గురూజీ నాది వృషభ లగ్నం తులారాశి 3వ ఇంట్లో కర్కాటకం లో కేతువు ఉన్నాడు
@pradam19bs642 ай бұрын
Super super hero
@VenugopalNanduri2 ай бұрын
సూపర్ క్లాస్ థాంక్స్ sir
@MADHURAMEDIA592 ай бұрын
@@VenugopalNanduri ధన్యవాదములు
@chinnas-s9g2 ай бұрын
నమస్కారం sir🙏
@akhilbhamidi30532 ай бұрын
Excellent sir please continue doing these type of vedios sir
@MADHURAMEDIA592 ай бұрын
Thank you somuch
@spvramana77832 ай бұрын
Namasthe! Jai Sriram! Jai Bharat!
@MADHURAMEDIA592 ай бұрын
జై భారత్
@chillout_monk2 ай бұрын
Excellent sir super cheparu ...🙏
@MADHURAMEDIA592 ай бұрын
@@chillout_monk ధన్యవాదములు
@MADHURAMEDIA592 ай бұрын
@@chillout_monk ధన్యవాదములు
@venuphanibhatla70782 ай бұрын
నమస్కారము లు శుభాకాంక్షలు శతమానం భవతి.
@venuphanibhatla70782 ай бұрын
నమస్కారము లు మా మనవరాలు 22.11.2011. సాయంత్రం 4.20. కొత్త గూడెం చదువు భవిష్యత్తు ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@saainaath71402 ай бұрын
Ayya namaskaram. Kethuvu, shukrudu, suryudu 10 sthanam lo vunte phalitham sir ?
@nikki70982 ай бұрын
Sir kuja,shukra,ketu conjunction 1st house tula lagnam lo unte viti impact ela untundi Please chepandi ? there is no other planets aspects on 1st house except rahu from 7th house
@monikac33772 ай бұрын
I have ketu 15'26' mars 4'31' conjunction in 8 house dhanasu in 1 house vrishabha Jupiter 19'39' satrun 7'22' conjuntion is there rahu 15'26' in 2 house gemini moon 22'30' in 3 house cancer venus 9'45' in 11 house meena sun 16'56' Mercury 25'55' conjuntion in 12 house mesha after ketu dasa from 2017 Venus mahadasa going sir financial career problem is there any remedie I should do sir please tell me sir
@tejuchandugarapati62162 ай бұрын
Sir sani in 3 house retrograde Tula lagna .now sani mahardasa going on started last January 2023 hw it will be plz explain
@chandrasekarreddy43772 ай бұрын
For kanyalagnam. Ketu in 8th house. Saturn in11th house. Saturn 10 aspect to ketu. It is good or bad
@VasudevaKotti2 ай бұрын
Jupiter in Krithika + Ketu in Ashwini in 7th in Aries & Mars in 3rd in Moola Sun in 3rd in Venus Lagnesh , Saturn 5th Lord 10th Aspect on Ketu
@tsvchary87812 ай бұрын
Sir my 7th and 12th lord Venus with ketu conjunction in tenth house Leo how to consider this placement results of Scorpio ascdent and seventh house Taurus have 5th lord Jupiter with 9th lord exalted moon conjunction how to consider this placement results for marital life and business of Scorpio ascdent
@KrishnaAddepalli-n7u2 ай бұрын
🙏🙏🙏
@nagavenkateshmvenky11292 ай бұрын
Sir Kuja kethu 12th house what is the impact sir? Mesha rasi Karkata lagam.
@vikramroyal15822 ай бұрын
Sukra kethuvu kalisi karkataka lagnam lo 11 lo unte em jarugutundi guruvu garu
@gururajbm51782 ай бұрын
Sir, na jathakam lo shani and kethu in 2nd house, rahu in 8th, Chandra in 5th, Ravi and kuja in 10th house and guru in 4th house.kindly explain it.
@sweetysetty9Ай бұрын
వృషభ లగ్నానికి శుక్రుడు కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నారు. వివాహ జీవితం ఎలా ఉంటుంది
@ramabhanu38402 ай бұрын
Namaste sir 🙏 Maa chinna Babu di Kanya lagnam 12th house lo Sani chandra ketu vunnaru. Andi 6th lo Ravi Rahu vunnaru sir Pubba nakshatram 1va paadam andi 2026 nundi Ravi maha dada start avuthundi Ala vuntundhi sir please cheppagalaru 🙏
@parvathihazaru97342 ай бұрын
Naku 6lo Ketu and 12 Rahu unnaru Guruvu garu Mesha lagnam naadhi
@Sunilkumar-xg9no2 ай бұрын
Iam also mesha lagnam But naaku rahu 6th Ketu 12th
@chramesh1223Ай бұрын
6Loravikethu simhamlo
@JkDances2 ай бұрын
Sir ma babu vrusabha lagnam 8 place lo Sani ketuvu vunnaru result ela vuntundi
@Sunilkumar-xg9no2 ай бұрын
Manchi aayushu untundi
@UGADHIENTERTAINMENTS23 күн бұрын
Guruvu Garu namaste. Meru cheppinatlu nadhi meshalagnam jatakamulo 6 lo rahuvu 12lo ketuvu unnaru.kani migatha grahalu anji rahuketuvula madyalo unnavi. Date of birth pampiste chudagalugu tara guruvu garu.
@devi.v14382 ай бұрын
Sir maku bank loan vunnayye remedy cheppandi
@Sunilkumar-xg9no2 ай бұрын
6th lord and 6th place lo unna planet ki poojalu cheskondi
@devi.v14382 ай бұрын
@@Sunilkumar-xg9no THANKS sir🙏🙏
@ranganathparvathi84032 ай бұрын
Meeru chepedi bagundi but bhayam yakkuva vesthundi , enka naku full ga artham kaledu kani chudali annipinchindi
@Sunilkumar-xg9no2 ай бұрын
Bhayam dheniki.. remaining planets unnai and God kuda unnadu
@kalavaiseetharam19542 ай бұрын
నమస్తే గురువుగారూ, మీ వివరణ,విశ్లేషణ చాల బాగుంది. మీ ఓపికకు ధన్యవాదములు. నా పేరు శీతారామ్. 70 సం॥.గత కొద్ది రోజులుగా మీ వీడియోలు వింటున్నాను. మీతో మాట్లాడచ్చా.
@MADHURAMEDIA592 ай бұрын
ధన్యవాదములు, మీ కంటే చిన్నవాడిని,మెసేజ్ పెట్టండి
@kalavaiseetharam19542 ай бұрын
సంతానానికి సంబంధించిన బీజ,క్షేత్ర స్ఫుటాలను వివరించ ప్రార్థన
@kalavaiseetharam19542 ай бұрын
చిన్న వారైనా గురుస్థానంలో ఉన్నారు .విద్య గొప్పది .నమస్కరించడం , గురువుగారని సంభోదించడం తప్పుకాదని నా అభిప్రాయమండి శీతారామ్ భారధ్వాజస, నెల్లూరు
@MADHURAMEDIA592 ай бұрын
@@kalavaiseetharam1954 మీ ప్రశ్న మరింత వివరంగా తెలుపగలరు
@kalavaiseetharam19542 ай бұрын
సంతానభావ పరిశీలనలో బీజస్ఫుటం (పురుషులకు)క్షేత్రస్ఫుటం (స్తీలకు ) కనుగొని దీని ఆధారంగ 3 రకముల సమాధానం (ఏదో ఒక్కటే) 1.సంతానం ఉంది. 2.ప్రయత్నపూర్వక సంతానం (ఎ.వైద్యం ద్వారా బి.పూజలద్వారా) 3.సంతానం కష్టం పై స్ఫుటాల ఆధారంగా ఫలిత నిర్ణయం జరుగుతుందని 'ఫలదీపిక' లో కూడా పై సూత్రం కనబడుతుంది.కాని వివరణ లేదండి.
@kmurali43522 ай бұрын
అయ్యా నమస్కారం sir కుంభ లగ్నం కి కేతువు 9 భాగ్య స్థానం లో ఉన్నారు
8th lo chandra+kethu unte, yemi jarigutumdho cheppagalaru.
@MADHURAMEDIA592 ай бұрын
అది లగ్న్తాన్ని ఇతర గ్రహాల దృష్టులను గ్రహాల ఆధిపత్యాలను అనుసరించి ఉంటుంది
@kmurali43522 ай бұрын
3 స్థానం మేషం లో రాహువు ఉన్నారు ఈ 2 గ్రహం పరస్పర వీక్షణ కలిగి ఉన్నారు
@vastralakalyansharma31232 ай бұрын
కేతు గ్రహం మూడో స్థానంలో ఉంటే జాతకునకు సంపాదన ఉంటుంది కానీ అనవసర ధన వ్యాయం జరుగుతుంది బంధువులు సహాయ పడరు అనుకోని అతిధులు వస్తూ ఉంటారు సోదరులు బావ బామ్మర్దులు ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది కోర్టు దావాల వలన ధన నష్టం జరుగుతుంది అనుకూల దాంపత్యం ఉండదు దంపతులు విడిపోవచ్చు మూడో స్థానం కుజుడు బుధుడు ప్రభావం కలిగి ఉంటుంది కేతువు కుజుడు బుధుడు ముగ్గురు ఒకదానికొకటి శత్రువులు అందువలన జాతకుడు గురుని సహాయం తీసుకొనుట ఉత్తమం గురువు బుధునికి వ్యతిరేకుడుకానీ కుజునికి మిత్రుడు కేతు సహాయం చేస్తాడు కేతు అశుభుడైఅయితే జాతకునకు ఆనందం ఉండదు అతని కుటుంబం కూడా కష్టాలు పడుతూ ఉంటుంది ఉపాధి లేక ఇబ్బంది పడతారు కేతువు శుభు డైతే అయితే దైవభక్తి కలిగి ఇతరులకు సాయం చేస్తూ ఉంటాడు ధన సంపాదన చేస్తాడు కేతు మూడో స్థానంలో ఉండి కుజుడు 12వ స్థానంలో ఉంటే జాతకుడు దీర్ఘాయుష్మంతుడు ఆస్తిపరుడు కుమారుని జననం తర్వాత ధన లాభం ఉంటుంది కేతువు మూడో స్థానంలో ఉండే కుజ గ్రహం ఎనిమిదో స్థానంలో ఉంటే జాతకునికి సంతానం తక్కువ 24 సంవత్సరాల వరకు ఇబ్బందులు పడతాడు కేతువు మూడో స్థానంలో కుజునితో కలిసి ఉంటే జాతకుడు పేదవాడు కేతువు మూడో స్థానంలో ఉండే చంద్రుడు ఎనిమిదో స్థానంలో ఉంటే జాతకునికి కుటుంబ సమస్యలు తీవ్రంగా ఉంటాయి కేతువు మూడో స్థానంలో చంద్రునితో కలిసి ఉంటే జాతకుడు ధన ధన హీనుడు అవుతాడు కేతువు మూడో స్థానంలో ఉండి రెండో స్థానం ఖాళీగా లేకపోతే సంతాన సమస్యలు ఎదుర్కొంటుంది
@indurthyjagadeesh68832 ай бұрын
Sinha lagnaaniki 3th lo kujudu kethuvu 4th lo shani 5th lo sooryudu chandrdu bhududu shukrudu 6th lo guruvu 9th lo raahuvu unnaru Ela untundhi sir
@Sunilkumar-xg9no2 ай бұрын
mesha lagnam Shani ketu 12 va bhavam lo unte yela untundi
@nagendrababujwala35562 ай бұрын
Swamy Chandra+ketuvu ,moksham antaru ,3rd house lo
@MADHURAMEDIA592 ай бұрын
అవును
@nagendrababujwala35562 ай бұрын
@@MADHURAMEDIA59 na ku ee combination undhi swamy ,Dhanurlagnam
@Kumar1515O2 ай бұрын
రాహు 11 లో ఉంటే మేషలగ్నం నాది
@varaprasad4432 ай бұрын
మీరు అన్నదమ్ములలో పెద్దవారైనా చిన్నవారైన అయి ఉంటారు
@Kumar1515O2 ай бұрын
@@varaprasad443 చిన్నవాడిని అయితే ఫలితం ఏంటి నెక్స్ట్ నాకు రాహు అంతర్థస రాబోతుంది అందుకే అడుగుతున్న