ఈయన ఎవరో కానీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అద్భుతం గా వివరిస్తున్నారు
@CommonMan23244 күн бұрын
ఇక ప్రభుత్వానికి నిర్మాత లాంటివారి అవసరం ఉంది. ఉచితాలతో ప్రజలను మోసగించే ప్రభుత్వాలకు జనం కట్టే ట్యాక్స్ డబ్బు చాలటం లేదు. జనం అధిక ధరలకు టికెట్లు కొని నిర్మాతల దోసిలిలో పోస్తుంటే..అపుడపుడు ప్రభుత్వం ఇలా ఆ సొమ్మును రాబట్టి కేసులేకుండా వదిలేస్తుంటే..మళ్ళీ ఇదే పునరావృతమై..డబ్బు వస్తూంటుంది ప్రభుత్వానికి. ఇక నిర్మాతను అరెస్ట్ చేయడం ఎందుకు? జనానికి బుద్ది, సిగ్గు రావాల్సిఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు అనేక రకాల పన్నులు వేస్తూ..ఉచితాలకోసం ఏ పనీ చేయకుండా మాకు ఓట్లేస్తూ బతికేయండని చెబుతుంటే. ఇన్ని రకాల ఇంతింత ట్యాక్స్ కడుతూ అధిక ధరలకు టికెట్లు కొని ఇండైరెక్ట్ గా ఇలా సొమ్ము తగలేస్తున్నందుకు...
@syamprasad14674 күн бұрын
ఇలాంటి ఐటీ రైడ్స్ సెలబ్రిటీస్ మీద జరిగినప్పుడు, ఎఫెక్ట్ ఏమీ ఉండదు. చాలా తేలికగా మేనేజ్ అయిపోతాయి. ఇదంతా మాయ. ప్రజల్ని తప్పుదోవ పట్టించడడానికి ఇదొక మార్గం
@jagannadhaguptagudivada43024 күн бұрын
వాళ్లకు పొయ్యేది ఏమి లేదు.పట్టుకున్న డబ్బులో టాక్స్ తీసుకుని మిగతా డబ్బు తిరిగి ఇస్తారు.
@srinughanta20023 күн бұрын
Rotta analysis… poster chusi IT vallu proof aduguthaara?
@sankarreddy25602 күн бұрын
Sir Jagan garu same Meru elaga chaparu same as family laga chapuru.. i na Pawan and MANA TDP manavallu .
@BhaskarReddy-oi7sf4 күн бұрын
Niamma jaati bahubali ki sodalu cheyyala game changer ki chesaraa loffers