మన గోవు గోస వింటారా || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers

  Рет қаралды 189,596

Udaya Bhanu

Udaya Bhanu

4 ай бұрын

#UdayaBhanu #UdayaBhanuVlogs #Strikers
మన గోవు గోస వింటారా || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Пікірлер: 298
@nelantibalaji6521
@nelantibalaji6521 4 ай бұрын
కోటి కోటి ప్రణామాలు శివకుమార్ గారు,మరియు గో శాల స్తలమిచ్చి ఆదర్శంగా నిలిచిన ముస్లిం సహోదరుని కి ఆ గోవిందుని అశీశులు ఉండాలి అని వేడుకుంటున్నాను
@naveenkarunya5489
@naveenkarunya5489 4 ай бұрын
KZbin లో కొత్తగా content తీసుకువస్తున్నారు, సామాజిక బాధ్యతతో ఆలోచిస్తూ, ఆలోచింపచేస్తూ inspire చేస్తున్నారు. Hats off భాను గారు
@kethanasri9874
@kethanasri9874 4 ай бұрын
Nijam 👍
@naveenkarunya5489
@naveenkarunya5489 4 ай бұрын
@@kethanasri9874 thank u
@aaliya2314
@aaliya2314 4 ай бұрын
Anduke bhanu garu miru ekkava vedios regular ga pettandi
@nainithag9567
@nainithag9567 4 ай бұрын
Yes great udya bhanu garu❤
@kidshntv
@kidshntv 4 ай бұрын
Full attitude person.money iche vallathone matladutundi
@krishnamurthybodu1911
@krishnamurthybodu1911 4 ай бұрын
ఉదయభాను గారు మీకు ఈ వీడియో తీసినందుకు ధన్యవాదాలు గోవులను రక్షిస్తున్న ఆ ఇద్దరు ధన్య జీవులకు హృదయపూర్వక పాదాభివందనాలు
@satishganta8991
@satishganta8991 3 ай бұрын
ఎందరో మహానుభావులు...వారిలో గోమాత & భూమాత సంరక్షకులు శివకుమార్ గారికి, మెహబూబ్ గారికి, వైద్యం చేసే జహంగీర్ కి, సేవకులు, సంరక్షకులు, దాతలు అందరికి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు...👏👍👌🙏 అలానే మంచి content చేయడమే కాక మనందరం ఆలోచించేలా చేసిన 'భాను' గారికి ప్రత్యేక అభినందనలు...👏👍🙏
@venkatyadav3899
@venkatyadav3899 4 ай бұрын
మంచి ప్రోగ్రాం చేసిండ్రు ఉదయభాను గారు. గృదయాలను కదిలించే మాటలు, సన్నివేశాలు చిత్రికరించారు.❤
@VIJAYABHASKARATRADING
@VIJAYABHASKARATRADING 4 ай бұрын
మీ మాటలు మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయి, ప్రేరణ కలుగుతుంది. ఈలాంటి సామాజిక అవగాహన వీడియోలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు భాను మేడమ్
@bargavvv8868
@bargavvv8868 4 ай бұрын
Melanti celebrities elanti programs chesthunte santhosham ga undi
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 4 ай бұрын
ప్రతీ నియోజకవర్గం లో కనీసం 500 ఎకరాల్లో దేశి గోవులను పెంచాలి
@jsrinivas2736
@jsrinivas2736 4 ай бұрын
Yes
@dhanumjayachitte2256
@dhanumjayachitte2256 4 ай бұрын
yes. all things
@gugulothabhiram86393
@gugulothabhiram86393 4 ай бұрын
అవును❤
@user-zb1hf8xn1m
@user-zb1hf8xn1m 4 ай бұрын
Yes
@rowdybaby2971
@rowdybaby2971 3 ай бұрын
Yes
@anjikondakonda6264
@anjikondakonda6264 4 ай бұрын
శివ కుమార్ గారికి మరియు మహబూబ్ గారికి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు సర్, ఉదయభాను గారు మీరూ చాలా మంచి వీడియో తీశారు, మీకు ధన్యవాదాలు మేడం
@ramadevik4155
@ramadevik4155 4 ай бұрын
ఉదయ బాను గారు మీకు🙏🙏🙏🙏🙏❤❤అంతె మీకు ఏమి చెప్ప లేను👌👌👌👌🙏🙏🙏
@santhikumari7699
@santhikumari7699 4 ай бұрын
Bhanu ne manchi badyathakala మనసుకి ని సంస్కారానికి వందనం
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 4 ай бұрын
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గోవుల కోసం ఒక పాలసి తీసుకు రావాలి కోటి ఆవులను ప్రతీ సంవత్సరం పెంచడానికి నిధులు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గం లో 500 ఎకరాలు గో శాల ల కోసం ఇవ్వాలి వాటి ద్వారా వచ్చే ఆవు పేడ ను రైతులకు ఉచితంగా ఇవ్వాలి 130 కోట్ల జనాభా కు సేంద్రియ వ్యవసయం ద్వారా ఆహారం ఇవ్వాలంటే దేశి గోవు ద్వారా నే సాధ్యం గోవుకు జాతీయ హోదా ఇవ్వాలి జాతీయ జంతువు గా ప్రకటించాలి
@dasaribuchireddy7284
@dasaribuchireddy7284 4 ай бұрын
BNhanu gariki 🙏🙏🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 4 ай бұрын
Love u bhanu bangaram ♥️♥️♥️🌹🌹🌹♥️♥️♥️
@Manaintyvlogs1430
@Manaintyvlogs1430 4 ай бұрын
నాకు చాలా ఆవులను సదలి. గోఅదరిత వ్యవసాయం చేయాలనీ. ఉంది
@user-ig2kr5lo6o
@user-ig2kr5lo6o 4 ай бұрын
చేయండి అన్న చాలా ఆరోగ్యం కదా చేయడం ద్వారా చేసి ముందు ఒకసారి విజయ్ రామ్ గారి వీడియోస్ చూసి తరువాత ఆయనకి ఫోన్ లో మాట్లాడండి
@Jblakshmi999
@Jblakshmi999 4 ай бұрын
Vizag lo Vijay ram gari five days program vundi contact avandi
@Telagariddi
@Telagariddi 4 ай бұрын
ఈ రేట్ల వ్యవసాయం చేస్తే నాయనా పురుగుల మందు తాగాలి
@ShivashankaraShivashanka-xl7rd
@ShivashankaraShivashanka-xl7rd 4 ай бұрын
And but eayduku Amma mana Telugu muddu
@paidakulamahesh6481
@paidakulamahesh6481 4 ай бұрын
సూపర్ మేడం గారు మిమ్మలనీ చిన్నప్పటినుండి tv లో చూస్తున్నాను మీరు చాలా గ్రేట్ మేడం.. ఆవులు అంటే నాకు కూడా చాలా ఇష్టం అవును పెంచాలి అనీ ఉంది but స్థలం లేదు ఆవులు ఉండే అంత స్థలం ఉంది కానీ, మేపుకు వెళ్లే అంత స్థలం మా ఊరిలో లేదు.. మాది మల్లెటూర్ కానీ అన్ని పొలాలు పత్తి చెన్లు తోటలు ఉంటాయి.. ఆవులు బర్రెలతో మెత్తకు వెళ్లవు.. బర్రె మెషిన ప్లేస్ లో ఆవు మేయ్యదు
@divyasree1354
@divyasree1354 4 ай бұрын
Bhanu garu is a real celebrity.. every video is inspiring. Every video u give message to society. Eye opening videos. Hatsofff bhanu garu...
@saireddy2524
@saireddy2524 4 ай бұрын
శివకుమార్ గారికి ధన్యవాదాలు, చాలా మంచి చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను, కానీ నా దగ్గర ఉన్న ఆవు అనారోగ్యం తో చనిపోయింది. ఇప్పుడు నాకు ఒక ఆవు కావాలి. ఇవ్వగలరా?
@peddikalyani5323
@peddikalyani5323 4 ай бұрын
Shiva Kumar garu & mahaboob garu meru chasa seva nijamaiana manavatham, udaya banu garu meru chasina vlog chusi iana govulu ni himsincha kunda vundali...
@Bujji-ic2zf
@Bujji-ic2zf 4 ай бұрын
Abhaa chalaa manchi massage unna vedio Akka edhi. Etlanti manchi pani chesthunna andhariki Heartful ga TQ you so much to all❤️🙏🙏
@jalajabakkannagari8659
@jalajabakkannagari8659 Ай бұрын
గోమాతను భూమాతను రక్షిస్తున్న శివ కుమార్ గారికి పాదాభివందనాలు 🙏
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 4 ай бұрын
Great job Siva Kumar gaaru!!!!! And hats off to UDAYABHANU FOR taking time to help these all Govulu!!!! Hope brother SIVA would get all the need he needs from all of us. JHAHANGIR BHAI IS THE ONLY DOCTOR FOR ALL THE COWS!!!!’❤
@SpandanaKuchana
@SpandanaKuchana 4 ай бұрын
Me every video ki rply isthanu Bt e video chusaka bhada tho em comment cheyalo ardam kavatledu jai gomatha .. dhevudu varam isthe nakuda oka cow ni penchukovali ani undi bhanu garu 😍😍❤️❤️❤️
@geethagudivada7316
@geethagudivada7316 2 ай бұрын
Ee video chusaka naku mimmalni amma ane anipistundi..... Entha manchi video chesaru meru..... Govulu ante sakala devullu unte nilayam... Alanti jeevulni manam kaapadali
@sivakumarv5465
@sivakumarv5465 4 ай бұрын
Udayabhanu garu meeku ❤ Sivakumar Gariki padabhivandanam
@varshasadasivuni177
@varshasadasivuni177 4 ай бұрын
Abba edchesamu bhanu garu a దేవుళ్ళకి 🙏🙏🙏
@surya_gamer2394
@surya_gamer2394 4 ай бұрын
Super Banu garu excellent 🎉
@jhansirani5628
@jhansirani5628 4 ай бұрын
Chala inspiring ga vundhi Bhanu garu,great.Govula rakshakulandhariki maa padhabhi vandhanalu.
@megachanel7849
@megachanel7849 4 ай бұрын
శివ కుమార్ గారికి మరియు మహబూబ్ గారికి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు
@sheelarani8402
@sheelarani8402 4 ай бұрын
Very nice video and tq u Bhanu garu ,Shiva Kumar garu and brother God Venkateshwara swami will give u more strength and prosperity
@suvarnarao4075
@suvarnarao4075 4 ай бұрын
Ikkada Seva chesukune chance vaste bagundu..Jeevitham danyosmi🙏 Nice Akka
@mrsomesh0743
@mrsomesh0743 3 ай бұрын
Me smile ki nenu pedha fan medom, Goreti venkanna garu oka pata padutuunte A video miru chala emotional ayyaru
@padmaalluri5857
@padmaalluri5857 4 ай бұрын
శివ కుమార్ గారి లాంటి వాళ్లు ఉన్నందువల్లే ఈ భూమి మీద కొంచెం అయినా మానవత్వం ఉంది ఆ గోమాత లు ఆశిస్సులు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి
@muralipasunuri6896
@muralipasunuri6896 4 ай бұрын
Aray Bhanu eelaanti programs chaala cheyyali 🙏 AA bhagavanthudu more more energy ivvalani korukunta
@manismultitasking9757
@manismultitasking9757 4 ай бұрын
Nice Vedio andi. Hats off to you for
@sai_sharanam
@sai_sharanam 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻jau gow mataji🙏🏻🙏🏻🙏🏻
@Aata_paata
@Aata_paata 4 ай бұрын
Udaya Meru devudu tho interview chesinattu anipinchindi congratsmemmalni govullu anni aseervadhisthai
@swarnalatha-nf8mq
@swarnalatha-nf8mq 4 ай бұрын
Really i love this video mam . Meeru entha manchi videos thisthunaru prathi okari gurinchi baga alochinchi andariki ardham ayela chesthunaruu I love u bhanu garu confirm ga nakku cow ni penche chance and place unte I definitely do it . Thank you so much for uploaded this beautiful and eye opening video
@padmaalluri5857
@padmaalluri5857 4 ай бұрын
ఆవు దూడకి అలా పాలు సీసాతో పడుతుంటే ఒక తల్లి ప్రేమ ఎంత చూపించాలో అలా ఉన్నావు ఉదయభాను ఇలాగే ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి
@venkateshb2266
@venkateshb2266 4 ай бұрын
Super sir meku padabi vanddanam
@panithareddy7134
@panithareddy7134 4 ай бұрын
Chala great andi young generation ki ilanti videos nd matalu chupinchi awareness penchali
@santhoshunnam834
@santhoshunnam834 4 ай бұрын
Very nice volge super madam bhanu garu
@VaniA-hc7dh
@VaniA-hc7dh 4 ай бұрын
!!Thank you so much, ma bangaru bomma ❤Intha manchi video andhariki chupinchinaduku 🙏
@boinisrinivas3855
@boinisrinivas3855 4 ай бұрын
Chala great andi ...shatha koti namaskaralu meeku..shiva kumar garu
@oplakshmanreddy2646
@oplakshmanreddy2646 4 ай бұрын
Thanks madam..mee paina gowravam perigipothundhe madam
@ncedits2200
@ncedits2200 4 ай бұрын
Love you so much Bhanu garu. Thank you so much for showing this video andi from Padmasri.
@madhavijampani3015
@madhavijampani3015 4 ай бұрын
❤❤❤❤❤soooper udaya akka concept soooper. Gomathala guronchi baaga cheppavu❤❤❤
@user-cu3yr3do5d
@user-cu3yr3do5d 4 ай бұрын
Hats off udayabhanu garu 🙏 chala chala chala manchi video chesaru Thankyou 😊
@radhikakavadapu3293
@radhikakavadapu3293 4 ай бұрын
Beautiful video hats off to all those people
@krupakarreddy1022
@krupakarreddy1022 3 ай бұрын
Uday bhanu ji, really thanks a lot for sharing this video, hats off to both the care takers ...❤
@progamer-hf4yn
@progamer-hf4yn Ай бұрын
మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@arjunvlogs402
@arjunvlogs402 4 ай бұрын
Bhanu garu prakruti pai meku vunna avagahana , asakhi adbutam
@durgaj6921
@durgaj6921 4 ай бұрын
Govu seva eppudu goppade.gomatha raksha sarvajagat raksha.Gomatha long live
@sampoornarimmanapudi2635
@sampoornarimmanapudi2635 4 ай бұрын
Very great shivkumar sir
@nalinipriyak3710
@nalinipriyak3710 4 ай бұрын
Udaya bhanu garu ❤❤❤❤
@sivar4111
@sivar4111 4 ай бұрын
Chala manchi pani chesta vunnaru akka, Thank you soo much, I am inspiring from you.
@muralidharacl9222
@muralidharacl9222 3 ай бұрын
Very good interview madam and also explained values of Cow. Thank you very much All GOPALAS and You and your team.
@kanakadurga4600
@kanakadurga4600 4 ай бұрын
Video chusthunte chala happy anipinchindhi love you bhanu mam❤
@mounikalakshmi2584
@mounikalakshmi2584 4 ай бұрын
super భాను అక్క సూపర్
@indirakapilavai8068
@indirakapilavai8068 3 ай бұрын
Udyabanu manchi talented anchor. Ame ku manchi future undalani korukuntunnamu govulanu Rakshinchatam bagundi prati okka Ritu oka avunu teesukovali.
@jyothitalakaturi7647
@jyothitalakaturi7647 4 ай бұрын
Baga chupichavu Bhanu ❤
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 ай бұрын
ఉదయభాను గారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏
@user-cs3oq7lw5w
@user-cs3oq7lw5w 4 ай бұрын
Great message
@simhatvnln6783
@simhatvnln6783 4 ай бұрын
Great Anchor
@jyothilakka2314
@jyothilakka2314 4 ай бұрын
Hats off to you Bhanu akka, we loves you, please do like this motivational videos, Jai Gomatha,Jai Bharath to 🙏🙏🙏🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 4 ай бұрын
Bahnu i agree with you its true ande 💯💯💯 mana gomatalu nu kapadukovale ne manasu bangaram ra talle god bless u take care 😊👍💐💐💐👏👏👏
@user-rj8sk8jv2y
@user-rj8sk8jv2y 4 ай бұрын
Akka 🎉🙏miru yentha adarshanga nilusthunaro ytb lo thelusthundi,chusthunam,,thokkabadinde lechi nilabadiddi akka,miru grate akka🙏🙏
@bhagyar4648
@bhagyar4648 4 ай бұрын
Great subject bhaanu garu
@rangolimahalakshmi277
@rangolimahalakshmi277 2 ай бұрын
Maa kaa doodh movie chusaka ee video vachindandi chala happy ga undi😊
@pankajavikram5693
@pankajavikram5693 4 ай бұрын
శత కోటి వందనాలు శివ గారు మీకు
@gk-fc3vc
@gk-fc3vc 4 ай бұрын
శివ గార్కి రాష్ట్ర ప్రతి అవార్డ్ ఇవ్వాలి
@thrivenigodhuhala6403
@thrivenigodhuhala6403 4 ай бұрын
Great shivakumar garu
@raysrajmedia1321
@raysrajmedia1321 3 ай бұрын
మంచి సందేశం 🎉
@mkmadhu5305
@mkmadhu5305 4 ай бұрын
Mahaanu bhavudu siva gariki sathakoti namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sathwik.911
@Sathwik.911 4 ай бұрын
Kanta tadi pettincharu Chalamandiki inspreshonga undi video Bhann ante something special
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 4 ай бұрын
Excellent ..... Bhanu...
@sreevaniputta3082
@sreevaniputta3082 4 ай бұрын
Very inspiring madam ❤
@chakri266
@chakri266 4 ай бұрын
Hi andi chala manchi vedio chesaru 👍👍
@UshaRani-st5fc
@UshaRani-st5fc 4 ай бұрын
Great work sir
@sunilreddyadnoor6375
@sunilreddyadnoor6375 4 ай бұрын
than q mam u was success ful as a anchor but be successful as a cine artist also
@mgroup1648
@mgroup1648 4 ай бұрын
Hat's off to this great video.
@user-zb1zj3go3z
@user-zb1zj3go3z 4 ай бұрын
Thanks akka
@shekarpanthulu943
@shekarpanthulu943 4 ай бұрын
Super bhanu garu🎉
@user-fj8ju8yw3y
@user-fj8ju8yw3y 4 ай бұрын
🙏🙏🙏shathakoti dandalu Andi
@vijayakumari5291
@vijayakumari5291 4 ай бұрын
Hi akka Meru chala great keep it up
@luckynlily3365
@luckynlily3365 4 ай бұрын
Udayabanu garu u are really good and kind heart Hope after watching ur video vth humanity all people stop killing cows goats hens etc
@Dhanabalajj-22-10
@Dhanabalajj-22-10 4 ай бұрын
Tq yuga sir
@user-dq9ne6oc8z
@user-dq9ne6oc8z 4 ай бұрын
Great job
@sunilkumarreddyd479
@sunilkumarreddyd479 4 ай бұрын
Good Job, Udaya Bhanu !
@user-sc9kl2ee2l
@user-sc9kl2ee2l 4 ай бұрын
ఎలాంటి videos చెయ్యండి banugaru ❤❤ చాలా bagunnai
@eelapantimuneendra6292
@eelapantimuneendra6292 4 ай бұрын
Super bhanu ❤❤
@gayathripillarisetty4545
@gayathripillarisetty4545 4 ай бұрын
Bhanu garu super video andi
@swaraspandanaarts6601
@swaraspandanaarts6601 4 ай бұрын
Very inspiring ❤ video
@PSYCHO_MAN_8286
@PSYCHO_MAN_8286 4 ай бұрын
Super inspiring program mam😊
@sammidisuvarna9374
@sammidisuvarna9374 4 ай бұрын
అవును నిజమే అండీ ❤🙏🙏🙏🙏🙏
@munilakshmi9441
@munilakshmi9441 4 ай бұрын
Very good video madam..thanks for bringing good content
@lavanyalluri7120
@lavanyalluri7120 4 ай бұрын
❤❤❤❤❤....appreciate you mam
@jotiswarreddyvangala2886
@jotiswarreddyvangala2886 4 ай бұрын
Useful video super
@lakshmimunnam1431
@lakshmimunnam1431 4 ай бұрын
Such a great inspired women ur
@prasannaputti9840
@prasannaputti9840 4 ай бұрын
Thank you so much sir
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 4 ай бұрын
అన్ని ఆవులు పోషణ ఓకే చోట కస్టమ్. ప్రతీ రైతు కి ఆవులు గొప్ప తనము చెప్పి పోషణ కూ ఇవ్వాలీ. జై గోమాతా.
@MaginisrinuMagini
@MaginisrinuMagini 4 ай бұрын
👏👏👏
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 38 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 27 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 8 МЛН