu... Evari nammakalu vallavi... Konni temples ki velthe pillalu pudatharu ani ikkada valla nammakam...alane akkada nammakalu kuda ... Kani miku hindhus vi mooda nammakalu.... Alane unde meevi nijalu
@aykardept1684
@aykardept1684 3 жыл бұрын
@@anudeepb1382 Don't mix ur Hindu culture with India. India is a combination of all religions. Evadi abba soththu kaadu. Till 1947 etla undho maaku anavasaram. After independence, India is a democratic nation. Matham(Religion) anedhi oka manishi personal. Pakkanodi ni maarodhu ani cheppaniki nuv evaru ayya. Istam unnodu marathadu, istam lenollu mararu.
@aykardept1684
@aykardept1684 3 жыл бұрын
@@avengers3273 Athanu cheppedi athanu cheppaadu. Ravi marathado ledo anedi ravi personal. Neekendhuku bayya madyalo noppi? Preaching is our right. U have some common sense and talk first.
@masterbrain0074
@masterbrain0074 3 жыл бұрын
రవి అన్నా నువ్వు చేసిన వీడియోలు చూస్తుంటే నేను ఇజ్రాయిల్ లో తిరిగినట్టు అనిపిస్తుంది సూపర్ అన్నా నువ్వు 🥰🥰
@pitepoiujll
@pitepoiujll 3 жыл бұрын
Christmas month lo...good vlog👍👍
@pardhugaddam
@pardhugaddam 3 жыл бұрын
Anna me videos nu chusthe a devudine swayanga chusinatlundi me videos chala baaga chupisthunnaru Thankyou Anna.
@lazaresraju7731
@lazaresraju7731 3 жыл бұрын
Kanku ravi mi dovra juses pradeshalu chuyustunaru chala santhoshanga undi
@ksrchannel7981
@ksrchannel7981 3 жыл бұрын
Very very critical place. Great tour. Many thanks to present
@ponnapallichandrasekhar6861
@ponnapallichandrasekhar6861 3 жыл бұрын
Super ga vundhi, Ravi anna.....
@Rathankumar-007
@Rathankumar-007 3 жыл бұрын
It's my dream place to visit with my parent's thankyou ravi garu for showing such a holy place
@prasadkunduri5180
@prasadkunduri5180 Жыл бұрын
Thanks raa ravi garu
@pharsha96
@pharsha96 3 жыл бұрын
Super vlog anna...manchi information and knowledge istunnaru
@Chanduchandu-vx4yp
@Chanduchandu-vx4yp 3 жыл бұрын
చాలా సంతోంగా మరియు బాగుంది సార్
@arjunrokkala9367
@arjunrokkala9367 3 жыл бұрын
Iam for waiting upcoming video
@lakshmibhuvanakarri7000
@lakshmibhuvanakarri7000 3 жыл бұрын
Very very nice 👌chala chala bavundi Milkstone church was amazing 😇😇 Chala baga explain chasaru thank u so much 🙏🙏🙏
@kalyanjangala6432
@kalyanjangala6432 3 жыл бұрын
What a Exelent Veideo Ravi Gaaru . Superb Superb Superb
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Israel - Palestine Crisis Explained
14:38
Arun Surya Teja
Рет қаралды 795 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН