ఆత్మ జ్ఞానాన్ని చక్కగా వివరించిన గురువుగారికి వందనములు 🙏🙏🙏.
@gvaraju99892 ай бұрын
స్వామి ఆత్మ జ్ఞానం గురుంచి. ఆత్మ అనుభూతి గురుంచి చాలా చక్కగా వివరించారు. శ్రేష్ఠ మయిన శిష్యుడు మాత్రమే గురువు నుంచి తొందరగా విషయం తెలుసు కుని గురువుని విడిచి సాధన చేస్తారో వారికి పరమాత్మ గురువుగా దారి చూపిస్తాడు. అప్పుడు తాను ఉండడు, గురువు ఉండడు ఒక్క పరమాత్మ మాత్రమే ఉంటారు. నాది అనే భావం పోతే ముక్తి. నేను అనే భావం పోతే మోక్షం 🙏
@lalithasaga-bt2zt2 ай бұрын
జై శ్రీ రామ్ గురువు గారు జ్ఞానము. విజ్ఞానము. శాస్త్రజ్ఞానము గుర్చి భగా వివరించి చెప్పారు . చాలా చా లా భాగు ంది.🎉జై శ్రీ కృష్ణ 😊
@marutiadigoppula24822 ай бұрын
🌻🙏🏼🌻🙏🏼🌻🙏🏼🌻
@AjayKumar-ul6wdАй бұрын
🙏🕉️🙏🕉️🙏🕉️
@Saisuchisuhan.vlogs81202 ай бұрын
🙏🏻🙏🏻
@subramanyamb98072 ай бұрын
ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమః 🙏
@Vijay_Nill2 ай бұрын
గురువు గారు ఒకసారి మిమ్మల్ని దర్శనం చేసుకుని తత్వ చింతన ఆత్మ విచారణ గురించి విపులంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను మీ అమూల్యమైన వచనములతో మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించ ప్రార్థన
@Vijay_Nill2 ай бұрын
చిరునామా తెలుపగలరు గురువుగారు ఆశ్రమం ఎక్కడ ఉన్నది
@kondadevakumarkondadevakum68522 ай бұрын
ఓం ఓం ఓం జై గురుదేవ 🌹🙏🙏🙏🙏🌹
@reddaiahchuppala14892 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaraju.malapakamalapaka69682 ай бұрын
Om
@nareshVnr2 ай бұрын
1.ప్రజ్ఞానం బ్రహ్మ 2.అహం బ్రహ్మస్మి 3.తత్వ మసి 4.అయం ఆత్మ బ్రహ్మ ఆత్మనాత్మ విచారణ- మహా వాక్యములు