శివస్వామి సాంగ్స్ ఏడుకొండలస్వామి ఎక్కడున్నావయ్యా (భజన పాట) Bajana music

  Рет қаралды 431,905

Village sahasra

Village sahasra

Күн бұрын

Пікірлер: 334
@MyV1991
@MyV1991 4 жыл бұрын
ఏడుకొండలస్వామి ఎక్కడున్నావయ్య ఎన్నిమెట్లెక్కిన కానారావేమయ్యా.... ||2|| ఏడుకొండలస్వామి... ఏడుకొండల స్వామి.... ఏడుకొండలస్వామి ఎక్కడున్నావయ్య ఎన్నిమెట్లెక్కిన కానారావేమయ్యా..... ఆకాశమందు ఈ కొండ శిఖరంబు పై.. ||2|| మనుషులకు దూరంగా మసలుతున్నవా... ||2|| ఏడుకొండలస్వామి..... ఏడుకొండల స్వామి.... ఏడుకొండలస్వామి ఎక్కడున్నావయ్య ఎన్నిమెట్లెక్కిన కానారావేమయ్యా.... ఏ చోట గాంచిన నీ గొంతు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నమయ్య.. ||2|| ఈ అడవి దారిలో చేయుతా నియ్యవా... ||2|| నీ పాద సన్నిధికి మమ్ము చేరానీయవ ఏడుకొండలస్వామి... ఏడుకొండల స్వామి... ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్య ఎన్నిమెట్లెక్కిన కానారావేమయ్యా
@ambalabharathbharath5699
@ambalabharathbharath5699 3 жыл бұрын
🙏🙏🙏tanku
@vadlaanjaneyulu3198
@vadlaanjaneyulu3198 3 жыл бұрын
Anna.garu.baga.padaru.annagariki.shathakooti.vandanalu
@vadlakrishna4558
@vadlakrishna4558 3 жыл бұрын
Good song
@guntreddiumamaheswararao7767
@guntreddiumamaheswararao7767 3 жыл бұрын
Tnq. Anna
@bmahesh3548
@bmahesh3548 Жыл бұрын
Good
@mareduchennaiah7737
@mareduchennaiah7737 Жыл бұрын
మల్ రెడ్డి గారికి .ధన్యవాదాలు అలగే మిత్ర బృందానికి వేంకటేశ్వర స్వామి ఆశిషులు కలుగుగాక జైశ్రీమన్ నారాయణ
@eswarmalladi4996
@eswarmalladi4996 3 жыл бұрын
ఎంత అద్భుతంగా పాడితివయ్య నిన్ను ఆవెంకటేశ్వరస్వామి సదా రక్షించ్చాలని సదా భగవంతుని కొరిప్రార్థిస్తున్నాను
@kurvabalraj4214
@kurvabalraj4214 4 жыл бұрын
మల్ రెడ్డి అన్నగారికి చూపు లేనందుకు ఎంత బాధ ఉందో ఆయనా నోట ఏ పాట విన్నా ఇంకా ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది. అన్నా సూపర్ 👌👌🙏🏻🙏🏻👏👏🚩🚩
@vsnrdvsnrdo1010
@vsnrdvsnrdo1010 4 жыл бұрын
Hi H
@anjaneyuluarukala8974
@anjaneyuluarukala8974 4 жыл бұрын
Yes, he is greet ..
@navithadyhmolla319
@navithadyhmolla319 3 жыл бұрын
Papq
@buchaiahamradi8237
@buchaiahamradi8237 Жыл бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@srimanikantastudioraju3695
@srimanikantastudioraju3695 4 жыл бұрын
ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం. పాట పాడుతు ఢోలక్ కొడుతున్న వ్యక్తికి రెండు కల్లు కనిపించవు. ఇతను వికారాబాద్ లోని మా విలేజ్ లో హనుమాన్ మందిరం లో కూడ చాల సార్లు బజనకు వచ్చారు..ఇతని కలను మేం అందరం ఆశ్చర్యంగా తిలకించినం...జై శ్రీరాం.
@sahasra186
@sahasra186 4 жыл бұрын
మల్ రెడ్డి ని గుర్తుంచుకున్న అందుకు కృతజ్ఞతలు మల్ రెడ్డి నారాయణపేట డిస్ట్రిక్ట్ తాలూకా మక్తల్ పక్కన ఓ గ్రామం ఈయన కలను ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు థాంక్యూ
@saladi-vb9lk
@saladi-vb9lk 3 жыл бұрын
భజనలు నగర సంకీర్తనలు మన సంస్కృతిలో భాగం. వాటిని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
@sallathirupathi846
@sallathirupathi846 4 жыл бұрын
పాటలు అందరు పాడుతారు కానీ అందులో లీనమై పాడితెనె దైవాను గ్రహం కలుగుతుంది 👌👌
@gardaspanchakshari496
@gardaspanchakshari496 4 жыл бұрын
అవును. మీకు అభినందనలు.
@svl8347
@svl8347 4 жыл бұрын
నిజం చెప్పారు ....
@santoshchalla9221
@santoshchalla9221 4 жыл бұрын
@@svl8347 thanku 🙏🙏
@KuwaitMsreddy
@KuwaitMsreddy 4 жыл бұрын
good
@KuwaitMsreddy
@KuwaitMsreddy 4 жыл бұрын
అను
@prabhakarreddyanumula1393
@prabhakarreddyanumula1393 2 жыл бұрын
Bajana chesthunte oche a feeling anandham me vere level untadhi
@munigelwargajanan9407
@munigelwargajanan9407 3 жыл бұрын
భజన బృందానికి ధన్యవాదాలు చాలబాగుంది
@emallikarjngoud9085
@emallikarjngoud9085 4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడినారు మల్లారెడ్డి అన్నా గారు అంకిళ్ళ గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ లో చాలా అద్భుతంగా పాడినారు
@sreenivasulup7964
@sreenivasulup7964 2 ай бұрын
బాగుంది భజన
@saisaraswati6748
@saisaraswati6748 2 жыл бұрын
చాలా చాలా బాగా పా డా వు నాయన 👌👌👌
@dharmagalamthevoiceofhindu1263
@dharmagalamthevoiceofhindu1263 4 жыл бұрын
హే గోవిందా... అద్బుతం... ఏడుకొండల వాడు దిగివస్తడేమో
@aldhasayendhar4241
@aldhasayendhar4241 3 жыл бұрын
ఆనందభాష్పాలు వచ్చాయి,తండ్రి శ్రీనివాస రక్షించు దేవా మంగాపతి చాలా చక్కగా పాడాడు
@prabhakarreddyanumula1393
@prabhakarreddyanumula1393 2 жыл бұрын
Abbha pranam petti padaru song super
@purnimavajjhala9262
@purnimavajjhala9262 4 жыл бұрын
ఆహా భజన చాలా బాగున్నాయి,అందరూ చక్కగా కోరస్ పాడుతున్నారు🙏🙏
@worldfamousvijay7681
@worldfamousvijay7681 3 жыл бұрын
Yes Baga chepparu
@chanduchandukurva2299
@chanduchandukurva2299 4 жыл бұрын
చక్కటి గుంటూరులో నిక్కచ్చిగా స్వరంతో ఎంతో మధురంగా పాడిన అన్నగారికి వందనాలు🙏👌
@dvk1553
@dvk1553 3 жыл бұрын
Really ..great ...
@saidulunellutla4204
@saidulunellutla4204 Жыл бұрын
Super song Swami
@kurubaramuramukuruba7084
@kurubaramuramukuruba7084 2 жыл бұрын
బాగా పాడారు బ్రదర్
@chandrapeddanna4953
@chandrapeddanna4953 4 жыл бұрын
భక్తితో పాట పాడిననీకు ధన్యవాదాలు
@apparaothota7204
@apparaothota7204 Жыл бұрын
Super very well
@gardaspanchakshari496
@gardaspanchakshari496 4 жыл бұрын
అద్భుతముగా పాడినారు. భజనమండలి లోని యందరికీ వందనములు.
@dubbarajam5124
@dubbarajam5124 2 жыл бұрын
Super super Thammudu
@ramachandrasajjala8464
@ramachandrasajjala8464 Жыл бұрын
👌👌👌👌👌
@chveerachary6804
@chveerachary6804 3 жыл бұрын
పూర్వజన్మ సుకృతం ఏడు కొండల పాట వినిపించి మమ్మల్ని పునీతులను చేశారు
@akkalaramakrishnagoud7146
@akkalaramakrishnagoud7146 4 жыл бұрын
మన సాంప్రదాయ భజన కు మల్ రెడ్డి గారికి చూపు లేకపోయినా ఎంతో చక్కగా పాడుతున్నాడు.. వారికి మీ భజన మండలి అందరికీ మన సంప్రదాయ భజన ఇలాగే కొనసాగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నా యొక్క ఆకాంక్ష.. అక్కల రామకృష్ణ గౌడ్. జయ రామ కళావేదిక..
@ssvsnmurthy9828
@ssvsnmurthy9828 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sangojipraveen2075
@sangojipraveen2075 3 жыл бұрын
Ni పదాలకు వొందనం అన్న పడినందుకు...సూపర్.🙏🙏🙏
@NaguPRO
@NaguPRO 4 жыл бұрын
super man bro manchi pata
@cmreddybonga3522
@cmreddybonga3522 4 жыл бұрын
చాలాబాగుంది తాళాలు. 🙏🙏🙏🙏👍👍👍👌👌👌
@devindradhuledevindradhule2448
@devindradhuledevindradhule2448 3 жыл бұрын
Super Bajini pasta sir🙏🙏
@anandshankar756
@anandshankar756 4 жыл бұрын
🙏🙏సూపర్👍🙏🙏
@sudhamohansuparsonganna1321
@sudhamohansuparsonganna1321 4 жыл бұрын
మీరు అందులో లీనమై పడడం చాలా గొప్ప ఆనందం
@srinusri8744
@srinusri8744 4 жыл бұрын
Alanti swachamaina ragam super manchi pata
@pillianjaneyulu1259
@pillianjaneyulu1259 3 жыл бұрын
Good keerthana
@bandakumarb
@bandakumarb Жыл бұрын
Mall reddy anna miru chala maduranga padutunaru super anna
@prashanthkumar7809
@prashanthkumar7809 4 жыл бұрын
సూపర్ సాంగ్ మల్ రెడ్డి
@boyaanji6743
@boyaanji6743 4 жыл бұрын
Anna nuvu super anna
@suryavamshidhar5485
@suryavamshidhar5485 4 жыл бұрын
అద్భుతం
@kavaliverender1130
@kavaliverender1130 3 жыл бұрын
Super super
@bvenugopalreddy7436
@bvenugopalreddy7436 3 жыл бұрын
Spergapaadaru meegaatram chabagundi meeru leenamai paadaru meeku ayurarogyalu prasadinchalani pradisthunnanu om santi santi santi hi sarvejana sukinobavantu om
@PrasadPrasad-kh1nz
@PrasadPrasad-kh1nz 4 жыл бұрын
Super bro chala bagachisaru
@omkarande975
@omkarande975 4 жыл бұрын
Really excellent annagaaru mee song and dolak playing.........🙏🙏🙏
@jyothilalitha9960
@jyothilalitha9960 3 жыл бұрын
Wow 😲😲🤩😍
@MandarnaUmakanth
@MandarnaUmakanth 2 ай бұрын
ఓం నమశ్శివాయ
@gobilesuoblesu5082
@gobilesuoblesu5082 2 жыл бұрын
సూపర్ గా పాడావు వాయిస్ సూపర్
@yadagirichakali19
@yadagirichakali19 4 жыл бұрын
Super bro
@plavanya1986
@plavanya1986 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍
@sunailaashok5916
@sunailaashok5916 4 жыл бұрын
సూపర్ anna🙏🙏🙏🙏
@katariramakrishna889
@katariramakrishna889 3 жыл бұрын
చాలా బాగుంది
@maheshnani5208
@maheshnani5208 3 жыл бұрын
చాలా చాలా చాలా బాగా పాడినవ్ అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏
@sakebhagavantha528
@sakebhagavantha528 4 жыл бұрын
🙏sri🌹 Venkateshwara🌷🌺 Govinda🌸🏵️🕉️🌼🙏 ❤️super bro 🙏
@balrajrishikesh7916
@balrajrishikesh7916 4 жыл бұрын
Super anna🚩🚩🚩🚩🚩
@sajaykumar6674
@sajaykumar6674 4 жыл бұрын
సూపర్ malreddy
@chevvamallesh7679
@chevvamallesh7679 3 жыл бұрын
What a performance malreddy gaaru.
@adhishivuduappireddypallym2996
@adhishivuduappireddypallym2996 3 жыл бұрын
చాలా బాగా పడినవన్న
@psrinivasaraju7727
@psrinivasaraju7727 2 жыл бұрын
🙏🙏🙏
@hdhdhdhdhfhxhxhc294
@hdhdhdhdhfhxhxhc294 4 жыл бұрын
Super vaice
@shekarchandra2375
@shekarchandra2375 4 жыл бұрын
మధురమైన పాట మనసు ఆనందకరమైన పాట
@veerababu3820
@veerababu3820 4 жыл бұрын
Exlent
@thippeswamykuruba3861
@thippeswamykuruba3861 3 жыл бұрын
Super song🙏🙏🙏🙏 reddy Annaiah
@mandamaheshmahesh5112
@mandamaheshmahesh5112 4 жыл бұрын
Super song 👌 brother tabala music Chala bagundi real great Anna
@shivanooriravi4171
@shivanooriravi4171 4 жыл бұрын
Very good bajana
@maruthia5105
@maruthia5105 3 жыл бұрын
👌
@munivenkataswamyt1879
@munivenkataswamyt1879 4 жыл бұрын
Super singing.
@muralikrishna5641
@muralikrishna5641 4 жыл бұрын
Super Anna
@predeepmallyala3105
@predeepmallyala3105 4 жыл бұрын
మల్ రెడ్డి అన్నగారికి పాదాభివందనాలు
@bayapareddy.avula.bayapare3642
@bayapareddy.avula.bayapare3642 3 жыл бұрын
Malreddy.anna.naku.padalakuvandanam.
@vemulasuresh2749
@vemulasuresh2749 4 жыл бұрын
సూపర్ గాత్రము
@sahasra186
@sahasra186 4 жыл бұрын
Tq
@svl8347
@svl8347 4 жыл бұрын
యస్
@chinnagalladwarakanadha53
@chinnagalladwarakanadha53 4 жыл бұрын
Nice thammudu
@tharigondaprakash9063
@tharigondaprakash9063 3 жыл бұрын
ధన్యవాదాలు మల్ రెడ్డి గారు 🙏🙏🙏🙏
@prakasaraochinta7519
@prakasaraochinta7519 3 жыл бұрын
మంచి కీర్తన 🙏🙏🙏
@musunurusudarshun2911
@musunurusudarshun2911 Жыл бұрын
@kavalimuralikrishnayadav1264
@kavalimuralikrishnayadav1264 4 жыл бұрын
Super. Bajana
@ramachandrasajjala8464
@ramachandrasajjala8464 3 жыл бұрын
👏👏👏👏👏
@bandakumarb
@bandakumarb 4 жыл бұрын
Super brother god bless you 🙏🙏
@RajuRaju-hy2kc
@RajuRaju-hy2kc 4 жыл бұрын
Supar👃🙏👌👍
@gorreyellesh226
@gorreyellesh226 4 жыл бұрын
సూపర్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 жыл бұрын
kzbin.info/www/bejne/eWOTe6KAqtKDn68
@PraveenKumar-or8lb
@PraveenKumar-or8lb Жыл бұрын
❤❤❤❤❤
@jbnarsimlu4122
@jbnarsimlu4122 4 жыл бұрын
అన్న గారు పాట చాలా చాలా బాగా పాడారు.మీరు పాటలో లీనమై పాడడం చాలా బాగుంది
@rajupulapally1029
@rajupulapally1029 4 жыл бұрын
Super patel
@sriram-gg5bi
@sriram-gg5bi 4 жыл бұрын
చాలా బాగుందన్న..... బాగా పాడారు
@kanishkamusic5989
@kanishkamusic5989 Жыл бұрын
Om shubambuyath
@nagulajangaiah5649
@nagulajangaiah5649 4 жыл бұрын
Super padinav annaiah
@chandrapeddanna4953
@chandrapeddanna4953 4 жыл бұрын
Malreddy గారిలో ఆ శ్రీ వేంకటేశ్వరుడు కనిపించు చున్నాడు. గ్రూప్ సభ్యులందికీ నా నమస్కారములు
@gvkrajucreations3595
@gvkrajucreations3595 2 жыл бұрын
మల్లారెడ్డి గారి ఊరు మరియు ఫోన్ నెంబర్ తెలపండి
@mogilishettipavankumar3791
@mogilishettipavankumar3791 4 жыл бұрын
👌👌👌👌👌👌💐
@SingamSgoud0369
@SingamSgoud0369 4 жыл бұрын
చాలా చక్కని గొంతు పాపం చూపు లేకపోవడం బాధాకారం
@rajutprraju7245
@rajutprraju7245 4 жыл бұрын
Super super👍👌
@LingamBaini
@LingamBaini 11 ай бұрын
🌹🌹🙏🏼
@lakshminarayanalakshminara8596
@lakshminarayanalakshminara8596 4 жыл бұрын
Very nice super sir
@akashgenius7700
@akashgenius7700 4 жыл бұрын
Super...,,anna
@VinodKumar-gw7qe
@VinodKumar-gw7qe Жыл бұрын
🕉om namashivaya 🕉🚩🚩🚩
@Ramana-qq1vr
@Ramana-qq1vr 4 жыл бұрын
Super song 👌👌👌👌
@mraghavenderraghavender8628
@mraghavenderraghavender8628 3 жыл бұрын
ఎనీ కోట్లు వున్న దొరకని ఈఆనదం ఏడుకొండల వాడ వెంకటరమణగొంవిదా గోంవిదా
@battujagadeesh412
@battujagadeesh412 3 жыл бұрын
Very nice anna.
@chanuabdhul5576
@chanuabdhul5576 4 жыл бұрын
Soo good
@mohanreddypatlola335
@mohanreddypatlola335 4 жыл бұрын
Superb bro
@teluguvijay8996
@teluguvijay8996 4 жыл бұрын
Supar
@mgbalu8137
@mgbalu8137 4 жыл бұрын
Very nice singing🚩🚩🚩🚩🚩🙏🙏
@plavanya1986
@plavanya1986 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
నీవైన దయ చూడవమ్మా by MALREDDY
13:35
Chennaram Naresh
Рет қаралды 91 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,1 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 47 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 23 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 29 МЛН
Mallareddy panchalingalu
2:37
BHEEMU HIMALAPUR
Рет қаралды 67 М.
KOTHAKOTA BAJANA BRUNDAM 12
7:09
NAVEEN SAGAR @ MAHENDER SAGAR
Рет қаралды 746 М.
Malla Reddy
10:13
madhusudhan reddy
Рет қаралды 48 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,1 МЛН