Pastor Enosh Paul Want to create live streams like this? Check out StreamYard: streamyard.com...
Пікірлер: 5
@chandunbk14509 күн бұрын
నీలాంటి వారి వలనే క్రైస్తవ్యం భ్రష్టుపట్టిపోతుంది. నీకు బైబిలు సగం తెలుసు సగం తెలియదు. కార్పొరేట్ పాస్టర్లు మెప్పుకోసం మీరు జాన్ పాల్ మీద వీడియోలు చేస్తున్నారు అని మాకు తెలుసు. మీరు ఎన్ని కుప్పి గంతులు వేసిన జాన్ పాల్ కి దేవుడు ఇచ్చిన ఘ్నానం ముందు మీ లాంటి వారి సాతాను ఘ్నానం పనికిరాదు.
@chinnabokinala90547 күн бұрын
ఎనోష్ పాల్, మీరు అక్కడే తప్పులో కాలేస్తున్నారు. ఆయన దిగివచ్చును అని ఉందా లేక మధ్యలో అనగా మధ్యాకాశంలో ఆగిపోతాడాని ఉందా? ఎదుర్కొనుట అనే పని ఎప్పుడు చేస్తారు? అది కూడా తెలియదా మీకు? మరి మీరు చదివే నెరేషన్ మీకెలా అర్ధమౌతుంది? దానిని మీరు సరియైన రీతిలో అర్ధం చేసుకోలేక జాన్ పాల్ గారిని విమర్శిస్తున్నారు. అజ్ఞానం జాన్ పాల్ దా లేక మీదా? మీరు బోధకులా? ఆ నెరేషన్ అర్ధం చేసుకోగల విశ్వాసులకు తెలుసు ఎవరు అజ్ఞానులో. ఎనోష్ పాల్ గారు మీరు బైబిల్ బాగా చదివి అర్ధం చేసుకోండి.
@raobv69556 күн бұрын
బ్రదర్ ఎనోష్ పాలు గారూ, మీ వీడియోలు గాని, మీరు చెప్పే వివరణలు చూస్తుంటే ఒక విషయం ఆర్ధమయ్యేదేంటంటే మీకు జాన్ పాల్ మీద అకారణంగా విపరీతమైన ఈర్ష్యద్వేశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన ఇతర బోధకులు చేసే వాక్యవక్రీకరణలను వాక్యపు వెలుగులో స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆ వివరణ పూర్తిగా వాక్యానుసారంగానే ఉంటుంది. చాలామంది వాక్యమెరిగిన విశ్వాసులు అంగీకరిస్తున్నారు. అయితే మీరు ఆరోపించినట్టు ఆయన గద్దించే విధానం కాస్త కటువుగానే ఉంటుంది. క్రీస్తువారు కూడా శాస్త్రులను, పరిసయ్యులను గద్దించడానికి బైబిల్ లో చాలా కఠినమైన పదజాలాన్నే వాడారు. జాన్ పాల్ ఇప్పటివరకు తప్పుడు బోధలపై చెప్పిన వివరణలలో ఏ ఒక్క వివరణ తప్పని వాక్యవెలుగులో మీరు నిరూపించలేకపోయారు. అలాగే 1థెస్స:4:16;17 లో మీరు ప్రస్తావించిన సందర్భం క్రీస్తువారి రెండవ రాకడకు సంబంధించినది. కానీ మీరు ఆయన మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని ఎత్తుకుని తీసుకెళ్లిపోతాడు అని అపార్ధం చేసుకుంటున్నారు. అలాగే వెయ్యేండ్ల పరిపాలన అన్న మాటని మీరు అక్షరార్ధంగా తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అది కేవలం unlimited period ని సూచించేది మాత్రమే. జాన్ పాల్ తో డిబేట్ కి సిద్ధపడి లైవ్ లొనే ఆయన బోధలు తప్పని మీరు నిరూపించగలిగితే నేను కూడా మిమ్మల్ని, మీ బోధలను అనుసరిస్తాను. ఆ పని చెయ్యండి బ్రదర్. Thanq, God bless you !