మిత్రులకు: చాలా మంది విడీయో చూడకుండానే తల తోక లేని ప్రశ్నలు అడగటానికి మీకు టైం ఉంది కావచ్చు కాని నాకు లేదు, ఈ వీడీయో ఉపయోగకరముగా ఉన్నదని బావిస్తున్నవాల్లు చిల్లార ప్రశ్నలకు సమాదానం చెప్పకపొతే నేను విడీయోలు పెట్టడం కూడా బంద్ చేస్తాను. మీ ఇస్టం. గ్రూప్ ను ఫాలో అయితే అన్ని క్లియర్ అవుతాయి
@amazingnews20244 күн бұрын
🤝నాకు అర్థం అయ్యింది చెప్పాను♂నచ్చుతే చూడండి లేకపొతే వదిలెయండి సార్లు🔱🤝👍కామెంట్ పెట్టెటప్పుడు ముందు అందులో ఎముందో చూడండి. డబ్బులు కట్టమని చెప్పడం లేదు నష్టపోయిన వారు ఉన్నారు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని మాత్రమే చెప్తున్నాను, నమ్మకపోతే వదిలేయండి.🤝♂🔱🤝నచ్చుతే చూడండి లేకపొతే వదిలెయండి సార్లు
@yOuRsChOiCe184 күн бұрын
Tq sir JAA వొస్తుందా రాదా తర్వాత సంగతి మీరు నమ్మి నమ్మినవాళ్ళకోసం ఇంత వివరంగా వీడియో లు చేసి సమాచారం ఇస్తున్నందుకు TQ శ్రీపతి SIR🙏🙏🙏🙏 మనమందరం కోరుకునేది ఈ నెలలోనే జరగాలని కోరుకుంటూన్నా......
@amazingnews20243 күн бұрын
🙏🙏
@amazingnews20243 күн бұрын
ఎడివి ప్యాకేజిల ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు, టీము ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు, చూద్దం, న్యూస్ లేటర్ చదువుకొండి అర్తం అవుతుంది.
@l.vijayabhaskarreddy34142 күн бұрын
Good evening sir manchi update icharu thank you sir🙏🙏🙏🎉🎉🎉L. Vijaya Bhaskar Reddy YSR district
@dawoodbaig86004 күн бұрын
Thank you very much sir news letter explanation 🎉🎉🎉
@HARISH-xc8yp4 күн бұрын
Nice sir. Super information 🎉🎉
@shankarraokurapati27473 күн бұрын
మర్చిపోయిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు సార్
@PolampalliswamiKumar3 күн бұрын
@@shankarraokurapati2747 మానిపోయినా గాయాన్ని మళ్ళీ రేపుతున్నాడు కంపెనీ వాడు
@PolampalliswamiKumar3 күн бұрын
@@shankarraokurapati2747 కంపెనీ వాడు మళ్ళీ న్యూస్ లెటర్స్ పెడుతుంటే పుండు మీద కారం చల్లినట్లే ఉంది
@BabureddyGunnam4 күн бұрын
Sripathi గారికి ధన్యవాదములు 🙏.. Sir ప్యాకేజీ లు వేశాం కదా!అవికూడా ఇప్పుడు కలిపి income ఇస్తారా!
@yennatimuralikrishna51094 күн бұрын
సార్ చాలా బాగా చెప్పారు సార్ సార్ చిన్న డౌట్ సార్ ప్లీజ్ సార్ ఈ కంపెనీ వారు మనకు మనం ముందు కట్టిన ఏడిపి ప్యాకేజీలు తాలూకా డబ్బులు ఇస్తారా అలాగే మనకు యాడ్స్ ముందు ఇస్తారా సార్ ప్లీజ్ సార్ కంపెనీ సపోర్ట్ మీల్ కి ఒక్కసారి అడగండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ కంపెనీ స్టార్ట్ అవ్వకముందే మనం ఈ డౌట్ అడిగి తెలుసుకోవడం మంచిది
@amazingnews20243 күн бұрын
ఎడివి ప్యాకేజిల ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు
@Editor-w8f4 күн бұрын
Appreciate ur patience... Let's wait and see how JAA stands on their commitment...
శ్రీపతి సత్యనారాయణ గురూజీ గారికి కృతజ్ఞతలు 💐💐🙏🙏 జా లైఫ్ స్టైల్ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ గా నాగుల చవితి శుభాకాంక్షలు 💐💐🙏🙏 03-11-2024
@pedapallikotaiah17974 күн бұрын
Thank you sir❤
@madhanmohansharma67114 күн бұрын
Thank you Sir 🙏💐👍
@NarisettiSrinivasarao4 күн бұрын
Tq sir
@gujjukasiddulu63814 күн бұрын
Thank you sir 🙏
@nagalakshmi25464 күн бұрын
Thank you sir🎉🎉🎉🎉
@madhanmohansharma67114 күн бұрын
Thak you sir 🙏💐
@dilluram77814 күн бұрын
Tq information
@BotlaRanganayakulu-om7ok4 күн бұрын
🎉🎉🎉❤❤❤😮😮😮
@laxmiembrodiery78114 күн бұрын
Tq.sir.be.happy
@shankerrendla97884 күн бұрын
Thankyou sir 🙏🙏
@laxmanraoch9403 күн бұрын
శ్రీపతి గారు ఇప్పుడు జాలైఫ్ వేరు ఈహ్హా వేరా... మాకు జాలైఫ్ టీం ఉంది మళ్ళీ ఈహ్హా లో టీం చెయ్యాలా... జాలైఫ్ లో మేము కట్టిన ప్యాకేజీ ల పరిస్థితి ఏంటి....
@PolampalliswamiKumar3 күн бұрын
గోవిందా
@ankemnageswararao58303 күн бұрын
Sponsorships aad avuthayi.... brother
@PolampalliswamiKumar3 күн бұрын
@@ankemnageswararao5830 ఎప్పుడు బ్రదర్
@amazingnews20243 күн бұрын
ఎడివి ప్యాకేజిల ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు
@PolampalliswamiKumar3 күн бұрын
@amazingnews2024 శ్రీపతి గారు నేను పెట్టిన మెసేజ్ కి ఎదో ఒకటి చెప్పండి, వీడియో చేస్తారా, చేయరా లేదా తొందరలో చేస్తారా
@Baluprasadjatoth4 күн бұрын
డబ్బులు ఇవ్వదు ఈ కంపనీ..
@srinumaheswarla20854 күн бұрын
Tq sar
@Dhanubehera84463 күн бұрын
Sir sponsor unte asutunda option 2income 200 sponser undi
@PolampalliswamiKumar3 күн бұрын
నమస్తే సార్ నేను ఓమిని స్టాక్ లో రెండు సంవత్సరాల క్రితం 15000 తో షేర్స్ కొన్నాను, షేర్ రేట్ అప్పుడు ఎలా ఉందొ ఇప్పుడు అలానే ఉంది, ఇప్పుడు నేను నా 15000 రూపాయలు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి నా లాంటి వాళ్ల కోసం షేర్స్ ఎలా విత్డ్రా పెట్టుకోవాలో ఒక వీడియో చేయండి plz, ఒక వారం క్రితం మీకు రిక్వెస్ట్ పెట్టాను వీడియో చేయమని, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను 👏👏👏
@amazingnews20243 күн бұрын
షేర్స్ అమ్ముకునే విషయం ఇంక కంపనీ చెప్పలేదు
@chikki_19234 күн бұрын
Money yepudu vostayi sir
@AJAY-ex4jd4 күн бұрын
సార్ ఎందుకు సార్ ఇలాంటి వీడియోస్ చేసి జనాన్ని పనికి చేస్తున్నారు నేను 10 లాక్స్ కట్టాను ఇప్పటికి రాలేదు రూపాయి మళ్లీ ఎందుకు వీడియోస్ జనాలు ఆశ కలిగిస్తున్నారు సార్ ప్లీజ్ వీడియో చేసే ముందు కొంచెం గమనించి వీడియోలు చేయండి ఆ పది లక్షలు ఎటు పోయినాయి ఏంటో ఎంక్వైరీ చేయండి సార్
@amazingnews20244 күн бұрын
కామెంట్ పెట్టెటప్పుడు ముందు అందులో ఎముందో చూడండి. డబ్బులు కట్టమని చెప్పడం లేదు నష్టపోయిన వారు ఉన్నారు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని మాత్రమే చెప్తున్నాను, నమ్మకపోతే వదిలేయండి.
@rambabubingi61473 күн бұрын
10 lak pettaru am raledu kada sir last ga 1000 pettandi last chace anukondam meku interest untay lekapotay leave ot
@natureloverschannel6223 күн бұрын
😮
@kesavarapusrinivasarao95384 күн бұрын
No English mixing only telgu
@alannkaardigitalcolourlab96974 күн бұрын
Add s apudu start chestaru?
@kirankumarcheelamsetty96814 күн бұрын
సార్ ప్యాకేజీ ల పరిస్థితి ఏమిటి, మీకు ఏమైనా తెలుసా, మనకు jaa lafe style కంపెనీ లో teem చేసినాము, టీమ్ రిపరల్, అమౌంట్ ఏమైనా వస్తుందా, లేకపోతే మరల ఈహాల ద్వారా టీం చేయాలా, దాని గురించి కూడా కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్
@amazingnews20243 күн бұрын
ఎడివి ప్యాకేజిల ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు టీము ఆదాయం కూడా ఇస్తామని చెప్పారు చూద్దం
@kushwanthoshedits18984 күн бұрын
Meeru company Inka bathike vunnara
@malliswarreddythummala71204 күн бұрын
Emi radu
@kesavarapusrinivasarao95384 күн бұрын
Meku English language no
@dasarivittal26564 күн бұрын
Asalu yi dhinimeedha nammakame poyindhi...pettina paisalaina mayimaku vachela chudandi babu..
@BanalaVenkateswarareddy-x1k22 сағат бұрын
Sir please nambar sir please
@kushwanthoshedits18984 күн бұрын
First month epuudura nayina
@BanalaVenkateswarareddy-x1k22 сағат бұрын
Me nambar please
@chowdarymv29944 күн бұрын
THANQ SHRIPATI SATYANARAYANA GARU FOR YOUR VALUABLE INFORMATION SHARED. IF YOU DON'T MIND, PLEASE CLARIFY THE FOLLOWING POINTS -- 1) REGARDING PAYMENTS- WHAT ABOUT THE POSITION OF OLD MEMBERS THOSE WHO ARE ALREADY PAID ABOUT TWO YEARS BACK TO JAALIFESTYLE COMPANY OFFERED SOME SCHEMES . ( ALLOCATION OF TEAM MEMBERS, SHARES ETC.) 2) ACCORDING LATEST NEWS LETTER - IS THERE ANY CHANCE TO THE FREE MEMBER MAY CONVERT HIS FREE ACCOUNT TO THE PAID ACCOUNT AFTER 3 MONTHS. 3) WHAT ABOUT THE ROLE OF OLD MEMBERS (JOINED TWO YEARS BACK) IN THE NEW COMPANY. PLEASE DON'T MIND, PLEASE CLARIFY, IF YOU HAVE ANY INFORMATION. ONCE AGAIN THANQ SHRIPATI SATYANARAYANA GARU FOR YOUR CONSISTENT AND PERSISTANT ENDEAVOUR SINCE TWO YEARS.
@amazingnews20243 күн бұрын
check our telegram group all information shares their,t.me/+KxE67TOJIW83NDNl