hello patriji sir..!! i loved ur mssage on jesus..!!! i felt ur almight god same as jesus,gowthma buddha, krishna,rama etc,,!!
@dvramananaik6465 Жыл бұрын
Super sir
@anandkoti1134 Жыл бұрын
Jesus Christ is known to the whole world as he preached peace.
@sivaprasadvijaya Жыл бұрын
మీరు చర్చిలో ఎప్పుడయినా మీ ఈ ప్రవచనం చెప్పారా?
@sivaprasadvijaya Жыл бұрын
జీసస్ ధ్యాన జీవితము గురించి మీరు చెప్పిన విషయాలకు ఆధారము ఏమిటి? 'దేవునిరాజ్యానికి' 'ఆనాపానాసతికి' సంబంధము ఉందని బైబిల్ లో ఎమీ చెప్పబడలేదు. అద్వైత సిద్ధాంతానికి జీసస్ ధ్యానానికి ఏమిటి సంబంధం? జీసస్ గురించి మంచి విషయాలు చెప్పడం మంచిదే కానీ ఆధారములేని కల్పిత చరిత్ర ప్రచారం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది. అద్వైత ఆత్మసిద్దాంతము మరియూ 'పొరుగువారిని ప్రేమించు' అనే ఆలోచన ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి విరుద్ధము. అద్వైతము గురించి అసలు మీరు ఏమి చెప్పదలుచుకున్నారో మాకు అర్థము కాలేదు. క్షమించండి.
@anandkoti1134 Жыл бұрын
Jesus Christ has risen from dead. No one has risen from death.