Chala nidhananga chala ardhavanthamga chepparu sir thank you 🙏🙏
@prasadstudiossurat57313 жыл бұрын
chaala baaga chepparu sir..danyawaadamulu
@naveenyadav-tr7nr3 жыл бұрын
Thank you sir, for good information
@Dimension-mind4 жыл бұрын
Thanks for supporting information to wear rings, i beleive your words what you said.. and once again thank you
@GayatriDiamonds4 жыл бұрын
sreematre namaha
@chandrasekhar52033 жыл бұрын
Excellent 👍
@Sobhareality3 жыл бұрын
Meruu echina pagadam chala bagundi ayyagaru
@Sobhareality3 жыл бұрын
Thank you ayyagaru nice explain ation
@sanjurknaidu07_vlogs Жыл бұрын
Hi అండి నాకు alexandrite రింగ్ కావాలి ఎంత cost ఉంటుంది చెప్పండి plz
@kolakola13884 жыл бұрын
Good explain sir
@GayatriDiamonds4 жыл бұрын
sreematre namaha
@pavans556674 жыл бұрын
Nice explanation andi e navaratnalu darinchadam valla health problems nunchi bayatapadocha ayite ye ratnam ye health issue ki work avutundi ani please make a video
Sir chanipoinavari intiki vellalsivasthe ring theesi vellala please cheppandi 🙏🙏🙏
@chpraveen1502 Жыл бұрын
Guruji ratnam intlo petukovala temple lo devudu dagara petti petukovala
@athirumaleswari7043 жыл бұрын
Namasthe sir naku nelam dharinchamani చెప్పారు nenu dharinchavocha ela chenchukovali eppu dharinchalo vivarinchagalaru
@poornachandrarao93753 жыл бұрын
Alcohol and non vegtheesukuntey OK na some functions lo ocassionalga thesukovalasivachinnpuudu uunchukovacha
@AnilKumar-kv2lq4 жыл бұрын
Kanaka pushya rathnam mantram talalapagalaru
@r.sreedhar47633 жыл бұрын
సార్...నీల పుష్య రాగం గురుంచి చెప్పండి
@subbujyothi83452 жыл бұрын
చిన్నపిల్లలు రింగ్ ధరించి అప్పుడుమంత్రం ఎవరు చదవాలి లేకపోతే పెద్దవాళ్ళు చదువు వచ్చినా గురూజీ
@rajalakshmisanji42233 жыл бұрын
👌🙏
@ratnamalanadindla15612 жыл бұрын
E ratnam lo ayana carat power ekkuva unte effect isthundani vinnanu adi correct ena sir
@GayatriDiamonds2 жыл бұрын
kzbin.info/www/bejne/d3W1dZpqj7yJrJI
@srsmartkitchen49513 жыл бұрын
Gud mrng sir memu kanakapishyaragam ring vessukunamu sir ayithye nonveg thinnavacha &aalage periods time lo pettukovacha sir pls reply sir
@narasimhabaluguri79143 жыл бұрын
సర్ రత్నాలు జాతక లగ్నం ప్రకారం ధరించాలా, లేక నక్షత్రం ప్రకారం ధరించాలా దయచేసి తెలుపగలరు...
@harishnidigondaharishnidig27322 жыл бұрын
Sar Nadi meehuna rashi a rathnam darichali
@Shilpa-p8z3 жыл бұрын
Navaranaalu daristhe kuda same ha sir .emaina niyamalu untaya
@Shilpa-p8z3 жыл бұрын
Navaratna ring emaina niyamalu untaya
@porumamillalakshmikalyani89003 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🏿🙏🏿 గురువు గారు ఆడవాళ్ళు డేట్ సమయంలో ధరించవచ్చా ఈ విషయం గురించి వివరం తెలుపగలరు
@GayatriDiamonds3 жыл бұрын
స్త్రీలకు ఇది సహజమైన ప్రశ్న ... కేవలం రత్నము ధారణ అనేది పూజతో కూడి ఉన్నందున,అప్పుడు మాత్రం నియమం పాటించండి ...అంటే మొట్టమొదటి సారి గా రత్నము ధరించేటప్పుడు ... తరువాత ..ఏమి ఇబ్బంది లేదు ..సర్వ - కాల సర్వ - అవస్థలయందు...రత్నము ధరించ వచ్చును... ఇంకా గిలిగా ఉంటే...పసుపు నీళ్లతో శుద్ధి చేయండి.. ప్రకృతి మరియు స్త్రీ కి మాత్రమే సృష్టించే శక్తి ఉంది .. అలాంటి అమ్మ కి ఈ ఋతు కాలమే లేకుంటే.... శృష్టే లేదు ... తన దేహం : ప్రకృతి లో జరిగే అనేక అంశములతో ముడి పడి ...ఒక లయ లో సాగటమే ఈ అంశము...
@porumamillalakshmikalyani89003 жыл бұрын
@@GayatriDiamonds చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ఎప్పటినుంచో డౌట్ అది క్లియర్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@kcj8323 жыл бұрын
Sir Gomedhikam and Kanaka pushya ragam e rendu stones Okay person pettukovacha? E combination manchida kada ? dayachesi cheppandi pls Naku e combination to Pettukunna Naku bad results vastinai
@Prabhas-tj4qq2 жыл бұрын
గురువు గారు నేను గోమేధికం బయట తీసుకున్నాను .. ఆహ్ ఉంగరం చేసి తెచ్చిన సిద్ధాంతి గారే నా వెలుకి తొడగడం జరిగింది.. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉందా ? లేక కొత్తది. కొనుక్కుని పెట్టుకోవాల ? లేక ఏదైనా పూజ చేసి ధరించమంటారా దయచేసి చెప్పగలరు🙏🙏🙏
@andojusrinivaas3 жыл бұрын
Gomedhakam e roju pettukovali
@jaganmutyala2 жыл бұрын
స్వామి నేను పుట్టిన రోజు టైం స్థలం ఆధారం గా నేను ఏ రత్నం వేసుకోవాలో చెప్పగలరా.?..Nember ఏమైనా పెట్టగలరు
@GayatriDiamonds2 жыл бұрын
For pricing Details & More Information Get in touch via whatsapp వాట్సాప్ లో మెసేజ్ చేయండి api.whatsapp.com/send?phone=919052063219
@t.eshwarkumart.eshwarkumar62913 жыл бұрын
Waiduryam 1karet entha untundhi gurue garu
@GayatriDiamonds3 жыл бұрын
For pricing Details & More Information Get in touch via whatsapp api.whatsapp.com/send?phone=919052063219
@potnuruchinnammadu15373 жыл бұрын
సర్ మేము కనకపుషయ రాగం పాలు లో ముంచి ధరించం పూజ ఏమి చేయులేదు పరవాలేద నేను ఎడమచేతి చూపుడు వేళ్ళకుధరించం ఇప్పుడు అది తీసి పూజ చేయవచ్చా మాల్లి దరించ వచ్చా ప్లీజ్ సర్
@vijaykumartogati41332 жыл бұрын
Hm cheyochu
@threvikram_gaming_ff3 жыл бұрын
Nonveg తినేటప్పుడు రత్నం వున్న రింగ్ తీసివేయాలి న సిర్
@GayatriDiamonds3 жыл бұрын
జాతి రత్నములకు : ఆహార నియమాలు....అతి సామాన్యగా ఉంటాయి : కావున ఇబ్బంది లేదు ....