గురువుగారు మీరు చెప్పేది 100% టెక్నాలజీ సేవ అంటే ఈ నవరాత్రులు బయటకు వచ్చాను ఒక 20 సంవత్సరాల కింద ఈ గుప్తన వరం అది బయటికి రాలేదు టెక్నాలజీ పుణ్యమా అని బయటికి తీసుకొచ్చారు కానీ మనం చెప్పినట్టు మాత్రం జనాలు వినేటట్టు లేరు దయచేసి అమ్మవారు చీమ పని కోరండి జనాలు మనం ఎంత చెప్పినా వినటట్టు లేరు వినరు ఇది కలియుగం మన శాస్త్రాలు చెప్పాడు వినరు అదే వీర మతస్తులు వచ్చి చెప్తే వింటారు జయసుధ శ్యామల దేవి సర్వేజనా సుఖినోభవంతు గురువుగారికి పాదాభివందనం ఇట్లు మీ మునిపాల రాకేష్ సర్వేజనా సుఖినోభవంతు