@@gvijaykumar4673 మీకు పెట్ట కావాలా,పెట్ట అయితే ఉంది
@KoteswariKatta-tq2oz3 ай бұрын
వీడియోలో పచ్చ కాకి వీడియోలో ఉందా అది ఫోటో తీసి పెట్టండి
@odugulila69943 ай бұрын
Amma maku punju pillalu kaavali
@KoteswariKatta-tq2oz3 ай бұрын
ఉన్నాయి
@KoteswariKatta-tq2oz3 ай бұрын
మీరు కాల్ చేయండి
@rajeshkondapalli15963 ай бұрын
Meeru cost cheppi number pedite nachhinavallu call chestaru
@KoteswariKatta-tq2oz3 ай бұрын
Cost నాకు తెలియదు మా వారికి తెలుసు,మీరు చూసి ఏ కోడి కావాలో అడిగితే చెప్తారు,మీరు rate అడగచ్చు
@KoteswariKatta-tq2oz3 ай бұрын
Ok thanks
@kanakaraju81363 ай бұрын
మేడం మీరు వీడియోలో క్లారిటీ గా రేట్లు చెపితే నచ్చిన వాళ్ళు కల్ చేసి మాట్లాడి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు...నాకూ తెలీదు మా వారికి తెలుసు అంటే మరి సరే వీడియో చేసి వుంటే బాగుండేది మేడం
@KoteswariKatta-tq2oz3 ай бұрын
@@kanakaraju8136 ok అలాగే చెప్తాను మీ సలహా కి thanks