రవి గారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం పైన దేవుడు కి తెలుసు ప్రజలందరికీ తెలుసు మోసం తో గెలిచిన వారు దేవుడు వేసే శిక్ష అనుభవించక తప్పదు
@user-sf3gr8sq6r5 күн бұрын
రవిగారు మీరు మీ పక్షపాతం చూస్తే ఆసహ్యం వేస్తుంది. దేశంలో అంతా బాగా జరగాలని చెప్పే మీరు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయానికి మద్దతిస్తారు.
@muralimohanbandaru45715 күн бұрын
రవి గారిని మేధావి అనడం తప్పు. ఆయన పూర్తిగా భాజపా కి వ్యతిరేకం. అందువల్ల ఆయన రివ్యూలు పక్షపాతం గానే వుంటాయి.
@sitaramareddyburra52225 күн бұрын
EVM లు మానేజ్ చేసి గెలిచారు అది కరెక్ట్, దేశంలో 78 లోక్సభ సీట్స్ లి evm లు గోల్మాల్ చేసి గెలిచారు , ఆంధ్ర లో ఒడిస్సా లి కూడా EVM వలనే గెలిచారు , కోర్టులు కూడా పక్షపాతంగానే వున్నాయి, RE COUNTING మీద తీర్పు కూడా రిజర్వ్ చేసి మూడు వారాలు నుండి ఇవ్వడం లేదు ఆంధ్రలో , దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగింది అని తెలుస్తుంది , ఆంధ్రలో కూటమి మాత్రం 100% evm లతోనే గెలిచింది, ఇలా అయితే అసలు ఎలక్షన్స్ ఎందుకు ప్రజలు ఎందుకు ఓటు వెయ్యాలి , ఎలక్షన్ కమిషన్ యే ఎవరు పాలుంచాలి అనేది డిక్లేర్ చేస్తే పోలా, లక్ష కోట్లు ఖర్చు పెట్టీ ఎలక్షన్స్ జరపడం ఎందుకు , భారత దేశం లి వ్యవస్థలు అన్ని ఫెయిల్ అయ్యాయి , దేశ ప్రజాస్వామ్యం చెత్తగా తయారయ్యింది మళ్ళీ కొత్తగా ఏదైనా చెయ్యలేమో , బ్రిటిష్ వాళ్ళ పాలనే బెటర్ గా వుంది అనిపిస్తుంది మనోళ్ళ పాలన చూస్తుంటే, మనని మనం పరిపాలుంచుకోవడం కూడా చేత కావడం లేదు. న్యాయవ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ , ఎన్నికల వ్యవస్థ ఫెయిల్, పార్లమెంట్ ఫెయిల్ ఇంకెందుకు ప్రజలు విశ్వాసంగా వుండాలి , రష్యా ప్రజాస్వామ్యం లెక్క తయారయ్యింది మన దేశం లో కూడా.
@irs9615 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఓటు వేస్తే పొలైన ఓట్ల కన్నా 49లక్షల ఓట్లు (12.5%)అధికంగా లెక్కించారు అని ఆధారాలతో సహా ప్రముఖ జాతీయ సంస్థలు అరోపణలు చేస్తుంటే దాని గురించి ఎన్నికల సంఘం మాట్లాడదు.. కోర్టులు దర్యాప్తుకు అదేశించవు.పచ్చ మీడియా చానెల్స్ ద్వారా, వాళ్ల అనుకూల మేధావుల ద్వారా సోది చెప్పిస్తూ ప్రజలు ఎన్నికల సంఘం మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు...
@srinivask71685 күн бұрын
నిజం చెప్పండి రవి గారు! దేశంలో ఇలాంటి విషయాలు మీద చర్చలు జరపవలసినది మీలాంటి మేథావి వర్గం వాళ్ళు కదా! అలాంటిది మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? (ఎనలిస్ట్ ముసుగులో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ టీవీ వాళ్ళు ఇచ్చిన పారితోషికానికో ,ప్రలోభాలకో ఆశపడి మీ అంతరాత్మను అమ్ముకుని సబ్జెక్టు తెలియని మేథావులందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుని పనికి రాని ప్రసంగాలు ,వివరణలు, వ్యాఖ్యానాలు, వికటాట్టహాసాలు,వ్యంగ్యాలు,చేస్తూ అదే డిబేట్ అనుకుంటున్నారు, చివరికి మిమ్మల్ని ప్రశ్నించే మోడరేటర్స్ కు కూడా సబ్జెక్టు తెలియదు, తన టీవీ ఛానల్ యజమానికి (ఆయన పార్టీకి) అనుకూలంగా మీ సమాధానాన్ని రాబట్టుకోవటానికి నానా తంటాలుపడటం,ఇవన్నీ దేశ పౌరులకు అవసరమా సార్? మేథావులు మౌనంగానో అమ్ముడు పోవటమో జరిగితే దేశానికీ, ముఖ్యంగా యువతకు చాలా ద్రోహం చేసిన వారు అవుతారు,ఈ మాటలు నేను అందరినీ అనటంలేదు, దీనికి సంబంధించిన ఇటువంటి ప్రవర్తన ఉన్న,మేథావి వర్గం వారిని ఇటువంటి టీవీ ఛానల్స్ వారిని ఉద్దేశించి మాత్రమే! నేను మాట్లాడింది తప్పయితే క్షమించండి! ఇదివరకు ఏదేని టీవీ డిబేట్ లో మీరు పాల్గొంటున్నారు అని తెలిస్తే నేను పనులు మానుకుని మరీ వీక్షించేవాడిని,ఇప్పుడు మీ వ్యాఖ్యానాలులో కూడా కొంత వైవిధ్యం కనపడుతూంది గమనించగలరు
@rangaraomutyala245 күн бұрын
Very well said. Even Ravi garu changed his mind after elections. That’s the pity. People are afraid to reveal the facts. We have never seen such situations in India earlier. God only can save this country. Election commission is not accepting even for recounting. Courts are also silent in this major issue.
@mallikusam54655 күн бұрын
It's true...
@sivaramr6035 күн бұрын
భయం, భయం, భయం, స్వార్థం.
@sivaramr6035 күн бұрын
స్వార్థం తోకూడిన భయం.
@rangaraomutyala245 күн бұрын
Excellent analysis
@reddybbr29295 күн бұрын
Why APHC is not giving judgement. Is it not cresting diubt on courts eci and modi? Difiniteky contral AP and Orissa Govts are EVM Govts.
@mallikusam54655 күн бұрын
భారత దేశ ప్రజాస్వామ్యం ఖూనీ అయింది... వ్యవస్థలు, మేధావి వర్గం మౌనంగా ఉంటే సివిల్ వార్ తప్పకుండా వస్తుంది....
@rajeshraje36535 күн бұрын
సార్ పీఎం గారు ఎలక్షన్ కమిిషన్ ని మార్చున్నపుడు 1 పీఎం 2 హోమ్ మినిస్టర్ అండ్3ప్రతిపక్ష నాయకుడు,,,,మార్చినపుడు చీటింగ్ చేయటం కోసం ,,ఇంకా ఎందుకు స్పందిస్తారు,,,,నాకు వాజపాయి గారు తరువాత మోడీ గారు ని ఇస్టమ్,,కాని ఈ రోజు నాకు మోడీ గారు మీద నమ్మకం లేదు,,,, నేను ఓటర్ ని జస్ట్,,,,మోడీ గారు ఎలక్షన్ మేటర్ లో చీట్ చేసారు అని నేను కూడా నమ్ముతాను
@sureshpentakota66695 күн бұрын
తెలకపల్లి రవి గారు ఇవియమ్ పై అనేక అనుమానాలు ఉన్న మాట వాస్తవం కాని ఎలక్షన్స్ అయిపోయాక పదేపదే ఈ విషయంపై చర్చించడం వలన ఉపయోగం ఏముంది పాలించవలసిన న్యాయం చెయ్యవలసిన నిష్పక్షపాతంగా పని చెయ్యవలసిన వ్యవస్థలు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఇలాంటి వాదనలు అరణ్యరోదనే మీ అమూల్యమైన సమయాన్ని ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రజల తరుపున ప్రశ్నిస్తూ ముందుకు సాగండి
@thopemuralikrishna59965 күн бұрын
సార్::మరి గెలిచిన చోట EVM బాగా పని చేసిందా ??
@mandalapuramanaiah14005 күн бұрын
వారణాసిలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఉంటే మోదీ గారిని ఈసారి ఓడించి ఉండేవారిమి అని రాహుల్ గాంధీ గారు సగర్వంగా ప్రకటించారు. మరి మోదీ గారి టీంకి ఈవీఎంల మీద అంత నియంత్రణ ఉండి ఉంటే తానే ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటారా?. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు కానీ కామన్ సెన్స్ కి సమాధానం అందని ప్రశ్న.
@Gurunadha-s6x5 күн бұрын
ఈవీయం లు హాక్ చేయడము కాదు. ఈవీయం లు మార్చి వేయడము
@sandanibasha50365 күн бұрын
Why because these are allowed to discuss or courts also not inquiring in this
@vijayarathnam9725 күн бұрын
evms fake kutami 👎😭
@tadepallibharadwaja36185 күн бұрын
EC ఎవరి పరిధి లో ఉంటుంది కేంద్రానికి తెలియకుండా రాష్ట్రలతో సంబంధం ఏవిటి
@venugopalreddyirala15845 күн бұрын
AP, odissa lo100% EVM Gole mal jarigindhi kaabatti BJP, TDP, EC noru vippaka povadam mana doubt nu clarify cheyadam ledhu
@vithalcprpandu47925 күн бұрын
ఇంక ఎలక్షన్స్ ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు వుండి ఏమి ఉపయోగం ప్రజలకి. వారు ఎవరికి ఓటు వేసినా మోసం చేయగలిగే వారు గెలుస్తారు. ఎలక్షన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు చేస్తే ఎవరికి బలం ఉంటే వాళ్ళు ప్రజలని పీడించ వచ్చు అని అనుకోవచ్చు
@kurmareddy74015 күн бұрын
2004 and 2009 lo EVM la thone voteing jarigindi kada 😊😊
@alaga...janam...taluka5 күн бұрын
Nuvu endi raa inta innocent la vunnav.... Internet banking stated 2001 but why cyber crime now
@karanamsagarmurthy63545 күн бұрын
Why Rahul speaks in abroad. He can fight in india if his theory is correct. Defaming India out side the country is not acceptable.
@prakashpeaws9675 күн бұрын
Sam pitorda maya chesi 543 seats congress ki tepinchavachu kada? Ala chesukunetatlu ite BJP ke 543 seats vastai. Supreme court enno sarlu adigindi ec daggara prove cheyamani, okadu prove cheyadu.
@wuritichantibabu73285 күн бұрын
There are serious doubts: One- reportedly 20lac evms are not available. Two - 4.5cr+ excess votes are counted. Three-vvpats are reportedly burnt even where the recounting is requested. EC need to clarify on these issues.
@govindhcherry62235 күн бұрын
Evm goal maal gurinchi, JAGAN enduku silent, MODI tho Commitmentaaaaa. (Political mafia in INDIA).
@pratapgaddam5 күн бұрын
Evm fake chesi gelicharu andhara lo...
@njmohini57545 күн бұрын
ఇంకో 4 ఏళ్లు దాకా ఇదే నడుస్తుంది
@maneshreddy52425 күн бұрын
Ipparikiba election commission BJP spandichali clarify cheyyali ani korukuntunna
@sandanibasha50365 күн бұрын
Why?
@sunilkilaru17045 күн бұрын
Sam pitroda South Indians Africa desam Negros Laga unttaru ani chepparu Aiyaniki unfortuntley mee Africa Purivukulu gurunchi Bagga Telusu anna Matta Dakishn bharath Gilakka garuu meru dani gurunchi vippi chepparaa
@sivaramr6035 күн бұрын
ముగిసిన అధ్యాయం. ఎందుకు ఊసుపోని కబుర్లు. తెలుగు రాష్ట్రాల సమస్యలు వాటికి పరిష్కారాలు సూచిస్తే బాగుంటుంది సార్.