పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి ఆత్మప్రణామములు . పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మప్రణామములు . జై సద్గురుదేవ !!!
@sravanthibandi4820 Жыл бұрын
✨Awesome sir 🙏
@eswarrao6946 Жыл бұрын
Maha Adhudham ga Chepparu Sir❤ Meru Cheppina Konnivisayalu Paramahamsa Yogananda gaaru Vrasina Oka YOGI Aatma Katha lo undi Sir❤ ESWAR YOGA Guruvu Visaakhapatnam
@pandurangam1-4569 Жыл бұрын
❤
@NagaShanti-d3l Жыл бұрын
Wonderful wisdom masters. Thank you so much 🙏
@lagadapatiankammagandhi7217 Жыл бұрын
🙏🙏🙏🙏💝
@rajagollapalli-fo5vn Жыл бұрын
*good pmc✔️miru ma god🔺* *small request pmc* *achalamba yoga mata* asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi *tqu pmc*
@harekrishna6818 Жыл бұрын
Phonepe number pettandi
@gollanageswarudu5441 Жыл бұрын
జీసస్ 37 అద్భుతాళ్ళు మీరు సత్యానికి దూరం
@nagireddyaparna3777 Жыл бұрын
నమస్తే అన్నా !! యేసు క్రీస్తు గురించి తప్పులో, ఒప్పులో మాట్లాడటానికి సమయము పెట్టినందుకు దేవుడు మీకు తన కృపను, సమాధానాన్ని మీకు అనుగ్రహించును గాక., యేసు అనగా రక్షకుడు., క్రీస్తు అనగా అభిషక్తుడు., అయ్యా !! సత్యమును గ్రహించాలి అంటే వాక్యమందు ఉండాలి., అది పుస్తకాలు చదివితే రాదు నాయనా !! యజ్ఞయాగాదులు, జపతపాలు, దానధర్మాలు etc వలన అయ్యేది కూడా గాక., సర్వధర్మాన్ని పరిత్యజించినప్పుడు., ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో సంపూర్ణ శరణాగతి ద్వారా సత్యమును దర్శించ వచ్చును [BG 8:16& John 12:25] ., ఇది మార్జాల కిషోర మార్గము., లేదా., మట్టినుండి మహిమకు ఉత్తీర్ణుడై, గుణాతీతము, నాశనరహితము ఐన జీవుడే బ్రహ్మము [BG 8:3] అను లేఖనమును నెరవేర్చిన ఆచార్యుడి గురించి శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా సత్య దర్శనం అవుతుంది., ఇది మర్కట కిషోర మార్గము !! ఏవేవో పుస్తకాలు చదివి, అదే సత్యం అనుకోని, దానిని బట్టి సమయం వృదా చేసుకునే వారికి శ్రమ కాదంటారా !! థాంక్యూ నమస్తే అన్నా!!👍🙏