చాలా చాలా బాగా చెప్పారు బ్రో మీరు .. పనన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాడని ఈ అమ్మాయిని కావాలని వైసిపి వల్లే and జానీ మాస్టర్ అంటే పడని వాళ్ళు కొరియోగ్రాఫర్ అసోసియేషన్స్ లో వాళ్ళు కావాలని చేసుంటారు
@sailakshmi6172Ай бұрын
S exactly correct
@sailakshmi6172Ай бұрын
Pawan Kalyan gariki support ga vunnaru jhony master anduke evvanni
@sailakshmi6172Ай бұрын
Ycp batch annitlo doriki potundi anduke janasena party meeda burada challurunnaru
@KancharlaKirankumar-zh8ztАй бұрын
పాలు తాగే పిల్లుడు కదా అందుకే వైసీపీ వాళ్ళు నిద్ద వేశారు
@nagalakshmib558Ай бұрын
Yes nenu ade anukuntunna
@rajasekharbala2584Ай бұрын
ఈ కేసు తప్పుడు కేసు అని ప్రూవ్ అయితే ఆ అమ్మాయికి కఠిన శిక్ష పడాలి. కేసు పెట్టిన విధానం చూస్తుంటే కావాలని పెట్టినట్లు ఉంది. ఏంటో మన సమాజం ఆడవాళ్లు మతం అంటే దాని జోలికి వెళ్ళడానికి చట్టం కూడా అలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఆరోపణలు చూస్తుంటే 1)పర్సనల్ గొడవలు అయ్యుండొచ్చు. ఇంత కాలం బానే ఉండి ఇప్పుడు వారి మధ్య గొడవలు కావొచ్చు.మొదట్లో బానే ఉంటున్నారు. ఈ మధ్య చాలా మంది రిలేషనలో తేడా వచ్చే సరికి కోర్ట్స్ పోలీసులకు మంచి అవకాశం ఇస్తున్నారు. 2)జానీని ఎదగకుండా చెయ్యడానికి కుట్ర కావొచ్చు.
చాల మంచి మాటలు రాజేష్ అన్న ఝని మాస్టర్ కాచితంగా నిర్ధోషి గా ప్రూవ్ అవ్వండి మల్లి JSP ఆహ్వానిస్తుంది
@rangasthalamrangasthalam1900Ай бұрын
అన్నా నీలో చాల హుందాగా మాట్లాడవు అన్నా exlent keep it up
@sivakrishnakasula8771Ай бұрын
🫡🫡 థాంక్యూ రాజేష్ గారు నిజాన్ని గుర్తించ గలిగినప్పుడు ముస్లిమ్స్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు చాలా నీతిగానే ఉన్నారు అలాంటి వాళ్ళలో జానీ ఒకరిని నేను నమ్ముతున్నాను పురాణం నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పని చేస్తారు అంటే నేను నమ్మను ఎందుకంటే నేను హిందువుని విష్ణు వంశానికి చెందిన యాదవుని ముస్లిం ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు వాళ్లు నిజానికి కట్టుబడి ఉంటారు
@kumarsathish622Ай бұрын
అన్నా....మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నా నువ్వు... తప్పు చేయకుండా మాట పడ్డ వాడికే తెలుస్తుంది...బాధ ఎలావుంటుందో... తగ్గొద్దన్న....నీ వెనుక " పవర్ ****" ఉంది సూపర్...
@sirivedios2712Ай бұрын
వండర్ఫుల్ ఎనాలసిస్ జానీ మాస్టర్ పై కుట్ర జరుగుతుంది. నిరాధారమైన ఆరోపణ జానీ మాస్టర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన మార్క్ స్టైల్ డాన్స్ తో ఉర్రూతలూగి ఇస్తాడు. కావాలని జానీ మాస్టర్ పై ఒక స్కెచ్ ప్రకారం కుట్ర జరుగుతుంది జనసేన గెలుపులో జానీ పాత్ర అమోఘం అనితర సాధ్య ము ఎక్స్లెంట్ ఎనాలసిస్ రాజేష్ అన్న చాలా రోజుల తర్వాత మంచి అనాలసిస్
@MyOppo-i8eАй бұрын
ఎవరు ఏ తప్పు చేసినా నిరూపించాలి కరెక్ట్ గానే చెప్పావు రాజేష్ అన్న నిరూపించారు వాళ్లకి పడే శిక్ష వాళ్లకు విధించాలి అది న్యాయం
@koppisettilakshminarayana1219Ай бұрын
రాజేష్ అన్న జానీ మాస్టర్ గారి గురించి చాలా చక్కగా విశ్లేషణ చేశారు అలాగే ఒక ఆరోపణ వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలా విచారణ చేయాలి అన్నది కూడా చక్కగా వివరించారు మీరు చెప్పింది వాస్తవమే కానీ రేపు జరిగింది అని ఆరోపణ వచ్చిన 21 రోజుల్లో ఉరి శిక్ష వేయడం ఎలా సాధ్యం అంతమంది ప్రజాప్రతినిధులకు అంత చిన్న విషయం తెలియదా కేవలం ఓట్లు రాజకీయం తప్ప ఇలాంటి చట్టాలు చేయడం చాలా అన్యాయం సినీ పరిశ్రమలో ఇవి చాలా సహజంగానే జరుగుతూ ఉంటాయి ఈమధ్య డి కార్యక్రమంలో గానే జబర్దస్త్ కార్యక్రమంలో గాని ఇంకా అనేక కార్యక్రమాల్లో వాళ్ళ సంభాషణ వింటుంటే అక్కడున్న ప్రతి ఒక్కడు ఎవరో ఒకరితో కనెక్షన్ పెట్టుకున్నట్లు పైగా ప్రతి సంభాషణ సెక్స్ చుట్టూనే తిరుగుతూ ఆడవాళ్ళ అత్యంత ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా చూపిస్తున్నారు మరి వీటి ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు అందులో ఈ ఆరోపణలు చేసిన వాళ్లు కూడా ముందే ఉంటున్నారు వాళ్లకు వాళ్లకు పడకపోతే ఇష్టం వచ్చినట్లు కంప్లైంట్ విచ్చేసి అవతల వ్యక్తులను అష్టదిగ్బంధనం చేయడమే లక్ష్యం అంటే మేమే గెలవాలి అది ఎలాగైనా సరే అన్న భావనతోనే ఈరోజు సమాజం ఉంది అందుచేత సరైన విచారణ లేకుండా ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవటం న్యాయం కాదు నిజంగా తప్పు జరిగితే చర్యలు తీసుకోవచ్చు 2019లో జరిగిన విషయాన్ని ఈరోజు ఫిర్యాదు చేయడం చాలా దారుణం చాలా దారుణం మేము ఆడవాళ్ళం కదా ఏమి చెప్పినా సమాజం నమ్ముతుంది అని ఇన్ని రోజులు వాళ్ళు ఎంజాయ్ చేసి ఈరోజు వాళ్లకు సంబంధాలు చెడితే ఇలా రోడ్డు ఎక్కడం సమర్ధించ రాదు
@malleshyadav-ll9miАй бұрын
సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పు 🐯 జానీ మాస్ అలా అంటుంది కాదు అన్న
@yanamallaravikumar7609Ай бұрын
అసలు 2017 లో మైనర్ గా రేప్ జరిగితే.. మళ్ళీ 2019 లో asst కొరియో గ్రాఫర్ గా ఎలా జాయిన్ అవుతుంది లాజిక్ కాకపోతే.. రాజేష్ అన్న
@shankarkalivarapu8731Ай бұрын
2019 దేన్గితే 2024 లో గుర్తొచ్చింద ఆమెకి 😂
@mamidalasuresh2747Ай бұрын
😊😊😊😊
@SunnyPolavarapuАй бұрын
😊😊😊😊😊
@anilkumar-jf6mtАй бұрын
😂😂😂😂strokes mellaga ekkuntayi...
@ashokgoud8410Ай бұрын
Enkoka mo... Dorkintaadi
@kavitha7862Ай бұрын
Nee చెల్లికో అక్కకో జరిగితే తెలిసేది.
@nageswararaojavvadiiiАй бұрын
జానీ మాస్టర్ ని సస్పెండ్ చేయలేదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంది నేరం చేయలేదని నిరూపించుకోవాలని చేస్తే సస్పెండ్ తప్పదు
@umapathi8149Ай бұрын
మీరు చెప్పింది 💯 కరెక్ట్ బ్రదర్
@ChedePratapАй бұрын
100% meru chepedi correct Anna..
@sundarbabu6124Ай бұрын
నిజాన్ని నిజంగా తప్పును తప్పుగా కళ్ళకు కట్టినట్టు ధైర్యంగా చెప్పే దమ్మున్న నాయకుడు మహాసేన రాజేష్ అన్న జై భీమ్
@sirassunaveen9419Ай бұрын
రాజేశ్ అన్న గారు నువ్వు చెప్పిన ఈ 18 నిమిషాలు నేను క్లుప్తంగా విన్నాను చాలా అద్భుతంగా వివరించి చెప్పారు మీలాంటి వాళ్లు పెద్ద మీడియాలో ఉంటే చిల్లర న్యూస్ లు రావండి ఏదేమైనా చాలా మంచిగా వివరించారు జాన్ మాస్టర్ కేస్ గురించి సూపర్ థాంక్యూ అన్న
@srinuadhikari8673Ай бұрын
అన్నయ్య చాలా బాగా వివరించారు, తప్పు చేసి ఉంటే శిక్షా పడాలి , లేదు అంటే అతని స్థాయి తగిచ్చడమే..😮
@srinuy2234Ай бұрын
చాలా బాగా చెప్పావు అన్న రాజేష్ అన్న జానీ మాస్టర్ అన్న మంచి వ్యక్తి కావాలని ఇదంతా కుట్ర కింద చేస్తున్నారు
@paidirajuchinthapalli6011Ай бұрын
జానీ మాస్టర్ తప్పు చేసి ఉండడు, కేసు పెట్టడం గూడు పూటని.
@shivagarigajendar2414Ай бұрын
రాజేష్ మహసేనా గారు జానీ మాస్టర్ నీ కాపాడండి అతను తప్పు చెయ్యలేదు అని నా అభిప్రాయం మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్
@ijjurothuramaraoАй бұрын
2019లో జానీ మాస్టర్ రేప్ చేస్తే ఇప్పటి వరకు ఏమి పీకింది, ఇందులో ఏదో కుట్ర ఉంది.
సూపర్ నిజం అన్న అవసరం అయినా విషయాన్నీ జనాలకు తెలీకుండా లేదా తెలికూడదు అని అనవసరమైనా న్యూస్ క్రీట్ చేస్తున్నారు...
@SamsKK-c3sАй бұрын
అన్ని సంహాత్సరాలు ఏం చేస్తుందన్న ఆ అమ్మాయి.. మొత్తం ప్లాన్ అన్న
@MaheshGoud-dn9kfАй бұрын
మీరు నిజం చెప్పారు అన్నా ఒక్కసారి తప్పుగా చూపించిన న్యూస్ ఛానెల్ వాళ్ళు మళ్ళీ వెనుకకు తీసుకోలేరు కదా 🥹
@rakeshgajarla3680Ай бұрын
అన్నా మా తెలంగాణ లో కూడా మహాసేన పెట్టాండి
@topeshprabatopesh1387Ай бұрын
Correct ga chappavu anna Aa ammai proof chupinchi jaani master ku uri thisina ok Kani proof lekunda anavasaeanga jaani master career debbathiyakandi please One of the best Indian choreographar,and helping nature,
@ChanduBoyalapalliАй бұрын
నీ అక్క కో ని చెల్లి కో జరిగుంటే తెలిసేది నీ మనస్సు అంగీకరించే ది ఏంట్రా తూ నీ బతుకు
@NaveenTankalaАй бұрын
Vella party vallu chesthe support chesthadu le bro
@arikillaprabhakar1075Ай бұрын
Baga cheppinav chandhu brother 👍👌🙏🤝
@Cityexplorer7761Ай бұрын
Enjoy చేసినంత రోజులు చేసింది ఇప్పుడు కావాల్సినవి దొరకలేదు అనుకుంట కేసు వేసింది it's common for girls
@BoddudhanalakshmiАй бұрын
Rajesh garu nenu Ycp kani Mee videos bavuntayi Mee vishleshana chala baguntundi nijalu nirbhayamga matladatharu and kalkaki kattinattu chupistharu nenu ee roju anukunna em law point pattarea babu Rajesh garu Rajesh garu Cid lono cbcid lono unte bagundu ani ade meeru chepparu co incident good job andi Nenu meeru
@vijayrocks3965Ай бұрын
మీరు సూపర్ అన్న వున్నది వున్నట్లు మాట్లాడే మీలాంటి వాళ్ళు ఉండాలి అన్న మీడియాలో
@sailakshmi6172Ай бұрын
Superrrrrr ga chepparu brother
@sureshvatupalli6732Ай бұрын
జాని మాస్టారు పై పెట్టిన కేసు తప్పుడు కేసు
@KarunamjayalakshmiKarunamАй бұрын
రాజేష్ గారు చాలా బాగా చెప్పారు కానీ ఇంకా జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు రాజకీయ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పారు అంతే
@RameshTeeramАй бұрын
ఇప్పుడు శేఖర్ మాస్టర్ చాలా హ్యాపీగా ఉంటది
@kandregulakrishna5414Ай бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ sir
@KKKVLOGS9Ай бұрын
Chala baga chepparu andi adi panikimalinadi ani clear ga artham avuthundi
Asalu akkada em jarigindo sariga theliyakundane conclusions istunnaru... ముందు చర్య గా పార్టీ కార్య కలపాలలో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పారు... నీ పార్టీ ఎంత సపోర్ట్ చేసింది అందరికీ తెలుసు... ఇచ్చిన సీట్ ని వెనక్కి తీసుకున్నంత సపోర్ట్... కొంచెం వైట్ చేసి ఉంటే బాగుణ్ణు...
@Voice_of_shivaji33Ай бұрын
Good bro @@ManakuThelisindeMarooSari
@PrashuVlogs86Ай бұрын
ఒరేయ్ అన్నయ్య ఆరోపణ వచ్చింది..పార్టి కార్య క్రపలకు దూరంగా ఉండమని చెప్పారు అంతే సస్పెండ్ చేయలేదు ర అయ్య
@Ajay-lq4ycАй бұрын
Rightly said
@sivadurga6047Ай бұрын
సార్ మీరు చెప్పేది చాలా చాలా కరెక్ట్ అండి నా పేరు శివ దుర్గ మాది విజయవాడ సార్ మీరు అయితే చాలా బాగా చెప్పారు సార్
@lokigaming1620Ай бұрын
Natural speach Correct ga chepparu
@cherryyoutubechannel157Ай бұрын
ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటి ఉన్నది జానీ మాస్టర్ తో పాటు ముగ్గురు అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలలో ఈ అమ్మాయిని ఎందుకు రేపు చేయాలి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా మరి వాళ్ళని ఇంకా రేపు ఎందుకు చేయలేదు అడుగు రాజేష్ అన్న
@SaiRam-xj7shАй бұрын
2 boys bro girls kadhu
@saikumarmonster5817Ай бұрын
Correct Anna nv baga chepavuu
@arikaarjunkalyan7316Ай бұрын
పవన్ కళ్యాణ్ గారి కి జనసేన కి. వ్యతిరేకంగా ఎలక్షషన్ కి ఎలావు, నిను టీడీపీ సస్పెండ్ చేయలేదు, ఎందుకు,,,,,
@govardhandevara18Ай бұрын
Correct ga chepparu Rajesh Bro👍
@rajasinghdanceАй бұрын
కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే జానీ మాస్టర్ న్యూస్ రాగానే వెంటనే జెనసేన వాళ్ళు అలా చేయటం కరెక్ట్ కాదు. ముందు ఎం జారిగిందో తెలుసుకోకుండా అలా చేయటం నాకు నచ్చలేదు మాస్టర్ మీద మీకున్న నమ్మకం ఇదేనా. జరిగింది నిజం ఐతే ఒకే తప్పులేదు కానీ ఏమీ ప్రూఫ్స్ లేకుండా ఎలా నమ్మి చేశారు జెనసేన పార్టీ పద్దతి నాకు మాత్రం నచ్చలేదు సారి పవన్ కళ్యాణ్ అన్న
@SardarPathan-n3iАй бұрын
Brother explain to good, God is great nyam tappaka jarigiddi
@Jalalsyed725Ай бұрын
Rajesh Anna Meeru Super Anna
@rsiri3949Ай бұрын
Chala Baga చెప్పారు అన్నయ్య
@dasarichiranjeevi830Ай бұрын
జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు. పక్కన పెట్టింది, కానీ జనసేన అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు
@anuvajjiparthi9349Ай бұрын
Sir super cheparu
@BPraveen913Ай бұрын
వేరే ఎవరికైనా నామినేట్ పోస్ట్ ఇస్తారేమో గానీ, నీకేం పోస్ట్ ఇవ్వరన్న అన్న. నిన్ను వాడుకుని వదిలేస్తారు బ్రో😢😢😢
@nagamani7105Ай бұрын
చాలా బాగా చెప్పారు మీరు తమ్ముడు గారు
@SkKasimaАй бұрын
Tynq annya
@venkymanchu8164Ай бұрын
అంటే జానీ మోస్టర్ పక్కనే నువ్వు ఉన్నావా
@melingidevajjjagan6608Ай бұрын
ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది న్యాయం జరగాలని కోరుకోవాలి కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తారా మీకు సిగ్గుందా
@learnwithme1990Ай бұрын
అన్న మరి నువ్వే జడ్జిమెంట్ ఇచ్చే నిజానిజాలు ఎవ్వరికీ అవసరం లేదు పోలీసులు కోర్ట్స్ కూడా అవసరం లేదు నువ్వే విశ్లేషించి judgement kuda ఇచ్చే....
@Voice_of_shivaji33Ай бұрын
Nijam bro😂
@venkatalaksmichintapalli5553Ай бұрын
నిజమైన మానవత్వం ఉన్న వ్యక్తి మీరు నాన్న.
@shanthjmd6763Ай бұрын
అన్న మీరు కాలి టైమ్ లో రండి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సెక్స్ కోనలు చూపుతా ... ఇంతే కాదు మహిళలు ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు .. సాక్షం చూపితే వారికి ఉరి శిక్ష వేపిస్తావ ..
@shekharreddy294Ай бұрын
మరి కొంతమంది ఆడవాళ్ళు మోసాలు కూడా నేను చూపిస్తా నువ్వు వేపిస్తవా వాళ్లకు శిక్ష నచ్చినన్ని రోజులు దేన్గించు కోవడం ఏదైనా జరిగితే బజారుకి ఈడ్చడం కొంతమంది లంజలకి బాగా అలవాటైపోయింది ఇన్ని సంవత్సరాలు ఎవరి మోడ్డ నోట్లో పెట్టుకుంది ఆ లంజ
@deviprasad493Ай бұрын
Nuvvu cheppindhi currect ye brother... kaakapothe jony master ye thappu cheyaledu...y chipi drama..repatikalla proops vasthaie choodu...
@nanibujji2752Ай бұрын
నువ్వు చూసావా sex cheyatam... చూస్తే చెప్పు తెలియకుండా మాట్లాడటం తప్పు ...అందరు ఒకేలాగా ఉండరు...
@deepakjayanthi7402Ай бұрын
Nuvvu ye cinema lo unnavu cheppu
@jallyprathapАй бұрын
@nanibujji2😢😂🎉Y😮bvbvvvbvvvbvbbvbvvbvbvvvb❤ hai th njjkk kk😢😢k kk kk🎉k😢mg❤b b bbbbh❤😂bvvvvvbbvbg hai 😂na 😢🎉ghhhhh😢jhhh🎉 hai tv 😂😢😂😂😂🎉vvv😂❤😊❤❤❤bvbv ❤b❤bbbbhvv😢umm 😢lm ñ..,, ma nbnnnb
@parvathalaanand15Ай бұрын
రాజేష్ గారు ఇదంతా భర్త్వాజ్ జాన్సీ చేస్తున్నారు
@shaiksadak5759Ай бұрын
Good reporting Anna
@chandbasha9385Ай бұрын
చాలా బాగా అనాలసిస్ చేసువు అన్న
@Sivamaster09Ай бұрын
U Super 💯
@RamanjineyuluNtrАй бұрын
అన్నా ఇది పూర్తిగా అవస్తవం
@palleyakesh4246Ай бұрын
2017 నుంచి ఇప్పటివరకు ఏమి చేసింది మరి
@sriramgowtham5471Ай бұрын
Superb analysis.. Minimum alochinchakunda janaalu chala dhaarunam ga tayarayyaru.
@beemeshbeemesh1768Ай бұрын
అన్న సూపర్ గా చెప్పావు అన్న🎉🎉❤❤❤❤
@SreedeviA-b2jАй бұрын
Hi Anna...I am big fan of you..The way you have analysed the issue and way you have explained it's perfectly fine..
@srinivass9939Ай бұрын
Jani master is good man
@salamsyed9887Ай бұрын
నిజాయితీగా చెప్పారు సార్
@ganapathitallapaneni3822Ай бұрын
correct
@ravikumar7569Ай бұрын
Meeru super Anna 🎉🎉🎉
@gopinallani6Ай бұрын
Good job Rajesh. I like your presentation of issue
@venkatdevarapalli7161Ай бұрын
అందరూ ముసుగులోనే బ్రతుకుతున్నారు. ముసుగు తీస్తే నిజస్వరూపం బయటపడుతుంది.
@saketiramsankarАй бұрын
Rajesh anna.correct.super
@upparisiva2427Ай бұрын
చాలా మంచిగా విశ్లేషించారు రాజేష్ గారు
@vivin1856Ай бұрын
బాగానే కవర్ చేస్తున్నారు మీ జానీ మాస్టర్ గారిని. నిస్పక్షపాత వైఖరిని వీడి తప్పు చేసినా తనవాడు కదా అని భలే వెనకేసుకొస్తున్నారు రాజేష్ గారు.
@cherryyoutubechannel157Ай бұрын
Room లోపలికి వెళ్లేటప్పుడు సీసీటీవీ లో రికార్డింగ్ అవుతుంది ఆ రికార్డింగ్ నీ బయటకు తీయమని చెప్పింది అన్న
@Vakratunda_creationsАй бұрын
Correct ga enni rojulu nundi lenidhi eppudu enti
@Sree14338Ай бұрын
Super anna Chala mache points bayatiki tesukuvacharu
@shaikmahammadrafi5119Ай бұрын
Jani I sport u
@srinugunta3290Ай бұрын
రాజకీయం కి సంబందం లేదు ఇది ఎవరికి జరిగిందో వారు మాత్రమే చూసుకోవాలి రాజకీయం చేయకండి
@masampellyakhil967Ай бұрын
నాకెందుకో..సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో చేయిస్తున్నాడు అని నాకు అనుమానం..
@mamidalasuresh2747Ай бұрын
May be chances are there
@srengineering5860Ай бұрын
Very good Bhayya correct information has given to people
@premkumar-gh7evАй бұрын
చూడండి రాజేష్ గారు వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ప్రచారాలు జానీ మాస్టర్ పై రాలేదు ఇప్పుడు వచ్చిందంటే అర్థం చేసుకోండి కరెక్ట్ కావచ్చు
@gowridola4825Ай бұрын
Super ga చెప్పావు అన్న
@TejaLingampallyАй бұрын
1:34 true me to ❤
@sateeshgovada9086Ай бұрын
రాజేష్ గారు నిజాలు తెలుసుకోండి మిమల్ని ఫాలో అవుతాము