Sare gattiga oka 5 nimishalu kurchoni Nama smarana cheyyi 😅😅 aa tarwatha ee dialogue alochinchu okasari neku nuvve 😂😂😂 telisosthundi
@ShivakumarShiva-t7o16 сағат бұрын
@@kranthikiranful nee laga kadhu nenu🤣🤣🤣🤣
@vastralayugandhar804514 күн бұрын
లాగేయడానికి విష్ణువు ఎవరు? ఎవరి సంపదను ఏదేవుడు లాక్కోడు ధర్మంగా సంపాదించాలి అంతే మనం బాధపడుతున్నాం అంటే ఏదో ఖర్మ వెంటడుతోంది అని లెక్క ముందుగా దేవుడిని నేను ధర్మం తప్పకుండ నడవాలి అని కోరుకోవాలి తరువాత ఏం తప్పు చేశానని శిక్షిస్తున్నావు అని అడగాలి తరువాత ఏం తప్పు చేశాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి తెలిసేవరుకు ప్రశ్నించుకోవాలి తెలుసుకొని తట్టుకొనే శక్తి నీకు ఉంటే తెలుస్తుంది అనుభవంతో చెపుతున్న. ఉరుకనే ఎవ్వరు బాధ పడరు అలా శిక్షించే హక్కు దేవుడికి కూడా లేదు దేవుడే తప్పు చేస్తే శిక్ష అనుభవించాడు. ఇంక మీ సంపదలు లగేస్తా మిమ్మల్ని దొచేస్తా మీకు రోగాల్ని ఇచ్చేస్తా అని అంటాడా అల చేస్తే అది తప్పు అవ్వదా. దేవుడుని పూజించడం మీకు అదనపు ఆనందం అవ్వాలి కానీ అదనపు కష్టం అవ్వకూడదు. ధర్మాన్ని ఇష్టంతో పాటించాలి కానీ కష్టంతో కాదు. చివరగా ఒక్క మాట మీరు దేవుడిని నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదు కానీ ధర్మాన్ని నమ్మండి ఇష్టంతో ధర్మాన్ని పాటించండి. ఇలాంటి పిచ్చి కథలు నమ్మకండి.
@phanikumargovardhanam70219 күн бұрын
Norumuyyi vishnuvu sampadalu ivvadani kadu dani artham istadu kani a manishi enta varuku daridryanni sahinchagalado ledo chusi appudu kuda tana pai bhakti chedarakunda unte appudu istadu Telusu koni matladu
@kranthikiranfulКүн бұрын
Ayya ayna Devudi tatwa drusti tho cheparu.. Adi me abhiprayalatho pani ledu...! Pandithulu enno granthalu chadivi, tatwa drusti tho manava hitham kosam vyakyanam chestharu .. Valla vakyalu Samajika seva, me emotional comments Samajika peda 😂😂
@swajarsl593925 күн бұрын
మా గురువు గారు కూడా ఆశ్రమం పనులు అన్నీ చేపించి ఎప్పుడైనా అవసరానికి అడగకుండానే సహాయపడేవారు ఈ రోజు ఈ అవసరం తీరుస్తారు లే అనుకుంటే ఆ రోజు అస్సలు ఏమి ఇవ్వరు అలా పరీక్షించే వారు 😊
@nalinil.v812529 күн бұрын
Manaku thalaku minchi vunte life lo thrill vundadhu Guruvu Garu..naaku matuku thalaku minchi ichina vaddantanu...naaku baduluki inkokati adugutha..manchi Health...limited wealth..chalu..avasaralaki money chalu...nenu Sai adigithe idhe cheputha..meeku oka vishayam chepali..nenu Durga gudiki velli raghukaalam dheepam pettedhanni yepudo 30 years back..oka friend vachindhi..marriage ayipoyindhi..cut ayipoyindhi..next inkoka friend vachindhi..same...😂..ayina oka roju kooda nenu Durgammani question cheyale..neeku nenu pettina kadha..naakendhu cheyale ani..nene reply chesukonedhani..manaki manchi life partner kudaraledhemo..manaku life failure kakunda amma kapaduthundhemo ani nenu poojisthune vunna...and Sai ni nenu starting lo kolichetapudu..naa friend Mrs Sujatha..yekkuva Sai ni poojinchaku..kastalu..chithravadha pettesthadu..valla chinanna..Sai devotee ..athaniki kastalu vachi chanipoyinaru...wife chanipoyindhi ventane .andhukani Sai ni yekkuva poojinchaku..😂ani naaku advice ichindhi...naaku kastalu vachina veluguthune vunna...ee roju varaku...pareeksha devudu pettakunda yevarandi pedatharu..?pareekshaku arhuvulu kabatti exam...arhawatha leni vadiki examination center entry kooda le .adhi difference..sometimes .test paper .answer sheet rendu Sai ichesthadu...adhi merit students ku mathrame....😂...
@Speakingheart729 күн бұрын
Miru chepindi edo koppaganw unnatu anipistundi kani ento comment sariga ardham kala