హైందవ శంఖారావం నిర్వహణ చేసిన అధికార గణానికి ధన్యవాదములు. అలాగే హైందవశంఖారావంలొ పాల్గొన్న ప్రతి హిందూ బంధువుకి అభినందనలు. 🎉🎉
@suryabalireddy309812 күн бұрын
జై శ్రీరామ్ 🙏 హైందవ శంఖారావం లోని ప్రతి ఒక్క స్వామీజీ అనుగ్రహ భాషణం అలాగే ప్రతి ఒక్క విశ్వహిందూ పరిషత్ పెద్దలు ఇచ్చిన స్పీచ్ అన్ని మా గ్రామంలోని రామాలయం మైక్ లో ప్రతిరోజు పెడుతున్నాం ఇలా అందరూ చేయగలరని ప్రార్థన సదాశివమ్ 🙏
@koteswararaov91011 күн бұрын
@@suryabalireddy3098 చాలా మంచి పని చేస్తున్న మీకు ధన్య వాదములు.
@B.RamachandraReddy11 күн бұрын
Jai sriram
@SuryanarayanaPogiri-n3o12 күн бұрын
నేను ఒక కార్యకర్తగా స్వామీజీల వ్యవస్థలో ఉన్నాను
@TellamekalaveeravuluTellamekal6 күн бұрын
స్వార్థంతో కూడి న నిద్రలో ఉన్న హిందూ సమాజాన్ని నిద్ర లేపడం అలాగే హిందువుల నిర్లక్ష్యాన్ని చేతకానితనాన్ని స్వార్ధాన్ని పిరికితనాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్న ప్రభుత్వాల నడ్డి విరిసడం అంత తేలికైన పని నేను అనుకోవడం లేదు అయినప్పటికీ విజయాన్ని పొందే వరకు మన పోరాటాన్ని కొనసాగించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
@srinivasvennamera81611 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🙏Om Namah Shivaya 🚩🙏ఏక్ హై తో సేఫ్ హై జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై देश के लिए धर्म के लिए जय श्री राम भारत माता की जय ⚘️ 🙏🏻
@nageswararaochinta457712 күн бұрын
Karyakramam seen in full most inspiring speeches by the Swamijis and VHP leaders
@LuCipher32111 күн бұрын
@@nageswararaochinta4577 తెలుగు రాదా... ఆంగ్లబానిసా?
@rksindol11 күн бұрын
Jai Shri Ram
@swarnagourilingam35211 күн бұрын
Bharatmatakijai
@SURYA-k8h11 күн бұрын
గుడ్ మెసేజ్
@yadullaprasad13711 күн бұрын
🌷🙏🌷🕉️🌺🙏🌺
@talariramulu211412 күн бұрын
Jai Sri Ram 💐🙏🕉️🚩
@suryabalireddy309812 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@sreenivsv11306 күн бұрын
అలాగే ధర్మ రక్షణ కోసం ముందుగా నిలబడేది సామాన్య హిందూ బంధువులను వారు ఆపదశలో ఉన్నప్పుడు మీకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి.
@praveenreddy931212 күн бұрын
Jai Hind 🙏
@rksindol11 күн бұрын
Sir, this kind meetings should happen frequntly in all areas