శివ భక్తులకి విష్ణు భక్తులకి మధ్య గొడవలకి కారణం ఏంటి ? | Siva vs Vishnu | Vaishnavism Vs Shaivism

  Рет қаралды 209,816

United Originals

United Originals

Жыл бұрын

#vaishnavism #shaivism #unitedoriginals #history #temple #siva #vishnu #facts #factstelugu #dasavatharam
Join this channel to get access to perks:
/ @unitedoriginals

Пікірлер: 756
@Siva_1999
@Siva_1999 Жыл бұрын
అసలు వున్నది ఒక్కడే పరమాత్మ ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు ఓం నమో నారాయణాయ ❤️🕉️🙏 ఓం నమః శివాయ ❤️🕉️🙏
@SrinivaS_777
@SrinivaS_777 Жыл бұрын
వెంకట+ఈశ్వరుడు = వెంకటేశ్వరుడు ఓం నమశివాయ 🙏 ఓం నమో వెంకటేశాయ 🚩🙏
@bandarulakshmi2237
@bandarulakshmi2237 Жыл бұрын
కాదన్నా వేమ్ అంటే కష్టం కట అంటే తీసి వేయుట టేశ్వర కర్మను తొలగించే వాడు అని అర్థం కాని శివయ్య లో సగ భాగం నారాయణుడు అంటే ఇద్దరు ఒక్కటే
@bandarulakshmi2237
@bandarulakshmi2237 Жыл бұрын
ఇద్దరు ఒక్కటే అనుకోవడమే మన భక్తి
@krishnaveni8161
@krishnaveni8161 Жыл бұрын
​@@bandarulakshmi22370week FC sewed:59
@thejokarthikeya4889
@thejokarthikeya4889 Жыл бұрын
।। శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే.. శివశ్చ హృదయగం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః ।। Thank you team "United Originals" for the valuable information and eagarly waiting for "PART - 2"...🙏🏻😆
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఓం నమః శివాయ..🕉️🙏🙏 ఓం నమో నారాయణయ... 🕉️🙏🙏
@adithyasharma1341
@adithyasharma1341 Жыл бұрын
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపీనే అగ్రత శివ రూపాయ వృక్ష రాజాయతే నమః ❤❤
@kuchimanchisatish2357
@kuchimanchisatish2357 Ай бұрын
Annavaram ఓం శ్రీ సత్య దేవాయ నమః 🙏
@UnitedOriginals
@UnitedOriginals Жыл бұрын
Sri vishnu roopaya nama shivaya🙏 Watch and Share this new video ❤ Hope You like the video
@lovelyarun7988
@lovelyarun7988 Жыл бұрын
Make a video on puri jagannadh temple mysteries
@giridhar8012
@giridhar8012 Жыл бұрын
శాస్త్రం మీద వాదం ప్రతివాదం చేసుకునేంత జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు ఒక్కడే అన్ని రూపాల్లో కనపడతాడు అని ఆపట్లో ఉన్న పండితులకు ఎందుకు తెలియలేదు? రామానుజులతో సహా.
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఇద్దరిని స్మరించే స్మరణ ఇది 👇 🌿 *శివ గోవింద గోవిందా...* 👈🏼 🌿 *హరి గోవింద గోవిందా...* 👈🏼 🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿
@srikanthramalaxmijournalis2759
@srikanthramalaxmijournalis2759 Жыл бұрын
🕉️శివత్వర తరంనాస్తి 🕉️ శ్రీ విష్ణు రూపాయ... నమః శివాయ🙏🙏
@radhakrishnaveni801
@radhakrishnaveni801 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏
@jagadeesh77
@jagadeesh77 Жыл бұрын
Nanduri
@chaitanyadande6789
@chaitanyadande6789 Жыл бұрын
Ante yenti anndi
@venkat5113
@venkat5113 Жыл бұрын
Shivudu vishnuvu ఒకటే
@AbhiramKandukuri-wx2tc
@AbhiramKandukuri-wx2tc Жыл бұрын
​@@chaitanyadande6789 anaga sjvudu vishnubuvu okkare Anu ardhamnu chuchinchanu.
@santoshsanthu4240
@santoshsanthu4240 Жыл бұрын
@@chaitanyadande6789 Sri Vishnu rupamey.. eshwarudu kudaa anii...!!! 🙌
@araghav4213
@araghav4213 Жыл бұрын
శావిజం మరియు వైష్ణవం మధ్య ఈ వివాదాల గురించి నేను పట్టించుకోను. నేను సమాశ్రయణం మరియు చక్రాంకితం పొందాను, కానీ ఇప్పటికీ నేను ప్రతిరోజూ పెరుమాళ్ తిరువారాధనతో పాటు శివపూజ కూడా చేస్తాను.
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
మీరు ఈ వీడియోలో 100% నిజం చెప్పారు ఇలా మనలో మనం కులాలు అని వర్గాలు అనీ సంప్రదాయాలని కొట్టుకు చస్తూ ఉంటే అన్యమతస్తులు మన ధర్మాన్ని సర్వ నాశనం చేస్తారు వాళ్ళు దానికోసమే ఎన్నో సంవత్సరాలనుంచి పోరాడుతున్నారు మనం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాకపోతే మన జాతి మనుగదే కష్టం అవుతుంది. ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏 ఓం నమః శ్శివాయ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏.
@creatorsearch69
@creatorsearch69 4 ай бұрын
అన్యమతస్తుల కోసం మీరు ఒక్కటైతే, వారు లేనప్పుడు మీరు కొట్టుకుంటారు అన్నమాట? పరమాత్ముడు కేవలం ఒక్కడే అన్న సత్యం మీకు ఎప్పటికీ అర్థం అవుతుంది? అసత్యాన్ని పూజించకూడదు అన్న సత్యం ఎప్పుడు అర్థం అవుతుంది.
@mahimahesh2707
@mahimahesh2707 4 ай бұрын
@@creatorsearch69 మేము ఏప్పుడు ఒక్కటిగానే ఉన్నాము మధ్యలో కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయాం అనుకుంటున్నాం ఒకటిగా లేము అన్యమతస్తుల వలన మేము కలవడానికి అవకాశం వచ్చింది అంట్టున్నం.. అవును పరమాత్ముడు ఒక్కడే #ఏకమేవ_అద్వితీయం ఎవరు కాదు అన్నారు?? ఏంటి అసత్యాన్ని పూజించకూడదా నిజమే పూజించ కూడదు అయితే ఇప్పుడు ఇక్కడ అసత్యాన్ని ఎవరు పూజించారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు లేకపోతే నాలో మరో కోణాన్ని చూస్తావ్...
@creatorsearch69
@creatorsearch69 4 ай бұрын
@@mahimahesh2707 - నీలో ఎన్ని కోణాలు ఉన్న అవి 360 కంటే ఎక్కువగా మాత్రం ఉండవ్, అంటూ రాజు విక్రమార్కుడు దేవదాసు చిత్రంలోని పాటతో ఈ విధంగా సమాధానం చెప్పాడు. "జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయా" "మాయ" అనగా "అసత్యం" అని చెప్పాడు. ఈ విధంగా రాజుకి మౌన భంగం కలగానే, బేతాళుడు శవం తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 🙂😃😅 Note: Find Who is Betala and Who is King here?
@kamsalalakshman4226
@kamsalalakshman4226 Жыл бұрын
శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివయే 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
అందుకే అన్నారు ఆనాడు బ్రహ్మంగారు...🙏 శివ గోవింద... గోవిందా... అని అంటే శివుణ్ణి విష్ణువు ని ఇద్దరు స్వాములని కలిపి కీర్తించారు... ఆహా ఆ బ్రహ్మంగారి పలుకులే పలుకులు, బ్రహ్మంగారి గా ఎన్టీఆర్ నటించిన సినిమాలో ఉంటుంది ఈ పాట... ✨శివ గోవిందా గోవింద, హరి గోవిందా గోవింద అని...🎶🎼🕉️🙏🙏
@Narayana20088
@Narayana20088 Жыл бұрын
Part 2 pls ఇదే సిరీస్‌లో నేను దీన్ని ఇష్టపడుతున్నాను
@gollaprabhhu
@gollaprabhhu Жыл бұрын
Part 2 please. Thank you for the providing your insights on shaiva and Vaishnava. Really great history and would like to know more.
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
శివత్పరంపరా నాస్తి, జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@VARNA333
@VARNA333 Жыл бұрын
Om namaha shivaya 🕉️🚩🙏🏻❣️ Om namo narayana 🕉️🚩🙏🏻❣️
@MovieMonkey1505
@MovieMonkey1505 Жыл бұрын
Om Namah Shivaya 🙏🏻 Om Namo Narayana 🙏🏻 Part 2
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
అయ్యా మన హిందూ బంధువులర... మనలో మనం ఐక్యత గనుండలి, అప్పట్లో ఈ ఐక్యత లేదు, అందుకే అప్పుడు బానిసలుగా అయ్యారు, ఇప్పుడు అలా కాదు రండి ర చూసుకుందాం అని ఎదురెళ్దాం మన ధర్మం జోలికొస్తే ఎవరైనా... ఇలా ఉండాలి మనం, అయిన మనం ఎవరి జోలికి పోవద్దు మన జోలికి వస్తే మనం ఉరుకోవద్దు... అప్పట్లో లేదు ఐక్యత ఇప్పుడిప్పుడే మన హిందువులలో మార్పు వస్తుంది.. బైక్ ర్యాలీలు కూడా చేపడుతున్నారు.. ఇదే మార్పు ఈ మార్పుకి ప్రతి ఒక్క హిందూ నాంది పలకాలి... జై శ్రీ రామ్... జై హనుమాన్... 🚩🕉️🙏🙏
@raghavanofficial8861
@raghavanofficial8861 Жыл бұрын
మతంగా ఐక్యంగా ఉంటే సరిపోతుందా??? లేక మనిషిగా కూడా ఐక్యంగా ఉండాలి???...
@mbaba4567
@mbaba4567 Жыл бұрын
నేడు నవ్వుతూ చేసిన పాపాన్ని రేపు ఏడుస్తూ అనుభవించక తప్పదు జాగర్త
@durgaprasad7773
@durgaprasad7773 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 పార్ట్ 2..
@venkateshbodduru8312
@venkateshbodduru8312 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@manojkumaranantharaju9826
@manojkumaranantharaju9826 Жыл бұрын
Hi, Chala intresting ga untayi ande meru cheppetivi, Thank you.
@bmraydu
@bmraydu Жыл бұрын
నాకు ఇద్దరు దేవుళ్ళ సమానమే
@komudiuchala5841
@komudiuchala5841 Жыл бұрын
Thank you for sharing this 🙏 the story is very vaishnava version.. Sri sankaracharya followers are known as smarthas .. we treat lord Vishnu and lord Shiva as same. Sri Shankaracharya wrote bhaja govindam in name of lord Vishnu and soundarya Lahiri and shivananda Lahiri in the name of lord Shiva and parvathi. Sri vaishanavs never recognise lord Shiva as a god due to their sharanagathi to lord Vishnu. The lord is one concept is bloomed by Sri adi shankaracharya 🙏🙏🙏
@konda.sravankumarreddy
@konda.sravankumarreddy Жыл бұрын
All the best for team members and artists and story writers and either and concert writers and voice teller and telling valuable information for siva batulu was vishnu batulu madha godavalu karanam yanthi Telling valuable information for public people We all ways support your channels and subscribers We are waiting for next part
@vamsiharati3206
@vamsiharati3206 Жыл бұрын
Very informative 👍
@pasulasuresh2935
@pasulasuresh2935 Жыл бұрын
Your execution is excellent 🎉
@umeshshankar4246
@umeshshankar4246 Жыл бұрын
ON NAMO NARAYANA. PART 2 PLEASE thanks for such a usefull information
@rajeshkattarhindu
@rajeshkattarhindu Жыл бұрын
The name of ramanujacharya's bhasya on prasthanatrayi is "sri bhasya" at the end of the bhasya ramanujacharya mentioned "iti sarvam samanjasam"( now everything reliable/accepted). no other commentator dared to write so He gave sri bhasya to Saraswati Devi,she felt happy after reading that bhasya and kept that bhasya on her head and gave ramanujacharya to "bhasyakara" title
@Alex10392
@Alex10392 Жыл бұрын
Nice joke 🤣🤣
@rajeshkattarhindu
@rajeshkattarhindu Жыл бұрын
@@Alex10392 wtf, is this a joke to you? Clown read the biography of ramanujacharya, written by one of his disciples Devi Saraswati got severe headache due to misinterpretations of vedas Ramanuja correctly interpreted vedas and he gave his sri bhasya to goddess Saraswati. devi Saraswati kept that sri bhasya on her head, she fully satisfied with his interpretation of Shruti and after keeping sri bhasya on her head,she got relief from headache She hanoured ramanuja with bhasyakara title and titled his bhasya as sri bhasya and she gave her own upasana murthy "hayagreeva" bhagavan idol to ramanujacharya
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
నాడు ఐక్యతభావం లేదు... నేడు హిందువులలో మార్పు మొదలైంది.. ఆనాడు అమాయక హిందువులు కి జరిగిన పరిస్థితి మళ్ళీ మనకి రాదు రాకూడదు, రాదు కూడా, విష్ణువు అయిన శివుడు అయిన ఇద్దరు మన దేవుళ్ళే, వాళ్ళు బాగానే ఉంటారు.. ఎప్పుడూ కూడా మనమే కొంచెం ఇలా ఆలోచిస్తూ ఉంటాం , హిందూ దేవుళ్ల అందరిపై మనకి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి... ప్రతి ఒక్క దేవుడు దేవత పై మనకి బాధ్యత ఉంటుంది భక్తి ఉంటుంది... మనం ఐక్యతభావం ఉండాలి, మన దేవుళ్ళ పై నిరంతర భక్తి ఉండాలి, ఈ విషయం ప్రతి హిందూ గమనించాలి...🚩🕉️🙏🙏🙏
@kowluganesh5107
@kowluganesh5107 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమ: హర హర మహాదేవా:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Naidu963
@Naidu963 Жыл бұрын
Superb Bro... Part-2 please
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
Part-2 needed urgent 😊
@revathichitti7549
@revathichitti7549 Жыл бұрын
Chala super like part 2yes
@rowdyboyyeshwanth5526
@rowdyboyyeshwanth5526 Жыл бұрын
We need part 2 brother ❤
@soumyasreegeedikanti3684
@soumyasreegeedikanti3684 Жыл бұрын
We need part - 2 brother ❤️
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc Жыл бұрын
శివ కేశవాయ నమః
@saipramod6450
@saipramod6450 Жыл бұрын
Om namah shiva narayanaya 🙏🙏🙏
@mantrammahaadbutham
@mantrammahaadbutham Жыл бұрын
Osm
@dattamgautham4131
@dattamgautham4131 Жыл бұрын
Part 2 must needed bro
@gandhamsriharimudhiraj
@gandhamsriharimudhiraj Жыл бұрын
Part 2 ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🚩🛕🕉️💐
@rajeshkattarhindu
@rajeshkattarhindu Жыл бұрын
What you said is true,the biography of ramanujacharya also mentioned the same
@chenchupramodh7973
@chenchupramodh7973 Жыл бұрын
Sri Vishnu roopaya namah shivaya
@SURI1253
@SURI1253 Жыл бұрын
Bro part2 pettu....ne videos tappakunda chustulla memu....thanks
@srinivasraichur-wn5tx
@srinivasraichur-wn5tx Жыл бұрын
Yes please do part 2
@rajendramogili8427
@rajendramogili8427 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు
@bhiwandiloammakutti3521
@bhiwandiloammakutti3521 7 ай бұрын
Super 👍
@veeraveeta6335
@veeraveeta6335 Жыл бұрын
Part 2 kosam waiting bro 😊
@annamalaiannamalai9244
@annamalaiannamalai9244 Жыл бұрын
Explain About Narayanavanam Avanakshamma temple
@cm-206nagendrababu4
@cm-206nagendrababu4 Жыл бұрын
🙏🏻Venkatadri Samastanam Brahmande Nastikinchana, Venkatesa samodeva Nabootho Nabhavishyathi🙏🏻
@santhoshigedela5506
@santhoshigedela5506 6 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ...🙏🏻🙏🏻🙏🏻
@user-jj6ld5bd8q
@user-jj6ld5bd8q 2 күн бұрын
@nagasathibabu4331
@nagasathibabu4331 Жыл бұрын
Part 2 Om nama shivaya🕉️ Om namo narayana🕉️
@mohankola8841
@mohankola8841 Жыл бұрын
Om namo narayana 🙏❤️
@bmraydu
@bmraydu Жыл бұрын
ఓం నమః శివ, ఓం నమో నారాయణ
@kushalkarankot6158
@kushalkarankot6158 Жыл бұрын
Jai shree Radhe Krishna
@pulikantiraghavendra4114
@pulikantiraghavendra4114 Жыл бұрын
శివాయ విష్ణురూపాయ శివాయ రూపాయ వైష్ణవే...🙏
@bharathkumar6195
@bharathkumar6195 Жыл бұрын
Om namo venkatesaya 🙏 om namah shivaya 🙏😊
@somammadudla8593
@somammadudla8593 Жыл бұрын
Please do one video on bapatlabhavanarayana swamy temple it's a great temple
@npentyanayak5446
@npentyanayak5446 9 ай бұрын
Om. Namo. Vaktesha🕉 🕉🕉🕉🕉 Om. Namaha shivaya 🕉🕉🕉🕉🙏🙏🙏
@a.santhoshkumar171
@a.santhoshkumar171 Жыл бұрын
🙏🙏భగవంతుడు ఒక్కడే 🙏🙏
@siripurampraven6623
@siripurampraven6623 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ ఓం నమం శివాయం
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 Жыл бұрын
Om namahivayaaa🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️💪🙏
@VijayaLakshummaPalakolan-gz4nh
@VijayaLakshummaPalakolan-gz4nh Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ part 2
@mr.mallikarjuna8874
@mr.mallikarjuna8874 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
@rajashekhar5537
@rajashekhar5537 Жыл бұрын
పార్టు- కోసం వెయిటింగ్ గురూజీ🙏🚩
@priyavennela9434
@priyavennela9434 Жыл бұрын
Om Namah Shivaya
@ManjulaManjula-kp2rw
@ManjulaManjula-kp2rw Жыл бұрын
*OM NAMO NARAYANA* *JAI SHRI HARI VISHNU* ❤❤❤🙏🏻🥰
@attitudekingpavan707
@attitudekingpavan707 Жыл бұрын
Love from Karnathaka ❤part 2
@thirupathithirupathi4617
@thirupathithirupathi4617 Жыл бұрын
Next videos start cheyandhi please bro ❤❤
@hreddamma828
@hreddamma828 Жыл бұрын
Part 2,3,4,5,6,7,8,9,10,,,,,Ila chala videos kavali Swamy
@KumarkKumark-zy4uj
@KumarkKumark-zy4uj 13 күн бұрын
శివుడే విష్ణువు విష్ణువే శివుడూ శివుని యొక్క అర్ధభాగంమే విష్ణువుగా అవిర్భవిచాడు పరమైశ్వరూడు వెంకటశ్వరుడు ఇద్దరు ఒక్కటే మీరూ అందరు తన్నుకోవడం ఆపి హిందువు మతాన్ని కాపాడండి శివవిష్ణురూపాయ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaggi-ix3wf
@jaggi-ix3wf Жыл бұрын
Om namah shivaya om namo venkateshaya 🙏🙏🙏🙏
@sumanthpapisetty.90590
@sumanthpapisetty.90590 11 ай бұрын
Sri Vishnu roopaya namaha Shivaya. Shivaya roopaya Vishnave namaha🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@yenninirmala9166
@yenninirmala9166 7 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏 Om namo narayana 🙏🙏🙏
@challavenumadhav4864
@challavenumadhav4864 Жыл бұрын
Peddamma thalli gurinchi kuda oka video tyindi pls
@vivekkonka9124
@vivekkonka9124 Жыл бұрын
Vaishnav shaiv godaval kanna varu chesina samj karyala gurunchi video cheyandi For exa.aadiguru shankaracharya,srimad ramanuja
@save159
@save159 Жыл бұрын
Unnadi okkate parabrahmam anekamga kanipistadu bhakthula kosam dharmam kosam సంభావామి yuge yuge🙏🙏🙏🙏
@vankaseshandranath5378
@vankaseshandranath5378 Жыл бұрын
Anna gaaru, PART 2 please
@pvskumart814
@pvskumart814 Жыл бұрын
Please release part 2 I am very interested
@lohanreddy7564
@lohanreddy7564 Жыл бұрын
I Love this video annaya 🤍🤍❤️❤️🧡🧡💜💜💙💙💗💗🌷🌷🌺🌺
@ashokkumudha9047
@ashokkumudha9047 Жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ 🙏
@adithyamanoharravi3451
@adithyamanoharravi3451 Жыл бұрын
Part 2 please.
@jnagendrababusrimahavishnu1621
@jnagendrababusrimahavishnu1621 Жыл бұрын
Part - 2 please ఓం నమఃశివాయ ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్, నాగేంద్ర హారాయ త్రిలోచనాయ. నందీశ్వర ప్రమధనదాయా. నిత్యయ శుధ్దాయ దిగంబరాయా. తస్మై న కారాయ నమఃశివాయ. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ 🙏🙏🙏
@Dreamweavergaming
@Dreamweavergaming Жыл бұрын
Bro can you make the video about kuppam tirupati gangamma thali
@user-th4th5yu2d
@user-th4th5yu2d Жыл бұрын
We need part 2 brother
@BlueBird-zg7br
@BlueBird-zg7br Жыл бұрын
#ಜೈ_ಮಹಾಕಾಳ #ಹರ_ಹರ_ಮಹಾದೇವ
@anandlingala-mn4yw
@anandlingala-mn4yw Жыл бұрын
Anna video super gaundi anna can you make the history of meenakshi amma
@manjunathreddy669
@manjunathreddy669 Жыл бұрын
Om namo narayana 🎉🙏🎉
@sreenivaspeluri
@sreenivaspeluri Жыл бұрын
Hello sir please tell about the lord Jagannath
@yashwanthreddy6532
@yashwanthreddy6532 Жыл бұрын
Om namashivaya 🙏
@mythreyibaskar9505
@mythreyibaskar9505 Жыл бұрын
Please make part 2 sir
@jai9870
@jai9870 4 ай бұрын
ఓం నమో నారాయణాయ ❤🕉🙏 ఓం నమః శివాయ ❤🕉🙏
@user-jj6ld5bd8q
@user-jj6ld5bd8q 2 күн бұрын
❤👍👏
@c.b.vasudevyogasikshanaken8205
@c.b.vasudevyogasikshanaken8205 Жыл бұрын
Yes sir u r right 👍
@Udbhavsai
@Udbhavsai Жыл бұрын
Please make part 2
@vamsiking4592
@vamsiking4592 Жыл бұрын
Om namo narayanaya om nama sivaya
@gvkrishnaicrp1206
@gvkrishnaicrp1206 Жыл бұрын
Sab ka maalik eak hai Sri vishnu rupaya namah sivaya 🙏
@madava950
@madava950 Ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi Жыл бұрын
Hara hara maha deva 🙏
@anilmass23
@anilmass23 Жыл бұрын
Jai Sri Ram
@naveenkumary1055
@naveenkumary1055 Жыл бұрын
పూరిజగన్నాథ్ టెంపుల్ గురించి వీడియో చెయ్యండి bro
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 36 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
Поймал редкий кадр🤨
0:22
FERMACHI
Рет қаралды 2,6 МЛН
ПОМЫЛ МАШИНУ #shorts
0:26
Паша Осадчий
Рет қаралды 2,1 МЛН
Оказался НЕНУЖНЫМ и Его БРОСИЛИ🐶💀
0:38
ИССЛЕДОВАТЕЛЬ
Рет қаралды 4,2 МЛН
And how are they not embarrassed?
0:19
Rinuella
Рет қаралды 23 МЛН
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 6 МЛН